దుర్గానిమజ్జనం ఊరేగింపులో యువకుణ్ణి హత్య చేసిన సర్ఫరాజ్ ఎన్‌కౌంటర్!
అక్టోబర్ 17న ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో దుర్గామాత నిమజ్జన ఊరేగింపులో వెడుతున్న రాంగోపాల్ మిశ్రా అనే యువకుణ్ణి సర్ఫరాజ్ అలియాస్ రింకూ అనే వ్యక్తి హత్య చేసిన సంగతి...
అక్టోబర్ 17న ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో దుర్గామాత నిమజ్జన ఊరేగింపులో వెడుతున్న రాంగోపాల్ మిశ్రా అనే యువకుణ్ణి సర్ఫరాజ్ అలియాస్ రింకూ అనే వ్యక్తి హత్య చేసిన సంగతి...
పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6(ఎ) రాజ్యాంగబద్ధమైనదే అని సుప్రీంకోర్టు ఇవాళ నిర్ధారించింది. ఆ సెక్షన్ ప్రకారం అస్సాంలో అక్రమ చొరబాటుదార్లను గుర్తించి బహిష్కరించేందుకు ప్రాతిపదిక సంవత్సరంగా (బేస్...
తిరుపతి లడ్డూ తయారీలో వాడే ఆవునెయ్యిలో జంతుకొవ్వులు కలిసాయన్న ఆరోపణల వివాదం నేపథ్యంలో ఒడిషా పూరీలోని ప్రపంచ ప్రఖ్యాత శ్రీ జగన్నాథ్ మందిర్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్‌జెటిఎ) తాజాగా...
స్వదేశీ జాగరణ్ మంచ్, స్వావలంబి భారత్ అభియాన్ సంస్థల సంయుక్త సారథ్యంలో అక్టోబర్ 23 నుంచి 27 వరకూ స్వదేశీ మేళా 2024 జరగనుంది. ఈ మేళాను...
రెండు దేశాల మధ్య స్నేహబంధమో, పొరుగుదేశంతో సత్సంబంధాలో లేకపోతే ఆ దేశం ఆత్మశోధన చేసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో...
ఆకాశ ఎయిర్, ఇండిగో సంస్థలకు చెందిన రెండు విమానాలకు ఇవాళ బాంబు బెదిరింపులు వచ్చాయి. దాంతో మొన్న సోమవారం నుంచీ ఇవాళ్టివరకూ అంటే 3 రోజుల్లో మొత్తం...
నైజీరియాలో ఒక ఇంధన ట్యాంకర్ పేలిపోవడంతో కనీసం 94మంది చనిపోయారు, మరో 50మంది గాయపడ్డారని ఆ దేశపు పోలీసులు వెల్లడించారు. నైజీరియా ఉత్తరభాగంలోని జిగావా రాష్ట్రం మజియా...
వైఎస్‌ఆర్‌సిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. టిడిపి కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. గురువారం...
2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్‌లో అక్రమంగా రూ.240 కోట్లను షెల్ కంపెనీలకు తరలించారని ఆరోపిస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో సిఐడి దర్యాప్తు...
తెలంగాణ హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) విద్యార్ధులు తమ నీచత్వాన్ని చాటుకున్నారు. ఆర్ఎస్ఎస్‌ను అవమానించాలనే దురుద్దేశంతో... స్వామి...
కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ రెండు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇవాళ ఢిల్లీలో మీడియాకు ఎన్నికల...
తమిళనాడులోని రాజకీయ పార్టీ విడుదలై చిరుత్తైగళ్ కచ్చి (విసికె) అధ్యక్షుడు, చిదంబరం నియోజకవర్గం నుంచి ఎంపీ అయిన తొళ్ తిరుమావళవన్ కొత్త వివాదానికి దారి తీసాడు. హమాస్,...
కోవిడ్ మహమ్మారి సమయంలో హిజాబ్‌ను సమర్థిస్తూ కర్ణాటకలో జరిగిన ఆందోళనలకు సంబంధించి కేసులను ఉపసంహరించుకోవాలని కర్ణాటక రాష్ట్రప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం రాజకీయ పక్షపాతంతో...
‘‘కులం, మతం అనే సంకెళ్ళలో ఆర్ఎస్ఎస్ చిక్కుకోలేదు. వారి దృక్పథం ఉదారమైనది, ఆ సంస్థ దేశాభివృద్ధి కోసమే పనిచేస్తుంది’’ అన్నారు మళయాళీ చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖ సంగీత...
