పర్చూరు లో నెగ్గెదెవరు...?
T Ramesh | 10:02 AM, Sun May 05, 2024
నిజ్జర్ హత్య కేసులో అరెస్టైన వారికి పాక్ ఐఎస్ఐతో లింకులు
K Venkateswa... | 09:41 AM, Sun May 05, 2024
ఉత్తరప్రదేశ్ దౌర్హరాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
K Venkateswa... | 09:19 AM, Sun May 05, 2024
బీజేపీలో చేరిన ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు
P Phaneendra | 16:59 PM, Sat May 04, 2024
గుంటూరులో గెలిచే శ్రీమంతుడెవరు
K Venkateswa... | 16:55 PM, Sat May 04, 2024
బాపట్ల : సూపర్ సిక్స్ వెర్సెస్ నవరత్నాలు ప్లస్
T Ramesh | 16:49 PM, Sat May 04, 2024
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
P Phaneendra | 16:35 PM, Sat May 04, 2024
గుంటూరు తూర్పులో బాద్షా ఎవరు?
K Venkateswa... | 16:29 PM, Sat May 04, 2024
గుంటూరు పశ్చిమ గాలులు ఎవరివైపు ?
K Venkateswa... | 16:02 PM, Sat May 04, 2024
రేపల్లె పోరు: హ్యాట్రిక్ కోసం టీడీపీ, ఖాతా తెరవాలని వైసీపీ తహతహ
T Ramesh | 15:53 PM, Sat May 04, 2024
ఆంధ్రా ప్యారిస్ తెనాలి ఎవరి ఖాతాలో పడనుంది?
K Venkateswa... | 15:19 PM, Sat May 04, 2024
నిజ్జర్ హత్య కేసులో అరెస్టైన వారికి పాక్ ఐఎస్ఐతో లింకులు
తునిలో యనమల కుమార్తె అదృష్టం ఎలా ఉంది?
Tuni Assembly Constituency Profile
‘తుని తగవు’ అనే పదబంధం వినే ఉంటారు. ఏదైనా
సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోడానికి తునిని రిఫరెన్స్‌గా చూపిస్తారు. తుని
శాసనసభా నియోజకవర్గం కాకినాడ జిల్లా పరిధిలోకి వస్తుంది. 1951లో ఏర్పడిన ఆ
నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నాయి. అవే తొండంగి, కోటనందూరు, తుని.
తుని నియోజకవర్గంలో ఆరంభంలో కాంగ్రెస్ ప్రాబల్యం బలంగా ఉండేది. తరవాత తెలుగుదేశం ఆ స్థానాన్ని ఆక్రమించుకుంది. గత దశాబ్దకాలంలో ఆ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి చేతిలో ఉంది.
నియోజకవర్గం ఏర్పడ్డాక మొదటి ఎన్నికలు జరిగిన 1952 నుంచి 1978 వరకూ వరుసగా కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. ఇక 1983 నుంచి 2004 వరకూ తెలుగుదేశం పార్టీయే గెలుస్తూ వచ్చింది. 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికలు 2014, 2019లో వైఎస్ఆర్సిపి విజయం దక్కించుకుంది.
2014లో దాడిశెట్టి రాజా వైఎస్ఆర్సిపికి ప్రాతినిధ్యం వహించగా తెలుగుదేశం తరఫున యనమల కృష్ణుడు నిలబడ్డారు. 2019లో కూడా మళ్ళీ వాళ్ళిద్దరే పోటీ పడ్డారు. రెండు సార్లూ దాడిశెట్టి రాజాయే విజయం సాధించారు.
ఇప్పుడు 2024లో అధికార వైఎస్ఆర్సిపి తరఫున దాడిశెట్టి రాజా హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంతో పోటీ పడుతున్నారు. ఎన్‌డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధి యనమల దివ్య పోటీ చేస్తున్నారు. ఈమె టిడిపిలో సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడి కుమార్తె. ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధి గెలం శ్రీనివాసరావు నిలబడ్డారు.
ఉత్తరప్రదేశ్ దౌర్హరాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
తెలంగాణ జహీరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్‌మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్‌లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్‌లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్‌గఢ్‌లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్‌లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
నిజ్జర్ హత్య కేసులో అరెస్టైన వారికి పాక్ ఐఎస్ఐతో లింకులు
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
రేపల్లె పోరు: హ్యాట్రిక్ కోసం టీడీపీ, ఖాతా తెరవాలని వైసీపీ తహతహ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఎవరికి దక్కనున్నాయి?
నిజ్జర్ హత్య కేసులో అరెస్టైన వారికి పాక్ ఐఎస్ఐతో లింకులు
ప్రజ్వల్ రేవణ్ణ వివాదం కన్నడ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
నిజ్జర్ హత్య కేసులో అరెస్టైన వారికి పాక్ ఐఎస్ఐతో లింకులు
నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసిన కెనడా
పాలస్తీనా అనుకూలవాదుల నినాదాలతో రణరంగంగా మారిన కొలంబియా యూనివర్సిటీ
కేంద్ర మధ్యంతర బడ్జెట్‌పై ప్రత్యేక విశ్లేషణ
మంగళము కుసుమ సుకుమారునకు....
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
తేజస్‌లో మోదీ
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
రామమందిరం గురించి ప్రముఖ నాట్యకళాకారిణి సోనాల్ మాన్సింగ్
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికీ, కేరళ పేలుళ్ళకూ సంబంధం ఏంటి?
ఆసియా పారా గేమ్స్‌లో పాల్గొన్న భారత బృందాన్ని ప్రశంసిస్తున్న ప్రధానమంత్రి
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
రేపల్లె పోరు: హ్యాట్రిక్ కోసం టీడీపీ, ఖాతా తెరవాలని వైసీపీ తహతహ
ప్రజ్వల్ రేవణ్ణ వివాదం కన్నడ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?