param

param

Purandeswari : మద్యం అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేస్తాం

చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందరేశ్వరి అభిప్రాయపడ్డారు. దేశ అభివృద్ధిలో...

Cabinet Meeting : దసరా నుంచి విశాఖ నుంచే పాలన

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే విజయదశమి నుంచి విశాఖ నుంచి పరిపాలన కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది. రేపటి నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో...

Stock Market : భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ సూచీలు

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. వరుసగా రెండో రోజూ నష్టాలు నమోదయ్యాయి. రెండు వారాలుగా పరుగులు తీసిన స్టాక్ మార్కెట్ల దూకుడుకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ...

Tomato : కిలో 50 పైసలకు పడిపోయిన టొమాటో

గత నెల వరకు వినియోగదారులకు చుక్కలు చూపించిన టొమాటో ధరలు, నేడు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. జూన్, జులై, ఆగష్టు మాసాల్లో కిలో టొమాటో గరిష్ఠంగా రూ.250...

వామపక్ష ముప్పు నుంచి ప్రపంచాన్ని విముక్తం చేసే బాధ్యత భారత్‌ పైనే ఉందన్న మోహన్ భాగవత్

వామపక్ష భావజాల సమర్థకులు ఇప్పుడు సాంస్కృతిక మార్క్సిజం పేరుతో ప్రపంచమంతటినీ నాశనం చేస్తున్నారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. ఆ...

Crime News : విజయ్ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య

కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోనీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని వారి నివాసంలో మంగళవారం తెల్లవారుజామున 3...

TTD: చినశేష వాహనంపై అనుగ్రహించిన తిరుమలేశుడు.. స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం చిన్నశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు. వాహన సేవను...

Canada : భారత రాయబారిపై బహిష్కరణ వేటు వేసిన కెనడా

భారత్ కెనడా మధ్య ఉద్రిక్తతలు మరింత రాజుకుంటున్నాయి. తాజాగా భారత రాయబారిపై కెనడా ప్రభుత్వం బహిష్కరణ వేటు వేసింది. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హర్‌దీప్ సింగ్...

HEALTH BULLETIN: గవర్నర్ కు అపెండిసైటిస్ ఆపరేషన్, సీఎం జగన్ ఆరా

గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. తిరుమల పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి అక్కడి నుంచి రాజ్‌భవన్ అధికారులతో మాట్లాడారు. అపెండిసైటిస్‌తో బాధపడుతున్న...

Bharat : కెనడా రాయబారిని బహిష్కరించిన భారత్

భారత్ కెనడాల మధ్య దౌత్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే భారత రాయబారిపై కెనడా బహిష్కరణ వేటు వేసింది. తరవాత కొద్ది గంటలకే భారత్ ధీటుగా సమాధానం చెప్పింది....

IND VS AUS:  ఆస్ట్రేలియాతో సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. కీలక ఆటగాళ్లకు రెండు మ్యాచ్‌ల విశ్రాంతి

ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత సెలక్టర్లు రెండు వేరువేరు జట్లను ప్రకటించారు. సెప్టెంబర్ 22, 24, 27 తేదీల్లో భారత్ వేదికగా...

DURGA NAVARATRI: దసరా మహోత్సవాలకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి

దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ముస్తాబవుతోంది. నవరాత్రుల సందర్బంగా దుర్గమ్మవారు ప్రత్యేక అలంకారాల్లో భక్తులను అనుగ్రహించనున్నారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు అక్టోబర్...

New Parliament : కొత్త పార్లమెంటుతో భారత్ నూతన ప్రయాణం

స్వతంత్ర భారతంలో పార్లమెంట్ భవనం ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలకు వేదికగా నిలిచిందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి సెంట్రల్ హాల్‌లో ఆయన ఉద్విగ్న...

Samvidhan Sadan : పాత పార్లమెంట్ భవనం ఇక సంవిధాన్ సదన్

పాత పార్లమెంటు మూగబోయింది. పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో చివరి ప్రసంగం చేసిన మోదీ, ఇక నుంచి ఈ భవనాన్ని సంవిధాన్ సదన్ అని పిలుచుకోవాలని కోరారు....

