Friday, March 01, 2024

Logo
Loading...
google-add

అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం

P Phaneendra | 16:46 PM, Sat Jan 20, 2024

VSK AP has released special song for Lord Ram on the occasion of consecration ceremony on 22 January

జనవరి 22న అయోధ్యలో నూతన రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ‘జై శ్రీరామ్’ అనే ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది. ఐనాడ దుర్గాప్రసాద్ ఈ గీతాన్ని రచించగా, గాయకులు వంశీ ఆలపించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆంధ్రప్రాంత ప్రచారకులు విజయ ఆదిత్య ఈ గీతాన్ని విజయవాడలో ఆవిష్కరించారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

google-add
google-add

బ్లాగ్

google-add
google-add