Phaneendra

Phaneendra

తూర్పు లద్దాఖ్‌లో భారతీయ బలగాల గస్తీ మొదలు

తూర్పు లద్దాఖ్‌లో భారతీయ బలగాల గస్తీ మొదలు

వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-చైనా దేశాలు తమ సైనిక దళాలను వెనక్కు తీసుకున్న తర్వాత, దెమ్‌చోక్ సెక్టార్‌లో భారత బలగాల ‘సమన్వయ గస్తీ’ మొదలైంది. సమన్వయ గస్తీ...

తన ధర్మాన్ని పరిహసించిన క్రైస్తవ భార్యకు హిందూ భర్త విడాకులు, సమర్థించిన హైకోర్టు

తన ధర్మాన్ని పరిహసించిన క్రైస్తవ భార్యకు హిందూ భర్త విడాకులు, సమర్థించిన హైకోర్టు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఒక హిందూ వ్యక్తి తన క్రైస్తవ భార్యకు విడాకులు ఇచ్చాడు. కారణం, ఆమె తన ధర్మాన్ని, హిందూ విశ్వాసాలనూ పదేపదే పరిహసిస్తూ అపహాస్యం చేస్తూండడమే....

ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి

ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి

తమ పార్టీ ఎన్నికల హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురం గ్రామంలో...

చెరువును ఎండగట్టి భూమి కబ్జా చేసిన బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులు

చెరువును ఎండగట్టి భూమి కబ్జా చేసిన బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులు

భారత్‌లోకి అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయులు నకిలీ పత్రాలతో నివసిస్తుండడమే కాక అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో భూములు కబ్జా చేసారు. నర్మదా నది పైప్‌లైన్‌ను ధ్వంసం...

అమెరికాలో దీపావళి వేడుకలు, వైట్‌హౌస్‌లో ‘ఓం జై జగదీశ హరే’

అమెరికాలో దీపావళి వేడుకలు, వైట్‌హౌస్‌లో ‘ఓం జై జగదీశ హరే’

అగ్రరాజ్యం అమెరికాలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో మిలటరీ బ్యాండ్ మీద ‘ఓం జై జగదీశ హరే’ ప్రార్థనాగీతాన్ని వాయించడం విశేషం. అంతర్జాతీయ...

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండించిన డొనాల్డ్ ట్రంప్

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండించిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దీపావళి సందేశంలో, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. అమెరికాలోని హిందువులను దెబ్బతీసే మత వ్యతిరేక అజెండాలనుంచి...

ఉక్కుమనిషి, దేశ సమైక్యతకు చిహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్

ఉక్కుమనిషి, దేశ సమైక్యతకు చిహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్

భారతదేశపు ఉక్కుమనిషి అని పేరు పొందిన మహానుభావుడు, స్వతంత్ర సంగ్రామంలో వెన్నుచూపని వీరుడు, రాజకీయ దృఢసంకల్పంతో నాటి భారతదేశంలోని 565 రాజసంస్థానాలనూ పునర్‌వ్యవస్థీకరించి ఏకత్రితం చేసిన వాడు,...

సరిహద్దుల్లో ఒక్క అంగుళం విషయంలోనైనా రాజీ ప్రసక్తే లేదు: మోదీ

సరిహద్దుల్లో ఒక్క అంగుళం విషయంలోనైనా రాజీ ప్రసక్తే లేదు: మోదీ

వర్తమాన భారతదేశం తన సరిహద్దుల్లో ఒక్క అంగుళం భూమి విషయంలోనైనా రాజీ పడే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేసారు. మన సైనికుల పట్టుదలను...

దేశభద్రత విషయంలో డిఎంకె సర్కారు నిర్లక్ష్య వైఖరి

దేశభద్రత విషయంలో డిఎంకె సర్కారు నిర్లక్ష్య వైఖరి

ద్రవిడవాదం పేరిట దేశవ్యతిరేక, హిందూవ్యతిరేక భావజాలాన్ని ప్రచారం చేస్తున్న డిఎంకె పరిపాలనలో తమిళనాడు రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. దేశరక్షణ విషయంలో సైతం డిఎంకె ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది....

తిరుమలలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం

తిరుమలలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం

తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన...

‘జై హనుమాన్’ థీమ్‌సాంగ్ విడుదల

‘జై హనుమాన్’ థీమ్‌సాంగ్ విడుదల

దీపావళి పర్వదినం సందర్భంగా త్వరలో రాబోయే ‘జై హనుమాన్’ సినిమా థీమ్‌సాంగ్‌ విడుదల అయింది. ఆ చిత్రంలో హనుమంతుడి పాత్రలో ‘కాంతార’ నాయకుడు రిషభ్ శెట్టి నటిస్తున్నారు....

భారత సైన్యం ఆనందోత్సాహాలతో ప్రత్యేకంగా చేసుకునే పండుగ దీపావళి

భారత సైన్యం ఆనందోత్సాహాలతో ప్రత్యేకంగా చేసుకునే పండుగ దీపావళి

భారత సైన్యం అన్ని మతాల కలయిక. యూనిట్ స్థాయిలో, రెజిమెంట్ స్థాయిలో భారత సైన్యంలో సర్వమతాల వారూ ఐకమత్యంగా పనిచేస్తారు. నియంత్రణ రేఖ దగ్గర, వాస్తవాధీన రేఖ...

కోతులకు ఆహారం కోసం అక్షయ్ కుమార్ రూ. 1కోటి విరాళం

కోతులకు ఆహారం కోసం అక్షయ్ కుమార్ రూ. 1కోటి విరాళం

అయోధ్య, పరిసర ప్రాంతాల్లోని కోతులకు ఆహారం అందించడం కోసం హిందీ సినీనటుడు అక్షయ్‌కుమార్ కోటి రూపాయల విరాళం ఇచ్చారు. ఆ ప్రాంతంలో వానరాలు విహరించే కొన్ని ప్రదేశాలను...

ప్రభుత్వ వైద్య కళాశాలకు డా.యల్లాప్రగడ సుబ్బారావు పేరు ప్రతిపాదన

ప్రభుత్వ వైద్య కళాశాలకు డా.యల్లాప్రగడ సుబ్బారావు పేరు ప్రతిపాదన

ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త దివంగత డా.యల్లాప్రగడ సుబ్బారావు పేరును ఏదైనా ప్రభుత్వ వైద్య కళాశాలకు పెట్టాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ప్రతిపాదించారు. ఆ మేరకు ముఖ్యమంత్రి...