Elon Musk:  ఎక్స్(ట్విట్టర్) లో పోస్టు చేయాలంటే నెలవారీ ఛార్జీ చెల్లించాల్సిందేనా..?

సంచలనాత్మక నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే ప్రపంచ కుబేరుడు ఎలన్‌మస్క్, ఎక్స్(ట్విట్టర్) లో ఉచిత సేవలు నిలిపివేయాలని భావిస్తున్నారట. ఏదైనా సమాచారాన్ని పోస్టు చేయాలన్నా, ఇతరులతో పంచుకోవాలన్నా...

JIr Airfiber : జియో ఎయిర్ ఫైబర్ వచ్చేసింది

ఇంటర్నెట్ వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న జియో ఎయిర్ ఫైబర్ అందుబాటులోకి వచ్చింది. వినాయక చవితి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్టు రిలయన్స్ 46వ వార్షిక సాధారణ...

PAWAN ON PARTY SYMBOL: గ్లాసు గుర్తును జనసేనకు రిజర్వు చేసిన ఎన్నికల సంఘం.. హర్షం వ్యక్తం చేసిన పవన్

తమకు గాజు గ్లాసు గుర్తు కేటాయించాలంటూ జనసేన పార్టీ చేసిన వినతిపై కేంద్రఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. గతంలో కేటాయించిన గుర్తునే జనసేనకు  కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల...

ఖలిస్తానీల కేంద్రస్థానం, భారత్‌కు వ్యతిరేకం కెనడా

ప్రపంచ అగ్రరాజ్యాల్లో ఒకటైన కెనడా, భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ఇటీవల జి-20 సమావేశాలకు హాజరవడానికి వచ్చినప్పుడు సైతం, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అంటీముట్టనట్టుగానే ఉండిపోయారు. దానికి...

SKILL DEVELOPMENT CASE: స్కిల్ కేసు ఆరోపణలు నిరాధారం.. సీమెన్స్ మాజీ ఎండీ

స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ కేసులో ఏపీ సీఐడీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని సీమెన్స్ సంస్థ మాజీ ఎండీ సుమన్ బోస్ చెప్పారు.  ప్రాజెక్టు వందశాతం విజయవంతమైందన్న సుమన్...

H-1B Visa : నేను అధ్యక్షుడినైతే వీసాల జారీలో లాటరీలుండవ్

అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతోన్న భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి సంచలన హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వస్తే 75 శాతం ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తానని,...

CWC@HYD:  ముగిసిన సీడబ్ల్యూసీ సమావేశాలు.. ఎన్నికల సమరానికి సిద్ధమంటూ సందేశం

తెలంగాణలో చరిత్ర సృష్టించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. హైదరాబాద్ లో నిర్వహించిన సీడబ్ల్యూసీ...

ASIA CUP FINAL  BHARAT VS SRILANKA: లంకను చిత్తు చేసి ఆసియా కప్ గెలుచుకున్న  భారత్

ఆసియా కప్ -2023లో శ్రీలంకను భారత్ చిత్తు చేసి టైటిల్ పోరులో విజేతగా నిలిచింది.  ఫైనల్ లో భారత బౌలర్లు  విజృంభించి భారత విజయంలో కీలక పాత్ర...

TTD: తిరుమలలో నేడు ధ్వజారోహణం.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ముందు రోజు చేపట్టే అంకురార్పణ ఆదివారం సాయంత్రం రంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడి పర్యవేక్షణలో అంకురార్పణ...

Parliament : కాసేపట్లో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు రంగం సిద్దమైంది. మరి కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ లోక్‌సభలో ప్రసంగించనున్నారు....

Weather Report: తెలుగురాష్ట్రాలకు వర్ష సూచన..

రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఉత్తర అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ నెల 19న బలపడి ఆల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ...

