బాపట్ల లోక్‌సభ బరిలో రిటైర్డ్ ఐపీఎస్ vs సిట్టింగ్ ఎంపీ
T Ramesh | 13:58 PM, Sat May 04, 2024
లోయలో పడిన కారు... ఐదుగురు మృతి
T Ramesh | 12:57 PM, Sat May 04, 2024
ప్రజ్వల్ రేవణ్ణ వివాదం కన్నడ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
P Phaneendra | 12:43 PM, Sat May 04, 2024
అయోధ్యలో వేసవి వసతి కేంద్రాలు, మినీ ఆస్పత్రి
T Ramesh | 12:01 PM, Sat May 04, 2024
‘ముందు రాయబరేలిలో గెలవండి రాహుల్’... కాస్పరోవ్ వివరణ
T Ramesh | 11:31 AM, Sat May 04, 2024
నిప్పుల కుంపటిలా ఆంధ్రప్రదేశ్: 59 మండలాల్లో తీవ్ర వడగాలులు
T Ramesh | 10:56 AM, Sat May 04, 2024
పెళ్లైన నెలకే బావను లేపేశారు
K Venkateswa... | 10:42 AM, Sat May 04, 2024
జూన్ 1 నుంచి తిరుమలలో హనుమత్ జయంతి ఉత్సవాలు
T Ramesh | 10:12 AM, Sat May 04, 2024
నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసిన కెనడా
K Venkateswa... | 09:47 AM, Sat May 04, 2024
నేపాల్ కరెన్సీ నోటుపై భారత భూభాగాలు
K Venkateswa... | 09:26 AM, Sat May 04, 2024
జార్ఖండ్ పలాములో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
K Venkateswa... | 09:12 AM, Sat May 04, 2024
ప్రజ్వల్ రేవణ్ణ వివాదం కన్నడ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
పాయకరావుపేటలో పాగా వేసేది ఎవరు?
Payakaraopet Assembly Constituency Profile
అనకాపల్లి జిల్లాలోని ఒకేఒక ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం పాయకరావుపేట. 1951లో ఏర్పడిన ఈ శాసనసభా స్థానంలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి కోటవురట్ల, నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్ రాయవరం.
పాయకరావుపేట నియోజకవర్గంలో 1952లో స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు. 1962లో సిపిఐ గెలిచింది. 1967, 1972, 1978లో కాంగ్రెస్ వరుసగా విజయం సాధించింది. 1983 నుంచి 2004 వరకూ వరుసగా తెలుగుదేశం పార్టీ గెలిచింది. మళ్ళీ 2009లో కాంగ్రెస్‌నుంచి గొల్ల బాబూరావు గెలిచారు. తర్వాత ఆయన వైఎస్ఆర్సిపిలో చేరారు. 2012 ఉపఎన్నికలో బాబూరావు వైఎస్ఆర్సిపి అభ్యర్ధిగా విజయం సాధించారు.
2014లో తెలుగుదేశం పార్టీ తరఫున వంగలపూడి అనిత పోటీ చేసి, వైఎస్ఆర్సిపి అభ్యర్ధి చంగల వెంకట్రావును ఓడించారు. 2019లో వైఎస్ఆర్సిపి మళ్ళీ గొల్ల బాబూరావును బరిలో దింపింది. ఆయన తెలుగుదేశం అభ్యర్ధి బంగారయ్య మీద విజయం సాధించారు.
ఇప్పుడు 2024లో అధికార వైఎస్ఆర్సిపి కంబాల జోగులును అభ్యర్ధిగా నిలబెట్టింది. ఎన్‌డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధి వంగలపూడి అనిత బరిలో నిలిచారు. ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా బోని తాతారావు పోటీ చేస్తున్నారు.
Trending Tag
ప్రజ్వల్ రేవణ్ణ వివాదం కన్నడ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసిన కెనడా
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
తెలంగాణ జహీరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్‌మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్‌లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్‌లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్‌గఢ్‌లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్‌లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
ప్రజ్వల్ రేవణ్ణ వివాదం కన్నడ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
ప్రజ్వల్ రేవణ్ణ వివాదం కన్నడ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
ప్రజ్వల్ రేవణ్ణ వివాదం కన్నడ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
‘ముందు రాయబరేలిలో గెలవండి రాహుల్’... కాస్పరోవ్ వివరణ
నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసిన కెనడా
UAE ను మళ్ళీ ముంచెత్తిన వానలు
పాలస్తీనా అనుకూలవాదుల నినాదాలతో రణరంగంగా మారిన కొలంబియా యూనివర్సిటీ
ఇజ్రాయెల్ –పాలస్తీనా యుద్ధంపై మరోసారి స్పందించిన భారత్
చైనాలో కుంగిన నేషనల్ హైవే, 19 మంది మృతి
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండాలు
మహారాష్ట్ర నుంచి ఉల్లి ఎగుమతులకు కేంద్రం అనుమతి
అమెరికాలో టోర్నడోల బీభత్సం
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
ప్రజ్వల్ రేవణ్ణ వివాదం కన్నడ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?