మహారాష్ట్రలోని గఢ్‌చిరోలీలో ఒక మావోయిస్టు జంట సోమవారం నాడు పోలీసుల ముందు లొంగిపోయారు. వరుణ్ రాజా ముచాకీ అలియాస్ ఉంగా, రోషని విజయ... ఇద్దరి మీదా రూ.10...
తెలంగాణ సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్ కుమ్మరిగూడలో ఆదివారం అర్ధరాత్రి దాటాక, తెల్లవారితే సోమవారం అనగా, ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన సంచలనం సృష్టించింది....
ఉత్తరప్రదేశ్ బహ్రెయిచ్ జిల్లా రెహువా మన్సూర్ గ్రామంలో ఆదివారం మతఘర్షణలు చెలరేగాయి. దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా దుర్గాదేవి నిమజ్జనం ఊరేగింపు మీద ముస్లిములు రాళ్ళదాడికి పాల్పడ్డారు....
బిహార్‌లోని సీతామఢి జిల్లా బెల్‌సండ్ గ్రామంలో శరన్నవరాత్రుల ముగింపు తర్వాత దుర్గామాత మూర్తి నిమజ్జనం సందర్భంగా శనివారం సాయంత్రం ఊరేగింపు చేపట్టారు. ఆ ఊరేగింపు మీద కొంతమంది...
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే యేడాది జరగబోయే మహాకుంభమేళాలో పాల్గొనాలంటూ 34 దేశాల దౌత్యవేత్తలకు ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ ఆహ్వానాలు అందజేసింది. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి...
కేరళలోని మునంబం బీచ్ వద్ద భూమిని లాగేసుకోడానికి వక్ఫ్‌బోర్డ్ చేస్తున్న ప్రయత్నాల మీద తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ప్రజలు, హిందూ సంస్థలు వక్ఫ్ బోర్డ్ ప్రయత్నాలకు...
పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని కరైకాల్ జిల్లాలో ఒక దేవాలయానికి చెందిన భూముల కుంభకోణంలో ఆ జిల్లా డిప్యూటీ కలెక్టర్ జాన్సన్ అరెస్ట్ అయారు. ఆలయ భూములను అక్రమంగా...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 99 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వయంసేవకులు అందరూ ప్రతీ గ్రామంలోనూ సంఘశాఖల నిర్మాణం చేపట్టాలని సంస్థ అఖిల భారత కార్యకారణి సదస్యులు...
క్రోధి నామ సంవత్సర విజయదశమి పర్వదినం 2024 అక్టోబర్ 12న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతజయంతి జరుపుకొంది. దేశంలో జాతీయవాదాన్ని, క్రమశిక్షణను, సామాజిక అభివృద్ధిని పెంపొందించడమే లక్ష్యంగా...
*************************************************** (ఆర్ఎస్ఎస్ శతజయంతి ప్రత్యేక వ్యాసం) *************************************************** శతాబ్దాల సుదీర్ఘ పరాయి పాలన తర్వాత భారతదేశానికి బ్రిటిష్ వారినుంచి 1947లో రాజకీయ స్వాతంత్ర్యం లభించింది. దాంతోపాటే, అన్నేళ్ళ...
వర్తమాన ప్రపంచంలో భారతదేశపు ఎదుగుదలను ఓర్చుకోలేని కొన్ని ప్రతీపశక్తులు ఆ ఎదుగుదలను పరిమితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపక...
*************************************************** (శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక) రచన : కీ.శే పురాణపండ రామమూర్తి *************************************************** నిశుంభుని మరణానికి శుంభుడు బడబానలం వలె జ్వలించాడు. పదఘట్టన, దంతతాడన, ధనుష్టంకార, సింహనాదాలు...
క్రోధి నామ సంవత్సర శరన్నవరాత్రుల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవి శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తారు. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి...
*************************************************** (శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక) రచన : కీ.శే పురాణపండ రామమూర్తి *************************************************** మునిపుంగవుడిలా ధ్యానిస్తున్నాడు. బంధూకపుష్పము మరియు సువర్ణంతో సమానమైన వర్ణం కలిగి (అంటే...