Garikapati : ఏపీలో తెలుగు భాషను సముద్రంలో కలిపేశారు

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాషను సమీపంలోని సముద్రంలో కలిపేశారంటూ ప్రవచనకారుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత గరికపాటి నరసింహారావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని వనపర్తి జిల్లా ఆత్మకూరులో భగవద్గీత...

SCRUB TYPHUS: ఒడిశాలో స్క్రబ్ టైపస్ తో ఇద్దరు మృతి..8కి పెరిగిన మరణాల సంఖ్య

నిపా వైరస్ విజృంభణ కేరళ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుండగా, స్ర్కబ్ టైపస్ ఒడిశావాసులను వణికిస్తోంది. ఈ వ్యాధితో తాజాగా ఇద్దరు మృతి చెందగా, దీని భారిన పడి...

PM MODI: పార్లమెంట్ పాత భవనానికి వీడ్కోలు.. ప్రత్యేక  సమావేశాల  సందర్భంగా ప్రధాని భావోద్వేగం

భారత్ సువర్ణాధ్యాయానికి పార్లమెంట్ పాత భవనం సాక్షిగా నిలిచిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ.. పార్లమెంటు 75...

TDP PROTEST @ DELHI:  పార్లమెంట్ ఆవరణలో  గాంధీ విగ్రహం వద్ద టీడీపీ నిరసన

వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేసిందని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా సభకు హాజరైన ఆ...

Parliament : ఏపీ విభజన సక్రమంగా జరగలేదు

Parliament : ఏపీ విభజన సక్రమంగా జరగలేదుపార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రసంగించిన ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ విభజన సక్రమంగా జరగలేదని గత కాంగ్రెస్...

ADITYA L1:  సూర్యుడి దిశగా ప్రయాణానికి సిద్ధమైన ఆదిత్య ఎల్1.. సమాచారం సేకరిస్తున్న స్టెప్స్

సూర్యుడిపై పరిశోధనలకు ప్రయోగించిన ఆదిత్య ఎల్1 కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉపగ్రహంలోని ఓ పేలోడ్ కు అమర్చిన స్టెప్స్ పరికరం పని చేయడం ప్రారంభించింది. భూమికి 50...

Skill Scam : స్కిల్ స్కామ్ విచారణలో సీఐడి తీరు అనుమానాస్పదం

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ అధికారుల తీరు అనుమానాలకు తావిచ్చేదిగా ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు. స్కిల్ కేసు విచారిస్తోన్న సీఐడి అధికారులు...

GAGANYAAN: గగన్‌యాన్‌కు వచ్చే నెలలో కీలక పరీక్షలు

భారత్ చేపడుతున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మానవసహిత గగన్‌యాన్ కు కీలక పరీక్షలు నిర్వహించేందుకు ఇస్రో సిద్ధమైనట్లు ప్రాజెక్టు డైరక్టర్ హట్టన్ తెలిపారు. ఇప్పటికే నలుగురు వ్యోమగాములకు...

రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ భార్య మృతి

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ భార్య కిరణ్మయి మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్మయి (46) ఈ నెల...

సైమా అవార్డ్స్: ఉత్తమ నటుడు ఎన్టీఆర్, ఉత్తమ నటి శ్రీలీల, ఉత్తమ చిత్రం సీతారామం

దుబాయ్‌లో జరుగుతున్న సైమా అవార్డ్స్ రెండు రోజుల వేడుకలో మొదటి రోజు శుక్రవారం తెలుగు, కన్నడ నటీనటులు సందడి చేసారు. 2023 సంవత్సరానికి తెలుగులో ఉత్తమ నటుడు...

Baramulla Encounter: బారాముల్లా ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉరీలో ఈ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. కశ్మీర్ జోన్ పోలీసులు తమ ఎక్స్ హ్యాండిల్‌లో ‘‘ఒక ఉగ్రవాదిని మట్టుపెట్టాం....

NIA RAIDS: తమిళనాడు, తెలంగాణలో 30 చోట్ల సోదాలు..ఐసిస్ లింకులపై ఆరా..

జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) తమిళనాడు, తెలంగాణలో30 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. ఐఎస్ఐఎస్(ISIS) తో లింకున్న కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది....

Ayodhya Ancient Temple: రామజన్మభూమి మందిర నిర్మాణ స్థలంలో బైటపడిన ప్రాచీన ఆలయ శిథిలాలు

వామపక్ష చరిత్రకారులు ప్రచారం చేసిన అబద్ధాల అడుగు మరోసారి ఊడింది. అయోధ్యలో రామజన్మభూమి ప్రదేశంలో నిర్మాణాల కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు మరిన్ని ప్రాచీన ఆలయ శిథిలాలు బైటపడ్డాయి....

NIPAH WARNING: కొవిడ్ కంటే నిపాతోనే ప్రమాదం ఎక్కువ.. 40 నుంచి 70 శాతం మరణాలకు అవకాశం

కోవిడ్‌తో పోలిస్తే నిపా చాలా ప్రమాదకరమైందని భారత వైద్య పరిశోధన మండలి(ICMR) తెలిపింది. కోవిడ్ కేసుల్లో మరణాలు 2 నుంచి 3 శాతం  ఉండగా నిపా వైరస్...

వీరవిల్లిలో బలవంతపు మతప్రచారం.. అడ్డుకున్న హిందువులు

 అనుమతులు లేకుండా భారీ ర్యాలీ నిర్వహించిన క్రైస్తవులపై చర్యలు తీసుకోవడానికి బదులు, ప్రశ్నించిన తమనే పోలీసులు తప్పుపట్టారని వీరవిల్లి గ్రామానికి చెందిన హిందువులు వాపోతున్నారు. పశ్చిమ గోదావరి...

CM JAGAN ON SKILL SCAM: చంద్రబాబుతో పవన్ ములాఖత్‌పై వైసీపీ అధినేత సెటైర్లు

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. స్కిల్ స్కామ్ లో అరెస్టై జైల్లో...

Anchors’ Boycott: యాంకర్లపై ఇండీ కూటమి బహిష్కరణ వేటు: మీడియా స్వేచ్ఛపైనే నిషేధమా?

కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్ష ఇండీ కూటమి 14మంది న్యూస్ యాంకర్ల కార్యక్రమాలను బహిష్కరిస్తున్నట్టు చేసిన ప్రకటన, బహిష్కరణలా కాక వారిపై నిషేధం విధించినట్టే ఉంది. మీడియా స్వేచ్ఛను...

Uri encounter:  బుల్లెట్ల మోతతో దద్దరిల్లుతోన్న ఉరీ సెక్టార్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో భారత రక్షణబలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకరపోరు కొనసాగుతోంది. ఇవాళ జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. బారాముల్లా జిల్లాలోని ఉరీ పరిధిలోని నియంత్రణ రేఖ వద్ద...

Madras HC: భావప్రకటనా స్వేచ్ఛ ద్వేషప్రసంగం కారాదు, సనాతన ధర్మం శాశ్వతమైన ధర్మం

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల రగడ నేపథ్యంలో మద్రాసు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సనాతన ధర్మం అనేది హిందూ...

Lokesh Delhi Tour:  నారా లోకేశ్ అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అధ్యక్షతన దిల్లీలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ నెల 18 నుంచి 22 వరకు...

Jaahnavi Kandula: ఆమె మరణిస్తే ఎందుకు నవ్వానంటే… సియాటెల్‌ పోలీస్ వివరణ

ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి (23) ఈ ఏడాది జనవరిలో సియాటెల్‌లోని పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొని చనిపోయింది. ఆమె మరణం గురించి పోలీసు...

TOEFL : 59 శాతం పెరిగిన టోఫెల్ రాసేవారి సంఖ్య

విదేశాల్లో ఉన్నత విద్యకు టోఫెల్ తప్పనిసరి. ఇంగ్లిష్ భాషా నైపుణ్యాన్ని ఈ పరీక్ష ద్వారా అంచనా వేస్తారు. టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వెజ్...

