param

param

మార్చి 20 నుంచి తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు

కలియుగదైవం శ్రీవేంకటేశుడు కొలువైన  తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  మార్చి 20 నుంచి 24 వరకు ఈ క్రతువు నిర్విహించనున్నారు. రాత్రి 7...

శ్రీశైలంలో కనులపండువగా రథోత్సవం,  కపిలతీర్థంలో  త్రిశూల స్నానం…

శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి రథోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను దర్శంచుకునేందుకు దాదాపు 2...

తెలుగు రాష్ట్రాల్లో నిషేధిత పీఎఫ్ఐ లింకులు, అనుమానితుల జాబితా విడుదల చేసిన ఎన్ఐఏ…!

నిషేధిత ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)తో సంబంధాలు కొనసాగిస్తున్న అనుమానితుల జాబితాను జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా జరిగిన పలు హింసాత్మక...

సందేశ్‌ఖాలీ కేసు: ముగిసిన షాజహాన్ కస్టడీ, కోర్టులో హాజరుపరచనున్న సీబీఐ

సందేశ్‌ఖాలీ నిందితుడు, ఈడీ అధికారులపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బహిష్కృత టీఎంసీ నేత షేక్ షాజహాన్‌ను సీబీఐ అధికారులు నేడు కోర్టులో హాజరు పరచనున్నారు. నిజామ్...

మిస్ వరల్డ్-2024 గా చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టీనా

మిస్ వరల్డ్ -2024గా చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టీనా పిస్కోవా రికార్డు నెలకొల్పారు. ముంబై వేదికగా జరిగిన మిస్ వరల్డ్-2024 పోటీల్లో ఆమె ఎన్నికయ్యారు. పోటీల్లో పాల్గొన్న...

ఇండీ కూటమికి తూట్లు పొడిచిన టీఎంసీ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ఇండీ కూటమికి పశ్చిమబెంగాల్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 42 ఎంపీ స్థానాలకు టీఎంసీ తమ అభ్యర్థులను ప్రకటించింది. బెంగాల్ సీఎం...

రైల్ రోకోకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు

తమ డిమాండ్ల సాధనకు నాలుగు వారాలుగా డిల్లీ సరిహద్దులో నిరసన తెలుపుతోన్న రైతులు మరో అడుగు ముందుకేశారు. ఆదివారం రైల్ రోకో నిర్వహించనున్నట్లు రైతు సంఘాల నేతలు...

ఏపీ డీఎస్సీ షెడ్యూల్ మార్చిన రాష్ట్ర ప్రభుత్వం…

హైకోర్టు ఉత్తర్వుల మేరకు డీఎస్సీ-2024 పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్‌ 30...

బీజేపీ-టీడీపీ-జనసేన : పొత్తుపై ఉమ్మడి ప్రకటనలో స్పష్టత

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు  లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా పోటీ చేయనున్నాయి. దిల్లీలో బీజేపీ అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్ షాతో...

వచ్చే ఏడాది సముద్రయాన్

మానవ సహిత సముద్రయాన్ మిషన్ 2025 చివరి నాటికి చేపట్టనున్నట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఈ మిషన్ ద్వారా సముద్రంలో ఆరువేల...

ఇసుక అక్రమమైనింగ్ కేసు:  లాలూప్రసాద్ సన్నిహితుడు సుభాష్ యాదవ్ అరెస్ట్

ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తోంది. ఆయన సన్నిహితుడు సుభాష్ యాదవ్ ను ఇసుక అక్రమ మైనింగ్...

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన యాదాద్రి…18న తిరు కళ్యాణం, 19న రథోత్సవం

యాదగిరిగుట్టలో రేపటి నుంచి శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రేపు(మార్చి 11) స్వస్తి వచనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని ఆలయ అధికారులు వెల్లడించారు. మొదటి రోజు ఉత్సవాల్లో ...

15 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల పెట్టుబడులు

పెట్టుబడిదారులకు భారత్ స్వర్గధామంలా మారిందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అభిప్రాయపడ్డారు. రాబోయే పదిహేనేళ్లలో ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య మండలి ద్వారా దేశంలోకి 8 లక్షల...

