రాజకీయపార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
T Ramesh | 17:58 PM, Thu May 02, 2024
ఆంధ్రప్రదేశ్ లో 4.14 మంది ఓటర్లు : సీఈవో ఎంకే మీనా
T Ramesh | 16:59 PM, Thu May 02, 2024
మన ప్రధానమంత్రులు : పండిత జవహర్లాల్ నెహ్రూ : 2
P Phaneendra | 16:41 PM, Thu May 02, 2024
ఎస్పీ కంచుకోటలో బుల్డోజర్లతో బీజేపీ ర్యాలీ
T Ramesh | 16:39 PM, Thu May 02, 2024
జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ పై లుకౌట్ నోటీసు జారీ
T Ramesh | 15:57 PM, Thu May 02, 2024
గుజరాత్ పర్యటనలో కాంగ్రెస్ పై మోదీ విమర్శలు
T Ramesh | 14:52 PM, Thu May 02, 2024
లోక్‌సభలో మన స్థానాలు : మచిలీపట్నం
P Phaneendra | 14:44 PM, Thu May 02, 2024
పెనమలూరులో జోగి వెర్సెస్ బోడె
P Phaneendra | 14:21 PM, Thu May 02, 2024
పామర్రు కిరీటం కుమారరాజాకు అందుతుందా?
P Phaneendra | 13:56 PM, Thu May 02, 2024
అవనిగడ్డలో మండలి జనసేన పతాకం ఎగరేసేనా?
P Phaneendra | 13:34 PM, Thu May 02, 2024
మచిలీపట్నంలో బందరు లడ్డూ ఎవరికి?
P Phaneendra | 13:30 PM, Thu May 02, 2024
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ చర్యలు
ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయన్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్ కాలంలో ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లరాదని ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది.
వెంకట్రామిరెడ్డి ప్రభుత్వోద్యోగిలా కాకుండా వైసీపీకి అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఎన్నికల కోడ్‌కు ముందు, కోడ్ సమయంలోనూ అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర సచివాలయంలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగంలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి పదవితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్యకు ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు.
వైఎస్ఆర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, మరికొందరితో కలిసి వైసీపీకి ఓట వేయాలని బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప ఆర్టీసీ డిపోల్లో ప్రచారం చేసినట్ల మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై ఎన్నికలకు సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది.
తెలంగాణ జహీరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్‌మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్‌లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్‌లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్‌గఢ్‌లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్‌లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
కేంద్ర మధ్యంతర బడ్జెట్‌పై ప్రత్యేక విశ్లేషణ
మంగళము కుసుమ సుకుమారునకు....
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
తేజస్‌లో మోదీ
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
రామమందిరం గురించి ప్రముఖ నాట్యకళాకారిణి సోనాల్ మాన్సింగ్
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికీ, కేరళ పేలుళ్ళకూ సంబంధం ఏంటి?
ఆసియా పారా గేమ్స్‌లో పాల్గొన్న భారత బృందాన్ని ప్రశంసిస్తున్న ప్రధానమంత్రి