శరన్నవరాత్రులలో తొమ్మిదో రోజు ఆశ్వయుజ శుద్ధనవమి అనగా మహర్నవమి రోజున ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గాదేవి శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఎనిమిది...
బిహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు హిందువులు భగవంతుడిగా ఆరాధించే హనుమంతుడి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ఆ విషయం తెలిసిన విద్యార్ధుల తల్లిదండ్రులు...
*************************************************** (శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక) రచన : కీ.శే పురాణపండ రామమూర్తి *************************************************** ముని జగదంబనిలా ధ్యానిస్తున్నాడు: ఏ మహామాత అరుణవర్ణంతో ప్రకాశించుచున్నదో; ఏ జనని...
భారతదేశపు టెక్నాలజీ హబ్ బెంగళూరు నగరంలో తాజాగా మరో లవ్‌జిహాద్ కేసు వెలుగు చూసింది. ప్రేమ పేరుతో హిందూ యువతిని లొంగదీసుకుని, పెళ్ళి చేసుకోవాలంటే మతం మారాలంటూ...
జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ, బుధవారం నాడు చెన్నైలో హిజ్బ్-ఉత్-తహ్రీర్ అనే అతివాద సంస్థ తమిళనాడు-పుదుచ్చేరి విభాగం అధినేత ఫైజుల్ రెహమాన్‌ను అరెస్ట్ చేసింది. దీంతో ఇప్పటివరకూ...
మధ్యప్రదేశ్ గ్వాలియర్ జిల్లా లోని బిర్లానగర్ రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ మీద గుర్తుతెలియని వ్యక్తి స్క్వేర్ ఐరన్ యాంగిల్ పెట్టాడు. తద్వారా రైళ్ళను పడగొట్టేందుకు ప్రయత్నించాడు....
ఆహారపదార్ధాల్లో ఉమ్మి వేసి దాన్ని తమ మతాచారం అని సమర్ధించుకునే సంఘటన మరొకటి తాజాగా వెలుగు చూసింది. ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం ముస్సోరిలో ఈ సంఘటన...
కేరళలోని విళింజం అంతర్జాతీయ ఓడరేవు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే ఓడలో గరిష్ఠ సంఖ్యలో కంటెయినర్లను హ్యాండిల్ చేసి రికార్డు సాధించింది. విళింజం పోర్ట్‌కు వచ్చిన ‘ఎంఎస్‌సి...
శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదవ రోజు ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. లోకకంటకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను పొగొట్టి దుర్గగా వెలుగొందినది....
భారతదేశానికి గర్వకారణమైన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూసారు. భారతదేశపు అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా 86ఏళ్ళ వయసులో...
*************************************************** (శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక) రచన : కీ.శే పురాణపండ రామమూర్తి *************************************************** హిమాలయంలో అది గంగాతీరము. గంగకు స్నానార్థమై వచ్చింది గౌరీదేవి. సుందరమైన భ్రూయుగముచేనొప్పు...
అమెరికాలోని న్యూయార్క్ మహానగరంలో ప్రపంచప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ కూడలి దగ్గర, శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గాపూజ నిర్వహించారు. భారతీయ సంస్కృతీ వైభవాన్ని చాటే ఈ కార్యక్రమాన్ని బెంగాలీ క్లబ్...
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో భారీ మతమార్పిడి రాకెట్ బైటపడింది. స్థానిక హిందువులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రలోభపెడుతూ బలవంతం చేస్తున్న క్రైస్తవ మిషనరీలు దొరికారు. ఈ మతమార్పిడి ప్రయత్నాలను...
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బీజేపీ తారుమారు చేసేసింది. రాష్ట్రచరిత్రలో మొదటిసారి, వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. 90 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ...
శరన్నవరాత్రి పర్వదినాల్లో దాండియా ఆడడం గుజరాతీ హిందువుల వేడుకల్లో ప్రధానఘట్టం. దేశంలోని అన్ని ప్రాంతాల సంబరాలూ వేడుకలూ అందరికీ విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్నాళ్ళుగా హైదరాబాద్‌లో సైతం దాండియా...
శరన్నవరాత్రుల్లో ఏడవ రోజైన ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గాదేవి శ్రీ సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా శక్తిస్వరూపాలలో దుష్టసంహారం చేసిన శ్రీదుర్గాదేవి శరన్నవరాత్రి...