ధర్మశాల టెస్ట్ STUMPS DAY-2: అదరగొట్టిన భారత టాప్ ఆర్డర్, 15 ఏళ్ళ తర్వాత రికార్డ్

BHARAT vs ENGLAND 5th Test : ఇంగ్లండ్‌తో ధ‌ర్మ‌శాల‌లో జ‌రుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భార‌త జ‌ట్టు పై చేయి సాధించింది. భారత...

తొలి భారతీయ మానవ పరిణామ శాస్త్రవేత్త ఇరావతీ కర్వే

First Indian Anthropologist Iravati Karveమహిళా దినోత్సవ ప్రత్యేకం : ఇరావతీ కర్వే (1905-1970) ఇరావతీ కర్వే భారతదేశపు మొట్టమొదటి మహిళా ఆంత్రొపాలజిస్ట్. నిజానికి అప్పట్లో సోషియాలజీ,...

సూక్ష్మతరంగాల పరిశోధనకు దిక్సూచి రాజేశ్వరీ ఛటర్జీ

Researcher of Microwaves, Rajeswari Chatterjeeమహిళా దినోత్సవ ప్రత్యేకం : రాజేశ్వరీ ఛటర్జీ (1922-2010) రాజేశ్వరీ ఛటర్జీ ఒక గణిత శాస్త్రవేత్త, ఎలక్ట్రిక్ ఇంజనీర్. విద్యుదయస్కాంత సిద్ధాంతం,...

మలేరియాకు మందు కనిపెట్టిన రసాయనశాస్త్రవేత్త ఆసిమా ఛటర్జీ

Awesome Organic Chemist Asima Chatterjee మహిళా దినోత్సవ ప్రత్యేకం : ఆసిమా ఛటర్జీ (1917-2006) మలేరియా నివారణకు, ఎపిలెప్సీ నివారణకు, కీమోథెరపీకి మందులు తయారుచేసిన గొప్ప...

ఆలస్యంగా వెలుగు చూసిన ఉగ్రవాది హర్‌ప్రీత్ నిజ్జర్ హత్య వీడియో

కెనడాలో హత్యకు గురైన ఉగ్రవాది హర్‌ప్రీత్ నిజ్జర్‌ వీడియో ఒకటి తాజాగా వెలుగు చూసింది. కొందరు దుండగులు ఆయన్ని కాల్చి చంపడం ఆ వీడియోలో కనిపించింది. ఈ...

ఆస్ట్రేలియాలో తెలుగు డాక్టర్ మృతి

మహిళా దినోత్సవం రోజే ఘోరం జరిగింది. డాక్టర్ కావాలని ఎన్నో కలలు కని, వాటిని సాకారం చేసుకునేందుకు ఆస్ట్రేలియాలో పీజీ చేసేందుకు వెళ్లిన వేమూరి ఉజ్వల ట్రెక్కింగ్...

బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత సురేశ్ పచౌరీ

కేంద్ర మాజీ మంత్రి, మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సురేశ్ పచౌరీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో...

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కళ్యాణ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు

తిరుపతి శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో ముగిశాయి. శుక్రవారం సాయంత్రం ధ్వజావరోహణ ఘట్టాన్ని వేదపండితులు నిర్వహించారు. గరుడ పటాన్ని అవనతం చేసి...

మహాశివరాత్రి సంబరాలు: ఆదిదంపతుల కళ్యాణంతో పరవశించిన శ్రీగిరి

జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలంలో మహాశివరాత్రి సంబరాలు అంబరాన్ని అంటాయి. శుక్రవారం రాత్రి సంబరాల్లో  ప్రధాన ఘట్టమైన పాగాలంకరణ ఘట్టం క్రతువు నిర్వహించారు. లింగోద్భవ కాలంలో స్వామి...

ధర్మశాల టెస్ట్ DAY-3 LUNCH BREAK:  ఇంగ్లండ్ 103/5, వికెట్ల వేటలో అశ్విన్

ఇంగ్లండ్, భారత్ మధ్య ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ లో భాగంగా ధర్మశాల వేదికగా ఆఖరిపోరు జరుగుతోంది. ఆఖరి టెస్ట్ మూడో రోజు ఆటలో భాగంగా భారత్...

టికెట్ ఎఫెక్ట్ : జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

చిత్తూరు జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన పార్టీలో చేరారు. ఆరణి శ్రీనివాసులుకు జనసేన అధినేత పవన్, పార్టీ కండువా...

