param

param

పోస్ట్ ఆఫీసుల ద్వారా డ్రగ్స్ స్మగుల్ చేసే హసనుద్దీన్ అరెస్ట్

Hassan Uddin who smuggled drugs through India Post arrested ఈశాన్య భారతం నుంచి పెద్దమొత్తంలో మాదకద్రవ్యాలు అక్రమ రవాణా చేసే హసనుద్దీన్‌ను నాగాలాండ్ పోలీసులు...

తైవాన్ లో ఒకే రోజు 80 భూకంపాలు

తూర్పు ఆసియా దేశమైన తైవాన్ లో వరుస భూకంపాలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు 24 గంటల వ్యవధిలో మొత్తం...

రెండు హెలికాఫ్టర్లు ఢీ : 10 మంది సైనికులు మృతి

మలేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. నావికాదళానికి చెందిన రెండు హెలికాఫ్టర్లు గగనతలంలో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సైనిక విన్యాసాలు...

చీపురుపల్లిలో బొత్సబావు ఏటి సేయగలడు?

Cheepurupalli Assembly Constituency Profile చీపురుపల్లి నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికలు ఈసారి ఆసక్తిదాయకంగా నిలిచాయి. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్ధిని ఖరారు చేసే విషయంలో జరిగిన జాప్యమే దానికి...

లోక్‌సభలో మన స్థానాలు: విజయనగరం

Vizianagaram Parliamentary Constituency Profile విద్యల నగరంగా పేరు గడించిన ప్రాంతం విజయనగరం. రాజఠీవికి కొదవలేని ప్రదేశం విజయనగరం. ఇక్కడ లోక్‌సభా నియోజకవర్గం 2008 నాటి నియోజకవర్గాల...

గజపతినగరంలో బొత్స సోదరుడి హవా నడుస్తుందా?

Gajapathinagaram Assembly Constituency Profile విజయనగరం జిల్లాలోని ప్రధానమైన నియోజకవర్గాల్లో గజపతినగరం ఒకటి. 1955లో ఏర్పాటైన ఈ నియోజక వర్గంలో ఐదు మండలాలున్నాయి. అవి గజపతినగరం, బొండపల్లి,...

బొబ్బిలి పులిగా గర్జించేది ఎవరు?

Bobbili Assembly Constituency Profile విజయనగరం అనగానే గుర్తుకువచ్చే పేరు బొబ్బిలి. తెలుగువారి చరిత్రలో బొబ్బిలికి ఉన్న ప్రాధాన్యతే వేరు. బొబ్బిలి శాసనసభా నియోజకవర్గం 1951లో ఏర్పడింది....

బెంగళూరులో షాకింగ్ ఘటన, అనకొండల స్మగ్లింగ్

బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందరినీ షాక్‌కు గురి చేసే సంఘటన చోటుచేసుకుంది. అనకొండలను స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన...

సూరత్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ముకేష్ దలాల్ ఏకగ్రీవం

ఎన్నికల ఫలితాలు రాక ముందే గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ముకేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలేష్...

నెల్లిమర్లలో జనసేన ఖాతా తెరవగలదా?

Nellimarla Assembly Constituency Profile నెల్లిమర్ల అనగానే జౌళి పరిశ్రమ గుర్తుకొస్తుంది. నెల్లిమర్ల శాసనసభా నియోజకవర్గం 2008లో ఏర్పడింది. అంతకుముందు సతివాడ, భోగాపురం నియోజకవర్గాల్లోని కొన్ని సెగ్మెంట్లు...

రాజస్థాన్ లో ఘోరం, రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి

రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. వ్యాను, ట్రక్కును ఢీకొట్టిన ఘటనలో 9 మంది మృతి చెందారు. ఝలావర్ జిల్లాలో ఈ ఆదివారం ఉదయం ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్...

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీపై ప్రధాని మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రాజస్థాన్‌లోని జలోర్‌ ఎన్నికల సభలో పాల్గొన్న ప్రధాని మోదీ, నేరుగా ఎన్నికల్లో పోటీ చేయలేని...

హర్యానాలో  శ్మశానవాటిక గోడకూలి నలుగురు మృతి

హర్యానా రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. శ్మశానవాటిక  గోడ కూలిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గురుగ్రామ్‌లోని అర్జున్ నగర్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్మశానవాటిక...