బంగ్లాదేశ్‌లోని మైనారిటీ ప్రజలపై అత్యాచారాలు, పీడనలకు కనుచూపుమేరలో అంతమనేదే కనిపించడం లేదు. దుర్గాపూజ వేడుకలు జరుపుకోడానికి జిజియా పన్ను కట్టాలంటూ హిందువులను బెదిరించిన తర్వాత, ఇప్పుడు బంగ్లాదేశీ...
కర్ణాటక సంగీత విదుషీమణి ఎంఎస్ సుబ్బులక్ష్మి పేరిట నెలకొల్పిన పురస్కారాన్ని టిఎం కృష్ణకు ప్రకటించడం మీద రగడ కొనసాగుతూనే ఉంది. సుబ్బులక్ష్మి మనవడు వి శ్రీనివాసన్ మద్రాస్...
*************************************************** (శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక) రచన : కీ.శే పురాణపండ రామమూర్తి *************************************************** అంబికా విజయాన్ని వినాలనే ఆసక్తితో కూర్చున్నారు సురథ సమాధులు. వారి ఆసక్తిని...
ఇటీవల జరిగిన హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఇవాళ తేలిపోతాయి. మరికాసేపట్లో ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం ప్రధాన పార్టీలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని...
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవములలో ఆరవ రోజు ఆశ్వయుజ శుద్ధ షష్ఠి మంగళవారం అయిన ఇవాళ శ్రీమహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. సర్వమంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి భక్తుల...
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జి కర్ వైద్య కళాశాల ఆస్పత్రిలో వైద్యురాలి అత్యాచారం, హత్య కేసులో నిందితుడు కోల్‌కతా పోలీస్ విభాగంలో కాంట్రాక్టు స్టాఫ్‌గా పనిచేస్తున్న సంజయ్...
అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్ 2024 సంవత్సరానికి వైద్యరంగంలో నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. మైక్రోఆర్ఎన్‌ఎను, జన్యు నియంత్రణలో దాని పాత్రను కనుగొన్నందుకు వారికి...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఈ మధ్యాహ్నం బయల్దేరిన చంద్రబాబు, దేశ రాజధాని చేరుకున్నాక...
*************************************************** (శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక) రచన : కీ.శే పురాణపండ రామమూర్తి *************************************************** ఓ అనఘులారా వినుడు. యీరీతి శ్రీదేవిచే సైన్యాలన్నీ నిహతమైపోవడం చూచాడు చిక్షురుడు....
దసరా శరన్నవరాత్రుల్లో ఐదవ రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవి, శ్రీ మహాచండీదేవిగా దర్శనమిస్తారు. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు...
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో సంజౌలీ ప్రాంతంలోని వివాదాస్పద మసీదు మీద అక్రమంగా కట్టిన మూడు అంతస్తులను కూల్చివేయాలని సిమ్లా జిల్లా కోర్టు ఆదేశించింది. ఆ కూల్చివేతకు...
*************************************************** (శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక) రచన : కీ.శే పురాణపండ రామమూర్తి *************************************************** వత్సలారా! పూర్వకాలంలో ఒకప్పుడు దేవతలకు, రాక్షసులకు యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో...
కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్షనేత అయిన రాహుల్ గాంధీకి పుణే మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. దివంగత వినాయక దామోదర్ సావర్కర్ మనవడు సాత్యకి సావర్కర్...
శరన్నవరాత్రి మహోత్సవములలో నాలుగవ రోజైన నిజ ఆశ్వయుజ శుద్ధ చతుర్థి ఆదివారం అంటే ఇవాళ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గాదేవి, శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు....
భారత ఆర్ధిక వ్యవస్థలో మొట్టమొదటిసారి మన దేశపు విదేశీమారకద్రవ్య నిల్వలు 700 బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమించాయి. ఫారెక్స్ రిజర్వ్‌లు వరుసగా గత ఏడు వారాలుగా గణనీయమైన...
ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా ప్రయత్నించడానికి భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన ‘వారధి’ కార్యక్రమంలో లవ్‌జిహాద్ కేసు వెలుగుచూసింది. శుక్రవారం కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ...
శరన్నవరాత్రి మహోత్సవములలో మూడవరోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారములో దర్శనమిస్తారు. శ్రీ అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం...
