కాంగ్రెస్ మనమీద తప్పుడు చరిత్రను రుద్దింది: సత్యకుమార్ యాదవ్
మొగల్ సామ్రాజ్యపు ఆఖరి చక్రవర్తి ఔరంగజేబును ఎదుర్కొని ముప్పుతిప్పలు పెట్టిన మహావీరుడు, మహారాష్ట్ర కేంద్రంగా అఖండ హైందవీ సామ్రాజ్య నిర్మాణం ప్రారంభించిన ఛత్రపతి శివాజీ కుమారుడు, శంభాజీ...
మొగల్ సామ్రాజ్యపు ఆఖరి చక్రవర్తి ఔరంగజేబును ఎదుర్కొని ముప్పుతిప్పలు పెట్టిన మహావీరుడు, మహారాష్ట్ర కేంద్రంగా అఖండ హైందవీ సామ్రాజ్య నిర్మాణం ప్రారంభించిన ఛత్రపతి శివాజీ కుమారుడు, శంభాజీ...
క్వాంటమ్ ఫిజిక్స్‌తో పాశ్చాత్య ప్రపంచపు మేధస్సు సుదీర్ఘకాలంగా కుస్తీ పడుతూనే ఉంది. ప్రాచ్య దేశాలలోని ప్రకృతి ఆరాధన విధానాలను సరిగ్గా అర్ధం చేసుకోలేనట్లే క్వాంటమ్ ఫిజిక్స్ మూలసూత్రాలను...
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంటులో ప్రతిపక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ బ్రిటిష్ భార్య వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గౌరవ్ గొగోయ్ భార్య ఎలిజబెత్ కోల్‌బర్న్‌కు పాకిస్తాన్...
144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా పర్వం నేటితో ముగియనుంది. ఆ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్‌లోని త్రివేణీసంగమంలో ఆఖరి ‘షాహీ స్నాన్’ – పవిత్ర స్నానం ఆచరించడానికి...
ప్రతీయేటా మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదినం జరుపుకోవడం హిందువులకు అనూచానంగా వస్తున్న సంప్రదాయం. శివరాత్రి నాడు శివుడు లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణం చెబుతోంది. ఆనాడు...
ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా 2025 అసాధారణమైన జనసమ్మేళనానికి సాక్షిగా నిలిచింది. రేపటితో ముగుస్తున్న కుంభమేళాలో ఇప్పటికి 62కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు....
పాకిస్తాన్ సైన్యంపై బలోచిస్తాన్ తిరుగుబాటుదారులు మరో దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో ఏడుగురు పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు, 11మంది గాయపడ్డారు. పాకిస్తాన్ సైన్యం రక్షణలో 29...
వివాదాస్పద ఢిల్లీ మద్యం విధానంపై చాలాకాలంగా పక్కన పెట్టేసి ఉంచిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికను ఎట్టకేలకు ఢిల్లీ శాసనసభలో కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా...
పాకిస్తాన్ ప్రభుత్వం ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతంలో చేపట్టిన 4700 మెగావాట్ల దాసు హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా కొన్నిరోజుల నుంచి భారీ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ...
ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా 2025 సందర్భంగా కంచి కామకోటి పీఠం 70వ అధిపతి శంకరాచార్య విజయేంద్ర సరస్వతి స్వామి సోమవారం త్రివేణీ సంగమం వద్ద భక్తులను...
ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనం మహాకుంభమేళాలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా అన్ని ఏర్పాట్లూ చక్కగా చేయడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సమర్ధ నిర్వహణ అందరినీ విస్మయపరుస్తోంది. ఆ...
శ్రీశైల క్షేత్రంలో దుకాణాలను ముస్లిములు నిర్వహిస్తుండడంపై చాలాకాలం నుంచీ హిందువులు డిమాండ్ చేస్తున్నారు. పరమశివుడి పవిత్రక్షేత్రంలో అన్య మతస్తులకు దుకాణాలు కేటాయించకూడదంటూ విశ్వ హిందూ పరిషత్ చాలా...
