Friday, July 4, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

కుంభమేళా: మౌని అమావాస్య వేళ కిక్కిరిసిన ప్రయాగ, తొక్కిసలాట లాంటి పరిస్థితి

సీఎం యోగి సమీక్ష, మోదీ పర్యవేక్షణ, పుకార్లు పుట్టించారంటున్న అఖాడా సాధువులు

Phaneendra by Phaneendra
Jan 29, 2025, 10:41 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ప్రయాగరాజ్‌ త్రివేణీ సంగమం దగ్గర మహాకుంభమేళాలో ఇవాళ మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర స్నానాలు  ఆచరించే రెండో విశేషమైన రోజుగా పరిగణిస్తారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే త్రివేణీ సంగమానికి భక్తజన సముద్రం పోటెత్తింది. ఆ సందర్భంగా తొక్కిసలాట లాంటి పరిస్థితి నెలకొంది. కనీసం పదిమంది భక్తులు గాయపడ్డారని తెలుస్తోంది. మరికొంతమంది మరణించారని వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకూ నిర్ధారణ కాలేదు.  ఈ ఒక్కరోజే సుమారు పదికోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేస్తారని అంచనా.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని నిరంతరాయంగా సమీక్షిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం మూడుసార్లు యోగితో మాట్లాడారు. పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు తగిన సూచనలు ఇచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడారు. ఎలాంటి సాయమైనా చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.

భక్తుల తాకిడి తీవ్రస్థాయిలో ఉండడం, తొక్కిసలాటలూ మరణాల పుకార్ల నేపథ్యంలో అఖాడాలు ఇవాళ పవిత్ర స్నానాలను వాయిదా వేసుకున్నాయి. ప్రతీరోజూలా మొట్టమొదటే కాకుండా ఇవాళ వీలు దొరికినప్పుడే పవిత్ర స్నానం ఆచరిస్తామని అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షులు రవీంద్ర పురి వెల్లడించారు. ఈ ఉదయం 9గంటల తర్వాత రద్దీ తగ్గడంతో కొద్దికొద్దిమంది చొప్పున స్నానాలు పూర్తి చేస్తామన్నారు. తమకు ఉద్దేశించిన ఘాట్లు ఖాళీ అయ్యాయనీ, అందువల్ల మహామండలేశ్వరులు, మండలేశ్వరులు, నాగా సాధువులు, ఇతర భక్తులు అందరూ పవిత్ర స్నానం ఆచరిస్తారనీ వివరించారు. అవసరమైతే తమ పవిత్ర స్నానాలను రాత్రి చేస్తామన్నారు. ఇవాళ్టి తమ ఊరేగింపులను పరిమితం చేసుకుంటామన్నారు.

ఇవాళ చోటు చేసుకున్న తొక్కిసలాట లాంటి పరిస్థితి గురించి రవీంద్రపురి స్పందిస్తూ, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం వల్లనే అలాంటి పరిస్థితి తలెత్తిందన్నారు. ‘‘జనాలను భయపెట్టడానికి కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసారు. వాళ్ళు తమ ప్రయత్నంలో విజయవంతమయ్యారు. ఈ ఉదయం మేం అందరితో మాట్లాడాం. నిజమైన పరిస్థితి వేరేలా ఉంది, కానీ పలు రకాల పుకార్లు వ్యాపించాయి. భక్తులు త్రివేణీ సంగమం దగ్గరనే స్నానం చేయనక్కరలేదు. గంగమ్మ తల్లి ఎక్కడ కనిపిస్తే అక్కడ స్నానం చేయండి’’ అని చెప్పారు.

Tags: Casualties Fearedcm yogi adityanathMahakumbh 2025PM Narendra ModiSecond Shahi SnanStampede like situationTOP NEWSUttar Pradesh
ShareTweetSendShare

Related News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.