అయోధ్యలో ముస్లిం జర్నలిస్టు అబద్ధాలు బట్టబయలు

అయోధ్యలో ముస్లిం జర్నలిస్టు అబద్ధాలు బట్టబయలు

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొద్దిరోజులుగా ఒక వీడియో సామాజికమాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఒక మోటార్ సైకిల్ మీద వెడుతున్న ఇద్దరు సాధువులు కొందరు వ్యక్తులతో ఘర్షణ పడుతున్నట్లు ఆ...

దీపావళి కానుకగా అమల్లోకి సూపర్ సిక్స్ ఉచిత సిలెండర్ల పథకం

దీపావళి కానుకగా అమల్లోకి సూపర్ సిక్స్ ఉచిత సిలెండర్ల పథకం

ఎన్నికల సమయంలో ‘సూపర్ సిక్స్’ పేరిట ఇచ్చిన హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని కూటమి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీపం-2 పథకానికి రాష్ట్రప్రభుత్వం నిధులు...

పండుగ వేళ దీపాలు వెలిగించవద్దంటూ మహిళలను బెదిరించిన ముస్లింలు

పండుగ వేళ దీపాలు వెలిగించవద్దంటూ మహిళలను బెదిరించిన ముస్లింలు

మహారాష్ట్రలోని నవీముంబైలో దీపావళి వేడుకల సందర్భంగా దీపాలు వెలిగించుకుందామనుకున్న హిందూ మహిళలను ముస్లింలు దుర్భాషలాడి బెదిరించారు. ఆ సంఘటన తలోజా సెక్టార్ 9లో మంగళవారం చోటు చేసుకుంది....

దానా తుపాను బాధిత ఒడిషాలో స్వయంసేవకుల సహాయక చర్యలు

దానా తుపాను బాధిత ఒడిషాలో స్వయంసేవకుల సహాయక చర్యలు

దేశంలో ఎక్కడ ఏ ప్రకృతి విపత్తు వాటిల్లినా లేక ప్రమాదం జరిగినా తక్షణం సహాయం చేయడానికి ముందుండేది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలే అన్న సంగతి అందరికీ...

యుపిఐ ట్రాన్సాక్షన్‌తో గణేశుడి ప్రతిమ కొన్న స్పెయిన్ ప్రధాని

యుపిఐ ట్రాన్సాక్షన్‌తో గణేశుడి ప్రతిమ కొన్న స్పెయిన్ ప్రధాని

భారత పర్యటనలో ఉన్న స్పెయిన్ ప్రధానమంత్రి పెద్రో సాంచెజ్, యూపీఐ పద్ధతిని ఉపయోగించి గణేశ ప్రతిమను కొనుగోలు చేసారు. భారతదేశపు డిజిటల్ చెల్లింపుల విధానానికి పెరుగుతున్న ఆదరణకు,...

ఖరీఫ్ సీజన్‌లో రాయలసీమలోని 54 మండలాల్లో కరవు

ఖరీఫ్ సీజన్‌లో రాయలసీమలోని 54 మండలాల్లో కరవు

ఆంధ్రప్రదేశ్‌లో ఈ యేడాది ఖరీఫ్ సీజన్‌లో రాయలసీమ పరిధిలోని 5 జిల్లాల్లో 54 మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నైఋతి ఋతుపవనాల సీజన్లో (జూన్-సెప్టెంబర్)...

సల్మాన్‌ను చంపేస్తామని బెదిరించిన మహమ్మద్ తయ్యబ్ అరెస్ట్

సల్మాన్‌ను చంపేస్తామని బెదిరించిన మహమ్మద్ తయ్యబ్ అరెస్ట్

హిందీ సినీనటుడు సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తామంటూ బెదిరించి, డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. మహమ్మద్ తయ్యబ్ 20ఏళ్ళ యువకుడు. సల్మాన్‌ఖాన్‌తో పాటు  ఇటీవల హత్యకు...

నెలకు 3వేల మందికి పైగా హిందువులను మతం మారుస్తున్న కల్వరి సతీష్

నెలకు 3వేల మందికి పైగా హిందువులను మతం మారుస్తున్న కల్వరి సతీష్

అమెరికాకు చెందిన సిబిఎన్ న్యూస్ (క్రిస్టియన్ బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్) ఛానెల్ అక్టోబర్ 26న ఒక కథనం ప్రసారం చేసింది. తెలంగాణ హైదరాబాద్‌లోని కల్వరి టెంపుల్ నెలకు 3వేలమందికి...

అయోధ్య రామమందిరంలో మొదటి దీపావళి: 28 లక్షల దీపాలు, 50 క్వింటాళ్ళ పూలతో అలంకరణ

అయోధ్య రామమందిరంలో మొదటి దీపావళి: 28 లక్షల దీపాలు, 50 క్వింటాళ్ళ పూలతో అలంకరణ

అయోధ్యలోని బాలరాముడి నూతన దేవాలయంలో ప్రాణప్రతిష్ఠ తర్వాత మొదటి దీపావళి జరగబోతోంది. ఆ పర్వదినాన్ని చిరస్మరణీయంగా జరుపుకోడానికి ఏర్పాట్లు వైభవంగా జరుగుతున్నాయి. 28 లక్షల దీపాలు వెలిగించడానికి,...

ఆధ్యాత్మిక సమృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యాల వేడుక ధనత్రయోదశి

ఆధ్యాత్మిక సమృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యాల వేడుక ధనత్రయోదశి

భారతదేశంలోని చాలావరకూ ప్రాంతాల్లో దీపావళి వేడుకలు ధనత్రయోదశితో మొదలవుతాయి. ఈ యేడాది ధనత్రయోదశి పర్వదినం ఇవాళ అక్టోబర్ 29న వచ్చింది. దీన్నే ఉత్తరాదిలో ధన్‌తేరస్ అని కూడా...