144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళా యావత్ ప్రపంచం దృష్టినీ ఆకర్షించింది. నిన్న ఆదివారం పూర్తయేనాటికి పుణ్యస్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య 62కోట్లు దాటింది. ఆదివారం నాడు...
మహాకుంభమేళా సందర్భంగా త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి ఢిల్లీ నుంచి ప్రయాగరాజ్ బయల్దేరిన బీజేపీ మైనారిటీ నాయకురాలు నాజియా ఎలాహీ ఖాన్ బృందం మీద కొందరు...
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా 2025 చివరిదశకు చేరుకుంది. అయితే ఇప్పటికీ కుంభమేళాపై తప్పుడు ప్రచారాలు, తప్పుడు సమాచారం, పుకార్లు వ్యాపింపజేయడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. అలాంటి...
వైఎస్ఆర్‌సిపి నాయకుడు, మాజీ ఎంఎల్ఎ వల్లభనేని వంశీని మూడు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించడానికి న్యాయస్థానం అనుమతించింది. ఆ మేరకు విజయవాడలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం...
దేవులపల్లి కృష్ణశాస్త్రి భావకవిత్వ బ్రహ్మ, ఆంధ్రాషెల్లీ అని పేరు గడించిన మహాకవి, సాహిత్య సరస్వతికి అనుంగు ముద్దుబిడ్డ, కవితామూర్తి. దేవులపల్లి కృష్ణశాస్త్రి 1897 నవంబరు 1న తూర్పు...
ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్‌లోని త్రివేణీసంగమం దగ్గర జరుగుతున్న మహాకుంభమేళా మీద విమర్శలు చేస్తున్న వారిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. బానిస మనస్తత్వం ఉన్నవారు హిందూ విశ్వాసాలపై నిరంతరాయంగా...
భారతదేశం అంతటికీ ఒక ఉమ్మడి జాతీయ భాష కావాలి. గతంలో సంస్కృతం ఆ పాత్రను పోషించింది. ఇప్పుడు దాని వారసురాలిగా హిందీని ఉమ్మడి జాతీయ భాష చేయాలి...
అవినీతికి పర్యాయపదంగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని ఆవిష్కరిస్తోంది. ఢిల్లీ గద్దెను కోల్పోయినా, ఇంకా ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో తాజాగా...
మహారాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో అక్రమ ఆక్రమణల నిర్మూలన కార్యక్రమం చేపట్టింది. పుణే జిల్లా పింప్రి చించ్‌వాడ్‌లోని కుడల్‌వాడి-చిఖ్లీ ప్రాంతంలో ఏకంగా 827 ఎకరాల భూమిలోని ఆక్రమణలను కూలగొట్టేసింది....
తనతో సహా లక్షలాది మంది దేశం కోసం జీవించడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నుంచి ప్రేరణ పొందారని, పొందుతూనే వున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ...
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక, ధార్మిక సమాగమం మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్‌లోని త్రివేణీ సంగమం దగ్గర జరుగుతున్న సంగతి తెలిసిందే. 144ఏళ్ళకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా సమయంలో గంగ,...
కొద్దిరోజుల్లో రానున్న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కృష్ణానదిలో పవిత్ర స్నానాలు చేయాలనుకునే భక్తులకు సహకరించాలని కనకదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణా అధికారికి విశ్వహిందూ పరిషత్ నాయకులు...
అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీకీ (సిఐఎ), భారతదేశంలోని జాతీయవాద స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కీ (ఆర్ఎస్ఎస్) సంబంధాలున్నాయంటూ కాంగ్రెస్ నాయకుడు పవన్...
ప్రయాగరాజ్‌లో జరుగుతున్న ప్రపంచపు అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహాకుంభమేళా నిర్వహణ విజయం గురించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రస్తావించారు. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా...
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ రాజకీయ ప్రేరేపణతో లేనిపోని ఆందోళనలను సృష్టిస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. ఏ రాష్ట్రం మీదా ఏ భాషనూ...
