param

param

మంత్రి పదవిలో ఉన్నావ్..ఆ మాత్రం తెలియదా…సుప్రీంకోర్టు

సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. గతంలో సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన...

క్షిపణిదాడిలో భారతీయుడు మృతి

ఇజ్రాయెల్‌పై లెబనాన్ నుంచి ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ భారతీయుడు చనిపోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరు కేరళకు చెందిన వారిగా గుర్తించారు. సోమవారం జరిగిన...

సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సికింద్రాబాద్‌లోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. సోమవారం ఆదిలాబాద్ పర్యటన తరవాత హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో రాత్రి బస చేసిన ప్రధాని మోదీ, ఇవాళ...

శ్రీగిరిపై బ్రహ్మోత్సవాలు: మయూర వాహనంపై దర్శనమిచ్చిన  ఆదిదంపతులు

ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు....

హనుమంత వాహనం పై నుంచి అనుగ్రహించిన కళ్యాణ వేంకటేశ్వరుడు

తిరుపతి శ్రీనివాసమంగాపురంలో వేంచేసిన శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. నేటి ఉదయం స్వామివారు శ్రీరాముల  అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో విహరించి భక్తులను...

పాక్ అనుకూల నినాదాలు కేసులో నిందితులకు మూడు రోజుల కస్టడీ

కర్ణాటక అసెంబ్లీ ఆవరణలో పాక్ అనుకూల నినాదాలు చేసిన ముగ్గురు నిందితులను మూడు రోజుల కస్టడీకి బెంగళూరు కోర్టు అనుమతించింది. పాక్ అనుకూల నినాదాలు చేసిన కేసులో...

ప్రపంచ కుబేరుడి కిరీటాన్ని కోల్పోయిన ఎలాన్ మస్క్, వరల్డ్ నెంబర్ 1 జెఫ్ బెజోస్

Jeff Bezos replaces Elon Musk as World’s richest person టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానాన్ని కోల్పోయారు. ఆయన...

వైసీపీకి మంత్రి గుమ్మనూరు షాక్, ఈ సారి సైకిల్ గుర్తుపై అసెంబ్లీకి పోటీ

మంత్రి, కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు గుమ్మనూరు జయరాం, వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు. మంత్రి పదవితో పాటు, ఎమ్మెల్యే, పార్టీ పదవులుకు రాజీనామా చేసిన...

ప్రొ.సాయిబాబా నిర్దోషి : బాంబే హైకోర్టు

నిషేధిత మావోయిస్టు గ్రూపులతో సంబంధాలున్నాయంటూ అరెస్టైన ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాకు ఊరట లభించింది. ముంబై హైకోర్టు పరిధిలోని నాగపూర్ బెంచ్ ఆయన్ని నిర్దోషిగా ప్రకటించింది....

పసుపు, సంగీత్, తలంబ్రాలు, పల్లకీ… హిందూ వివాహ సంప్రదాయాలు కావు: షర్మిల

Sharmila says Haldi, Sangeet, Palanquin etc are not Hindu marriage rituals తెలంగాణలో పార్టీ పెట్టి, దాన్ని నిలబెట్టుకోలేక కాంగ్రెస్‌లో విలీనం చేసి, ఆంధ్ర కాంగ్రెస్‌కు...

విద్యార్ధుల విషాద యాత్ర

విద్యార్థుల విహార యాత్ర విషాద యాత్రగా మారింది. చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ కళాశాల విద్యార్థుల విహార యాత్ర విషాదంగా ముగిసింది. మహాబలిపురం వద్ద సముద్రంలో ముగ్గురు విద్యార్థులు...

లిక్కర్ డాన్‌కు చెందిన రూ.400 కోట్ల ఫాంహౌస్ కూల్చివేత

మద్యం మాఫియా డాన్ పాంటీ చంద్రకు చెందిన రూ.400 కోట్ల ఫాం హౌస్‌ను ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ కూల్చి వేసింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, అక్రమంగా...

బకాసుర వధ అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు

తిరుపతి శ్రీనివాసమంగాపురంలో కొలువైన శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడోరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీనివాసుడు బకాసుర వధ అలంకారంలో...

హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ హైకోర్టులో పిటిషన్

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరో పదేళ్ళు కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజాసంక్షేమ సేవా సంఘం...

బెంగళూరు పేలుడు ఘటనలో నలుగురు అరెస్ట్

బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో ఇటీవల చోటు చేసుకున్న పేలుడుపై కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. ఇప్పటికే కర్ణాటక పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇడ్లీ...

శ్రీవారికి కానుకగా సమర్పించిన వస్త్రాల ఈ వేలం…

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఈ వేలం వేయాలని...