నకిలీ ఎస్టీ సర్టిఫికెట్‌తో సిట్టింగ్ ఎంపీ దాఖలు చేసిన నామినేషన్ రద్దు

Nomination filed with fake ST certificate cancelled అసోంలోని కోక్రఝార్ లోక్‌సభా నియోజకవర్గానికి గణ సురక్షా పార్టీకి (జిఎస్‌పి) చెందిన నబకుమార్ సరానియా సిట్టింగ్ ఎంపీ....

ఉగ్రవాదుల కోసం పనిచేస్తోన్న వ్యక్తి అరెస్ట్

ఉగ్రవాదులకు సాయం అందిస్తున్న ఓ వ్యక్తిని భద్రతా దళాలు ఆదివారం అరెస్టు చేశాయి. అతడి నుంచి రెండు హ్యాండ్‌ గ్రెనేడ్స్‌తో పాటు పిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.  ...

బెంగాల్‌లో 26 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు రద్దు : జీతాలు వెనక్కు ఇవ్వాలని కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు

బెంగాల్ రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంపై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2016లో మమతా బెనర్జీ ప్రభుత్వం స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ ద్వారా...

శ్రీశైలంలో  ఏప్రిల్ 26న శ్రీభ్రమరాంబికా అమ్మవారికి కుంభోత్సవం

శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రమైన  శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 26న శ్రీభ్రమరాంబికా అమ్మవారికి వార్షిక కుంభోత్సవం నిర్వహించనున్నారు. ప్రతీఏటా చైత్రమాసం పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం రోజున...

టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులను మార్చిన చంద్రబాబునాయుడు

సార్వత్రిక ఎన్నిలకు ఏపీలో నామినేషన్లు జోరుగా సాగుతుండగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. ఉండి, పాడేరు, వెంకటగిరి, మడకశిర,...

బోరుబావి నుంచి ఎగసిపడుతోన్న మంటలు

కోనసీమ జిల్లాల్లో ఓ రైతు పొలంలో వేసిన బోరు నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలోని దిండి కాసవరపు లంకలో ఈ...

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు ముస్లింలకు పంచుతుంది : ప్రధాని మోదీ

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల భూములు, ఆస్తులు ముస్లింలకు పంచుతుందని ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాజస్థాన్‌లోని బస్స్వారాలో జరిగిన ఎన్నికల బహిరంగ...

ఒంటిమిట్ట శ్రీసీతారాముల కల్యాణం నేడే

ఒంటిమిట్ట రాములోరి కల్యాణానికి రంగం సిద్దమైంది. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండ రామాలయంలో శ్రీసీతారాముల కల్యాణాన్ని ఘనంగా జరిపించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట...

తిరుమలలో ఘనంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం

కలియుగదైవం తిరుమల తిరుమతి శ్రీవేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వసంతోత్సవాల్లో రెండో రోజులు భూదేవి, శ్రీదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామి స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారు తిరుమాడ...

మణిపూర్‌లో 11 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న రీపోలింగ్

Repolling in 11 stations in Manipur మణిపూర్‌లోని ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 11 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతోంది. ఈ రీపోలింగ్ కోసం...

ఎచ్చెర్లలో గెలుపెవరిది?

Etcherla Assembly Constituency Profile ఎచ్చెర్ల భౌగోళికంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నప్పటికీ, ఈ శాసనసభా నియోజకవర్గం విజయనగరం లోక్‌సభా నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం 1967లో...

స్వస్తిక పేరున్న మహిళ అకౌంట్‌పై ఊబెర్ నిషేధం… చివరకు క్షమాపణలు

భారతీయ మూలాలు ఉన్న ఓ మహిళ పట్ల ఊబెర్ అనుచితంగా ప్రవర్తించింది. స్వస్తిక అనే పేరున్న మహిళ అకౌంట్‌ను నిషేధించిన ఊబెర్, ఆ తర్వాత తప్పుతెలుసుకుని క్షమాపణలు...

ఇరాన్‌ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి ప్రతీకారదాడులకు దిగింది. ప్రపంచంలోనే అత్యాధునిక రక్షణ వ్యవస్థల్లో ఒకటైన ఎస్ 300 కేంద్రాన్ని ఇజ్రాయెల్ దళాలు కూల్చివేశాయి....