కేరళలో విశ్వవిద్యాలయం ఆవరణలో ర్యాగింగ్ పేరిట హింసకు పాల్పడిన మరో సంఘటనతో ఎస్ఎఫ్ఐ మళ్ళీ వార్తల్లోకెక్కింది. తాజాగా తిరువనంతపురంలో కేరళ యూనివర్సిటీ కరియవత్తం క్యాంపస్‌లో ఈ సంఘటన...
కొద్దిరోజుల క్రితం విడుదలైన ఛావా చలనచిత్రం అనూహ్యంగా విజయవంతం కావడం, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకుంటుండడంతో వామపక్షాలు, ఉదారవాదులు, ముస్లిముల ఆవేదనకు అంతు...
జమ్మూకశ్మీర్ బారాముల్లా జిల్లా సోపోర్‌లో మైనర్ బాలురను రేప్ చేసిన కేసులో మౌల్వీ ఐజాజ్ షేక్‌కు 14ఏళ్ళ కఠిన కారాగార శిక్ష పడింది. ప్రార్థనలతో ఆరోగ్యం బాగుచేస్తానంటూ...
భారత నౌకాదళానికి చెందిన కీలకమైన సమాచారంపై విశాఖపట్నంలో గూఢచర్యం చేసిన కేసుకు సంబంధించి, పాకిస్తాన్ ఐఎస్ఐకు సంబంధమున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను జాతీయ దర్యాప్తు సంస్థ...
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా త్రివేణీసంగమం వద్ద ఇస్రో మాజీ ఛైర్మన్ ఎస్ సోమనాథ్ పవిత్ర స్నానం ఆచరించారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం చేసిన...
హిందూ నాయకులను అల్పులుగానూ, ఇస్లామిక్ ఆక్రమణదారులను మహానుభావులుగానూ చిత్రీకరించి, కుహనా లౌకికవాద చరిత్రకారులు ప్రజల్లో స్వదేశీ నాయకులపై తక్కువ భావం కలిగించేలా చరిత్రను నిర్మించారు. 1947 నుంచి...
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మహాకుంభమేళాను మృత్యుకుంభ్ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించాయి. సనాతన ధర్మం మీద, హిందూ సంప్రదాయాల మీదా మమతా బెనర్జీ...
‘‘వేల సంవత్సరాలుగా కుంభమేళా జరుగుతున్నట్లు చరిత్ర చెబుతోంది. పరమహంస యోగానంద రచన ‘ఒక యోగి ఆత్మకథ’లో కుంభమేళా గురించి చదివాను. సుమారు మూడు దశాబ్దాలుగా కుంభమేళాను గమనిస్తున్నాను....
మహాకుంభమేళా సందర్భాన్ని పురస్కరించుకుని ప్రయాగరాజ్‌లోని త్రివేణీ సంగమంలో మంగళవారం నాడు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పవిత్ర స్నానం ఆచరించారు. ఆయన వెంట సతీమణి ఉష, కుమారుడు...
ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు రంజాన్ నెలలో గంట ముందు వెళ్ళిపోయేందుకు వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఆ ఆదేశాలు...
మధ్యప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి నియాజ్ ఖాన్ తాజా ప్రకటన ముస్లిం సమాజంలో సంచలనం కలిగించింది. ఇస్లాం అరబ్బు మతం మాత్రమే, భారతదేశంలోని ప్రజలందరూ ఒకప్పుడు హిందువులు...
ముస్లిం బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఓ ఉత్తర్వు జారీ చేసింది. దాని ప్రకారం మార్చి 2 నుంచి మొదలయ్యే రంజాన్ నెల...
భారతీయ సంస్కృతి, వారసత్వాల పరిరక్షణలో దేవాలయాల పాత్ర చాలా ప్రధానమైనదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదని, అభివృద్ధికి ఆదాయ...
