ఈ రెండవ భాగం తర్వాత….
తులసి నీళ్ళకు హలాల్ ఏంటి?
నిజానికి ముస్లిముల పద్ధతి ప్రకారమే చూసుకున్నా, మాంసాహారాన్నే హలాల్ చేయడం పద్ధతి. మన సోకాల్డ్ సెక్యులర్ భారతదేశంలో వస్తువులను సైతం హలాల్ చేసి అమ్మేస్తున్నారు. అంటే నువ్వు ఏ మతానికి చెందిన వాడివైనా, నీ ఉత్పత్తుల మీద అల్లా ముద్ర పడితేనే దాన్ని ముస్లిములు కొంటారు. వాళ్ళతో పాటు నువ్వు కూడా అలాంటి ముద్ర ఉన్న వస్తువునే కొనాల్సి ఉంటుంది. అంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ముస్లిం ఉత్పత్తులనే కొనాలి. ముస్లిందేశాలకు ఎగుమతుల పేరిట మొదలుపెట్టి, దేశీయ విపణిలో సైతం ఈ హలాల్ సర్టిఫికేషన్ రోగం ప్రబలిపోయింది. చివరికి తులసి నీళ్ళకు కూడా హలాల్ సర్టిఫికెట్ ఇస్తాం అని ఆ సంస్థ నేరుగా సుప్రీంకోర్టుకే చెప్పిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవాల్సిందే.
అసలు తులసి నీళ్ళను హలాల్ ఎందుకు చేయాలన్న దానికి హలాల్ ట్రస్ట్ చెప్పిన కారణం ఇంకా దారుణం. తులసి నీటి తయారీలో జంతువుల కొవ్వు, ఎముకలు, మరే ఇతరమైన ఇస్లాంకు నిషిద్ధమైన పదార్ధాలను వాడలేదు అని వాళ్ళు నిర్ధారిస్తారట. పందిని తప్ప మరే ఇతర జీవినీ వదిలిపెట్టకుండా తినే ముస్లిములు, హిందువులు తమ ధర్మం ప్రకారం అత్యంత పవిత్రంగా భావించే తులసి నీళ్ళకు సర్టిఫికెట్ ఇస్తారు. ఏమని? అందులో అపవిత్రమైన పదార్ధాలు ఏమీ వాడలేదని ముస్లిములు ధ్రువీకరిస్తారు. అదీ సంగతి. తులసిని హిందువులు పరమ పవిత్రంగా భావిస్తారు. దేవాలయాల్లో తులసినీళ్ళను తీర్థంగా ఇస్తారు. తులసి మాలలను ధరిస్తారు. తులసి ఆకులను ఆరోగ్యం కోసం మందుల్లో ఉపయోగిస్తారు. చివరికి ప్రాణావసాన దశలో ఉన్న వారికి మోక్షం కోసం తులసితీర్థం ఇవ్వడం హిందువుల సంప్రదాయం. అసలు హిందువులు కానివారు తులసీ దళాలను వాడే సందర్భాలే అరుదు. అలాంటి తులసి పవిత్రతకు తురకలు హలాల్ మసి పూస్తుండడం భరించజాలని విషయం.
ఇటీవల కొన్నేళ్ళుగా ముస్లిముల శుచీ శుభ్రతల గురించి, హిందువులు వారివద్ద కొనుగోలు చేసే కూరగాయలూ పూలూపండ్ల వంటి పదార్ధాలను శుద్ధి చేసే పద్ధతుల గురించీ పలు వీడియోలు సామాజిక మాధ్యమాల ద్వారా మనకు కనిపిస్తూన్నాయి. కూరగాయలను డ్రైనేజీ నీళ్ళలో ముంచి తీయడం, ఆహార పదార్ధాలూ పానీయాల్లో ఉమ్మి వేయడం, అలాంటి పదార్ధాలను విక్రయించడం వంటి దృశ్యాలను చూసి భయపడి జడుసుకుంటున్న సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ఇంక స్నానమైనా చేసారో లేదో తెలియని ముస్లిములు హిందూ దేవాలయాల వద్ద పూజాద్రవ్యాలను అమ్ముతుండడం, పొద్దున్నే మురికి దుస్తులతో దుకాణాల వద్దకు వచ్చి ధూపం వేయడం, ఆకుపచ్చ గుడ్డలు కట్టడం వంటివి సర్వసాధారణమైన నిత్యకృత్యాలుగా మారిపోయాయి. అలాంటి ముస్లిములు తులసి నీళ్ళలో పరిశుద్ధత గురించి సర్టిఫికెట్లు ఇస్తారంటే దాన్ని ఎలా సహించాలి.
ఉపసంహారం:
వస్తువులకు హలాల్ సర్టిఫికేషన్ ఇవ్వడమే ఒక తప్పుడు పద్ధతి. ముస్లిముల వ్యాపారాన్ని పెంచుకోవడానికి, ప్రపంచంలో ముస్లిములు తప్ప మరెవరూ ఉండకూడదనే వారి భావనను అమలు చేయడానికి, ముస్లిములు కానివారిని సైతం తమ నిబంధనలే పాటించేలా చేయడానికి అక్రమంగా పుట్టించిన పద్ధతే హలాల్ సర్టిఫికేషన్. ఆ సర్టిఫికేషన్ ద్వారా ప్రతీ వస్తువు మీదా ముస్లిం ముద్ర పడుతోంది. రియలెస్టేట్ వ్యవహారాలకు కూడా హలాల్ సర్టిఫికేషన్లు చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అలా, హిందువుల ఇళ్ళలోకి, వంటిళ్ళలోకి ముస్లిములు చొరబడిపోతున్నారు. చివరికి తులసి నీళ్ళకు కూడా సర్టిఫికెట్లు ఇస్తూ పూజా మందిరాలను సైతం ఆక్రమిస్తున్నారు. హిందువులకు పరమ పవిత్రమైన తులసి కూడా ఈ హలాల్ జిహాద్ పద్ధతిలో మైలపడిపోతోంది. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఈ విషయం బైటపడింది. అంటే హలాల్ సర్టిఫికేషన్ మీద సుప్రీంకోర్టు తీర్పు చెప్పాల్సి ఉంది. మరి, న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? లౌకికవాదం పేరిట హిందువులకు మాత్రం సుద్దులు చెబుతూ, ముస్లిములకు అణిగిమణిగి ఉండే ధోరణి రాజకీయ వ్యవస్థలో మాత్రమే లేదన్నది బహిరంగ రహస్యం. హలాల్ సర్టిపికేషన్ ద్వారా జరుగుతున్న ప్రచ్ఛన్న ఇస్లామీకరణను సుప్రీంకోర్టు నిలువరించగలదా?
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్