నరసన్నపేటలో కృష్ణదాస్ మళ్ళీ గెలిచేనా?

Narasannapeta Assembly Constituency Profile శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట... మండలం, మండలకేంద్రం, శాసనసభా నియోజకవర్గంగా ఉంది. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పడింది. నరసన్నపేట, జలుమూరు, సారవకోట, పోలాకి...

ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరిక

దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరిగింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 46 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్,...

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రజాగళం: రాష్ట్రంలో క్యాష్ వార్ నడుస్తోందన్న చంద్రబాబు

ఎన్నికల్లో ప్రజలు గెలవాలని, రాష్ట్రం నిలబడాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ నుంచి  రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ప్రజాగళం యాత్రంలో భాగంగా  నెల్లూరు...

రైళ్ళలో రద్దీ అంటూ ప్రచారం, స్పందించిన రైల్వే శాఖ

రైళ్ళ ఏసీ కోచుల్లో విపరీతమైన రద్దీ ఉందంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంపై రైల్వే శాఖ స్పందించింది. పాత వీడియోలను షేర్ చేస్తూ రైల్వే పై...

పాతపట్నంలో పాగా వేసేదెవరు?

Pathapatnam Assembly Constituency Profile  శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం శాసనసభా నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో పాతపట్నం, మెళియాపుట్టి, ఎల్ ఎన్ పేట, కొత్తూరు, హీరమండలం...

ఆముదాలవలసలో ఆధిపత్యం ఎవరికి దక్కేను?

Amudalavalasa Assembly Constituency Profile శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస 1976లో శాసనసభా నియోజకవర్గంగా ఏర్పడింది. అంతకుముందు నగరికటకం నియోజకవర్గం ఉండేది. ఆముదాలవలస నియోజకవర్గంలో ఆముదాలవలస, పొందూరు, సరుబుజ్జిలి,...

శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన జెండా ఎగిరేనా?

Srikakulam Assembly Constituency Profile జిల్లా, జిల్లా కేంద్రం, నియోజకవర్గంగా ఉన్న ఊరు శ్రీకాకుళం. ఆంధ్రప్రదేశ్ ఉత్తర దిక్కున ఆఖరి జిల్లా, ఒడిషాతో సరిహద్దులు పంచుకునే శ్రీకాకుళం......

అనకాపల్లిలో ‘మేమంతా సిద్ధం’:  పెత్తందార్లంటూ విపక్షాలపై సీఎం జగన్ మండిపాటు

పెత్తందార్లు, పేదల మధ్య జరుగుతున్న యుద్ధంలో వైసీపీకి ప్రజలంతా అండగా నిలవాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ కోరారు. వైసీపీ హయాంలో ఇంటింటికి జరిగిన మంచిని కొనసాగించేందుకు...

ఇచ్ఛాపురంలో తెలుగుదేశం కంచుకోట నిలిచేనా?

Ichchapuram Assembly Constituency Profile ఒడిషా సరిహద్దులో మొట్టమొదటి నియోజకవర్గం ఇచ్ఛాపురం.   శ్రీకాకుళం జిల్లాలోని ఈ నియోజకవర్గం పరిధిలో కంచిలి, ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట మండలాలు...

పురోహితుడిపై ఆకతాయిల అరాచకం

పురోహితులు, పూజారులపై అరాచకాలు ఆగడం లేదు. ఇటీవల కాకినాడ పెద్దశివాలయంలో వైసీపీ నేత ఒకరు పూజారి చెంప పగులకొట్టాడు. తరవాత కేసులు లేకుండా క్షమాపణలు చెప్పి పరిష్కారం...

టెక్కలి హోరాహోరీ పోరులో గెలుపెవరిది?

Tekkali Assembly Constituency Profile శ్రీకాకుళం జిల్లాలో ఆసక్తికరమైన శాసనసభా నియోజకవర్గాల్లో టెక్కలి ఒకటి. అక్కడ ఈసారి బరిలో నిలబడిన ముగ్గురు ప్రధాన అభ్యర్ధులకూ తమదైన ప్లస్‌లూ...

పలాసలో సీదిరి వెర్సెస్ గౌతు పోరులో ఎవరిది గెలుపు?