ఉద్యోగులకు గుడ్‌న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్ అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ(డీఆర్‌)ని పెంచింది. 2024 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో...

ధర్మశాల టెస్ట్ STUMS DAY-1 : ముగిసిన తొలిరోజు ఆట,  యశస్వీ, రోహిత్  సిక్సర్ల రికార్డ్

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య  ధర్మశాలలో జరుగుతున్న టెస్టులో మొదటి రోజు ఆటలో రోహిత్ సేన అదరగొట్టింది. 218 పరుగులకే ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ను భారత...

మహాదేవుడి నామస్మరణతో మార్మోగుతున్న  శైవక్షేత్రాలు

మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. శివనామస్మరణతో ఆలయాల పరిసరాలు మార్మోగుతున్నాయి. జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కనులపండగగా సాగుతున్నాయి. స్వామి, అమ్మవార్ల దర్శనం...

శ్రీ కళ్యాణ వేంకటేశ్వరుడికి చక్రస్నానం, కపిలతీర్థానికి పోటెత్తిన భక్తులు

తిరుపతి శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చివరిఘట్టంలో భాగంగా శ్రీనివాసుడికి నేడు పండితులు చక్రస్నానం క్రతువు నిర్వహించారు.  శ్రీవారి అవతరణ...

ఆ హెలికాప్టర్‌ నిర్వహణ ఇక నుంచి మా సైనికులే చూసుకుంటారు

మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు భారత వ్యతిరేక వైఖరి వీడటం లేదు. తమ దేశంలోని భారత సైన్యాన్ని పూర్తిగా విరమించుకోవాలంటూ పలుమార్లు కోరిన మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు, తాజాగా...

ప్రధాని మోదీ కీలక ప్రకటన : వంట గ్యాస్ ధర వంద తగ్గింపు

మహిళా దినోత్సవం సదర్భంగా ప్రధాని మోదీ తీపి కబురు అందించారు. వంట గ్యాస్ సిలిండర్‌పై వంద రూపాయలు తగ్గించారు. ఈ నిర్ణయం వల్ల 30 కోట్ల కుటుంబాలకు...

రాజ్యసభకు సుధానారాయణమూర్తి నామినేట్

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, సతీమణి సుధానారాయణ మూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. ఈ...

ఉపాధ్యాయ నియామకాల్లో అక్రమాలు : బెంగాల్‌లో ఈడీ దాడులు

టీచర్స్ నియామకాల్లో అక్రమాల వ్యవహారంలో మధ్యవర్తులుగా వ్యవహరించారనే అనుమానంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు పశ్చిమబెంగాల్‌లోని ఆరు ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహిస్తోంది. ఉపాధ్యాయుల నియామకాల్లో మధ్యవర్తులుగా...

280 మంది విద్యార్థుల కిడ్నాప్

నైజీరియాలో సాయుధ ముఠాలు చెలరేగిపోయాయి. ఓ పాఠశాలపై దాడిచేసిన దుండగులు, దాదాపు 280 మంది విద్యార్థులను కిడ్నాప్ చేశారు. నైజీరియాలోని చికున్ జిల్లాలో ఈ ఘటన చోటు...

శాస్త్ర సాంకేతిక పరిశోధనా రంగాల్లో భారత మహిళల శక్తికి వందనం

The Great Women Scientistsof India (అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రత్యేకం) స్త్రీని గౌరవించడం మన సంప్రదాయం. దాన్ని పునరుద్ఘాటించేలా భారతదేశ ప్రభుత్వం వివిధ రంగాల్లోని మహిళా...

కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం : ప్రధాని మోదీ

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. 2014. 2019 ఎన్నికల్లో లాగే, 2024 లో కూడా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం...

ధర్మశాల టెస్ట్ DAY-2 LUNCH BREAK: సెంచరీలతో చెలరేగిన రోహిత్, గిల్

భారత్, ఇంగ్లండ్ మధ్య ధర్మశాల వేదికగా జరుగుతున్న టెస్టులో రోహిత్ సేన అదరగొడుతోంది. మొదటి రోజు ఆటలో బౌలింగ్ తో సత్తా చాటిన  రోహిత్ సేన, రెండో...

