Tuesday, July 8, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

షేక్‌ షాజహాన్‌ను రక్షించడానికి తృణమూల్ ప్రయత్నించింది: నరేంద్రమోదీ

param by param
May 12, 2024, 07:36 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Trinamool Tried To Save Sheikh Shahjahan, slams PM Modi

హిందూమహిళలపై అత్యాచారాలు, భూముల కబ్జా వంటి
ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ షాజహాన్‌ను రక్షించడానికి తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నించిందంటూ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మండిపడ్డారు. సందేశ్‌ఖాలీ వ్యవహారంలో టీఎంసీ వైఖరిపై ఆయన
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.

పశ్చిమబెంగాల్‌లోని ఆరాంబాగ్‌లో ఒక కార్యక్రమంలో
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ప్రసంగిస్తూ సందేశ్‌ఖాలీలో
మహిళల బాధల కంటె ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కొందరి ఓట్లే ముఖ్యమా అని ఆ రాష్ట్ర ప్రజలు
అడుగుతున్నారంటూ మోదీ వ్యాఖ్యానించారు. సందేశ్‌ఖాలీ వ్యవహారం మీద ఇండీ కూటమి
నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీసారు.

తృణమూల్ కాంగ్రెస్ నినాదం ‘మా, మాటీ, మనుష్’ను
(తల్లి, నేల, ప్రజలు) గుర్తుచేస్తూ ప్రధాని ‘‘తృణమూల్ కాంగ్రెస్ ఎప్పుడూ మా, మాటీ,
మనుష్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఆ పార్టీ సందేశ్‌ఖాలీలో మహిళలను అవమానించిన
తీరు దేశం అంతటికీ బాధనూ, ఆగ్రహాన్నీ కలిగించింది. ఈ పార్టీ వారి చేతలు చూసి రాజా రామ్మోహన్
రాయ్ ఆత్మ కన్నీళ్ళు పెట్టి ఉంటుంది’’ అని ఆవేదన వ్యక్తం చేసారు.

‘‘తృణమూల్ కాంగ్రెస్ నాయకుడొకరు సందేశ్‌ఖాలీలో మహిళలపై
అత్యాచారాలు చేయడంలో అన్ని హద్దలూ దాటేసాడు. ఆ మహిళలు తమ బాధలను చెప్పుకుని, మమతా
దీదీ సహాయం అడిగితే, ఆ నాయకుణ్ణి రక్షించడానికి ఆవిడ, మొత్తం బెంగాల్ ప్రభుత్వం
తాము ఏం చేయగలరో అవన్నీ చేసారు. ఆ మహిళల కోసం పోరాడింది, వారితో పాటు దాడులకు
గురయిందీ బీజేపీ నాయకులు మాత్రమే. బీజేపీ నాయకుల ఒత్తిడి వల్ల మాత్రమే బెంగాల్
పోలీసులు నిందితుణ్ణి అరెస్ట్ చేయక తప్పలేదు’’ అని మోదీ చెప్పుకొచ్చారు.

సుమారు రెండు నెలలుగా పరారీలో ఉన్న షేక్ షాజహాన్‌ను
రక్షించడానికి తృణమూల్ పార్టీ అన్ని ప్రయత్నాలూ చేసిందని మండిపడ్డారు. ‘ప్రతీ
గాయానికీ ప్రజలు తమ ఓటుతో జవాబివ్వాలి’ అని పిలుపునిచ్చారు.

తృణమూల్ పార్టీ భాగస్వామిగా ఉన్న ఇండీ కూటమి మీద
కూడా మోదీ మండిపడ్డారు. ‘‘గాంధీగారి మూడు కోతుల్లా వాళ్ళు తమ కళ్ళు, చెవులు, నోరు
మూసుకున్నారు. వాళ్ళందరూ కలిసి పట్నా, బెంగళూరు, ముంబై ఇంకా చాలాచోట్ల సమావేశాలు
పెట్టారు. కానీ, వామపక్షాలైనా లేక కాంగ్రెస్ అయినా బెంగాల్ ప్రభుత్వాన్ని కానీ
లేదా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కానీ ప్రశ్నించే ధైర్యం చేసారా?’’ అని నిలదీసారు.

Tags: ArambaghPM Narendra ModiSheikh ShahjahanTrinamool Congress
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన
general

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
general

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.