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు బిజీబిజీగా ప్రధాని మోదీ

లోక్‌సభ ఎన్నికల సమయం దగ్గరపడటంతో బీజేపీ ప్రచార అంకంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలకంగా మారనున్నారు.  వచ్చే పది రోజుల్లో సుడిగాలి పర్యటనలకు ప్రధాని మోదీ సిద్ధమయ్యారు....

మణిపూర్ లో ఆయుధాగారంపై దాడి ఘటనపై ఛార్జిషీటు

మణిపూర్ లో రెండు తెగల మధ్య రేగిన హింస కేసును విచారిస్తున్న సీబీఐ బృందం తాజాగా  న్యాయస్థానంలో ఛార్జిషీటు దాఖలు చేసింది. భద్రతా బలగాలపై దాడితో పాటు...

రైతుల ఉద్యమం మరింత ఉద్ధృతం

తమ డిమాండ్ల సాధనకు ఉత్తరాది రాష్ట్రాల రైతులు చేపట్టిన ఛలో ఢిల్లీ నిరసన కార్యక్రమాన్ని ఉద్ధృతం చేయాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు. ఈ నెల ఆరో...

అరాచకం : ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్‌కు స్మారక స్తూపం

ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్‌ స్మారక స్తూపాన్ని చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భరత్ ఆవిష్కరించారు. మూడు రాష్ట్రాల పోలీసు బలగాలను గడగడలాడించిన స్మగ్లర్ వీరప్పన్ అభిమానిగా ముద్రపడ్డ...

పాకిస్తాన్ ప్రధానిగా రెండోసారి షెహబాజ్ షరీఫ్ ఎన్నిక

పాకిస్తాన్ ప్రధానిగా పీఎంఎల్-ఎన్ నేత షెహబాజ్ షరీఫ్ రెండోసారి ఎన్నికయ్యారు. పీఎంఎల్‌-ఎన్‌, పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీల ఉమ్మడి  అభ్యర్థిగా ఉన్న షెహబాజ్‌ను.. ప్రధానిగా జాతీయ అసెంబ్లీ ఎన్నుకుంది....

మరో పాక్ ఉగ్రవాది అనుమానాస్పద మృతి

పాకిస్థాన్‌లో కీలక ఉగ్రవాది అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెహ్రీక్ ఉల్ ముజాహిద్దీన్ సంస్థకు చీఫ్‌గా వ్యవహరిస్తోన్న షేక్ జమీల్ ఉర్ రహ్మాన్...

పశ్చిమ ఆఫ్రికాలో భారతీయ దంపతులు అనుమానాస్పద మృతి

పశ్చిమ ఆఫ్రికా లోని ఐవరీ కోస్ట్‌ అబిడ్జన్‌లో భారత్‌కు చెందిన దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందారు. కోట్ డిలోని  భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. సంజయ్‌ గోయల్‌...

కడప జిల్లాలో నిషేధిత పీఎఫ్ఐ నేత అరెస్ట్…!

నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్ఐ)కు చెందిన  కీలక ఉగ్రవాది అబ్దుల్‌ సలీంను  జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అరెస్టు చేసింది. జగిత్యాల ఇస్లాంపురాకు చెందిన సలీం కోసం...

బెంగళూరు పేలుడు: సీసీటీవీ ఫుటేజ్‌లో నిందితుడి గుర్తింపు

Bangalore Blast: Accused identified in CCTV footage బెంగళూరు రామేశ్వరం కెఫేలో శుక్రవారం నిన్న జరిగిన పేలుడు ఘటనకు కారకుడుగా భావిస్తున్న నిందితుడిని సీసీటీవీ ఫుటేజ్‌లో...

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు : రాత్రికి భృంగి వాహనసేవ

శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల రెండో రోజైన నేటి రాత్రికి ఆదిదంపతులకు భృంగి వాహన సేవ జరగనుంది. అక్కమహాదేవి అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించిన అనంతరం...

తెలంగాణ ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం, విద్యార్థులకు బిగ్ రిలీఫ్

తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డు, విద్యార్థులకు శుభవార్తం చెప్పింది. పరీక్షకు సంబంధించి నిమిషం నిబంధనను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. పరీక్షా కేంద్రానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతించాలని...

క్షమాపణలు చెప్పండి : వీడియో డిలీట్ చేయండి..లేదంటే

కాంగ్రెస్ సీనియర్ నేతల వీడియో పోస్ట్‌పై కేంద్ర ఉపరితల రవాణా మంత్రి గడ్కరీ సీరియస్ అయ్యారు. తాను మాట్లాడిన వీడియోను, ఎడిట్ చేసి అర్థం మారేలా చేసి,...