విజయవాడలో ఆలయాల కూల్చివేతపై కలెక్టర్‌కు ఫిర్యాదు

విజయవాడలో ఆలయాల కూల్చివేతపై కలెక్టర్‌కు ఫిర్యాదు

విజయవాడ మధురానగర్ 29వ డివిజన్ కాలువ కరకట్ట ప్రాంతంలో వరుసగా రెండు దేవాలయాలను, ఒక గోశాలను ముందస్తు సమాచారం ఇవ్వకుండా జెసిబి తీసుకొచ్చి కుప్పకూల్చిన వివిధ ప్రభుత్వ...

అడిషనల్ కలెక్టర్ ఆత్మహత్య: తెరమీదకు సీపీఎం నాయకురాలి విదేశీ పర్యటనల వ్యవహారం

అడిషనల్ కలెక్టర్ ఆత్మహత్య: తెరమీదకు సీపీఎం నాయకురాలి విదేశీ పర్యటనల వ్యవహారం

కన్నూరు జిల్లా అదనపు కలెక్టర్ నవీన్‌బాబు అక్టోబర్ 15న తన అధికారిక నివాసంలో ఆత్మహత్య చేసుకోవడం కేరళలో సంచలనం సృష్టించింది. ఆయన ఆత్మహత్యకు కారణం ఆ ప్రాంతంలోని...

వసు బారస్ : దీపావళి ముందు ద్వాదశి నాడు గోవులను పూజించే పండుగ

వసు బారస్ : దీపావళి ముందు ద్వాదశి నాడు గోవులను పూజించే పండుగ

ఉత్తర భారతదేశంలో దీపావళి వేడుకలు ఇవాళ వసు బారస్ పండుగతో మొదలవుతున్నాయి. గోవత్స ద్వాదశి అని కూడా  పిలిచే ఈ పండుగ రోజును ఆవులు, ఆవుదూడలకు పూజలు...

ఆస్ట్రేలియాలో రెండు గుడులపై దాడి, శివలింగం ధ్వంసం

ఆస్ట్రేలియాలో రెండు గుడులపై దాడి, శివలింగం ధ్వంసం

ఆస్ట్రేలియాలో రెండు హిందూ దేవాలయాలపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసారు. దేవాలయాలను ధ్వంసం చేసి హుండీలను దోచుకున్నారు. శివలింగాన్ని పగలగొట్టడం ద్వారా వారి చర్య కేవలం...

తమ ఇంట్లో గణపతి పూజకు మోదీ హాజరుపై సీజేఐ ఏమన్నారంటే…

తమ ఇంట్లో గణపతి పూజకు మోదీ హాజరుపై సీజేఐ ఏమన్నారంటే…

వినాయక చవితి నవరాత్రుల  సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై చంద్రచూడ్ ఇంట్లో పూజకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవడంపై ప్రతిపక్షాలు రాజకీయ రగడ సృష్టించాయి. ఆ...

భారత జాతీయతావాదానికి, స్వదేశీ విద్యకు రూపమిచ్చిన విదేశీ విదుషి

భారత జాతీయతావాదానికి, స్వదేశీ విద్యకు రూపమిచ్చిన విదేశీ విదుషి

దేశం కాని దేశం నుంచి వచ్చింది. ఇక్కడి విజ్ఞానంతో విస్మితురాలైంది. భారతీయ విద్యపై మమకారం పెంచుకుంది. ఈ దేశానికి నివేదనగా మారి సేవ చేసుకుంది. ఆమే సోదరి...

మల్కాజిగిరిలో 750 ఎకరాల మీద వక్ఫ్‌బోర్డ్ ఆకుపచ్చజెండా

మల్కాజిగిరిలో 750 ఎకరాల మీద వక్ఫ్‌బోర్డ్ ఆకుపచ్చజెండా

భాగ్యనగర వాసులను దిగ్భ్రాంతికి గురిచేసే పరిణామం చోటు చేసుకుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజిగిరి ప్రాంతంలో 750 ఎకరాలు తమవేనంటూ తెలంగాణ వక్ఫ్‌బోర్డ్ తాజాగా ప్రకటించింది. దాంతో...

ముడి ఇనుము అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఏడేళ్ళ జైలుశిక్ష

ముడి ఇనుము అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఏడేళ్ళ జైలుశిక్ష

కర్ణాటకలోని కార్వార్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్‌ సెయిల్‌కు బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఏడేళ్ళ జైలుశిక్ష, భారీ జరిమానా విధించింది.  బెలెకెరి రేవు...

కశ్మీర్ విలీన దినం: పీఓకే స్వాధీనానికి సాధ్యమే, దానికి దేశం సిద్ధపడాలి

కశ్మీర్ విలీన దినం: పీఓకే స్వాధీనానికి సాధ్యమే, దానికి దేశం సిద్ధపడాలి

1947 అక్టోబర్ 26న మహారాజా హరిసింగ్ విలీన ఒప్పందంపై సంతకం చేయడంతో జమ్మూకశ్మీర్ భారత్‌లో అవిభాజ్య అంగమైపోయింది. 1947 భారత స్వతంత్ర చట్టం నిర్వచించిన ప్రకారం ఆయన...

ముక్కలు ముక్కలుగా నరికేస్తానని ముస్లిం యువకుడి బెదిరింపు

ముక్కలు ముక్కలుగా నరికేస్తానని ముస్లిం యువకుడి బెదిరింపు

కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు శివార్లలోని సురత్కల్ ప్రాంతంలో ఒక యువతి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. దానికి కారణం ఆమె సోదరుడికి వచ్చిన సందేశమే. ‘‘నన్ను...

దీపావళి ముందు 300కేజీల కల్తీ కోవా పట్టుకున్న అధికారులు

దీపావళి ముందు 300కేజీల కల్తీ కోవా పట్టుకున్న అధికారులు

దీపావళి పండుగ సమయంలో తీపిమిఠాయిలు పంచుకోవడం ఉత్తరభారతదేశంలో విశేష ప్రాచుర్యం కలిగిన ఆచారం. ఆ సమయంలో మిఠాయిల విక్రయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ అవకాశాన్ని వాడుకోవడం...

సంజూగా ప్రేమ నటించి హిందూ యువతిని హత్య చేసిన సలీమ్

సంజూగా ప్రేమ నటించి హిందూ యువతిని హత్య చేసిన సలీమ్

సరిగ్గా ఐదురోజుల క్రితం సోమవారం నాడు ఢిల్లీలోని నంగ్లోయ్ ప్రాంతంలో 19ఏళ్ళ యువతి శవం దొరికడం దేశ రాజధానిలో సంచలనం సృష్టించింది. ఆమె కనబడడం లేదంటూ ముందురోజే...

