బీజేపీలో చేరిన ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు
P Phaneendra | 16:59 PM, Sat May 04, 2024
గుంటూరులో గెలిచే శ్రీమంతుడెవరు
K Venkateswa... | 16:55 PM, Sat May 04, 2024
బాపట్ల : సూపర్ సిక్స్ వెర్సెస్ నవరత్నాలు ప్లస్
T Ramesh | 16:49 PM, Sat May 04, 2024
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
P Phaneendra | 16:35 PM, Sat May 04, 2024
గుంటూరు తూర్పులో బాద్షా ఎవరు?
K Venkateswa... | 16:29 PM, Sat May 04, 2024
గుంటూరు పశ్చిమ గాలులు ఎవరివైపు ?
K Venkateswa... | 16:02 PM, Sat May 04, 2024
రేపల్లె పోరు: హ్యాట్రిక్ కోసం టీడీపీ, ఖాతా తెరవాలని వైసీపీ తహతహ
T Ramesh | 15:53 PM, Sat May 04, 2024
ఆంధ్రా ప్యారిస్ తెనాలి ఎవరి ఖాతాలో పడనుంది?
K Venkateswa... | 15:19 PM, Sat May 04, 2024
వేమూరు అసెంబ్లీ స్థానంలో గెలిచే ‘బాబు’ ఎవరో...?
T Ramesh | 14:37 PM, Sat May 04, 2024
రాజధాని ప్రభావం తాడికొండపై ఎంత వరకు చూపుతుంది?
K Venkateswa... | 14:25 PM, Sat May 04, 2024
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఎవరికి దక్కనున్నాయి?
K Venkateswa... | 14:18 PM, Sat May 04, 2024
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పరువు దక్కేనా?
Pithapuram Assembly Constituency Profile
ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండుచోట్లా ఓటమిపాలయ్యారు. అంతేకాదు, ఆయన పార్టీ అభ్యర్ధులు ఒక్కరైనా గెలవలేదు. గెలిచిన ఒకే ఒక్క అభ్యర్ధి వైఎస్ఆర్సిపిలో టికెట్ దక్కని వ్యక్తి కావడంతో ఎన్నికల తర్వాత తిరిగి తన సొంతగూటికి వెళ్ళిపోయారు. ఆ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ఆసక్తికరంగా నిలిచింది. ఆయన పిఠాపురం నుంచి పోటీచేయడంతో ఆ నియోజకవర్గంపై అందరి దృష్టీ పడింది.
పిఠాపురం నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఆ నియోజకవర్గం పరిధిలో మూడు మండలాలు ఉన్నాయి. అవి గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లె.
పిఠాపురంలో ప్రజలు ఏ ఒక్కపార్టీకో విధేయులుగా ఉండిపోలేదు, అన్ని పార్టీలనూ ఆదరించారు. 1952లో సిపిఐ, 1955, 1960ల్లో ప్రజాపార్టీ గెలిచాయి. 1962, 1967, 1972, 1978లో కాంగ్రెస్ పార్టీ వరుసగా విజయాలు సాధించింది. 1983, 1985, 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. 1989లో కాంగ్రెస్ ఆఖరిసారి గెలిచింది. 1999లో స్వతంత్ర అభ్యర్ధి విజయం సాధించాడు. 2004లో భారతీయ జనతా పార్టీ గెలవడం విశేషమే. 2009లో ప్రజారాజ్యం తరఫున వంగా గీత గెలిచారు. 2014లో స్వతంత్ర అభ్యర్ధి ఎస్విఎస్ఎన్ వర్మ గెలిచారు. ఇక 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోణీ చేసింది. ఆ పార్టీ తరఫున పెండెం దొరబాబు టిడిపికి చెందిన ఎస్విఎస్ఎన్ వర్మపై విజయం సాధించారు.
ఇక 2024లో అధికార వైఎస్ఆర్సిపి మరోసారి అభ్యర్ధిని మార్చింది, వంగా గీతను బరిలోకి దించింది. ప్రతిపక్ష ఎన్‌డిఎ కూటమి జనసేన అధిపితి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. వారిద్దరిలో ఎవరి బలం ఎంతో త్వరలో తేలిపోతుంది.
Trending Tag
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
తెలంగాణ జహీరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్‌మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్‌లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్‌లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్‌గఢ్‌లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్‌లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
రేపల్లె పోరు: హ్యాట్రిక్ కోసం టీడీపీ, ఖాతా తెరవాలని వైసీపీ తహతహ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఎవరికి దక్కనున్నాయి?
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
ప్రజ్వల్ రేవణ్ణ వివాదం కన్నడ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసిన కెనడా
పాలస్తీనా అనుకూలవాదుల నినాదాలతో రణరంగంగా మారిన కొలంబియా యూనివర్సిటీ
కేంద్ర మధ్యంతర బడ్జెట్‌పై ప్రత్యేక విశ్లేషణ
మంగళము కుసుమ సుకుమారునకు....
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
తేజస్‌లో మోదీ
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
రామమందిరం గురించి ప్రముఖ నాట్యకళాకారిణి సోనాల్ మాన్సింగ్
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికీ, కేరళ పేలుళ్ళకూ సంబంధం ఏంటి?
ఆసియా పారా గేమ్స్‌లో పాల్గొన్న భారత బృందాన్ని ప్రశంసిస్తున్న ప్రధానమంత్రి
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
రేపల్లె పోరు: హ్యాట్రిక్ కోసం టీడీపీ, ఖాతా తెరవాలని వైసీపీ తహతహ
ప్రజ్వల్ రేవణ్ణ వివాదం కన్నడ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?