సైటోజెనెటిక్స్‌లో భారతీయ కీర్తికేతనం అర్చనా శర్మ 

Archana Sharma : The Indian Pioneer in Cytogeneticsమహిళా దినోత్సవ ప్రత్యేకం: అర్చనా శర్మ (1932-2008)అర్చనా శర్మ ప్లాంట్ జెనెటిక్స్‌లో స్పెషలైజేషన్ చేసిన వృక్షశాస్త్రజ్ఞురాలు. మొక్కల్లో లింగవిభజన...

అంతర్జాతీయ ఖ్యాతి గడించిన వృక్షశాస్త్రజ్ఞురాలు జానకీ అమ్మాళ్

Internationally Acclaimed Indian Woman Botanistమహిళా దినోత్సవ ప్రత్యేకం : జానకీ అమ్మాళ్ (1897-1984) కేరళలో పుట్టిన జానకీ అమ్మాళ్, అమెరికాలో బోటనీలో పీహెచ్‌డీ సాధించిన మొదటి...

వెలిగొండకు బీజేపీ నిజనిర్ధారణ కమిటీ : లంకా దినకర్

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన...

ఇంద్రకీలాద్రి పై శివరాత్రి శోభ:  మార్చి8న కళ్యాణం, 9న రథోత్సవం

మహాశివరాత్రి  సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పాలకమండలి తెలిపింది. నేటి నుంచి ఈ నెల 13...

శ్రీనగర్ లో నేడు ప్రధాని మోదీ పర్యటన

జమ్ము-కశ్మీర్ లో ప్రధాని నరేంద్రమోదీ నేడు పర్యటించనున్నారు. ఐదేళ్ళ కిందట ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కశ్మీర్ లో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే అతిపెద్ద...

ప్రధానమంత్రిని కలిసిన సందేశ్‌ఖాలీ బాధిత మహిళలు

Sandeshkhali victims meet PM Modi పశ్చిమబెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీని సందేశ్‌ఖాలీకి చెందిన ఐదుగురు బాధిత మహిళలు కలిసారు. నారీశక్తి వందన్ అభినందన్ కార్యక్రమంలో...

ధర్మశాల టెస్టు: తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్, భారత తుది జట్టులో దేవదత్‌కి చోటు

భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా నేడు ఆఖరి టెస్ట్ ధర్మశాల వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్,...

కనులవిందుగా శ్రీశైల బ్రహ్మోత్సవాలు, రమణీయంగా పుష్పపల్లకి సేవ

శ్రీశైలంలో శ్రీభమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లకు పుష్పపల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. దేవదేవుల సేవల రకరకాల పుష్పాలు వినియోగించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు(బుధవారం) సాయంత్రం...

అయోధ్య రామ మందిరం వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు విఫలయత్నం!

అయోధ్యలో ఇటీవల ప్రారంభమైన రామమందిరానికి సంబంధించిన వెబ్‌సైట్ ను హ్యాక్ చేసేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. భక్తుల సౌకర్యార్థం, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వారు వెబ్‌సైట్...

బీజేపీలో చేరిన కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి

Calcutta High Court Former Judge Joins BJP మరికొద్ది వారాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో, పశ్చిమబెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ దూకుడు ధోరణి ప్రదర్శిస్తోంది....

చిలకలూరిపేట సభలో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల

తెలుగుదేశం పార్టీ(TDP)-జనసేన పార్టీ(JSP)ల ఉమ్మడి మేనిఫెప్టోను ఈ నెల 17న విడుదల చేయనున్నారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంగళగిరిలో...

ఈడీ కేసు : ఆప్ అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కోర్టు సమన్లు

ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు, రౌస్ అవెన్యూస్ కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 16న కోర్టు ముందు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశాలు...

శ్రీనివాసమంగాపురంలో రథోత్సవం, కపిలతీర్థంలో కల్పవృక్ష సేవ

తిరుపతి శ్రీనివాసమంగాపురం వేంచేసిన  శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి  బ్రహ్మోత్సవాలు  ఎనిమిదో రోజు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేటి (గురువారం) ఉదయం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ...

ధర్మశాలలో ఇంగ్లండ్‌ను వణికించిన కుల్‌దీప్, అశ్విన్

భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ధర్మశాల టెస్టులో భారత బౌలర్లు అదరగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ను 218 పరుగులకే ఆలౌట్ చేశారు. 57.4...

