మహాకుంభమేళా: ఇస్రో మాజీ ఛైర్మన్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పుణ్యస్నానాలు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా త్రివేణీసంగమం వద్ద ఇస్రో మాజీ ఛైర్మన్ ఎస్ సోమనాథ్ పవిత్ర స్నానం ఆచరించారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం చేసిన...