స‌ర‌స్వ‌తీ అలంకారంలో  అనుగ్రహించిన కల్యాణ శ్రీనివాసుడు

తిరుపతి శ్రీనివాసమంగాపురంలో కొలువైన  శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుడు శుక్రవారం రాత్రి స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో భక్తులను...

టీడీపీలో చేరిన మరో వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ నుంచి మరో ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు....

గాజాలో ఆహార సంక్షోభం : ఆదుకునేందుకు ముందుకు వచ్చిన అమెరికా

ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మధ్య జరుగుతోన్న యుద్ధం నేపథ్యంలో గాజాలో తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడింది. ఆహారం కోసం గుంపులుగా పోగైన జనాలపై ఐడీఎఫ్ బాంబు దాడులు...

తమిళనాట బీజేపీకి పెరుగుతున్న క్రైస్తవుల మద్దతు

Tamil Nadu Christians To Support BJP తమిళనాడులో ఆశ్చర్యకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళనాడు క్రైస్తవుల్లో ఒక విభాగమైన ఎఎస్ఎండి న్యూ ఆంగ్లికన్ సినోడ్ సభ్యులు...

దౌర్జన్యాలు, అక్రమాలకు నెలవుగా టీఎంసీ పాలన: పశ్చిమ బెంగాల్ పర్యటనలో ప్రధాని మోదీ

పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్( TMC)  ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు పెచ్చురిల్లాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలన, గాడితప్పిందని...

ముంబై 26/11 పేలుళ్ళ సూత్రధారి అజామ్ చీమా గుండెపోటుతో మృతి

ముంబై బాంబు పేలుళ్ల (26/11) కీలక సూత్రధారి, లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) సీనియర్‌ కమాండర్‌ అజామ్‌ చీమా (Azam Cheema) గుండెపోటుతో చనిపోయాడు. పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌ లో...

జార్ఖండ్ లో దారుణం, విదేశీ టూరిస్ట్ పై లైంగికదాడి

జార్ఖండ్ లో ఘోరం జరిగింది. భర్తతో కలిసి భారత పర్యటనకు వచ్చిన విదేశీ యువతి పట్ల దుండగులు అమానుషంగా ప్రవర్తించారు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన...

సైకిలెక్కిన వైసీపీ ఎంపీ

వైసీపీకి మరో ఎంపీ రాజీనామా చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి టీడీపీలో చేరారు. టీడీపీ...

గూగుల్‌పై కేంద్రం సీరియస్

సర్వీసు ఫీజులు చెల్లించలేదని ప్లేస్టోర్ నుంచి యాప్‌లు తొలగించడంపై కేంద్రం సీరియస్ అయింది. టెక్, స్టార్టప్ కంపెనీలకు చెందిన యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించిన...

పి.గన్నవరంలో పోటీపై మహాసేన రాజేష్ కీలక ప్రకటన

పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో ఉన్న మహాసేన రాజేష్ అలియాస్ సరిపెళ్ళ రాజేశ్ కీలక ప్రకటన చేశారు. పోటీ నుంచి...

దశాబ్దాలుగా వారణాసిలో బీజేపీ జెండా రెపరెపలు

దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ(BJP)కి కంచుకోటులుగా ఉన్న లోక్‌సభ నియోజకవర్గాల్లో వారణాసి ఒకటి. నరేంద్ర మోదీ 2014, 2019లో ఇక్కడి నుంచే గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. మోదీ...

అంచనాలను మించి వృద్ధిరేటు : స్టాక్ మార్కెట్ సూచీల పరుగులు

దేశీయ స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలకుతోడు, దేశంలో వృద్ధిరేటు అంచనాలను మించిపోతుందనే వార్తలు రావడంతో స్టాక్ మార్కెట్లు భారీ...

ఢిల్లీ జేఎన్‌యూలో విద్యార్థుల మధ్య ఘర్షణ : ముగ్గురికి గాయాలు

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్ధుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, వామపక్ష మద్దతు గ్రూపుల మధ్య చెలరేగిన ఘర్షణల్లో ముగ్గురు...

టీటీడీ కీలక ప్రకటన : వాచీలు, మొబైల్ ఫోన్లు ఈ-వేలం

తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలు మరియు మొబైల్ ఫోన్లను ఈ వేలం వేయనున్నారు. మార్చి...

శ్రీనివాసమంగాపురంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

తిరుపతి జిల్లా శ్రీనివాసమంగాపురం శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు ఉదయం స్వామివారు శ్రీ మురళీకృష్ణుడిగా దర్శనమిచ్చారు. స్వామి వారు చిన్నశేషవాహనంపై భక్తులను అనుగ్రహించారు....

