నేపాల్ కరెన్సీ నోటుపై భారత భూభాగాలు
K Venkateswa... | 09:26 AM, Sat May 04, 2024
జార్ఖండ్ పలాములో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
K Venkateswa... | 09:12 AM, Sat May 04, 2024
నరసరావుపేటలో కృష్ణరాయల కీర్తి నిలిచేనా?
P Phaneendra | 07:22 AM, Sat May 04, 2024
మాచర్లలో పిన్నెల్లి ఐదోసారీ గెలుస్తారా?
P Phaneendra | 06:25 AM, Sat May 04, 2024
గురజాల గల్లీల్లో ఢీ అంటే ఢీ
P Phaneendra | 06:11 AM, Sat May 04, 2024
వినుకొండ వీధుల్లో వీరుడెవరు?
P Phaneendra | 05:59 AM, Sat May 04, 2024
సత్తెనపల్లిలో అంబటి వెర్సెస్ కన్నా
P Phaneendra | 05:46 AM, Sat May 04, 2024
నరసరావుపేటలో గోపిరెడ్డి హ్యాట్రిక్ కొట్టేనా?
P Phaneendra | 05:41 AM, Sat May 04, 2024
చిలకలూరిపేటలో ప్రత్తిపాటి మళ్ళీ గెలుస్తారా?
P Phaneendra | 05:32 AM, Sat May 04, 2024
పెదకూరపాడులోనంబూరి వెర్సెస్ భాష్యం టైట్ ఫైట్
P Phaneendra | 17:17 PM, Fri May 03, 2024
లాభాల స్వీకరణతో భారీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు
K Venkateswa... | 16:24 PM, Fri May 03, 2024
విశాఖ దక్షిణాన ఎవరి గాలి వీస్తుందో!
Visakhapatnam South Assembly Constituency Profile
భారతదేశపు తూర్పుతీరాన పెద్ద పారిశ్రామిక నగరాల్లో విశాఖపట్నం ఒకటి. మన రాష్ట్రంలో సముద్రతీరాన ఉన్న అతిపెద్ద నగరం అదే. ఆ ఒక్క నగరంలోనే ఐదు శాసనసభా నియోజకవర్గాలు ఉన్నాయంటే దాని విస్తీర్ణం ఎంతటిదో అర్ధమవుతుంది. వాటిలో ఒకటి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం.
విశాఖ దక్షిణం, 2008 శాసనసభా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడిన స్థానం. విశాఖపట్నం అర్బన్ మండలంలోని కొన్నిభాగాలతో పాటు విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్‌లోని 27 వార్డులు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.
2008లో నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇక్కడ మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్ధి ద్రోణంరాజు శ్రీనివాసరావు ప్రజారాజ్యం అభ్యర్ధి కోలా గురువులు కంటె కేవలం 341 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. అప్పుడు తెలుగుదేశం అభ్యర్ధిగా నిలబడిన వాసుపల్లి గణేష్ కుమార్ ఓటమి పాలయ్యారు. 2014లో కోలా గురువులు వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేసారు. ఆయనను తెలుగుదేశం అభ్యర్ధి వాసుపల్లి గణేష్ కుమార్ 18వేలకు పైగా ఓట్లతో ఓడించారు. 2019లో తెలుగుదేశం అభ్యర్ధిగా మళ్ళీ వాసుపల్లి గణేష్ కుమార్ నిలబడ్డారు. వైఎస్ఆర్సిపి తరఫున ద్రోణంరాజు శ్రీనివాసరావు పోటీ చేసారు. ఈసారి కూడా వాసుపల్లి గణేష్ సుమారు 4వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే అనంతర కాలంలో ఆయన వైఎస్ఆర్సిపికి మద్దతు ప్రకటించారు.
ఇప్పుడు 2024 శాసనసభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అధికార వైఎస్ఆర్సిపి తరఫున పోటీకి దిగారు. ఎన్‌డిఎ కూటమి తరఫున జనసేన అభ్యర్ధి వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్ నిలబడ్డారు. ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా జివివి హారిక తలపడుతున్నారు.
Trending Tag
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
తెలంగాణ జహీరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్‌మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్‌లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్‌లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్‌గఢ్‌లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్‌లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై భిన్నాభిప్రాయాలు...?
మచిలీపట్నం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి పేర్ని కిట్టుపై మర్డర్ కేసు
హెచ్డి రేవణ్ణ, ప్రజ్వల్‌పై అత్యాచారం, కిడ్నాప్ కేసులు నమోదు
పాలస్తీనా అనుకూలవాదుల నినాదాలతో రణరంగంగా మారిన కొలంబియా యూనివర్సిటీ
కేంద్ర మధ్యంతర బడ్జెట్‌పై ప్రత్యేక విశ్లేషణ
మంగళము కుసుమ సుకుమారునకు....
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
తేజస్‌లో మోదీ
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
రామమందిరం గురించి ప్రముఖ నాట్యకళాకారిణి సోనాల్ మాన్సింగ్
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికీ, కేరళ పేలుళ్ళకూ సంబంధం ఏంటి?
ఆసియా పారా గేమ్స్‌లో పాల్గొన్న భారత బృందాన్ని ప్రశంసిస్తున్న ప్రధానమంత్రి