బీజేపీలో చేరిన ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు
P Phaneendra | 16:59 PM, Sat May 04, 2024
గుంటూరులో గెలిచే శ్రీమంతుడెవరు
K Venkateswa... | 16:55 PM, Sat May 04, 2024
బాపట్ల : సూపర్ సిక్స్ వెర్సెస్ నవరత్నాలు ప్లస్
T Ramesh | 16:49 PM, Sat May 04, 2024
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
P Phaneendra | 16:35 PM, Sat May 04, 2024
గుంటూరు తూర్పులో బాద్షా ఎవరు?
K Venkateswa... | 16:29 PM, Sat May 04, 2024
గుంటూరు పశ్చిమ గాలులు ఎవరివైపు ?
K Venkateswa... | 16:02 PM, Sat May 04, 2024
రేపల్లె పోరు: హ్యాట్రిక్ కోసం టీడీపీ, ఖాతా తెరవాలని వైసీపీ తహతహ
T Ramesh | 15:53 PM, Sat May 04, 2024
ఆంధ్రా ప్యారిస్ తెనాలి ఎవరి ఖాతాలో పడనుంది?
K Venkateswa... | 15:19 PM, Sat May 04, 2024
వేమూరు అసెంబ్లీ స్థానంలో గెలిచే ‘బాబు’ ఎవరో...?
T Ramesh | 14:37 PM, Sat May 04, 2024
రాజధాని ప్రభావం తాడికొండపై ఎంత వరకు చూపుతుంది?
K Venkateswa... | 14:25 PM, Sat May 04, 2024
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఎవరికి దక్కనున్నాయి?
K Venkateswa... | 14:18 PM, Sat May 04, 2024
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
జగ్గంపేటలో జ్యోతుల వెర్సెస్ తోట
Jaggampeta Assembly Constituency Profile
జగ్గంపేట రాజకీయం ప్రధానంగా రెండు మూడు కుటుంబాల
మధ్యనే కేంద్రీకృతమై ఉంది. ఈసారి ఎన్నికల్లో జ్యోతుల, తోట కుటుంబాలు పోటీ
పడుతున్నాయి.
జగ్గంపేట శాసనసభా నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఆ స్థానంలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి గోకవరం, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి.
జగ్గంపేటలో 1955, 1967 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధి గెలుపు దక్కించుకున్నారు. 1962, 1972, 1978లో కాంగ్రెస్ విజయం సాధించింది. 1983, 1985, 1989లో తెలుగుదేశం తరఫున తోట సుబ్బారావు గెలిచారు. 1991లో తోట వెంకటాచలం గెలిచారు. 1994, 1999లో తెలుగుదేశం తరఫున జ్యోతుల నెహ్రూ గెలుపు సాధించారు. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి తోట నరసింహం విజయం దక్కించుకున్నారు. 2014లో జ్యోతుల నెహ్రూ, 2019లో జ్యోతుల చంటిబాబు వైఎస్ఆర్సిపి నుంచి గెలుపు సాధించారు.
ఇప్పుడు 2024లో అధికార వైఎస్ఆర్సిపి తోట నరసింహాన్ని బరిలోకి దింపింది. 2016లో పసుపు కండువా కప్పుకున్న జ్యోతుల నెహ్రూ ఇప్పుడు ఎన్‌డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా మారోతి గణేశ్వరరావు నిలబడ్డారు.
Trending Tag
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
రేపల్లె పోరు: హ్యాట్రిక్ కోసం టీడీపీ, ఖాతా తెరవాలని వైసీపీ తహతహ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఎవరికి దక్కనున్నాయి?
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
తెలంగాణ జహీరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్‌మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్‌లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్‌లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్‌గఢ్‌లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్‌లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
ప్రజ్వల్ రేవణ్ణ వివాదం కన్నడ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
‘ముందు రాయబరేలిలో గెలవండి రాహుల్’... కాస్పరోవ్ వివరణ
నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసిన కెనడా
UAE ను మళ్ళీ ముంచెత్తిన వానలు
పాలస్తీనా అనుకూలవాదుల నినాదాలతో రణరంగంగా మారిన కొలంబియా యూనివర్సిటీ
ఇజ్రాయెల్ –పాలస్తీనా యుద్ధంపై మరోసారి స్పందించిన భారత్
చైనాలో కుంగిన నేషనల్ హైవే, 19 మంది మృతి
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండాలు
మహారాష్ట్ర నుంచి ఉల్లి ఎగుమతులకు కేంద్రం అనుమతి
అమెరికాలో టోర్నడోల బీభత్సం
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
ప్రజ్వల్ రేవణ్ణ వివాదం కన్నడ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?