తాను స్వలింగ సంపర్కుడైన ఇమామ్‌నని ప్రకటించుకున్న ప్రపంచంలోనే మొట్టమొదటి ముస్లిం ఇమామ్ ముహిసిన్ హెండ్రిక్స్ హత్యకు గురయ్యాడు. దక్షిణాఫ్రికాలోని ‘కెబెరా’లో నిన్న సోమవారం పట్టపగలే ఆయనను కొందరు...
దేశ రాజధాని ఢిల్లీ పర్యావరణ ఆరోగ్యాన్ని, సాంస్కృతిక వారసత్వాన్నీ పునరుద్ధరించడానికి మోదీ ప్రభుత్వం యమునానది ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించింది. చిరకాలంగా ఎదురుచూస్తున్న ప్రక్షాళనతో పాటు 27ఏళ్ళుగా ఆగిపోయిన...
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే సుక్మా-బిజాపూర్ జిల్లాల సరిహద్దులోని టేకలగూడెంలో సిఆర్‌పిఎఫ్ బలగాలు ఒక పాఠశాల ప్రారంభించాయి. సుక్మా, బిజాపూర్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మావోయిస్టుల సురక్షిత...
అమెరికాలోని ప్రభుత్వ సమర్ధతా విభాగం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ) ఆదివారం నాడు ఒక జాబితాను ప్రచురించింది. వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టే కార్యకలాపాలను ఇటీవల నిలిపివేసిన...
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువైన తిరుపతిలో అంతర్జాతీయ దేవాలయాల సదస్సు, ప్రదర్శన నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్...
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన నేటితో ముగిసింది. ఇవాళ ఆయన పళముదిర్‌చోళైలోని అరుళ్‌మిగు సోలైమలై మురుగన్ ఆలయాన్ని, తిరుత్తణిలోని అరుళ్‌మిగు మురుగన్...
ప్రార్థనా స్థలాల (ప్రత్యేక అంశాల) చట్టం 1991 మీద దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 17 సోమవారం నాడు విచారించనుంది. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా...
సెమీకండక్టర్ టెక్నాలజీలో స్వయంసమృద్ధి సాధించే దిశలో భారత్ మరో ముందడుగు వేసింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రతిష్ఠాత్మక సంస్థలు ఐఐటీ మద్రాస్, ఇస్రో సంయుక్తంగా ఐరిస్ (ఐఆర్ఐఎస్...
భారతదేశానికి ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ విమానాలను ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది. అటువంటి చర్య వల్ల...
దేశ సరిహద్దుల దగ్గర తనిఖీలను తప్పించుకోడానికి పశువుల స్మగ్లర్లు కొత్తవేషం వేసారు. ఏకంగా బీఎస్ఎఫ్ జవాన్ల వేషమే కట్టేసారు. పశ్చిమబెంగాల్ నుంచి బంగ్లాదేశ్‌లోకి పశువులను అక్రమంగా చేరవేయడానికి...
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించడంతో అక్కడి భద్రతా పరిస్థితిపై అధికారులు దృష్టి సారించారు. కుకీ మెయితీ తెగల మధ్య ఘర్షణల కారణంగా ఉద్రిక్తపూరితంగా మారిన మణిపూర్‌లో అక్రమ...
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా షష్ఠ షణ్ముఖ క్షేత్రాల పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ మూడు...
బంగ్లాదేశ్‌లోని సోలాహాటి దుర్గా మందిరంపై అతివాదులు దాడి చేసారు, సరస్వతీ దేవి విగ్రహాలు రెండింటిని ధ్వంసం చేసారు. ఆ దుర్ఘటన ఢాకా నగరంలోని తురాగ్ ప్రాంతంలో గురువారం...
గంజాయి రాష్ట్రంగా పేరు గడించిన తమిళనాడు ఇప్పుడు మరో చెడ్డపేరు తెచ్చుకుందంటూ ఆ రాష్ట్ర ప్రజలు వాపోతున్నారు. దేశంలోనే అత్యధిక లైంగిక దాడుల కేసులతో మహిళలకు అత్యంత...