ముడా భూముల స్కాం: సీఎం భార్యను ఇంటరాగేట్ చేసిన లోకాయుక్త పోలీసులు

ముడా భూముల స్కాం: సీఎం భార్యను ఇంటరాగేట్ చేసిన లోకాయుక్త పోలీసులు

కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తున్న మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూముల కేటాయింపు స్కామ్‌లో  ముఖ్యమంత్రి సిద్దరామయ్య భార్య బిఎం పార్వతిని లోకాయుక్త పోలీసులు శుక్రవారం అక్టోబర్...

యూపీలో ఒకేవారంలో బైటపడిన మూడు మతమార్పిడి రాకెట్లు

యూపీలో ఒకేవారంలో బైటపడిన మూడు మతమార్పిడి రాకెట్లు

ఉత్తరప్రదేశ్‌లో గత వారంరోజుల వ్యవధిలో మూడుచోట్ల క్రైస్తవ మతమార్పిడి రాకెట్లు బైటపడ్డాయి. హిందూ స్త్రీపురుషులను, చిన్నపిల్లలను కూడా మభ్యపెట్టి మతం మారుస్తున్న సంఘటనలు సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాయి....

‘డబులింజన్ సర్కారుతో శరవేగంగా ఏపీ అభివృద్ధి’

‘డబులింజన్ సర్కారుతో శరవేగంగా ఏపీ అభివృద్ధి’

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రత్యేక రైల్వేలైన్ ఏర్పాటుకు అనుమతిస్తూ, నిధులు కూడా మంజూరు చేసిన సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆనందోత్సవాలు నిర్వహించారు. బిజెపి నేతలు ఆనందం...

సరిహద్దుల్లో రెండు పాయింట్ల దగ్గర భారత్-చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభం

సరిహద్దుల్లో రెండు పాయింట్ల దగ్గర భారత్-చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభం

తూర్పు లద్దాఖ్ సెక్టార్‌లో రెండు కీలక ప్రాంతాలైన దెమ్‌చోక్, దెప్సాంగ్ వద్ద మోహరించిన బలగాలను భారత్, చైనా ఉపసంహరించే ప్రక్రియ ప్రారంభమైంది.   ఇరుపక్షాల మధ్యా కుదిరిన...

ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కార్యకారీ మండల్ బైఠక్ ప్రారంభం

ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కార్యకారీ మండల్ బైఠక్ ప్రారంభం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారీ మండల్ బైఠక్ ఇవాళ మొదలైంది. ఉత్తరప్రదేశ్ మథురలోని గౌ గ్రామ్ పర్‌ఖమ్‌లో ఉన్న దీనదయాళ్ గో విజ్ఞాన్ అనుసంధాన్...

నిధుల కొరతతో కిచెన్ స్టాఫ్‌కు జీతాలు చెల్లించలేని కర్ణాటక సర్కారు

నిధుల కొరతతో కిచెన్ స్టాఫ్‌కు జీతాలు చెల్లించలేని కర్ణాటక సర్కారు

అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చి వాటిలో కొన్నింటినైనా నెరవేర్చలేక అవస్థలు పడుతున్న కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం, చిరుద్యోగుల పొట్ట కొడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం కింద...

డిఎంకె సర్కారు హిందూవ్యతిరేక ధోరణి: అభ్యంతరాలు పట్టించుకోకుండా గుడుల కూల్చివేత

డిఎంకె సర్కారు హిందూవ్యతిరేక ధోరణి: అభ్యంతరాలు పట్టించుకోకుండా గుడుల కూల్చివేత

తమిళనాడులో డిఎంకె ప్రభుత్వం ఆదేశాల మేరకు గతవారం రెండు దేవాలయాలను కూల్చివేసారు. భక్తుల ఆందోళనలను, హిందూ సంస్థల నిరసనలనూ పట్టించుకోకుండా గుడులను కూల్చివేయడం ఆందోళన కలిగిస్తోంది. పొల్లాచిలోని...

ప్రియాంకాగాంధీ ఎన్నికల అఫిడవిట్ : పన్ను వివాదం ద్వారా అవినీతి బైటపడిందా?

ప్రియాంకాగాంధీ ఎన్నికల అఫిడవిట్ : పన్ను వివాదం ద్వారా అవినీతి బైటపడిందా?

కాంగ్రెస్ పార్టీ ప్రథమ కుటుంబపు రెండో వారసురాలు ప్రియాంకా గాంధీ ఎట్టకేలకు ఎన్నికల రేసులో కాలు పెట్టేసారు. సోదరుడు రాహుల్ వదిలేసిన కేరళలోని వయనాడ్ ఎంపీ సీటుకు...

కృష్ణజన్మభూమి కేసు: మసీదు కమిటీ వారి రీకాల్ పిటిషన్‌ తిరస్కరణ

కృష్ణజన్మభూమి కేసు: మసీదు కమిటీ వారి రీకాల్ పిటిషన్‌ తిరస్కరణ

ఉత్తరప్రదేశ్ మథురలోని శ్రీకృష్ణజన్మభూమి కేసులో షాహీ ఈద్గా మసీదు నిర్వహణ కమిటీ వేసిన రీకాల్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. సుదీర్ఘకాలంగా సాగుతున్న కృష్ణజన్మభూమి-షాహీ ఈద్గా వివాదానికి...

‘కాలం’ కలిసిరాని శరద్‌ పవార్‌, అజిత్ వర్గానికే ‘గడియారం’

‘కాలం’ కలిసిరాని శరద్‌ పవార్‌, అజిత్ వర్గానికే ‘గడియారం’

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీనియర్ నాయకుడు శరద్ పవార్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) ఎన్నికల చిహ్నమైన గడియారం...

ట్రూడో రాజీనామాకు సొంత పార్టీ ఎంపీల పట్టు, 28 వరకూ గడువు

ట్రూడో రాజీనామాకు సొంత పార్టీ ఎంపీల పట్టు, 28 వరకూ గడువు

భారత్‌తో ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తున్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు స్వదేశంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్షంతో పాటు ఆయన సొంత లిబరల్ పార్టీ ఎంపీలు సైతం...

సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రెండేళ్ళ పాటు దేశవ్యాప్త వేడుకలు

సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రెండేళ్ళ పాటు దేశవ్యాప్త వేడుకలు

ఉక్కుమనిషిగా పేరు గడించిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ దేశానికి చేసిన సేవల గౌరవార్థం, ఆయన 150వ జయంతి సందర్భంగా రెండేళ్ళపాటు దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతామని కేంద్రప్రభుత్వం ప్రకటించింది....

ఉత్తరాఖండ్ థరూ బుక్సా తెగలో 40శాతం మందిని మతం మార్చేసిన మిషనరీ మాఫియా

ఉత్తరాఖండ్ థరూ బుక్సా తెగలో 40శాతం మందిని మతం మార్చేసిన మిషనరీ మాఫియా

ఉత్తరాఖండ్‌లోని ఓ గిరిజన తెగ థరూ బుక్సా. ఆ తెగ ప్రజలు మహారాణా ప్రతాప్ వంశీకులని చెప్పుకుంటుంటారు. ఇప్పుడు ఆ తెగలో దాదాపు 40శాతం మంది క్రైస్తవంలోకి...

నకిలీ పత్రాలతో చొరబడిన 21మంది బంగ్లాదేశీయుల అరెస్ట్

నకిలీ పత్రాలతో చొరబడిన 21మంది బంగ్లాదేశీయుల అరెస్ట్

మహారాష్ట్ర పుణే పోలీస్ అధికారులు రంజన్‌గావ్ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న 21మంది బంగ్లాదేశీయులను అరెస్ట్ చేసారు. వారిలో 15మంది పురుషులు, నలుగురు మహిళలు, ఇద్దరు ట్రాన్స్‌జెండర్‌లు ఉన్నారు....

పటిష్ట ఆర్థిక సహకారమే లక్ష్యంగా బ్రిక్స్ విస్తరణ

పటిష్ట ఆర్థిక సహకారమే లక్ష్యంగా బ్రిక్స్ విస్తరణ

రష్యా కజాన్‌లో నిర్వహించిన బ్రిక్స్ సదస్సులో భాగస్వామ్య దేశాల మధ్య సామూహిక, ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి. ఈ సంవత్సరం బ్రిక్స్‌ గ్రూప్‌లోకి కొత్తగా మరికొన్ని దేశాలను చేర్చారు....

పుణే టెస్ట్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజీలాండ్

పుణే టెస్ట్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజీలాండ్

భారత్ న్యూజీలాండ్ మధ్య జరుగుతున్న మూడు టెస్ట్ మ్యాచ్‌ల సీరీస్‌లో రెండో మ్యాచ్ ఈ ఉదయం పుణేలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన అతిథి జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది....

క్రికెట్ క్లబ్‌లో తండ్రి మతమార్పిడులు: కూతురి మెంబర్‌షిప్ పాయే

క్రికెట్ క్లబ్‌లో తండ్రి మతమార్పిడులు: కూతురి మెంబర్‌షిప్ పాయే

భారత క్రికెట్ క్రీడాకారిణి జెమీమా రోడ్రిగ్స్ తన తండ్రి చేసిన నేరానికి తను దెబ్బతింది. ప్రఖ్యాత ఖర్ జిమ్‌ఖానా క్లబ్‌లో ఆమెకు గౌరవ సభ్యత్వం ఉండేది. దాన్ని...

సుప్రీం సీజేఐపై ఎస్‌పి నేత వివాదాస్పద వ్యాఖ్యలు, తర్వాత ఉపసంహరణ

సుప్రీం సీజేఐపై ఎస్‌పి నేత వివాదాస్పద వ్యాఖ్యలు, తర్వాత ఉపసంహరణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ మీద సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారితీసింది. సీజేఐ ఇటీవల అయోధ్య రామజన్మభూమి...

వినేష్, బజరంగ్ దురాశతోనే ఆసియన్ గేమ్స్ ట్రయల్స్‌కు డుమ్మా

వినేష్, బజరంగ్ దురాశతోనే ఆసియన్ గేమ్స్ ట్రయల్స్‌కు డుమ్మా

భారతీయ మల్లయోధురాలు సాక్షి మాలిక్ స్వీయజీవిత చరిత్ర ‘విట్నెస్’ కొద్దిరోజులక్రితం విడుదలైంది. ఆ పుస్తకంలో పేర్కొన్న కొన్ని అంశాలు వివాదాస్పదమయ్యాయి. రెజ్లింగ్‌లో ఒలింపిక్ పతకం సాధించిన మొదటి...

ఇరాన్ అధ్యక్షుడితో మోదీ భేటీ, సాధారణ పౌరుల భద్రతకై పిలుపు

ఇరాన్ అధ్యక్షుడితో మోదీ భేటీ, సాధారణ పౌరుల భద్రతకై పిలుపు

బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనడానికి రష్యాలోని కజాన్ వెళ్ళిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అక్కడ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో భేటీ అయ్యారు. ఇద్దరు నాయకులూ మధ్యప్రాచ్యంలోని ప్రస్తుత...

హెజ్బొల్లా కొత్త చీఫ్‌ని లేపేసిందీ మేమే: ఇజ్రాయెల్ నిర్ధారణ

హెజ్బొల్లా కొత్త చీఫ్‌ని లేపేసిందీ మేమే: ఇజ్రాయెల్ నిర్ధారణ

హసన్ నస్రల్లా తర్వాత హెజ్బల్లా చీఫ్‌గా నియమితుడైన హషీమ్ సఫిద్దీన్‌ను హతమార్చింది తామేనని ఇజ్రాయెల్ సైన్యం ధ్రువీకరించింది. హషీమ్ సఫిద్దీన్ మూడువారాల క్రితం బీరూట్ శివార్లలో ఒక...

లవ్‌జిహాద్: హిందూ గిరిజన మైనర్ బాలికను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ట్రాప్ చేసిన ముస్లిం

లవ్‌జిహాద్: హిందూ గిరిజన మైనర్ బాలికను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ట్రాప్ చేసిన ముస్లిం

లవ్ జిహాద్ కోరలు ఝార్ఖండ్ గిరిజన ప్రాంతాల్లో సైతం కాటువేస్తున్నాయి. ఈ కేసులో పట్టుబడిన నిందితుడు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, ఒక హిందూ బాలికను మాత్రమే రక్షించగలిగారు,...

