param

param

మణిశంకర్ అయ్యర్ కుమార్తెపై కేసు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ కుమార్తె సురన్యాపై కేసు నమోదైంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠపై ఓ వర్గం మనోభావాలు దెబ్బతినేలా ఆమె వ్యాఖ్యలు చేసిందని...

అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపి ప్రపంచ రికార్డ్

అంతరిక్షరంగంలో మరో రికార్డు నమోదైంది. రష్యాకు చెందిన వ్యోమగామి ఒలెగ్ కొనొనెంకో అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 2008 నుంచి ఇప్పటిదాకా...

చిలీని కాల్చుకుతింటోన్న కార్చిచ్చు

చిలీ దేశంలో ఘోరం చోటు చేసుకుంది. మూడు రోజుల కిందట చెలరేగిన కార్చిచ్చు నేటికీ అదుపులోకి రాలేదు. ఇప్పటికే 112 మంది చనిపోయారని చిలీ ప్రకటించింది. వేలాది...

జనసేన తీర్థం పుచ్చుకున్న వైసీపీ ఎంపీ

వైసీపీ నుంచి ఎంపీల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వేలాది మంది కార్యకర్తలు...

గ్రామీ అవార్డుల్లో సత్తా చాటిన భారత కళాకారులు

సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల్లో (grammy awards) భారత కళాకారులు సత్తాచాటుకున్నారు. ఆదివారం రాత్రి అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన కార్యక్రమంలో సినీ ప్రముఖులు...

రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం

విశాఖ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. భారత్ టీమ్ నిర్దేశించిన 399 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ తడబడింది. 292...

వచ్చే వారం నుంచి భారత్ బియ్యం, కిలో రూ. 29…

దేశవ్యాప్తంగా మార్కెట్లో బియ్యం ధరలను పెరుగుదల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట కల్పించేలా ‘భారత్‌ రైస్‌’ పేరుతో కిలో బియ్యాన్నిరూ.29...

తాజ్‌మహల్‌లో ఉర్సు ఉత్సవాలకు ఉచిత ప్రవేశాలను నిలిపేయండి

ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌పై మరో వివాదం తెరమీదకు వచ్చింది. ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు ఉర్సు ఉత్సవాల సమయంలో ఉచితంగా తాజ్‌మహల్‌లోకి ప్రవేశాన్ని శాశ్వతంగా...

లాల్‌కృష్ణ ఆఢ్వాణీకి భారతరత్న

Bharat Ratna for Lal Krishna Advaniభారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ఈ యేడాది బీజేపీ సీనియర్ నేత లాల్‌కృష్ణ ఆఢ్వాణీకి ప్రకటించారు. ఆ విషయాన్ని...

పూనమ్ చావలేదు.. బతికే ఉందట..

నటి, మోడల్ పూనమ్ పాండే, గర్భాశయ క్యాన్సర్ తో చనిపోయినట్లు నిన్న మీడియాలో వార్తలొచ్చాయి. ఆమె పీఆర్ టీమ్ నే మరణ వార్త ప్రకటన చేసింది. అయితే...

అడ్వాణీకి ప్రముఖుల శుభాకాంక్షలు

బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అడ్వాణీకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడంతో ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.సోషల్ మీడియా వేదికగా పలువురు పోస్టులు పెట్టారు. భారత అభివృద్ధి స్వాప్నికుడు,...

రథయాత్ర సారథికి భారతరత్న: అద్వానీ కుటుంబ సభ్యులు భావోద్వేగం

బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉపప్రధాని లాల్ కృష్ణ అద్వానీని భారతరత్న పురస్కారంతో గౌరవించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడంపై అద్వానీ కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని ప్రకటనతో...

పంజాబ్ గవర్నర్ రాజీనామా

పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ (punjab governer resignation) తన పదవికి రాజీమానా సమర్పించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా...

విశాఖ టెస్ట్ Day-2: 245 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్, ఆధిక్యంలో భారత్

విశాఖ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆధిక్యం సాధించింది. పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఆరు వికెట్లు తీసి ఇంగ్లండ్...

హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా భీకరదాడులు

ఎర్రసముద్రంలో రవాణా నౌకలే లక్ష్యంగా రెచ్చిపోతోన్న హౌతీ తిరుగుబాటుదారులపై (houti rebels) అమెరికా సైన్యం భీకరదాడులకు దిగింది. శుక్రవారంనాడు 56 హౌతీ స్థావరాలను ధ్వంసం చేయగా, శనివారం...

అంతర్జాతీయ ఆయుధాల స్మగ్లర్ల అరెస్ట్

జాతీయ దర్యాప్తు సంస్థ ఆయుధాల అక్రమ తరలింపు ముఠాను అరెస్ట్ చేసింది. సరిహద్దుల గుండా గుట్టుచప్పుడు కాకుండా మందుగుండు, పేలుడు పదార్థాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను...

చిలీలో కార్చిచ్చు… 46 మంది మృతి

అధిక ఉష్ణోగ్రతల కారణంగా  చిలీలో కార్చిచ్చు  రేగింది. మంటల ధాటికి ఇప్పటివరకు 46 మంది  ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని చిలీ అధ్యక్షుడు బోరిక్‌ గాబ్రియెల్‌ తెలిపారు. వేలాది...

నమీబియాలో విషాదం, కేన్సర్ తో దేశాధ్యక్షుడు మృతి

నమీబియాలో విషాదం, కేన్సర్ తో దేశాధ్యక్షుడు మృతి   నమీబియా అధ్యక్షుడు హేజ్ గింగోబ్(82) కన్నుమూశారు.  తాను కేన్సర్ తో బాధపడుతున్నట్లు నెలరోజుల కిందటే హేజ్ ప్రకటించారు....

నకిలీ యూనిఫామ్‌ల తయారీదారులపై ఉక్కుపాదం

నకిలీలు తయారుచేయడానికి కాదేదీ అనర్హం అన్నట్లు తయారైంది పరిస్థితి. చివరకు ఆర్మీ దుస్తులు కూడా నకిలీవి తయారు చేస్తున్నారు. డిజిటల్ టెక్నాలజీ సాయంతో గత ఏడాది భారత...

నిజమైన దేశభక్తులు బీజేపీ కార్యకర్తలు: మైనారిటీ మోర్చా

అల్ప సంఖ్యాక ప్రజలకు మేలు చేయడమే భారతీయ జనతాపార్టీ ఉద్దేశమని ఆ పార్టీ నేషనల్ మీడియా కో కన్వీనర్ జశ్వంత్ జైన్ అన్నారు. బీజేపీ మైనారిటీ మోర్చా...

అలీగఢ్  ముస్లిం వర్సిటీ మైనారిటీ హోదాపై తీర్పు రిజర్వు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (AMU)కి మైనారిటీ హోదా పునరుద్ధరణపై వాదనలు ముగించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఎనిమిది రోజులపాటు ప్రత్యర్థి వర్గాల వాదనలు విన్న...

అనారోగ్యంతో యువ నటి, మోడల్ పూనమ్ పాండే మృతి

బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే(32) మృతి చెందారు. గర్భాశయ కేన్సర్ కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు, పూనమ్ పీఆర్ టీమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది....

తప్పుడు ప్రచారం చేస్తున్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడికి ఆర్ఎస్ఎస్ లీగల్ నోటీసులు

RSS issues legal notices to Kerala Youth Congress President కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మన్‌కూత్తత్తిల్, తమిళ రచయిత సలమాలకు రాష్ట్రీయ స్వయంసేవక...

వైజాగ్ టెస్టులో జైస్వాల్ సెంచరీ, మూడు వికెట్లు కోల్పోయిన భారత్

భారత్ –ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ అద్భుత శతకంతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వికెట్లు పడుతున్నా వెరవకుండా...

సెన్సెక్స్ సరికొత్త రికార్డు…అంతలోనే లాభాల స్వీకరణ

దేశీయ స్టాక్ మార్కెట్లలో జోష్ కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజాకర్షక పథకాలుంటాయని, పరిశ్రమల రాయితీలకు కోత పడుతుందని చాలా మంది అంచనా వేశారు. వారి అంచనాలు...

భారత్ లో పెరిగిన  కేన్సర్ ముప్పు:  ప్రపంచ ఆరోగ్య సంస్థ

భారత దేశ వ్యాప్తంగా 2022లో కొత్తగా 14.1 లక్షల కేన్సర్ కేసులు నమోదు కావడంతో పాటు 9.1 లక్షల మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది....