PURANDARESWARI: టీడీపీ, జనసేన పొత్తుపై బీజేపీ ఏపీ చీఫ్ ఎమన్నారంటే..

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందనేది అసత్య ప్రచారమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి అన్నారు. చంద్రబాబు అరెస్టును తెలుగు...

HAPPY BIRTHDAY PM SIR : ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దూరదృష్టి, అవిశ్రాంతమైన కృషి, నిస్వార్థసేవ ద్వారా కోట్లాది...

Scrub Typhus : ఒడిశాను వణికిస్తోన్న స్క్రబ్‌టైఫస్

కేరళ రాష్ట్రంలో నిఫా కంగారుపెడుతోంటే, ఒడిశాను స్క్రబ్‌టైఫస్ వణికిస్తోంది. ఒడిశాలోని సుందర్‌గడ్ జిల్లాలో 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో స్క్రబ్‌టైఫస్ పాజిటివ్ సంఖ్య 180కి...

ASIA CUP 2023: పాకిస్తాన్ తో జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంక విజయం

ఆసియాకప్-2023లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ  పోరులో శ్రీలంక విజయం సాధించింది. సూపర్-4 మ్యాచ్ లో శ్రీలంక, పాకిస్తాన్ మధ్య జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన...

Singapore President: సింగపూర్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి ప్రమాణస్వీకారం

ప్రపంచ రాజకీయాల్లో మరో భారత సంతతి వ్యక్తి అధికారంలోకి వచ్చారు. సింగపూర్ అధ్యక్షుడిగా థర్మన్ షణ్ముగరత్నం గురువారం ప్రమాణస్వీకారం చేసారు. 66 ఏళ్ళ ఆర్థికవేత్త థర్మన్ షణ్ముగరత్నం...

ADITYAL1 earth bound manoeuvre: నాలుగోసారి భూ కక్ష్య పెంపు విజయవంతం

సూర్యుడి రహస్యాలను తెలుసుకునేందుకు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. భూ కక్ష్య పెంపు విన్యాసాన్ని ఇస్రో నాలుగోసారి విజయవంతంగా నిర్వహించింది.  బెంగళూరులోని టెలిమెట్రీ...

NASA ON MEXICO ‘ALIENS’: వెయ్యేళ్ళ నాటి వింత అస్థిపంజరాలపై నాసా స్పందన..

గ్రహాంతరవాసుల అవశేషాలంటూ మెక్సికో పార్లమెంట్‌లో ఓ పరిశోధక జర్నలిస్ట్ అందజేసిన నమూనాలపై నాసా  స్పందించింది. సంబంధిత శిలాజాలకు సంబంధించి తమ వద్ద నమూనాలు అందుబాటులో లేవని, సరైన,...

Kandula Jahnavi : మరణానంతరం డిగ్రీ ప్రకటించిన అమెరికా యూనివర్సిటీ

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి గత జనవరిలో మరణించిన చెందిన సంగతి తెలిసిందే. ఆమెను ఢీ కొట్టిన పోలీసు...

Skill Case : చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తరఫు లాయర్లు వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు 19వ తేదీకి వాయిదా వేసింది....

MP ASSEMBLY POLLS: ప్రచారపర్వంలో బీజేపీ దూకుడు..39 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో  మొదటి జాబితా విడుదల

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మధ్యప్రదేశ్‌లో రాజకీయాలు హోరాహోరీగా సాగుతున్నాయి. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అధికార బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న...

Noble Prize : భారీగా పెరిగిన నోబెల్ ప్రైజ్ మనీ

నోబెల్ గ్రహీతలకు అందజేసే నగదు బహుమతిని మరోసారి పెంచారు. ఇటీవల కాలంలో నోబెల్ ఫ్రైజ్ మనీలో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నోబెల్ బహుమతులు పొందిన వారికి...