ఉజ్జయినిలో వేదగడియారం: గ్రహాల స్థితిగతులు, ముహూర్తం ప్రదర్శన

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ‘విక్రమాదిత్య వేద గడియారం’ ఏర్పాటు చేశారు. పురాతన భారతీయ సంప్రదాయ పంచాంగాన్ని అనుసరించి సమయాన్ని ఈ గడియారం ప్రదర్శిస్తుంది. జంతర్‌మంతర్ ప్రాంతంలో 85 అడుగుల...

శ్రీగిరిపై బ్రహ్మోత్సవ శోభ.. సాయంత్రం ధ్వజారోహణం

జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైల శ్రీగిరిపై మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. పండితులు, ఆలయ అధికారులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉదయం 8.10 గంటలకు యాగశాల ప్రవేశంతో...

వైరల్ పోస్ట్: చైనా భాషలో తమిళనాడు సీఎంకు బర్త్ డే విషెస్

తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం రేపిన ‘చైనా ఫ్లాగ్ స్టిక్కర్’ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇస్రో కు సంబంధించిన వార్తాపత్రిక ప్రకటనలో చైనా జెండారంగుల స్టిక్కర్ ను...

బెంగళూరు కేఫ్‌లో పేలుడు : కస్టమర్ ముసుగులో పన్నాగం…!

బెంగళూరులోని ఫేమస్‌ రామేశ్వరం కేఫ్‌ వద్ద ‘పేలుడు కేసు’ కీలక మలుపు తిరిగింది. సిలిండర్లు కారణంగా పేలుడు జరగలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బాంబు పేలుడనే అనుమానాలతో...

షేక్‌ షాజహాన్‌ను రక్షించడానికి తృణమూల్ ప్రయత్నించింది: నరేంద్రమోదీ

Trinamool Tried To Save Sheikh Shahjahan, slams PM Modi హిందూమహిళలపై అత్యాచారాలు, భూముల కబ్జా వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ షాజహాన్‌ను రక్షించడానికి తృణమూల్...

జీవితకాల గరిష్ఠాలకు స్టాక్ సూచీలు

స్టాక్ మార్కెట్లలో జోష్ కొనసాగింది. లాభాలతో ప్రారంభమైన స్టాక్ సూచీలు జీవితకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. దేశ వృద్ధి రేటు అంచనాలను మించిపోతుందనే సంకేతాలు రావడంతో పెట్టుబడిదారులు...

నావల్నీ అంత్యక్రియలకు అన్నీ ఏర్పాట్లు : ముందుకురాని వాహన డ్రైవర్లు

రష్యా ప్రతిపక్ష నేత నావల్నీ కుటుంబ సభ్యులను కష్టాలు వెంటాడుతున్నాయి. ఎట్టకేలకు నావల్నీ మృతదేహాన్ని పుతిన్ ప్రభుత్వం వారి కుటుంబ సభ్యులకు అప్పగించింది. వారు నావల్నీ మృతదేహాన్ని...

85 దాటితేనే పోస్టల్ బ్యాలెట్

కేంద్ర న్యాయశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 80 దాటిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకుంది. దాన్ని 85 సంవత్సరాలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం...

తీవ్ర విషాదం: మధ్యప్రదేశ్‌లో బోల్తా  పడిన ట్రక్కు, జార్ఖండ్‌లోనూ …

మధ్య ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరిగిన వేరు వేరు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కొల్పోయారు. మధ్యప్రదేశ్‌లో ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోగా,...

‘సందేశ్‌ఖాలీ’ నిందితుడు, టీఎంసీ నేత షాజహాన్ అరెస్ట్…ఏ కేసులో అంటే …?

టీఎంసీ నేత షేక్ షాజహాన్‌ను పశ్చిమబెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. రేషన్ కుంభకోణం కేసు విచారణలో భాగంగా సోదాలు నిర్వహించేందుకు వెళ్ళగా కొందరు దుండగులు అడ్డుకుని దాడికి...

ఆటగాళ్ళ కాంట్రాక్టు జాబితా, కేటగిరి ప్రకటించిన బీసీసీఐ

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) (సీనియర్ మెన్) జట్టు సభ్యుల వార్షిక కాంట్రాక్టు వివరాలు వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ 1 నుంచి ఈ కాంట్రాక్టును...

ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు

హిమాచల్‌ప్రదేశ్‌లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు పడింది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌నకు పాల్పడి, బీజేపీ అభ్యర్థికి ఓటువేశారనే అనుమానంతో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై...