2019 ఫిబ్రవరి 14న జమ్మూ నుంచి శ్రీనగర్ వెడుతున్న సీఆర్‌పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌ని పుల్వామా దగ్గర ఒక ఎర్ర రంగు వాహనం ఢీకొట్టి పేలిపోయింది. దాన్ని నడుపుతున్న...
పుల్వామా ముష్కరుల దాడిలో అమరులైన వీర జవానుల త్యాగాలకు విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా విజయవాడలో పాదయాత్ర చేపట్టారు. విశ్వహిందూ పరిషత్ యువ...
వైఎస్ఆర్‌సిపి మాజీ నేత, మాజీ మంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ళ నాని) తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయన సమక్షంలో...
ఈశాన్య భారత రాష్ట్రం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. నాలుగు రోజుల క్రితం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి బీజేపీ నాయకుడు ఎన్ బీరేన్ సింగ్ రాజీనామా...
ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా ఇవాళ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ శాయి తన మంత్రివర్గ సహచరులతో కలిసి త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. తమ రాష్ట్ర...
భాగ్యనగర్ టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో నటరాజ్ నగర్‌లో గంగాబౌలి క్రాస్ రోడ్ దగ్గర ఉన్న సంకట విమోచన హనుమాన్ ఆలయంలో శివలింగం చుట్టూ మాంసం ముద్దలు...
తిరుపతిలో అలిపిరి సమీపంలో నిర్మిస్తోన్న ముంతాజ్ ఫైవ్‌స్టార్ హోటల్‌ను కొత్తగా ఏర్పడిన టీటీడీ బోర్డు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ వల్ల...
బుధవారం నాటి లోక్‌సభ సమావేశంలో డిఎంకె ఎంపి దయానిధి మారన్ సంస్కృత భాషపై విషం చిమ్మారు. దానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దీటైన జవాబిచ్చారు. భారతీయ...
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఎఎంయు) మరో వివాదంలో చిక్కుకుంది. యూనివర్సిటీ హాస్టల్ మెస్‌లో మెనూలో చికెన్ బిర్యానీని మార్చి బీఫ్ బిర్యానీని పెట్టడం తాజా వివాదానికి...
అమెరికాలో కొత్తగా అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం యుఎస్ఎయిడ్ (యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్) అనే ప్రభుత్వరంగ సంస్థను ఫ్రీజ్ చేయడం అంతర్జాతీయంగా...
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేటినుంచీ దక్షిణ భారతదేశ ఆలయాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ ఉదయం చొట్టనిక్కరలోని అగస్త్య మహర్షి ఆలయానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్‌తో...
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ త్రివేణీసంగమం దగ్గర జరుగుతున్న మహాకుంభమేళాలో ఇవాళ మాఘపూర్ణిమ పర్వదినం నాడు భక్తులు ‘అమృత స్నానాలు’ ఆచరిస్తున్నారు. కుంభమేళా సందర్భంగా భక్తులు చేపట్టే కల్పవాస దీక్ష...
బెంగళూరులో జరుగుతున్న ఏరోఇండియా 2025 ప్రదర్శనలో నాలుగు ప్రముఖ ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం,...
త్వరలోనే ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు రానక్కర లేకుండా, ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్‌లోనే అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. మంత్రులు, కార్యదర్శుల సదస్సులో వాట్సాప్...
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ సిద్దాంతాన్ని ప్రతిపాదించిన మహోన్నత వ్యక్తి అని బిజెపి నేతలు ప్రస్తుతించారు. ఇవాళ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వర్థంతి సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు...
తమిళనాడులోని ఒక ప్రఖ్యాత ఆలయం ఈఓ ఇటీవల ఒక వివాదాస్పద ఉత్తర్వు జారీచేసారు. దానిపై హిందూ సమాజం నుంచి, భక్తులూ అర్చకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది....
https://www.youtube.com/watch?v=Ma5tfXdVQoQ
రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు ప్రాంతాల్లో కోళ్ళు చనిపోవడానికి కారణం బర్డ్‌ఫ్లూ వ్యాధేనని తేలింది. ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్ (హెచ్5ఎన్1-బర్డ్‌ఫ్లూ) సోకడం వల్లనే కోళ్ళు...
చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధానార్చకులు రంగరాజన్‌పై అమానుష దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. రంగరాజన్‌పై జరిగిన దాడి దేవాలయ వ్యవస్థపై, అర్చక...
తెలంగాణలోని చిలుకూరు బాలాజీ గుడి ప్రధానార్చకులు రంగరాజన్‌పై దాడి చేసిన దుండగులను పోలీసులు అరెస్ట్ చేసారు. తమకు ఆర్థికంగా సహాయం చేయాలని డిమాండ్ చేసి, దానికి ఆయన...
తెలంగాణలోని చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధానార్చకులు రంగరాజన్‌పై కొందరు మూర్ఖులు చేసిన దాడిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తీవ్రంగా ఖండించింది. దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి...
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ముస్తఫాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్త్, ఆ ప్రాంతం పేరును మార్చాలన్న తన ఉద్దేశాన్ని మరోసారి ప్రకటించారు....
చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై మూక దాడి ఘటనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఆ దాడిని ధర్మ పరిరక్షణపై...
ఆధునిక కాలంలో వివాదాలు, పెరుగుతున్న ఉద్రిక్తతలు: చారిత్రకంగానూ, చట్టపరంగానూ ఆ కొండ హిందువులదే అని ఇంత వివరంగా తెలుస్తున్నా, తిరుప్పరంకుండ్రం కొండను ఇస్లామీకరణ చేయడానికి ప్రయత్నాలు నేటికీ...
దేవాలయం వెర్సెస్ దర్గా : వలస పాలన కాలపు సంఘర్షణ తిరుపరంకుండ్రం కొండ యాజమాన్యం గురించి ఘర్షణలు 1900ల తొలినాళ్ళలోనే మొదలయ్యాయి. తిరుపరంకుండ్రం కొండపై యాజమాన్యం కోసం...
హిందువుల ప్రతిఘటన, మదురై ఆలయ పునరుద్ధరణ : సికందర్ పతనం తర్వాత కంబన్నార్ మదురై దేవాలయాన్ని పునరుద్ధరించే భారీ కార్యక్రమాన్ని తలకెత్తుకున్నాడు. సుల్తాన్లు మదురై మీనాక్షి దేవాలయాన్ని...
మదురై ఆఖరి నవాబు సికందర్ షా - తిరుపరంకుండ్రం వివాదం : తిరుపరంకుండ్రం కొండ చరిత్రలో ఎన్నో సంక్షోభాలున్నాయి. ముస్లిముల ఆక్రమణలు, మతమార్పిడుల ఘర్షణలున్నాయి. సామాన్యశకం 1310-11...
తమిళనాడు మదురైలోని చారిత్రక తిరుపరంకుండ్రం కొండ మీది గుడి ఈమధ్య తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఆ దేవాలయం మీద యాజమాన్యం గురించి హిందువులు, ముస్లిముల్లో ఒక వర్గం...
తెలుగువారందరికీ ఆరాధ్యదైవమైన చిలుకూరు బాలాజీ మందిరం అర్చకులు రంగరాజన్ మీద అనూహ్యమైన, అసాధారణమైన దాడి జరిగింది. గుడి పక్కనే ఉండే వారి సొంత ఇంటిలోనే ఆయనను నిర్బంధించి,...
మహాకుంభమేళాలో జరుగుతున్న విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సమావేశాలు నేటితో ముగిసాయి. ఆ సందర్భంగా, జనవరి 5న విజయవాడలో నిర్వహించిన హైందవ శంఖారావం కార్యక్రమంపై రూపొందించిన ప్రత్యేక సంచికను,...
ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా ప్రాంతంలోని విశ్వహిందూ పరిషత్ శిబిరంలో జరిగిన మూడు రోజుల సమావేశం ఈరోజు ముగిసింది. ఈ సమావేశాలు ఎట్టి పరిస్థితిలోనూ మన దేవాలయాలకు ప్రభుత్వ...