ఫాస్టాగ్ కేవైసీ గడువు పెంచిన కేంద్రం

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ఫాస్టాగ్ కేవైసీ గడువు మరో నెల రోజుల పాటు పెంచింది.జనవరి 31తో గడువు ముగియగా, తాజాగా దాన్ని ఫిబ్రవరి 29...

వైజాగ్ టెస్ట్ :  భారత్ ఆధిపత్యం, డబుల్ సెంచరీ దిశగా జైస్వాల్

భారత్, ఇంగ్లండ్ మధ్య విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, 93 ఓవర్లకు గాను...

పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై వివాదం

Ruckus in parliament on Congress MP's controversial remarks బడ్జెట్ కేటాయింపుల్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ, అవే పరిస్థితులు కొనసాగితే ప్రత్యేక దేశం...

తహసిల్ధార్ దారుణ హత్య

విశాఖలో దారుణం చోటుచేసుకుంది. విశాఖలోని మధురవాడ కొమ్మాది కాలనీలో తహసీల్ధార్‌ను దారుణంగా హత్య చేశారు. కొద్ది రోజుల కిందటి వరకూ విశాఖ రూరల్ తహసీల్ధార్‌గా పనిచేసిన సనపల...

హౌతీలే లక్ష్యంగా అమెరికా ప్రతీకార దాడులు

ఎర్రసముద్రంలో హౌతీల అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా సిద్దమైంది. ఇటీవల హౌతీ తిరుగుబాటుదారుల (houti rebels attacks) దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతీకార...

U-19 వరల్డ్ కప్  టోర్నీలో సెమీస్ లోకి భారత్, నేపాల్ పై ఘనవిజయం

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్ సెమీస్ కు చేరుకుంది. బ్లూంఫోంటీన్ లో నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో భారీ విజయాన్ని అందుకుంది....

ఈ నెల 5న డీఎస్సీ,టెట్ ప్రకటన

ఆరేళ్లుగా ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. ఈ నెల 5వ తేదీన డీఎస్సీ, టెట్ పరీక్షలపై ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల (dsc notification) ...

విశాఖ టెస్టు: జైస్వాల్ డబుల్ సెంచరీ, స్వదేశంలో అరుదైన ఘనత

విశాఖ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీ చేశాడు. 277 బంతుల్లో 200 పరుగులు సాధించాడు. 290 బంతుల్లో...

మాల్దీవుల నుంచి భారత బలగాలు వైదొలగుతాయా?

Will Indian troops withdraw from Maldives? ఇటీవల మాల్దీవులకు చెందిన కొందరు రాజకీయ నాయకుల విపరీత వ్యాఖ్యలతో భారత్-మాల్దీవ్స్ సంబంధాలు దెబ్బతిన్నాయి. అక్కడ ఇటీవల అధికారంలోకి...

ఐఎన్ఎస్ సంధాయక్ జాతికి అంకితం

సర్వే నౌక ఐఎన్ఎస్ సంధాయక్‌ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. హైడ్రోగ్రాఫిక్ సర్వే జరిపేందుకు ఈ నౌకను రూపొందించారు. కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్...

హోదా వద్దు ప్యాకేజీనే కావాలని చంద్రబాబే అడిగారు : పురందరేశ్వరి

రాష్ట్ర ప్రభుత్వాలు తప్పులు చేసి వాటిని కేంద్రానికి ఆపాదించడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి అన్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదని ప్యాకేజీ చాలని అప్పటి...

భూమి ఇవ్వకపోవడం వల్లే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కాలేదు : రైల్వే మంత్రి

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కాకపోవడంపై ఆ శాఖ మంత్రి సంచలన ఆరోపణలు చేశారు. రైల్వే జోన్ డీపీఆర్ సిద్దంగా ఉందని, ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం...

బడ్జెట్‌ను స్వాగతించిన ప్రధాని, యువతకు భరోసా 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఉపాధికి ఊతమివ్వడంతో పాటు వృద్ధి ఆధారిత బడ్జెట్...