Palasa Assembly Constituency Profile జీడిపప్పు పరిశ్రమకు పెట్టింది పేరయిన పలాస 2008లో నియోజకవర్గంగా ఏర్పడింది. అంతకుముందు సోంపేట నియోజకవర్గంగా ఉండేది. పలాస నియోజకవర్గంలో పలాస, మందస,...

మొరాదాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి గుండెపోటుతో మృతి

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేశ్ సింగ్ మృతి చెందారు. దిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్‌లో గుండెపోటుతో మృతిచెందారు.   కున్వర్...

చౌకగా బంగారమంటూ…

బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు దోపిడీకి తెగబడుతున్నారు. ముందుగా డబ్బు చెల్లించి బుక్ చేసుకుంటే గ్రాము బంగారం 5 వేలకే ఇస్తామంటూ...

లోక్‌సభలో మన స్థానాలు: శ్రీకాకుళం

Srikakulam Lok Sabha Constituency Profile ఉత్తరాంధ్రలో మొదటి జిల్లాగా ఒడిషాతో సరిహద్దులు పంచుకుంటున్న జిల్లా శ్రీకాకుళం. మన రాష్ట్రంలో భౌగోళికంగా మొదటి లోక్‌సభ నియోజకవర్గం కూడా...

లోక్‌సభలో మన స్థానాలు: అరకు

Araku Lok Sabha Constituency Profileపార్లమెంటు నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా అరకు ఎంపీ స్థానం 2008లో ఏర్పాటైంది. అంతకు ముందున్న పార్వతీపురం నియోజకవర్గం రద్దయింది. అరకు షెడ్యూల్డు...

కాంగ్రెస్‌కు భారీ షాక్, బీజేపీలో చేరిన ప్రియాంక అనుచరుడు

కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అనుచరుడు, ఏఐసీసీలో కీలక నేతగా ఉన్న తజీందర్ బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే...

ప్రధాని మోదీపాలనలో జమ్ముకశ్మీర్ అభివృద్ధి

ప్రధాని మోదీ పాలనలో జమ్ముకశ్మీర్‌లో రాయి విసిరే  సాహసం ఎవరూ చేయలేరని ఏ ఒక్కరికీ ఆ దమ్ము లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. రాజస్థాన్‌లోని...

ఎగ్జిపోట్ పోల్స్ పై జూన్ 1 వరకు నిషేధం

కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు , కొన్ని రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు జరుగుతున్నందున ఎగ్జిట్‌పోల్స్ పై నిషేధం...

పల్నాటి ముఖద్వారం నరసరావుపేటలో ప్రజల నాడి ఏ డాక్టర్‌కు చిక్కుతుంది

పల్నాడు జిల్లా నరసరావుపేట రాజకీయాలు ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. ఆరు దశాబ్దాల కిందట కాసు బ్రహ్మానందరెడ్డి కుటుంబం అక్కడ నుంచే రాజకీయాలు మొదలుపెట్టింది. తెలుగుదేశం పార్టీ...

మహానదిలో పడవ ప్రమాదం : నలుగురు దుర్మరణం

ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో దారుణం జరిగింది. పడవ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మహానదిలో  సుమారు 50 మందితో ప్రయాణిస్తున్న ఓ పడవ బోల్తా పడింది. దీంతో ముగుర్గు...

వాయనాడ్‌లో ఎన్డీయేదే గెలుపంటూ ప్రధాని మోదీ వ్యాఖ్య… రాహుల్ కు నిరాశ తప్పదంటూ…?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై ప్రధాని మోదీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అమేథిలో ఓడినట్లే వాయనాడ్ లో కూడా     రాహుల్ గాంధీ...

రంపచోడవరం ఎవరి పరం కానుంది?

Rampachodavaram Assembly Constituency Profile ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో భాగమైన రంపచోడవరం, జిల్లాల పునర్విభజన తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లాలో భాగమయింది. షెడ్యూల్డు తెగవారికి రిజర్వ్ అయిన...

నష్టాలకు బ్రేక్ : భారీ లాభాల్లో స్టాక్ సూచీలు

వరుస నష్టాల నుంచి దేశీయ స్టాక్ సూచీలు బయటపడ్డాయి. ఉదయం నష్టాలతో మొదలైనా, మధ్యాహ్నం తరవాత స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టాయి. దీంతో నాలుగు రోజుల వరుస...