*************************************************** (శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక) రచన : కీ.శే పురాణపండ రామమూర్తి *************************************************** ‘‘సత్పురుషులారా! కష్టకాలములో మీకు దేవిని గూర్చి తెలిసికొన నుత్సుకత కలిగెను. గాన...
అమెరికాలోని హిందూ సంస్థలు భారీ ఎయిర్‌లైన్ బ్యానర్‌తో ప్రపంచానికి తమ విజ్ఞప్తిని బలంగా వినిపించారు. బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోతను ఆపడానికి ప్రపంచదేశాలు అత్యవసరంగా స్పందించాలని వారు డిమాండ్...
భారతదేశంలో మతస్వేచ్ఛ గురించి ‘యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం – యుఎస్‌సిఐఆర్ఎఫ్’ నివేదిక దురుద్దేశంతో కూడుకున్నదని విదేశాంగశాఖ మండిపడింది. ఆ సంస్థ పక్షపాత ధోరణితో,...
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హతమైన హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ నాయకుడు హసన్ నస్రల్లాకు మద్దతుగా తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలు జరిగాయి. విజయవాడ, మచిలీపట్నం వంటి నగరాల్లో నస్రల్లాను...
దేశంలో భద్రతా వైఫల్యం వల్ల 14మంది పాకిస్తానీ దేశీయులు భారత్‌లోకి చొరబడినట్లు తెలిసింది. మహారాష్ట్రలోని అనేకల్ తాలూకా జిగానీలో నలుగురు పాక్ పౌరులను ఆదివారం రాత్రి అరెస్ట్...
గాయత్రీ మంత్రంలో దేవతా శక్తులు నిక్షిప్తమై ఉన్నాయి. గాయత్రీ మంత్రాక్షరాలు మహా శక్తివంతమైనవి. తల్లి గాయత్రిని మించిన దైవం ఎవరూ లేరా? ఆ సందేహమే ఒకసారి వశిష్ఠ...
అంబికా విజయము : మొదటి తరంగము *************************************************** (శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక) రచన : కీ.శే పురాణపండ రామమూర్తి *************************************************** (శ్లో) అమరీ కబరీభార భ్రమరీ...
ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచీ చెత్త పన్ను రద్దయింది. ఆ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కడా చెత్త పన్ను వసూలు చేయడానికి వీలు...
సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం దీక్ష విరమించారు. 11 రోజులపాటు...
(ఇవాళ లాల్ బహదూర్ 120వ జయంతి) అక్టోబర్ 2 అనగానే గాంధీ జయంతి అనుకోవడం పరిపాటి. ఇదేరోజు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా. భారతదేశానికి...
(నేడు గాంధీ మహాత్ముడి 155వ జయంతి) ఇవాళ యావత్ ప్రపంచం మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు జరుపుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి, అహింసలకు ప్రాచుర్యం కల్పించిన...
చైనాతో ఉద్రిక్తతల సంక్లిష్ట స్వభావాన్ని వివరిస్తూ, భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ‘‘భారతదేశం చైనాతో పోటీ పడాలి, సహకరించుకోవాలి, కలిసి మనుగడ సాగించాలి, ఘర్షణ...
ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కోసం తిరుమల వచ్చిన పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు. ఆ సందర్భంగా పవన్...
మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ భూముల కేటాయింపు కుంభకోణంలో ఇవాళ మరో మలుపు చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య భార్య పార్వతి మైసూరులో తాము తీసుకున్న 14...
కేంద్రపాలిత ప్రాంతం డయ్యూలోని ఒక పాఠశాలలో దేశభక్తి నినాదాలు చేసినందుకు క్రైస్తవ ప్రిన్సిపాల్ విద్యార్ధులను చితకబాదిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ సంఘటనను స్థానిక హిందూసంఘాలు...
భారత సైనిక బలగాల వైద్యసేవల విభాగానికి డీజీగా (డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్) సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తీ సరీన్ నియమితులయ్యారు. ఆ...
భారతదేశంలో మొదటిసారి పర్యటిస్తున్న జమైకా ప్రధానమంత్రి ఆండ్రూ హోల్‌నెస్ ఈ ఉదయం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. జమైకా-భారత్ ప్రధానమంత్రుల ద్వైపాక్షిక...
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆస్పత్రి వైద్యకళాశాలలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన తర్వాత రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో భద్రతా పరిస్థితులను మెరుగు పరచాలని డిమాండ్ చేస్తూ పశ్చిమబెంగాల్ లోని...
