విజయవాడ సెంట్రల్లో జెండా పాతేది ఎవరు?
P Phaneendra | 10:47 AM, Fri May 03, 2024
విజయవాడ పశ్చిమంలో కమలం వికసించేనా?
P Phaneendra | 10:41 AM, Fri May 03, 2024
ఎబివిపి నుంచి ఎదిగిన నేత జీవితకథా చిత్రం ‘జితేందర్ రెడ్డి’
P Phaneendra | 10:37 AM, Fri May 03, 2024
రాయబరేలీ నుంచి రాహుల్..‘ గాంధీ కుటుంబం చేజారిన అమేథీ ’
T Ramesh | 10:32 AM, Fri May 03, 2024
తిరువూరులో వైసీపీ హ్యాట్రిక్ సాధించేనా?
P Phaneendra | 10:25 AM, Fri May 03, 2024
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చిక్కిన చిరుత
K Venkateswa... | 10:17 AM, Fri May 03, 2024
శ్రీకృష్ణ జన్మభూమిలో ఈద్గా వివాదం : అలహాబాద్ హైకోర్టులో కీలక వాదనలు
T Ramesh | 10:04 AM, Fri May 03, 2024
75000 మైలురాయిని దాటిన సెన్సెక్స్
K Venkateswa... | 09:56 AM, Fri May 03, 2024
పాలస్తీనా అనుకూలవాదుల నినాదాలతో రణరంగంగా మారిన కొలంబియా యూనివర్సిటీ
K Venkateswa... | 09:42 AM, Fri May 03, 2024
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
K Venkateswa... | 09:21 AM, Fri May 03, 2024
రాజకీయపార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
T Ramesh | 17:58 PM, Thu May 02, 2024
ఎబివిపి నుంచి ఎదిగిన నేత జీవితకథా చిత్రం ‘జితేందర్ రెడ్డి’
ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. శుక్రవారం తమ దేశంపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడికి ప్రతిగా ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. గత శుక్రవారం ఇరాన్‌లోని ఇస్ఫహాన్నగరంలో ఇజ్రాయెల్ డ్రోన్లు, కాప్టర్లు, క్షిపణులతో దాడికి దిగింది. ఈ దాడిలో పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ స్పందించకపోయినా అమెరికా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ నోరు విప్పడం లేదు. సిరియాలో ఇరాన్ ఎంబసీలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కీలక సైనిక కమాండర్లు చనిపోయిన తరవాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా డ్రోన్లతో దాడులకు దిగిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గమ గగనతలంలో అనుమానాస్పదంగా కనిపించిన వస్తువులను మాత్రమే కూల్చివేశామని ఇరాన్ చెబుతోంది. ఇజ్రాయెల్ దాడుల సమయంలో రాజధాని టెహ్రాన్ గగనతలాన్ని ఇరాన్ మూసి వేసింది. విమానాల రాకపోకలు నిలిపివేశారు. ఇజ్రాయెల్ దాడికి దిగినట్లు అధికారికంగా ప్రకటించకపోయినా, మూడు డ్రోన్లు కూల్చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
తెలంగాణ జహీరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్‌మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్‌లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్‌లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్‌గఢ్‌లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్‌లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
శ్రీకృష్ణ జన్మభూమిలో ఈద్గా వివాదం : అలహాబాద్ హైకోర్టులో కీలక వాదనలు
పాలస్తీనా అనుకూలవాదుల నినాదాలతో రణరంగంగా మారిన కొలంబియా యూనివర్సిటీ
పాలస్తీనా అనుకూలవాదుల నినాదాలతో రణరంగంగా మారిన కొలంబియా యూనివర్సిటీ
కేంద్ర మధ్యంతర బడ్జెట్‌పై ప్రత్యేక విశ్లేషణ
మంగళము కుసుమ సుకుమారునకు....
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
తేజస్‌లో మోదీ
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
రామమందిరం గురించి ప్రముఖ నాట్యకళాకారిణి సోనాల్ మాన్సింగ్
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికీ, కేరళ పేలుళ్ళకూ సంబంధం ఏంటి?
ఆసియా పారా గేమ్స్‌లో పాల్గొన్న భారత బృందాన్ని ప్రశంసిస్తున్న ప్రధానమంత్రి
శ్రీకృష్ణ జన్మభూమిలో ఈద్గా వివాదం : అలహాబాద్ హైకోర్టులో కీలక వాదనలు