ఎన్నికల ఏడాదిలో భారత్ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రశంసించిన ఐఎంఎఫ్

IMF lauds India’s fiscal discipline amid election year ఆర్థిక సుస్థిరత విషయంలో భారతదేశం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ అభినందించింది. ఎన్నికలు...

కర్ణాటకలో విద్యార్థిని దారుణ హత్య : లవ్ జిహాద్‌గా అనుమానం

కర్ణాటక కార్పొరేటర్ కుమార్తె హత్య కేసు రాజకీయ రంగు పులుముకుంది. హుబ్లీకి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహాను, ఫయాజ్ ఖోండునాయక్ ఏడుసార్లు కత్తితో పొడిచి చంపిన...

సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ చర్యలు

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...

గుంటూరు 2లో అధికార ప్రతిపక్షాల కులసమీకరణాలు ఎవరికి లాభిస్తుంది

గుంటూరు కారం తరహాలోనే అక్కడ రాజకీయాలు కూడా ఎంతో హాట్. గుంటూరు సిటీలో రెండు అసెంబ్లీ సీట్లకు వైసీపీ, కూటమి అభ్యర్థులు పోటీపడుతున్నారు. గుంటూరు 2 వైసీపీ...

ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. శుక్రవారం తమ దేశంపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడికి ప్రతిగా ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. గత శుక్రవారం ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌నగరంలో ఇజ్రాయెల్...

నవనీత కృష్ణుడిగా ఒంటిమిట్ట రాముడు, కళ్యాణం రోజు ప్రసాదంగా తిరుమల లడ్డూ

ఒంటిమిట్ట  శ్రీ కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి.  నేడు స్వామివారు నవనీత కృష్ణాలంకారంలో దర్శనమిచ్చారు. ఉదయం 7 గంటల  నుంచి 9 గంటల వరకు ఊరేగింపు...

స్కాట్లాండ్ లో భారతీయ విద్యార్థులు దుర్మరణం

స్కాట్లాండ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు భారతీయ విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటి మునిగి చనిపోయారు. గ్యారీ, తుమ్మెల్ నదులు కలిసే పెర్త్‌షైర్‌లోని లిన్ ఆఫ్ తుమ్మెల్ జలపాతం వద్ద...

భర్తపై భార్య తిరుగుబాటు : రెబెల్‌గా బరిలోకి దువ్వాడ వాణి

భార్యాభర్తలు ఎన్నికల్లో పోటీచేయడం చూస్తూనే ఉన్నాం. అయితే వారు ప్రత్యర్థులుగా ఒకే నియోజకవర్గంలో తలపడటం మాత్రం చాలా అరుదు. అలాంటిదే శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో చోటుచేసుకోనుంది. శ్రీకాకుళం...

ఎస్పీ, కాంగ్రెస్ పొత్తును ఫ్లాప్ సినిమాతో పోల్చిన మోదీ

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీల మధ్య ఎన్నికల మైత్రిపై  ప్రధాని మోదీ సెటైర్లు వేశారు. ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’...

ప్రత్యేక మండలి డిమాండ్ చేస్తూ 6 జిల్లాల్లో ఎన్నికలు బహిష్కరించిన నాగాలాండ్ ఓటర్లు

ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ పిలుపు మేరకు నాగాలాండ్‌లోని ఆరు జిల్లాల ఓటర్లు ఎన్నికలు బహిష్కరించారు. నాగాలాండ్‌లో ఆరు జిల్లాల ప్రజలు ఎప్పటి నుంచో ప్రత్యేక టెరిటరీని...

ఇరాన్‌లో అర్థరాత్రి భారీ పేలుళ్లు : ఇజ్రాయెల్ పనేనని అనుమానం

ఇజ్రాయెల్‌పై గత వారం ఇరాన్ దాడులకు దిగిన తరవాత పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రికత్తలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ ఏ క్షణమైనా ప్రతీకార దాడులకు దిగవచ్చని అందరూ అనుమానించారు. అనుకున్న...

తిరుమలలో  ఏప్రిల్ 21 నుంచి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు నేత్రపర్వంగా జరగనున్నాయి. ప్రతీ ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 21 నుంచి 23...

