కసబ్ కేసును వాదించిన ప్రముఖ వకీలుకు బీజేపీ ఎంపీ టికెట్
T Ramesh | 18:25 PM, Sat Apr 27, 2024
రాజమండ్రి రూరల్‌లో గోరంట్ల హ్యాట్రిక్ కొట్టేనా?
P Phaneendra | 17:43 PM, Sat Apr 27, 2024
రాజమండ్రి సిటీలో మారిన అభ్యర్ధులు
P Phaneendra | 17:14 PM, Sat Apr 27, 2024
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
P Phaneendra | 17:00 PM, Sat Apr 27, 2024
రాజానగరంలో కొత్త అభ్యర్ధులతో రంజుగా రాజకీయం
P Phaneendra | 16:56 PM, Sat Apr 27, 2024
ఓటు ప్రాధాన్యంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
T Ramesh | 16:49 PM, Sat Apr 27, 2024
అనపర్తిలో ఆధిక్యం ఏ రెడ్డిది?
P Phaneendra | 16:32 PM, Sat Apr 27, 2024
వరల్డ్ ఆర్చరీలో జ్యోతి సురేఖ అద్భుత ప్రదర్శన
T Ramesh | 16:25 PM, Sat Apr 27, 2024
అమెరికాలో కారు ప్రమాదం, ముగ్గురు భారతీయులు మృతి
T Ramesh | 15:20 PM, Sat Apr 27, 2024
రెండు పేజీలతో YSRCP మేనిఫెస్టో విడుదల, 9 ముఖ్య హామీలు
T Ramesh | 13:41 PM, Sat Apr 27, 2024
తమిళనాడు వక్ఫ్ చట్టం సవరణ రాజ్యాంగవిరుద్ధమన్న
మద్రాస్ హైకోర్ట్
P Phaneendra | 13:38 PM, Sat Apr 27, 2024
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
అలిపిరి నడకదారి సమీపంలో చిరుత సంచారం
తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. అలిపిరి నడక మార్గంలో ఈ నెల 25, 26 తేదీల్లో చిరుత సంచరించినట్లు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా నిర్ధారణ అయింది. నడక మార్గానికి 150 మీటర్ల దూరంలో చిరుత కదలికలు గుర్తించారు.
గత సంఘటనల నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్న టీటీడీ సిబ్బంది, రాత్రి సమయంలో భక్తులను గుంపులు గుంపులుగా కొండపైకి పంపుతున్నారు. భక్తులకు కర్రలు అందజేయడంతో పాటు సెక్యూరిటీ గార్డులను కూడా ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు మాత్రమే అలిపిరి మార్గంలో భక్తులను అనుమతిస్తున్నారు.
కొంత కాలంగా నడకమార్గంలో చిరుతల కదలికలు భక్తులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. గతంలో భక్తులపై చిరుతలు దాడి చేసిన ఘటనను గుర్తు చేస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, ఫారెస్ట్ అధికారులు కొన్ని చిరుతలను పట్టుకుని జూకు తరలించిన విషయం తెలిసిందే.
Trending Tag
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
తమిళనాడు వక్ఫ్ చట్టం సవరణ రాజ్యాంగవిరుద్ధమన్న
మద్రాస్ హైకోర్ట్
సందేశ్‌ఖాలీలో భారీగా మారణాయుధాలు లభ్యం, తృణమూల్ నేత ప్రమేయం
ఈవీఎంలపై సుప్రీం కీలక తీర్పు, బ్యాలెట్ విధానానికి వెళ్ళాల్సిన అవసరం లేదంటూ.... !
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్‌లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్‌లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్‌గఢ్‌లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్‌లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
కేరళలోని అరత్తూరులో కాసేపట్లో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
అమెరికాలో కారు ప్రమాదం, ముగ్గురు భారతీయులు మృతి
ఎర్ర సముద్రంలో భారత్‌కు వస్తున్న నౌకపై దాడి
‘రెండు రాజ్యాల పరిష్కారాని’కి ఇజ్రాయెల్ ఒప్పుకుంటే హమాస్‌ను రద్దు చేస్తాం
అమెరికా యూనివర్సిటీల్లో అలజడి : వందలాది విద్యార్ధుల అరెస్ట్
గాజువాక పిల్లకు గాజులు తొడిగేది ఎవరు?
బెంగళూరులో షాకింగ్ ఘటన, అనకొండల స్మగ్లింగ్
హిమాలయాల్లో పెరుగుతున్న సరస్సుల విస్తీర్ణం
తైవాన్ లో ఒకే రోజు 80 భూకంపాలు
స్వస్తిక పేరున్న మహిళ అకౌంట్‌పై ఊబెర్ నిషేధం... చివరకు క్షమాపణలు
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్