జామియా మిలియాలో దీపావళి వేడుకలను అడ్డుకున్న ముస్లింలు, పాలస్తీనా జిందాబాద్ నినాదాలు

జామియా మిలియాలో దీపావళి వేడుకలను అడ్డుకున్న ముస్లింలు, పాలస్తీనా జిందాబాద్ నినాదాలు

జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో నిన్న రాత్రి దీపావళి వేడుకలు జరుపుకోడానికి హిందూ విద్యార్ధులు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ముస్లిం విద్యార్ధులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకుని పాలస్తీనా...

దైవనింద ఆరోపణలతో ఒక వ్యక్తి తల నరికేయాలంటూ ఇస్లాం మూకల నినాదాలు

దైవనింద ఆరోపణలతో ఒక వ్యక్తి తల నరికేయాలంటూ ఇస్లాం మూకల నినాదాలు

హైదరాబాద్ పాతబస్తీ రెయిన్‌బజార్ ప్రాంతంలో అక్టోబర్ 20 ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక యువకుడు ఒకరు దైవదూషణ చేసాడంటూ ఆరోపణలు రావడంతో పెద్దసంఖ్యలో ముస్లిములు...

రజినీకాంత్ ద్రవిడవాద ప్రచారకుల చేతిలో కీలుబొమ్మా?!

రజినీకాంత్ ద్రవిడవాద ప్రచారకుల చేతిలో కీలుబొమ్మా?!

దక్షిణ భారతదేశం నుంచి దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన సూపర్‌స్టార్‌గా రజినీకాంత్‌కు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. రాజకీయ భిన్నాభిప్రాయాలకు అతీతంగా రజినీకాంత్‌ని అభిమానించేవారు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు....

75% స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మన నాలుగో అణ్వస్త్ర జలాంతర్గామి

75% స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మన నాలుగో అణ్వస్త్ర జలాంతర్గామి

భారతదేశం తన నాలుగో న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్‌మెరీన్‌ను (ఎస్ఎస్‌బిఎన్) ఈ వారంలోనే పెద్ద హడావుడి లేకుండా ప్రారంభించింది. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన ఈ జలాంతర్గామిని...

రెండు రోజుల బ్రిక్స్ సమావేశాల కోసం రష్యాకు మోదీ

రెండు రోజుల బ్రిక్స్ సమావేశాల కోసం రష్యాకు మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యాకు ఈ ఉదయం బయల్దేరారు. రష్యాలోని కజాన్‌లో 16వ బ్రిక్స్ సమావేశం జరగనుంది. రష్యాకు బయల్దేరడానికి ముందు...

ఈడీ ఉచ్చులో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ

ఈడీ ఉచ్చులో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ

విశాఖపట్నం మాజీ ఎంపీ, వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు ఎంవివి సత్యనారాయణ మెడకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయనకు సంబంధించిన సంస్థల్లో సోదాలు నిర్వహించడంపై ఈడీ తాజాగా ప్రకటన...

గడ్‌చిరోలీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతం

గడ్‌చిరోలీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతం

మహారాష్ట్రలోని గడ్‌చిరోలీ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో కనీసం ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలోని భమ్రాగఢ్ తాలూకాలో సోమవారం ఆ...

‘శివాలయానికి మరమ్మతులు వద్దు, మా మసీదులో నమాజులకు అడ్డు’

‘శివాలయానికి మరమ్మతులు వద్దు, మా మసీదులో నమాజులకు అడ్డు’

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా రాణీపూర్ గ్రామంలో ముస్లిం అతివాదులు శివాలయ పునరుద్ధరణ పనులను నిలిపివేయడానికి ప్రయత్నించారు. గుడిలో మరమ్మతులు చేయించడం వల్ల అక్కడికి వంద మీటర్ల దూరంలో...

వాస్తవాధీనరేఖ వెంబడి గస్తీ విషయమై భారత్-చైనా మధ్య కుదిరిన ఒప్పందం

వాస్తవాధీనరేఖ వెంబడి గస్తీ విషయమై భారత్-చైనా మధ్య కుదిరిన ఒప్పందం

తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ విషయంలో భారత్-చైనా ఒక ఒప్పందానికి వచ్చాయి. త్వరలో జరగనున్న బ్రిక్స్ సమావేశాలకు ముందు ఇరుదేశాలూ ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి....

వక్ఫ్ బోర్డు – సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు : రితమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

వక్ఫ్ బోర్డు – సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు : రితమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

ఈ డిజిటల్ యుగంలో ప్రపంచం అంతా మన అరచేతుల్లోకి ఒదిగిపోయింది. ప్రతీ ఒక్కరి దగ్గరకూ కావలసిన సమాచారం చేరుతోంది. ఇంకా చెప్పాలంటే అవసరమైన దానికంటె ఎక్కువే అందుతోంది....

‘మరుగున పడవేసిన నిజమైన చరిత్రను ఉజ్వలంగా ప్రకాశింపజేయాలి’

‘మరుగున పడవేసిన నిజమైన చరిత్రను ఉజ్వలంగా ప్రకాశింపజేయాలి’

విదేశీ పాలకులు, నేటికీ కొనసాగుతున్న విదేశీ భావజాలాల ప్రతినిధులూ భారతదేశ చరిత్రను దుర్మార్గంగా వక్రీకరించారు. భారతదేశం అంటే కులవివక్ష, సతీసహగమనం, వరకట్న వేధింపులు, మహిళలపై అత్యాచారాలు, మూఢనమ్మకాలు...

వయనాడ్‌లో ప్రియాంకకు గడ్డు పరిస్థితి, కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

వయనాడ్‌లో ప్రియాంకకు గడ్డు పరిస్థితి, కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ స్థానానికి జరగనున్న ఉపయెన్నిక రకరకాల రాజకీయ మలుపులతో ఆసక్తికరంగా నిలుస్తోంది. రాహుల్ గాంధీ రాజీనామా కారణంగా ఆ స్థానం ఖాళీ అయింది. ఇప్పుడు...

రేపటికల్లా అల్పపీడనం! మరో రెండురోజుల్లో తుపాను!!

రేపటికల్లా అల్పపీడనం! మరో రెండురోజుల్లో తుపాను!!

ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం  కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దాని ప్రభావంతో  రాగల 24 గంటల్లో తూర్పుమధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న...