చైనా దేశపు బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ – బీఆర్ఐ ప్రాజెక్టు నుంచి వైదొలగిన మొదటి లాటిన్ అమెరికన్ దేశంగా పనామా నిలిచింది. పనామా తమ విదేశాంగ...
ప్రయాగరాజ్‌లోని త్రివేణీ సంగమం దగ్గర మహాకుంభమేళా సందర్భంగా అసంఖ్యాక భక్తజనం పవిత్ర స్నానాలు చేస్తున్నారు. గంగా యమునా సరస్వతీ నదుల సంగమ స్థానంలో శనివారం వరకూ స్నానాలు...
రామజన్మభూమి ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వారు, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ధర్మకర్త అయిన కామేశ్వర్ చౌపాల్ (68) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా మూత్రపిండాల సమస్యకు...
ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శారద జయలక్ష్మి మీద బీజేపీ నాయకుడు దర్శనపు శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేసారు. వీసీ జయలక్ష్మి నియామకం,...
ఫిబ్రవరి 4 పార్లమెంటు లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా మండిపడ్డారు. మోదీ...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో విశేష నిర్ణయం తీసుకున్నారు. బాలికలు, మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు పాల్గొనడానికి అవకాశాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. పుట్టుకలో...
బుధవారం జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికలు 186మంది ముఖాల్లో ఆనందం నింపాయి. మొదటిసారి ఓటు వేసిన వారు కొత్తగా ఓటుహక్కు వచ్చిన 18ఏళ్ళ యువతరం కాదు. పౌరసత్వ...
భారత సైన్యపు తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం అయిన కోల్‌కతాలోని ఫోర్ట్ విలియం పేరు ‘విజయ్ దుర్గ్’గా మారింది. దాని గేట్లలో ఒకటైన సెయింట్ జార్జ్ గేట్...
మహారాష్ట్ర జాల్నా జిల్లా భోకార్డన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘాతుకం బైటపడింది. ఒక యువతిని, ఆమె మూడేళ్ళ కొడుకును గొలుసులతో కట్టేసి రెండునెలలుగా నిర్బంధించిన సంగతి తాజాగా...
ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 2 ఆదివారం నాడు ఒక పెళ్ళి ఊరేగింపు మీద దాడి జరిగింది. కొందరు ముస్లిం యువకులు మూకదాడి చేసి రాళ్ళు రువ్వారు,...
ఈ యేడాది జనవరిలో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద సంబంధిత హింసలో మొత్తం 31 రోజులకు గానూ 3 మరణాలే నమోదయ్యాయి. గత ఇరవై ఏళ్ళలో ఏదైనా ఒక నెలలో...
వేల యేళ్ళ క్రితం విలసిల్లిన సింధులోయ నాగరికత ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో ఒకటి. ఆ నాగరికత ఉచ్చదశలో ఉన్నప్పుడు అక్కడ జనాభా 50లక్షల పైమాటే అని...
పేరు ‘ఆమ్ ఆద్మీ’ అని పెట్టుకుని నిజమైన సామాన్యుడికి ‘ఖాస్ ఆప్‌దా’గా (ప్రత్యేకమైన ఆపద) మారిన అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి దేశ రాజధాని శాసనసభలో పరాభవం కలగనుందని...
కర్ణాటక ప్రభుత్వం రోజురోజుకూ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. రాష్ట్రం అప్పు ఇప్పటికే రూ.6లక్షల కోట్లు దాటిపోయింది. మార్చి 31 నాటికి రూ.6.65 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా....
రాజ్యాంగబద్ధమైన పరిమితులకు లోబడి భావప్రకటనా స్వేచ్ఛను ఎవరైనా వ్యక్తీకరించుకోవచ్చునంటూ మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. కొన్ని షరతులకు లోబడి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించుకోడానికి హిందూ మున్నాని సంస్థకు...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.