Sunday, April 28, 2024

Logo
Loading...
google-add

నా వద్ద డబ్బు లేదు...అందుకే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు

K Venkateswara Rao | 12:19 PM, Thu Mar 28, 2024

తన వద్ద డబ్బు లేదని, అందుకే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోటీ చేయాలని పార్టీ పెద్దలు కోరినా తిరస్కరించినట్లు ఆమె చెప్పారు. తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు పార్టీ తనకు అవకాశం కల్పించిందని నిర్మలా గుర్తుచేశారు.



తమిళనాడు, ఆంధ్రాలో పోటీ చేయాలంటే అక్కడ కులం,మతం చూస్తారు. డబ్బు కూడా ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే తనకు అవకాశం వచ్చినా పోటీ చేయలేనని చెప్పినట్లు నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. తన వాదనను పార్టీ పెద్దలు కూడా అంగీకరించడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని పంచుకున్నారు.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add