36ఏళ్ళ తర్వాత భారత్‌పై న్యూజీలాండ్ తొలి టెస్టు విజయం

36ఏళ్ళ తర్వాత భారత్‌పై న్యూజీలాండ్ తొలి టెస్టు విజయం

భారత్‌తో మొదటి మ్యాచ్‌లో న్యూజీలాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో మాట్ హెన్రీ, విలియమ్ ఓ రౌర్క్‌ల అద్భుతమైన...

జాతీయ మహిళా కమిషన్ కొత్త ఛైర్‌పర్సన్ విజయ కిశోర్ రాహత్కర్

జాతీయ మహిళా కమిషన్ కొత్త ఛైర్‌పర్సన్ విజయ కిశోర్ రాహత్కర్

జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా శ్రీమతి విజయ కిశోర్ రాహత్కర్‌ను కేంద్రప్రభుత్వం నియమించింది. ఆ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకూ ఎన్‌సిడబ్ల్యూ ఛైర్‌పర్సన్‌గా రేఖా...

అమరావతి నిర్మాణానికి ఇచ్చేది గ్రాంటే, ఋణం కేంద్రానికే

అమరావతి నిర్మాణానికి ఇచ్చేది గ్రాంటే, ఋణం కేంద్రానికే

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్లు ఆర్ధిక సహాయం ఏర్పాటు చేస్తామని కేంద్రం బడ్జెట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మొత్తం గ్రాంటా లేక ఋణమా...

ఆలయాల నిర్వహణ హిందూ సమాజానికే ఇవ్వాలంటూ జనవరిలో ‘హైందవ శంఖారావం’

ఆలయాల నిర్వహణ హిందూ సమాజానికే ఇవ్వాలంటూ జనవరిలో ‘హైందవ శంఖారావం’

తిరుమల లడ్డూ వివాదం, ఆలయాలపై దాడుల ఘటనలు, దేవాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్న అన్యమతస్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే హిందూ దేవాలయాల నిర్వహణను హిందూ సమాజానికే అప్పగించాలని విశ్వహిందూ...

మారని కెనడా దుందుడుకు వైఖరి, భారత రాయబారులపై నిఘా

మారని కెనడా దుందుడుకు వైఖరి, భారత రాయబారులపై నిఘా

కెనడాలోని ఆరుగురు రాయబారులను భారత్ ఉపసంహరించి వారమైనా గడవకముందే కెనడా మళ్ళీ విషం కక్కింది. చట్టాన్ని గౌరవిస్తూ కెనడాలో కొనసాగుతున్న డజనుమందికి పైగా భారతీయ రాయబారులపై తాము...

దేవాలయాలపై దాడులకు నిరసనగా నేడు తెలంగాణలో విహెచ్‌పి ఆందోళనలు

దేవాలయాలపై దాడులకు నిరసనగా నేడు తెలంగాణలో విహెచ్‌పి ఆందోళనలు

తెలంగాణలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను నివారించే విషయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ...

వక్ఫ్ చట్టం అన్యాయం, తక్షణం సవరించాలి: కేరళ కేథలిక్ కాంగ్రెస్

వక్ఫ్ చట్టం అన్యాయం, తక్షణం సవరించాలి: కేరళ కేథలిక్ కాంగ్రెస్

వక్ఫ్ చట్టంలోని నియమాలు అన్యాయంగా ఉన్నాయంటూ కేరళలోని కేథలిక్ కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. వక్ఫ్ నియమ నిబంధనలను తక్షణం సంస్కరించాలని కోరింది. కేరళలో ఇటీవల కేథలిక్...

ఝార్ఖండ్ ఎన్నికలు: ఎన్డీయే సీట్ షేరింగ్ ఫార్ములా ఖరారు

ఝార్ఖండ్ ఎన్నికలు: ఎన్డీయే సీట్ షేరింగ్ ఫార్ములా ఖరారు

వచ్చే నెల జరగనున్న ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మిత్రపక్షాలు ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్న విషయం ఖరారయింది. మొత్తం 81 స్థానాలకు గాను...

ఈశా ఫౌండేషన్ మీద చట్టవిరుద్ధ నిర్బంధం కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు

ఈశా ఫౌండేషన్ మీద చట్టవిరుద్ధ నిర్బంధం కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు

తమిళనాడు కోయంబత్తూరులో ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఈశా ఫౌండేషన్‌ ఆశ్రమంలో చేరేలా తన ఇద్దరు కూతుళ్ళకూ బ్రెయిన్‌వాష్ చేసారనీ, వారిని కుటుంబంతో కలవనివ్వడం...

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు ఎప్పుడు?

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు ఎప్పుడు?

రాష్ట్రంలో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలవుతున్నా ఇప్పటివరకూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేయలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. తెలంగాణలో...

‘రా’ మాజీ అధికారిపై అమెరికా అభియోగాలు

‘రా’ మాజీ అధికారిపై అమెరికా అభియోగాలు

ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్‌సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో భారతదేశానికి చెందిన మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారిపై అమెరికా అభియోగాలు నమోదు చేసింది. ఆ ఆరోపణలను భారత్ ఖండించింది....

ఇజ్రాయెల్ దాడిలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ హతం?

ఇజ్రాయెల్ దాడిలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ హతం?

గాజాలో తమ ఆపరేషన్స్‌లో ముగ్గురు ఉగ్రవాదులను తుదముట్టించామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) ప్రకటించింది. వారిలో, గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌ మీద దాడులకు సూత్రధారి అయిన...

‘ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన సల్మాన్ సలీమ్‌కు ప్రేరణ జాకీర్ నాయక్’

‘ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన సల్మాన్ సలీమ్‌కు ప్రేరణ జాకీర్ నాయక్’

సికింద్రాబాద్‌ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ గుడిపై దాడి చేసి అమ్మవారి విగ్రహాన్ని కూలదోసిన ఘటనకు పాల్పడిన వ్యక్తి సల్మాన్ సలీం ఠాకూర్ అని గుర్తించిన సంగతి తెలిసిందే. అతనికి...

దుర్గానిమజ్జనం ఊరేగింపులో యువకుణ్ణి హత్య చేసిన సర్ఫరాజ్ ఎన్‌కౌంటర్!