PFI under new guise: రూపు మార్చుకుని మళ్ళీ రానున్న నిషిద్ధ పీఎఫ్ఐ సంస్థ

భారత ప్రభుత్వం నిషేధించిన ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ సంస్థ సభ్యులు తమ రాజకీయ పార్టీ సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా – ఎస్‌డీపీఐ ద్వారా...

BIRTH CERTIFICATE: అక్టోబర్ నుంచి అత్యంత కీలకమైన ధ్రువీకరణ పత్రం ఎంటో తెలుసా..?

జనన ధ్రువీకరణ పత్రం ఇక నుంచి కీలకంగా మారనుంది. పార్లమెంట్ రూపొందించిన రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్         డెత్స్(అమెండ్‌మెంట్) చట్టం-2023 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది....

Sensex : జీవితకాల గరిష్ఠాలను తాకిన దేశీయ స్టాక్ సూచీలు

స్టాక్ సూచీలు దూకుడుమీదున్నాయి. రెండో వారాంతంలోనూ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ సూచీలు సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి జీవిత కాల...

SIIMA AWARDS: నేడు, రేపు సైమా సినీ అవార్డుల పండుగ

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 వేడుకకు సర్వం సిద్ధమైంది. దుబాయ్‌లో నేడు, రేపు దక్షిణ భారత సినీ అవార్డుల పండుగ జరగబోతోంది. దక్షిణాదికి చెందిన...

ED RAIDS: మహాదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వాహకుల అరెస్టు.. రూ.417 కోట్లు సీజ్

మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ నిర్వాహకుల కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మనీ ల్యాండరింగ్‌తో పాటు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఈడీ అధికారులు తనిఖీలు...

MAOIST ARRESTED:  మహిళా మావోయిస్టు అరెస్టు

మావోయిస్టు పార్టీ పశ్చిమ కనుమల స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలుగా ఉన్న మురవపల్లి రాజి అలియాస్ సరస్వతిని శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.  ...

Water on moon: జాబిల్లిపై నీటి జాడల గుట్టువిప్పిన చంద్రయాన్-1..!

చంద్రుడి ఉపరితలంపై నీటి ఆనవాళ్లకు సంబంధించిన అధ్యయనాల్లో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. భూ వాతావరణంలోని ఎలక్ట్రాన్స్ కారణంగానే జాబిల్లిపై నీరు ఏర్పడిందని యూనివర్సిటీ ఆఫ్ హవాయి శాస్త్రవేత్తలు...

Manipur Statistics: మణిపూర్ హింసాకాండలో 175 మంది మృతి

మణిపూర్‌లో సుమారు నాలుగు నెలలుగా సాగుతోన్న ఘర్షణల కారణంగా ఇప్పటివరకు 175 మంది మృతి చెందారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.   మైతేయీలు, కుకీల మధ్య ఘర్షణల కారణంగా...

Asia Cup 2023:  బంగ్లాదేశ్ చేతిలో ఆరు పరుగుల తేడాతో భారత్ ఓటమి

ఆసియా కప్ సూపర్-4 చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ ఓడింది. కొలంబోలో బంగ్లాదేశ్‌తో జరిగిన పోరులో భారత్ ఆరు పరుగుల తేడాతో పరాజయం చెందింది. ఆఖరి ఆరు...

Nipah Virus : కేరళలో నిఫా వైరస్ కలకలం

కేరళలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. దీన్ని బంగ్లాదేశ్ వేరియంట్‌గా గుర్తించారు. నిఫా వైరస్ వల్ల ఇప్పటికే ఇద్దరు చనిపోయారని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. మరో ముగ్గురు...

చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్షతోనే అన్న బండి సంజయ్

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగానే అరెస్టు చేసినట్టు అర్ధమవుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. తెలంగాణలోని కరీంనగర్‌లో...

Pawan Kalyan : చంద్రబాబు భద్రతపై ప్రధాని, హోం మంత్రికి వివరిస్తా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి కేంద్ర కారాగారంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్ పథకంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ చంద్రబాబు రాజమండ్రి...