చిలుకూరులో గరుడ ప్రసాదం పంపిణీ, పోటెత్తిన భక్తులు

గరుడ ప్రసాదం కోసం చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులకు గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది.  ఈ...

నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి

భారత తదుపరి నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత నావికాదళాధిపతి అడ్మిరల్ ఆర్. హరి కుమార్ ఏప్రిల్  30న రిటైర్ కానున్నారు....

ఇజ్రాయెల్‌తో ఒప్పందంపై నిరసన తెలిపిన 28మంది ఉద్యోగులపై గూగుల్ వేటు

Google fires 28 employees who protested against Israel contract గూగుల్ సంస్థ ఇజ్రాయెల్‌తో కుదుర్చుకున్న కాంట్రాక్టును వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28మంది ఉద్యోగులను తమ...

దిల్లీ లిక్కర్ స్కామ్ : సీబీఐ కేసులోనూ అప్రూవర్‌గా శరత్ చంద్రారెడ్డి

దిల్లీ మద్యం పాలసీ కేసులో మరోకీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ కేసులో కూడా నిందితుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక...

ఆ పాము పొడవు 50 అడుగులు, టన్ను బరువు, పరిశోధనలో ఏం తేలిందంటే..?

గుజరాత్ లో 2005లో లభ్యమైన ఓ పాము వెన్నెముక శిలాజానికి సంబంధించిన పరిశోధనల్లో కీలక పురోగతి లభించింది. భూమ్మీద ఇప్పటివరకు జీవించిన అతిపెద్ద పాముకు సంబంధించిన అవశేషామని...

ఏనుగును బలితీసుకున్న వేటగాళ్లు

వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలైపోయింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని బూదిదపల్లె శివారు అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.శుక్రవారం తెల్లవారుజామున ఘటన జరిగినట్లు అటవీ శాఖ...

రాష్ట్రంలో వడగాడ్పులు మరింత తీవ్రం, కొన్ని చోట్ల వర్షాలు

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వడగాడ్పులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో సగానికి...

పాడేరులో మూడో కృష్ణుడితో వైసిపి హ్యాట్రిక్ సాధించగలదా?

Paderu Assembly Constituency Profile ఒకప్పుడు విశాఖపట్నం జిల్లాలో ఉన్న పాడేరు ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అంతర్భాగంగా ఉంది. పాడేరు నియోజకవర్గం 1967లో ఏర్పాటైంది. షెడ్యూల్డు...

ఎన్నికల వేసవిలో అరకు ఎవరికి ఆశ్రయం ఇవ్వనుంది?

Araku Assembly Constituency Profile అరకులోయ మొదట్లో విశాఖపట్నం జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్విభజన తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లాలో భాగమైంది. అరకు ప్రత్యేకమైన నియోజకవర్గంగా 2008లో...

సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు

వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్‌ 12న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా...

పార్వతీపురం ఎవరి పరం?

Parvatipuram Assembly Constituency Profile పార్వతీపురం నియోజకవర్గం మొదట్లో విజయనగరం జిల్లాలో ఉండేది. ఇటీవల జిల్లాల విభజన జరిగిన తర్వాత పార్వతీపురం పేరుతోనే పార్వతీపురం మన్యం జిల్లా...

సాలూరులో రాజన్నదొర నాలుగోస్సారీనా?

Saluru Assembly Constituency Profile సాలూరు గతంలో విజయనగరం జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత పార్వతీపురం మన్యం జిల్లాలో భాగమైంది. సాలూరు షెడ్యూల్డు తెగల వారికి...

కురుపాంలో పుష్పశ్రీవాణి హ్యాట్రిక్ సాధించేనా?

Kurupam Assembly Constituency Profile తొలుత విజయనగరం జిల్లాలో ఉన్న కురుపాం నియోజకవర్గం ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో భాగమైంది. కురుపాం మొదట్లో నాగూరు నియోజకవర్గంలో ఉండేది....

పాలకొండలో గెలుపెవరిది?

Palakonda Assembly Constituency Profile మొదట్లో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పాలకొండ నియోజకవర్గం ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత పార్వతీపురం మన్యం జిల్లాలోకి వచ్చింది. 1951లో ఏర్పడిన...

Page 5 of 49 1 4 5 6 49