ప్రముఖ హిందీ నటుడు గోవిందా ఈ ఉదయం ఆస్పత్రి పాలయ్యారు. తుపాకి మిస్‌ఫైర్ అయి కాలికి గాయం అవడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చినట్లు ముంబై పోలీసులు ప్రకటించారు....
ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళకు భారతీయ తత్వచింతనే పరిష్కారమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు. ప్రముఖ భారతీయ తత్వవేత్త ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి...
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దీపావళి సందేశంలో, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. అమెరికాలోని హిందువులను దెబ్బతీసే మత వ్యతిరేక అజెండాలనుంచి...
ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 79వ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రసంగించారు. ఆ సందర్భంగా ఆయన పాకిస్తాన్‌ను, భారత్‌లో ఉగ్రవాదం వెనుక పాకిస్తాన్ హస్తాన్నీ...
నేపాల్‌లో నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దిగువనున్న బిహార్ భారీ వరదల్లో చిక్కుకుంది. బిహార్‌లోని పలు జిల్లాలు వరద గుప్పిట్లో ఇరుక్కున్నాయి. కోసి, వాల్మీకి నగర్...
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం మీద సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను సవాల్ చేస్తూ,...
కేరళలోని తిరువనంతపురంలో కల్లిక్కట్ గ్రామ పంచాయతీ స్టేడియంలో నిన్న ఆదివారం నాడు సాంఘిక్ నిర్వహించుకోడానికి ఆర్ఎస్ఎస్ ఏర్పాట్లు చేసుకుంది. సాంఘిక్ అంటే ఒక మండలం, తాలూకా, జిల్లా...
గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో సెప్టెంబర్ 28 శనివారం నాడు ఒక మసీదు, ఒక దర్గా, ఒక శ్మశానాన్ని తొలగించివేసారు. ముందస్తు అనుమతి లేకుండా అటువంటి పనులు...
ఆవును ‘రాష్ట్ర మాత’గా ప్రకటిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. భారతీయ సంప్రదాయంలో ఆవుకు ఉన్న సాంస్కృతిక ప్రాధాన్యత కారణంగా ఈ నిర్ణయం...
ఛత్తీస్‌గఢ్‌లోని సర్‌గుజా జిల్లాలో, క్రైస్తవంలోకి మతం మారిన సుమారు వందమంది గిరిజనులు తిరిగి సనాతన ధర్మంలోకి వచ్చారు. జిల్లా కేంద్రం అంబికాపూర్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో 22...
ప్రముఖ నటుడు మిథున్ చక్రబొర్తిని ఈ యేటి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. ఆ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’...
అంతర్జాతీయ రోదసీ కేంద్రం – ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్‌లో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములను తీసుకొచ్చేందుకు భూమినుంచి బయల్దేరిన స్పేస్-ఎక్స్ క్యాప్సూల్, గమ్యానికి చేరుకుంది. అమెరికాలోని ఫ్లోరిడా...
లెబనాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను తుదముట్టించిన ఇజ్రాయెల్, అదే ఊపులో ఆదివారం కూడా లెబనాన్‌పై గగనతల దాడులు కొనసాగించింది. ఆ దాడుల్లో...
తెలుగువారికి అత్యంత ఇష్టుడైన దేవుడు తిరుమల శ్రీనివాసుడు. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ పేరు పెట్టుకున్నవారు చాలామందే ఉంటారు. అలాంటి శ్రీనివాస నామధేయులు ఒకచోట కలిస్తే...
భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సీరీస్‌లో భాగంగా కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్ రెండోరోజు ఆట ఒక్క బాల్ కూడా పడకుండానే రద్దయిపోయింది....
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై పూర్తిస్థాయి మాటల దాడులు చేస్తున్నారు. జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రచారపర్వంలో భాగంగా ఆయన కాంగ్రెస్‌ను తీవ్రంగా నిందించారు. సొంత దేశపు ప్రజలను...
ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా అధిపతి హసన్ నస్రల్లా హతమయ్యాడని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. లెబనాన్ రాజధాని బీరూట్ మీద ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో నస్రల్లా చనిపోయాడని...
జగన్ అనే పేరు పెట్టుకున్నందుకు జగన్నాటకాలు ఆడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ మండిపడ్డారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే మానవతావాది, లౌకికవాది అయిపోతారా అని...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.