Monday, April 29, 2024

Logo
Loading...
google-add

అవసరమైతే అగ్నివీర్ నియామకాల్లో మార్పు

K Venkateswara Rao | 10:11 AM, Fri Mar 29, 2024

అగ్నివీర్ నియామకాలపై విమర్శలు వస్తున్న వేళ కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కీలక ప్రకటన చేశారు. అవసరమైతే అగ్నివీర్ నియామకాల్లో మార్పులు చేస్తామని స్పష్టం చేశారు. అగ్నివీర్ పథకం ద్వారా సాంకేతిక విద్య కలిగిన యువతను బలగాల్లోకి తీసుకుంటామని ఆయన ఢిల్లీలో వెల్లడించారు. అగ్నివీరులు భవిష్యత్తుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు.



రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలకు దిగారు. అగ్నివీర్ నియామకాల్లో అవసరమైన మార్పుల ప్రకటన, రాజకీయ ప్రయోజనాల కోసమేనంటూ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఇండీ కూటమి అధికారంలోకి రాగానే సమూల మార్పులు తెస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.

google-add
google-add
google-add

Badi Baat

లేటెస్ట్ అప్‌డేట్

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add
google-add