ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: రూ.218కోట్లకు పైగా విలువైన నగదు, మద్యం తదితరాలు జప్తు
ఢిల్లీ శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. నేటితో ప్రచారపర్వం ముగుస్తుంది. ఆ సందర్భంగా, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటినుంచి నిఘావర్గాలు భారీమొత్తంలో నగదు, మాదకద్రవ్యాలు,...