సిల్కియారా సహాయ చర్యలపై ప్రధాని సమీక్ష, రంగంలోకి ప్రపంచ నిష్ణాతుడు
ఉత్తరకాశిలోని సిల్కియారా సొరంగం కూలిన ఘటనలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. చిక్కుకుపోయిన 40 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. నవంబర్ 12న ఈ...