ముగిసిన కేఆర్ఎంబీ సమావేశం, బోర్డుకు ప్రాజెక్టుల నిర్వహణ అప్పగింత

శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు( కేఆర్ఎంబీ)కి అప్పగించేందుకు తెలుగురాష్ట్రాల ఈఎన్సీలు అంగీకరించారు. హైదరాబాద్‌లో నేడు జరిగిన కృష్ణా రివర్ మేనేజ్ మెంట్...

స్టాక్ మార్కెట్లకు నిరాశ మిగిల్చిన బడ్జెట్

దేశీయ స్టాక్ సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. కేంద్ర బడ్జెట్లో పెట్టుబడిదారులు ఆశించిన రాయితీలు ప్రకటించకపోవడంతో మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి (stock markets) గురయ్యాయి. బడ్జెట్ ప్రసంగం...

అమెరికాలో విద్యార్థి శ్రేయాస్‌రెడ్డి అనుమానాస్పద మృతి

అమెరికాలో ఉన్నత విద్యనభ్యసిస్తోన్న భారతీయ విద్యార్థి శ్రేయాస్‌రెడ్డి అనుమానాస్పదంగా చనిపోయారు. యూఎస్‌లోని ఒహాయోలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. శ్రేయాస్‌రెడ్డి మృతిపై కేసు (crime news) నమోదు...

స్టాక్ మార్కెట్ల దూకుడు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు దేశీయ స్టాక్ దూకుడుకు కారణంగా తెలుస్తోంది. ఉదయాన్నే సెన్సెక్స్...

రేపటి నుంచి తిరుమలలో ధార్మిక సదస్సు…హాజరుకానున్న 57 మంది పిఠాధిపతులు

సమాజంలో ఆధ్మాత్మిక భావవ్యాప్తిని పెంచేందుకు తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తామని టీటీడీ(TTD) తెలిపింది. హైంద‌వ ధ‌ర్మాన్ని హిందూ...

విశాఖ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తోన్న భారత్

second BHARATvENG Test భారత్-ఇంగ్లండ్ మధ్య విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు ప్రారంభమైంది. ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ లో భాగంగా హైదరాబాద్ తొలి టెస్టులో భారత్...

మరోసారి రెచ్చిపోయిన హౌతీ తిరుగుబాటుదారులు

అగ్రరాజ్యం అమెరికా తీవ్ర హెచ్చరికలు చేస్తోన్నా హౌతీ తిరుగుబాటుదారులు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఎర్ర సముద్రంలో ఓ వాణిజ్య నౌకపై దాడికి దిగారు. ఈ...

అయోధ్యకు పోటెత్తుతోన్న భక్తులు

కోట్లాది హిందువుల కలవేరడంతో అయోధ్యకు భక్తులు పోటెత్తుతున్నారు.అయోధ్యలో జనవరి 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంతో బాలరాముడి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. గడచిన 11 రోజుల్లోనే బాలరాముడిని...

హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా అరెస్టై జైళ్లో ఉన్న ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తనపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ మాజీ సీఎం హేమంత్...

విధులకు సెలవుపెట్టి గంజాయి తరలిస్తూ దొరికిపోయిన ఏపీ పోలీసులు

కంచే చేను మేసిన చందంగా ఏపీ పోలీసులు గంజాయి తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. తెలంగాణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. హైదారాబాద్ బాచుపల్లిలో గంజాయి సరఫరా చేస్తూ...

టీడీపీలో విజయవాడ పశ్చిమ టికెట్ పోట్లాట, జనసేన ఎంట్రీతో ముక్కోణపు పోరు

ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో టికెట్ల పోట్లాట మొదలైంది. విజయవాడ పశ్చిమ శాసనసభ స్థానం టికెట్ తమకు కావాలంటే తమకు కావాలని ఇద్దరు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. ...

భూమి పెడ్నేకర్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ భక్షక్ నెట్‌ఫ్లిక్స్  ఓటీటీలో ఫిబ్రవరి 9న విడుదల కానుంది

భూమి పెడ్నేకర్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ భక్షక్ నెట్‌ఫ్లిక్స్  ఓటీటీలో ఫిబ్రవరి 9న విడుదల కానుంది.

మరికాసేపట్లో మధ్యంతర బడ్జెట్ ఫ్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

Nirmala Sitaraman to introduce Interim Budget  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది ఆరోసారి....

ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్

భూ కుంభకోణంలో మనీలాండరింగ్ కేసు ఎదుర్కొంటోన్న ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను (hemant soren arrest) ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారంనాడు సుదీర్ఘంగా విచారించిన...

అరాచకం : మహిళపై బాలుడి అత్యాచారం

మానవ సంబంధాలు మంటకలసిపోతున్నాయి. ఓ మహిళపై బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలంలో చోటు చేసుకుంది. భీమవరం రూరల్ గ్రామానికి చెందిన...

హౌతీల దాడులపై అమెరికా అధ్యక్షుడు సీరియస్

ఎర్ర సముద్రంలో రవాణా నౌకలపై హౌతీల దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల హౌతీ తిరుగుబాటుదారుల దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు చనిపోయిన సంగతి...

జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలోని నేలమాళిగలో తొలి పూజ : హిందూ సంఘాలు హర్షం

వారణాసి జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలోని వ్యాసుని నేలమాళిగలో 30 ఏళ్ళ తర్వాత పూజలు ప్రారంభమయ్యాయి. హిందువులు పూజలు చేసుకునేందుకు వారణాసి జిల్లా న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది....

‘‘డెమోక్రసీ, డెమోగ్రఫీ, డైవర్సిటీ… భారతీయులందరి ఆకాంక్షలనూ నెరవేరుస్తాయి’’

The Three Ds will fulfil the aspirations of all Indians అందరినీ కలుపుకునిపోయే, అందరికీ ఉపయోగకరమైన, అందరికీ అందుబాటులో ఉండే అభివృద్ధిని సాధించేందుకు బీజేపీ...

అరెస్టును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన మాజీ సీఎం హేమంత్ సోరెన్

మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును (supreme court) ఆశ్రయించారు. తన అరెస్టు అక్రమమంటూ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. అరెస్టుకు ముందు...

మూలధన వ్యయం 11.11లక్షల కోట్లకు పెంపు

Capital Expenditure increased to Rs11.11 Lakh Crores కేంద్రప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాన్ని 11.1శాతం, అంటే రూ.11.11లక్షల కోట్లకు పెంచాలని ప్రతిపాదించింది. ఆ...

ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, నేడు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. కేసీఆర్ చేత ఎమ్మెల్యేగా స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన...

గుడ్ న్యూస్ : వందేభారత్ స్థాయికి 40 వేల కోచ్‌లు

రైల్వేల ఆధునికీకరణకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పెద్దపీట వేశారు. ఇప్పటికే ప్రయాణీకుల ఆదరణ పొందిన వందేభారత్ రైళ్లలో లభించే సదుపాయాలు సాధారణ బోగీల్లో...

ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్లో పెద్దపీట

దేశంలో పేదలు, మధ్యతరగతి వారి ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 2 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిందని,...

విశాఖ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య రేపు రెండో టెస్ట్

విశాఖలోని డాక్టర్ Ysr స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య రేపు రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే ఓ...

‘భారత్-మధ్యప్రాచ్యం-ఐరోపా కారిడార్‌తో అందరికీ లబ్ధి’

Bharat-Middle East-Europe Economic Corridor will be a Gamechanger భారత్‌ నుంచి మధ్యప్రాచ్యం మీదుగా ఐరోపా వరకూ ఏర్పాటు చేయనున్న ఆర్థిక కారిడార్ భారతదేశానికి వ్యూహాత్మకంగానూ,...

తమ పోరాటానికి మద్దతివ్వాలంటూ బీజేపీకి రేషన్ డీలర్లు వినతి

రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం తక్ష చర్యలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి డిమాండ్ చేశారు. రేషన్ బియ్యం పంపిణీని తమ ఘనతగా వైసీపీ...

నేడు ఏపీ కేబినెట్…ఫిబ్రవరి5 నుంచి బడ్జెట్ సమావేశాలు …!

ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్...

ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా జై షా హ్యాట్రిక్

బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న కేంద్ర హోం మంత్రి తనయుడు జై షా, అంతర్జాతీయ క్రికెట్ లోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. బీసీసీఐ కార్యదర్శిగా ఉంటూనే జై షా, ఆసియా...

Page 19 of 49 1 18 19 20 49