దుర్గానిమజ్జనం ఊరేగింపులో యువకుణ్ణి హత్య చేసిన సర్ఫరాజ్ ఎన్‌కౌంటర్!

అక్టోబర్ 17న ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో దుర్గామాత నిమజ్జన ఊరేగింపులో వెడుతున్న రాంగోపాల్ మిశ్రా అనే యువకుణ్ణి సర్ఫరాజ్ అలియాస్ రింకూ అనే వ్యక్తి హత్య చేసిన సంగతి...

పౌరసత్వచట్టం సెక్షన్ 6(ఎ)ను సమర్థించిన సుప్రీంకోర్టు

పౌరసత్వచట్టం సెక్షన్ 6(ఎ)ను సమర్థించిన సుప్రీంకోర్టు

పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6(ఎ) రాజ్యాంగబద్ధమైనదే అని సుప్రీంకోర్టు ఇవాళ నిర్ధారించింది. ఆ సెక్షన్ ప్రకారం అస్సాంలో అక్రమ చొరబాటుదార్లను గుర్తించి బహిష్కరించేందుకు ప్రాతిపదిక సంవత్సరంగా (బేస్...

పూరీ జగన్నాథుడికి ఒడిషా సహకార సంఘం నుంచి మాత్రమే నెయ్యి

పూరీ జగన్నాథుడికి ఒడిషా సహకార సంఘం నుంచి మాత్రమే నెయ్యి

తిరుపతి లడ్డూ తయారీలో వాడే ఆవునెయ్యిలో జంతుకొవ్వులు కలిసాయన్న ఆరోపణల వివాదం నేపథ్యంలో ఒడిషా పూరీలోని ప్రపంచ ప్రఖ్యాత శ్రీ జగన్నాథ్ మందిర్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్‌జెటిఎ) తాజాగా...

మంచి పొరుగువారు లేరా? ఆత్మశోధన చేసుకోండి: జయశంకర్ హితవు

మంచి పొరుగువారు లేరా? ఆత్మశోధన చేసుకోండి: జయశంకర్ హితవు

రెండు దేశాల మధ్య స్నేహబంధమో, పొరుగుదేశంతో సత్సంబంధాలో లేకపోతే ఆ దేశం ఆత్మశోధన చేసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో...

నైజీరియాలో ఇంధన ట్యాంకర్ పేలి 90మందికి పైగా దుర్మరణం

నైజీరియాలో ఇంధన ట్యాంకర్ పేలి 90మందికి పైగా దుర్మరణం

నైజీరియాలో ఒక ఇంధన ట్యాంకర్ పేలిపోవడంతో కనీసం 94మంది చనిపోయారు, మరో 50మంది గాయపడ్డారని ఆ దేశపు పోలీసులు వెల్లడించారు. నైజీరియా ఉత్తరభాగంలోని జిగావా రాష్ట్రం మజియా...

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జలకు నోటీసులు

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జలకు నోటీసులు

వైఎస్‌ఆర్‌సిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి రూరల్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. టిడిపి కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. గురువారం...

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో ఆస్తులు జప్తుచేసిన ఈడీ

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో ఆస్తులు జప్తుచేసిన ఈడీ

2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో అక్రమంగా రూ.240 కోట్లను షెల్‌ కంపెనీలకు తరలించారని ఆరోపిస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో సిఐడి దర్యాప్తు...

ఎస్ఎఫ్ఐ నీచత్వం: సెంట్రల్ వర్సిటీ యూరినల్స్‌లో అంబేద్కర్, వివేకానంద పోస్టర్లు

ఎస్ఎఫ్ఐ నీచత్వం: సెంట్రల్ వర్సిటీ యూరినల్స్‌లో అంబేద్కర్, వివేకానంద పోస్టర్లు

తెలంగాణ హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) విద్యార్ధులు తమ నీచత్వాన్ని చాటుకున్నారు. ఆర్ఎస్ఎస్‌ను అవమానించాలనే దురుద్దేశంతో... స్వామి...

మహారాష్ట్ర, ఝార్ఖండ్ శాసనసభలకు ఎన్నికలు… ఎప్పడంటే…

మహారాష్ట్ర, ఝార్ఖండ్ శాసనసభలకు ఎన్నికలు… ఎప్పడంటే…

కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ రెండు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇవాళ ఢిల్లీలో మీడియాకు ఎన్నికల...

విసికె నేత వికృతం: తమిళులు పాలస్తీనియన్లు, ఉత్తర భారతీయులు ఇజ్రాయెలీలు అంటూ పోలిక

విసికె నేత వికృతం: తమిళులు పాలస్తీనియన్లు, ఉత్తర భారతీయులు ఇజ్రాయెలీలు అంటూ పోలిక

తమిళనాడులోని రాజకీయ పార్టీ విడుదలై చిరుత్తైగళ్ కచ్చి (విసికె) అధ్యక్షుడు, చిదంబరం నియోజకవర్గం నుంచి ఎంపీ అయిన తొళ్ తిరుమావళవన్ కొత్త వివాదానికి దారి తీసాడు. హమాస్,...

హిజాబ్ అనుకూల ఆందోళనల్లోని ఎంఐఎం నాయకులపై కేసుల ఉపసంహరణ

హిజాబ్ అనుకూల ఆందోళనల్లోని ఎంఐఎం నాయకులపై కేసుల ఉపసంహరణ

కోవిడ్ మహమ్మారి సమయంలో హిజాబ్‌ను సమర్థిస్తూ కర్ణాటకలో జరిగిన ఆందోళనలకు సంబంధించి కేసులను ఉపసంహరించుకోవాలని కర్ణాటక రాష్ట్రప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం రాజకీయ పక్షపాతంతో...

సంఘ ప్రచారక్‌లు సాధుసంతులతో సమానం: క్రైస్తవ సంగీత విద్వాంసుడు

సంఘ ప్రచారక్‌లు సాధుసంతులతో సమానం: క్రైస్తవ సంగీత విద్వాంసుడు

‘‘కులం, మతం అనే సంకెళ్ళలో ఆర్ఎస్ఎస్ చిక్కుకోలేదు. వారి దృక్పథం ఉదారమైనది, ఆ సంస్థ దేశాభివృద్ధి కోసమే పనిచేస్తుంది’’ అన్నారు మళయాళీ చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖ సంగీత...

Page 2 of 10 1 2 3 10