Friday, May 10, 2024

Logo
Loading...
google-add

కెనడా లో భారత విద్యార్థి హత్య

T Ramesh | 14:48 PM, Sun Apr 14, 2024

కెనడాలో భారత విద్యార్థి హత్యకు గురయ్యాడు. చిరాగ్‌ అంటిల్‌ (24) అనే భారతీయ విద్యార్థి హత్యకు  కారులో ఉండగా దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.  విద్యార్థి మృతి విషయాన్ని సౌత్‌ వాంకోవర్‌ పోలీసులు వెల్లడించారు.

కాల్పుల శబ్దం వినిపించినట్లు ఏప్రిల్‌ 12న రాత్రి 11 గంటల సమయంలో ఈస్ట్‌ 55 అవెన్యూ నుంచి స్థానిక పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా కారులో చిరాగ్‌ మృతదేహాన్ని గుర్తించారు. చిరాగ్,మృతదేహాన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు క్రౌడ్‌ఫండింగ్‌ చేస్తున్నట్లు అతడి సోదరుడు రోహిత్‌ అంటిల్‌ తెలిపారు.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add