కర్ణాటక అసెంబ్లీ ఆవరణలో పాక్ అనుకూల నినాదాలపై సభలో తీవ్ర గందరగోళం

కర్ణాటక అసెంబ్లీ ఆవరణలో కొందరు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యేలు విధానసభలో నిరసనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుపట్టారు....

సందేశ్‌ఖాలీ దురాగతాల నిందితుడు షాజహాన్ అరెస్ట్

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక దాడులు, భూ కబ్జాల ఆరోపణలు ఎదుర్కొంటోన్న షాజహాన్ షేక్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రత్యేక పోలీసు బృందం...

ముంబై రైళ్లలో బాంబుపేలుళ్ల సూత్రధారి నిర్ధోషిగా విడుదల

మూడు దశాబ్దాల కిందట ముంబై రైళ్లలో జరిగిన బాంబుపేలుళ్ల కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న లష్కర్ ఏ తయ్యబా ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండాను రాజస్థాన్‌లోని ప్రత్యేక...

తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం మెగా డీఎస్సీ  నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 11,062 పోస్టులతో  ప్రకటన జారీ చేయగా, స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629,...

శ్రీనివాసమంగాపురంలో కళ్యాణ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు

తిరుపతి శ్రీనివాసమంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఉదయం 8.40 గంటల...

పోలీసుల కస్టడికీ టీఎంసీ నేత షేక్ షాజహాన్‌, సందేశ్‌ఖాలీలో సంబరాలు

ఈడీ అధికారులపై దాడి కేసులో అరెస్టైన టీఎంసీ నేత షేక్ షాజహాన్‌కు రిమాండ్ విధించిన బసిర్‌హాట్ న్యాయస్థానం, పదిరోజుల పోలీసుల కస్టడికీ అప్పగించింది. పోలీసులు 14 రోజుల...

గ్రంథాలయ ఉద్యమకర్త గాడిచెర్ల హరి సర్వోత్తమరావు

Library Movement Fighter Gadicherla Hari Sarvottama Rao (నేడు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు వర్ధంతి) దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ, పత్రికా సంపాదకుడు, బహుభాషావేత్త,...

టీఎంసీ నుంచి షాజహాన్ సస్పెన్షన్, లాయర్‌కు రానున్న పదేళ్ళూ  తీరికుండదన్న జడ్జి

సందేశ్‌ఖాలీలో మహిళలపై వేధింపులు,  భూ కబ్జాలకు పాల్పడిన కేసులో నిందితుడు, ఈడీ అధికారులపై దాడి కేసులో అరెస్టైన టీఎంసీ నేత షాజహాన్ పై ఆ పార్టీ క్రమశిక్షణ...

కోటి ఇళ్లకు ఉచిత సౌర విద్యుత్ : కేంద్ర క్యాబినెట్ ఆమోదం

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన పీఎం సూర్య ఘర్ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద దేశంలో కోటి ఇళ్లకు రాయితీపై...

సందేశ్‌ఖాలీ అత్యాచారాలకు నిరసనగా ఏపీ బీజేపీ ఆందోళనలు

AP BJP to hold protests against Sandeshkhali incidents పశ్చిమబెంగాల్ రాష్ట్రం సందేశ్‌ఖాలీలో మహిళలపై అత్యాచారాలు, హత్యల ఘటనలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని బిజెపి...

ఘోర అగ్ని ప్రమాదం : 44 మంది మృతి

పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని ఢాకాలోని ఏడు అంతస్తుల రెస్టారెంట్లో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. రెస్టారెంట్‌లో చెలరేగిన మంటల్లో కాలిపోయి 44...

శ్రీశైలేశుడి ఆదాయం రూ. 5.62 కోట్లు…

జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు కానుకుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన...

అతన్ని నేరుగా ఈడీ అధికారులు అరెస్ట్ చేసుకోవచ్చు : కలకత్తా హౌకోర్టు

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ప్రాంతంలో మహిళలపై జరిగిన లైంగిక దాడుల వ్యవహారాన్ని కలకత్తా హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. ప్రధాన నిందితుడు షాజహాన్ షేక్‌ను బెంగాల్ పోలీసులతోపాటు, ఈడీ, సీబీఐ...

డీఎంకే ప్రకటనలో భారత రాకెట్‌పై చైనా జెండా, మండిపడిన బీజేపీ

China Flag on Indian Rocket in DMK Advertisement మాట మాట్లాడితే దక్షిణభారతదేశాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలంటూ తమ వేర్పాటువాద బుద్ధి చూపించే డీఎంకే, ఈసారి...

Page 14 of 49 1 13 14 15 49