BIHAR BOAT ACCIDENT: భాగమతిలో పడవ బోల్తా.. 18 మంది విద్యార్థులు గల్లంతు

పడవ ప్రమాదంలో 18 మంది విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన బిహార్ లోని ముజఫర్‌నగర్ జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. మధుపూర్ ఘాట్ నుంచి నాటు పడవలో...

PM Modi on Sanatan Dharma: ప్రతిపక్ష కూటమి సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకుంటోందన్న మోదీ

‘సనాతన ధర్మం’ వివాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల ఐఎన్డీఐ కూటమి సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకుంటోందని మండిపడ్డారు. గురువారం మధ్యప్రదేశ్‌లోని బినాలో అభివృద్ధి...

Kavita : కవితకు ఈడీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు పెంచింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఢిల్లీ ఈడీ కార్యాలయంలో...

LOKESH ON ALLIANCE: వైసీపీపై ఉమ్మడి పోరాటం, 2024లో పొత్తుతోనే పోటీ

వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన కలిసి పోరాడాలని నిర్ణయం తీసుకున్నట్లు నారా లోకేశ్ తెలిపారు. ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న పాలకపార్టీకి వ్యతిరేకంగా పోరాడాలని చంద్రబాబు ఆదేశించారని చెప్పారు....

TDP-JSP: రాజమండ్రి జైలులో పొడిచిన ఎన్నికల పొత్తు

ఒక విషయం స్పష్టమైపోయింది. తెలుగుదేశం, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయన్న సంగతి అధికారికం అయింది. ఆ మేరకు పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం జైలు ఎదుట విస్పష్టమైన...

Sajjala : చంద్రబాబుకు డూప్ పవన్ కల్యాణ్

చంద్రబాబు డూప్‌గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నాడని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. పవన్ మనసులో ఎప్పుడూ చంద్రబాబే ఉంటాడని ఆయన అన్నారు....

Tactic Combat Robots: భారత సైన్యం అమ్ములపొదిలోకి కొత్త అస్త్రాలు, ఆర్మీలోకి రోబోలు

ఆధునిక సాంకేతిక యుగంలో యుద్ధం చేసే పద్ధతులు పెనుమార్పులకు లోనవుతున్నాయి. భవిష్యత్తులో యుద్ధాలు చేయాల్సి వస్తే అవి ఆటోమేటెడ్‌గా ఉండబోతున్నాయి. మానవ రహిత యుద్ధాలకు రంగం సిద్ధమవుతోంది....

ISRO RECORD: చంద్రయాన్-3 ప్రత్యక్ష ప్రసారాన్ని ఎంతమంది చూశారంటే..? మామూలు రికార్డు కాదు..

చంద్రయాన్-3 విజయంతో అరుదైన ఘనత సొంతం చేసుకున్న ఇస్రో, మరో రికార్డు కూడా సృష్టించింది. చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండింగ్ ఘట్టాన్ని యూట్యూబ్ ఛానల్‌లో ఇస్రో...

Parliament Session: పార్లమెంటు సమావేశాలకు బీజేపీ, కాంగ్రెస్ విప్

సెప్టెంబర్ 18 నుంచి జరగబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు హాజరు కావాలంటూ భారతీయ జనతా పార్టీ తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. అటు ప్రతిపక్ష కాంగ్రెస్...

BHARAT VS AUS: ఇంగ్లిషు, హిందీతో పాటు 9 దేశీయ భాషల్లో లైవ్

క్రికెట్ అభిమానులకు రిలయెన్స్ జియో సినిమా శుభవార్త చెప్పింది. ఈ నెల 22, 24, 27 తేదీల్లో ఆస్ట్రేలియాతో  భారత్ తలపడే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను...

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదాలు : తొమ్మిది మంది మృతి

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోడ్లు నెత్తురోడాయి. చిత్తూరు జిల్లా తెల్లగుండ్లపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోయారు. తవనంపల్లి మండలం తెల్లగుండ్లపల్లి వద్ద పాల వ్యాన్‌ను...

Page 43 of 49 1 42 43 44 49