Tuesday, June 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home చరిత్ర, సంస్కృతి

క్యాన్సర్ కారణాలను కనుగొన్న కమల్ రణదివే

param by param
May 12, 2024, 07:57 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

She discovered causes of Cancer, Kamal Ranadive

మహిళా దినోత్సవ ప్రత్యేకం : కమల్ రణదివే
(1917-2001)

కమల్ రణదివే బయోమెడికల్ రిసెర్చర్. క్యాన్సర్లు,
వైరస్‌ల మధ్య సంబంధాన్ని నిరూపించే ఆమె పరిశోధన శాస్త్రప్రపంచంలో ఎంతో ప్రసిద్ధి
గాంచింది. ఆమె అమెరికాలోని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో టిష్యూ కల్చర్‌ను
అభివృద్ధి చేసే టెక్నిక్స్‌ను కనుగొంది. ఆ తర్వాత ముంబైలో ’ఎక్స్‌పెరిమెంటల్
బయోలజీ ల్యాబొరేటరీ అండ్ టిష్యూ కల్చర్ ల్యాబొరేటరీ’ స్థాపించడం కోసం భారతదేశానికి
తిరిగి వచ్చేసింది. ముంబైలో ఆమె ఇండియన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్‌కు డైరెక్టర్‌గా
వ్యవహరించింది. క్యాన్సర్‌కు జన్యువులకు ఉన్న సంబంధం గురించి, చిన్నారుల్లో
క్యాన్సర్ గురించీ కమల్ రణదివే విశేషంగా పరిశోధనలు చేసింది. ఆమె పరిశోధనల ఫలితంగా
లుకేమియా, బ్రెస్ట్ క్యాన్సర్, ఇసోఫాగల్ క్యాన్సర్ వంటి రోగాలకు కారణాలను
గుర్తించడం సాధ్యమైంది.

కమల్ రణదివె ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్‌లో
పనిచేసింది. కమల్ తన పోస్ట్‌గ్రాడ్యుయేషన్ సైటాలజీలో చేయాలని ఆమె తండ్రి ఎంపిక
చేస్తే, ఆ చదువు పూర్తి చేయడానికి భర్త రణదివే ఎంతో సాయపడ్డాడు. తర్వాత కమల్
1949లో యూనివర్సిటీ ఆఫ్ బోంబే నుంచి పీహెచ్‌డీ పూర్తిచేసింది. డాక్టర్ ఖనోల్కర్
ప్రోత్సాహంతో అమెరికాలో ఆమెకు ఫెలోషిప్ లభించింది. బాల్టిమోర్‌లోని జాన్
హాప్కిన్స్ యూనివర్సిటీలో టిష్యూ కల్చర్ టెక్నిక్స్ మీద పోస్ట్‌డాక్టొరల్ రిసెర్చ్
ఫెలోషిప్ పొందింది.

పీహెచ్‌డీ పూర్తయాక కమల్ రణదివే మళ్ళీ
స్వదేశానికి తిరిగి వచ్చేసింది, ఐసీఆర్‌సీలో సీనియర్ రిసెర్చ్ ఆఫీసర్‌గా చేరింది.
బొంబాయిలో ఎక్స్‌పెరిమెంటల్ బయోలజీ ల్యాబొరేటరీ అండ్ టిష్యూ కల్చర్ ల్యాబొరేటరీ స్థాపించింది.
1966 నుంచి 1970 వరకూ ఇండియన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్‌కు డైరెక్టర్‌గా
వ్యవహరించింది. తన ప్రయోగాలతో లుకేమియా, రొమ్ము క్యాన్సర్, ఇసోఫగల్ క్యాన్సర్‌
వంటి వ్యాధులకు కారణాలను కనుగొంది. క్యాన్సర్‌పై పరిశోధనలు చేసే భారతీయ మహిళా
శాస్త్రవేత్తలకు కమల్ రణదివే గొప్ప ప్రేరణ.

Tags: Cancer ResearchCauses of CancerGeneticsKamal Ranadive
ShareTweetSendShare

Related News

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి
general

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట
general

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 3
general

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 3

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 2
general

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 2

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 1
general

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 1

Latest News

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.