Saturday, July 5, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

విద్వేష ప్రసంగం చేసిన ఇస్లామిక్ బోధకుడి అరెస్ట్

param by param
May 12, 2024, 06:29 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Islamic preacher arrested for hate speech, taken to Gujarat

విద్వేష ప్రసంగం చేసిన ఒక ముస్లిం బోధకుణ్ణి గుజరాత్
పోలీసులు ముంబైలో అరెస్ట్ చేసారు. ముఫ్తీ సల్మాన్ అజారీ అనే ఆ వ్యక్తిని గతరాత్రి
ముంబై ఘట్‌కోపర్ పోలీస్ స్టేషన్‌ నుంచి జునాగఢ్ తీసుకెళ్ళారు.

మౌలానా ముఫ్తీ సల్మాన్ అజారీ జనవరి 31న గుజరాత్‌లోని
జునాగఢ్‌లో ఒక ప్రసంగం చేసాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా
ప్రచారమైంది. అందులో అతను వాడిన భాష, పదజాలం విద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నాయన్న
ఆరోపణలపై అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిజమ్
స్క్వాడ్ పోలీసులు ఈ ఉదయం అతన్ని తమ కస్టడీలోకి తీసుకుని రెండు రోజుల ట్రాన్సిట్
రిమాండ్ మీద జునాగఢ్ తీసుకువెళ్ళారు.

మౌలానా ముఫ్తీ సల్మాన్ అజార్ అనుచరులు ఈ విషయం
తెలుసుకుని ఈ ఉదయం ఘట్‌కోపర్ పోలీస్ స్టేషన్ ముందు గుమిగూడారు. మౌలానాను బైటకు
తీసుకువెడుతున్న సమయంలో ట్రాఫిక్ జామ్ చేసారు. దాంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి
గుంపును చెదరగొట్టి, కాన్వాయ్‌కు దారి చేసారు. ఆ కాన్వాయ్ మౌలానాను జునాగఢ్ తీసుకెళ్ళింది.

మౌలానా అజారీ ఇస్లాంలో
సున్నీ తెగకు చెందినవాడు, ముంబైకి చెందిన అతను తనను తాను మోటివేషనల్ స్పీకర్‌గా
చెప్పుకుంటూ ఉంటాడు. అతను జమియా రియాజ్ ఉల్ జన్నా, అల్ అమాన్ ఎడ్యుకేషన్ అండ్
వెల్ఫేర్ ట్రస్ట్, దారుల్ అమాన్ అనే సంస్థల స్థాపకుడు. అతను ఈజిప్ట్ రాజధాని
కైరోలోని ఇస్లామిక్ విద్యా కేందారం అల్ అజర్ యూనివర్సిటీలో చదువుకున్నాడు.
ప్రసంగాలు ఇవ్వడంలో దిట్ట అయిన మౌలానా అజారీకి ప్రపంచవ్యాప్తంగా అనుయాయులు
పెద్దసంఖ్యలో ఉన్నారు.

Tags: ArrestHate SpeechJunagarhMaulana Mufti Salman AzhariMumbai
ShareTweetSendShare

Related News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.