కుటుంబ పార్టీలతో ప్రజాస్వామ్యానికి చేటు: తెలంగాణ పర్యటనలో మోదీ

కాంగ్రెస్ పార్టీ పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. కుటుంబ పాలన సాగించే వారిలో అభద్రతా భావం ఎక్కువ అని దుయ్యబట్టారు. తెలంగాణలోని సంగారెడ్డిలో...

భారత్ పై మళ్లీ నోరుపారేసుకున్న మాల్దీవుల అధ్యక్షుడు: మే 10 లోపు ఖాళీ చేయాల్సిందే అంటూ…!

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్‌ వ్యతిరేక వైఖరి, చైనా అనుకూల విధానాలు అనుసరిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు, మరోసారి నోరుపారేసుకున్నారు. ఈ ఏడాది మే 10...

బీజేపీలోకి కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి గంగోపాధ్యాయ్

కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసిన అభిజిత్ గంగోపాధ్యాయ్ బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. పశ్చిమబెంగాల్‌ రాజధాని కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తిగా చేస్తూ రాజీనామా చేసిన అభిజిత్...

కెమికల్ డిజాస్టర్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా మాక్‌డ్రిల్

కెమికల్ డిజాస్టర్స్ పై మాక్‌డ్రిల్ నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ విపత్తులు నిర్వహణ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల ఏడో తేదీన(గురువారం) మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు...

విశాఖకు షిఫ్టింగ్ పై సీఎం జగన్ క్లారిటీ.. ఎన్నికల తర్వాతే…!

మూడు రాజధానుల పై మరోసారి సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ  గెలుపు ఖాయమని జోస్యం చెప్పిన జగన్, సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా...

కళ్యాణ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు: గజ వాహనంపై శ్రీమన్నారాయణుడు

తిరుపతి శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ళ్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పలు వాహన సేవలు నిర్వహిస్తున్నారు. మంగ‌ళ‌వారం రాత్రి గజవాహనంపై నుంచి అనుగ్రహించిన శ్రీమన్నారాయణుడు, ఏడో రోజు...

శ్రీశైలేశుడికి దశకంఠుడి వాహనసేవ, నేడు పుష్పపల్లకీ ఉత్సవం

శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కనులపండగగా కొనసాగుతున్నాయి. మహాదేవుడి భక్తులతో శ్రీగిరి ప్రాంతం కిటకిటలాడుతోంది. బ్రహ్మోత్సవాల ఐదో రోజు క్రతువులో భాగంగా మంగళవారం...

‘వెలిగొండ’ను జాతికి అంకితమిచ్చిన సీఎం జగన్

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్సార్ శంకుస్థాపన...

డీఎంకే నేత  రాజాకు బీజేపీ సూటి ప్రశ్న: ఇతర మతాల గురించి మాట్లాడే దమ్ము ఉందా…?

సనాతన ధర్మంపై తరుచూ అనుచిత వ్యాఖ్యల చేస్తోన్న కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ రాజాకు బీజేపీ నేతలు తగు స్థాయిలో బదులిస్తున్నారు. రాజా  వ్యాఖ్యలను ఆయన...

టీఎంసీ పాలనలో మహిళలకు నరకయాతన : ప్రధాని మోదీ

తృణమూల్ కాంగ్రెస్(TMC) పాలనలో పశ్చిమ బెంగాల్ మహిళలు చిత్రవధ అనుభవిస్తున్నారని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ, మమతా బెనర్జీ...

క్షిపణిదాడిలో భారతీయుడు మృతి

ఇజ్రాయెల్‌పై లెబనాన్ నుంచి ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ భారతీయుడు చనిపోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరు కేరళకు చెందిన వారిగా గుర్తించారు. సోమవారం జరిగిన...

శ్రీగిరిపై బ్రహ్మోత్సవాలు: మయూర వాహనంపై దర్శనమిచ్చిన  ఆదిదంపతులు

ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు....

హనుమంత వాహనం పై నుంచి అనుగ్రహించిన కళ్యాణ వేంకటేశ్వరుడు

తిరుపతి శ్రీనివాసమంగాపురంలో వేంచేసిన శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. నేటి ఉదయం స్వామివారు శ్రీరాముల  అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో విహరించి భక్తులను...

Page 13 of 49 1 12 13 14 49