ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం: పలు పథకాలకు మహానీయుల పేర్లు … పవన్ కళ్యాణ్ హర్షం
జగనన్న ఆణిముత్యాలు పథకం ఇక నుంచి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న పలు పథకాల పేర్లను రాష్ట్రప్రభుత్వం మార్చివేసింది. గత వైసీపీ ప్రభుత్వం...
జగనన్న ఆణిముత్యాలు పథకం ఇక నుంచి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న పలు పథకాల పేర్లను రాష్ట్రప్రభుత్వం మార్చివేసింది. గత వైసీపీ ప్రభుత్వం...
ఆగస్టులో నిర్వహించే విశేషఉత్సవాలపై టీటీడీ స్పష్టత తిరుమలలో ఆగస్టు లో నిర్వహించే విశేష ఉత్సవాలపై టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీ చక్రత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, శ్రీ...
భారీ వర్షాలకు చైనా ఆగ్నేయ ప్రాంతంలో జనజీవనం స్తంభించింది. వరదలకు మట్టిచరియలు విరిగిపడి 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. హునన్ ప్రావిన్సు...
పలుమార్లు లారీలు వేసుకెళ్ళినట్లు చెబుతున్న బంధువులు మద్యం మత్తులో ఓ వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించాడు. సాధారణంగా ఎవరైనా మద్యం తాగితే నానా యాగీ చేయడంతో పాటు కొట్లాటలకు...
తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్‌వర్మ నియమితులయ్యారు. తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము శనివారం రాత్రి ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం ఝార్ఖండ్ గవర్నర్‌గా...
శ్రీలంక తో ఆడుతున్న వైట్‌బాల్ సిరీస్ లో భారత్ బోణీ కొట్టింది. పల్లెకెలెలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు...
ఫ్యాక్ట్ పేపర్ అంటూ అప్పుల లెక్కలు చెప్పిన మాజీ సీఎం దమ్ముంటే శాసనసభకు వచ్చి మాట్లాడాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటి...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేసింది. పలు విమానాశ్రయాల పేర్లు మార్పుకు ప్రతిపాదనలు పంపింది. విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు నందమూరి తారకరామరావు పేరు సూచించిన ఏపీ...
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో భారత్, పాకిస్తాన్ సైన్యాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉత్తర కశ్మీర్‌లోని నియంత్రణ రేఖపై మచల్ సెక్టార్‌లో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్...
నవీ ముంబై పరిధిలోని షాబాజ్ గ్రామపరిధిలో ప్రమాదం జరిగింది. మూడు అంతస్తుల భవనం కూలింది. బిల్డింగ్ శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. ప్రస్తుతానికి ఇద్దరిని రక్షించారు. మరో...
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణశాఖ పేర్కొంది. అయితే ఇది...
ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు ఫైనల్ లోకి అడుగుపెట్టింది. తొలి సెమీస్‌లో బంగ్లాదేశ్ ను 10 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ లోకి దూసుకెళ్లింది....
ఎడతెరిపిలేని భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ లో స్థానికులతో పాటు యాత్రీకులు నానా అవస్థలు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండగా ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు వచ్చిన భక్తులు...
అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగామి సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం మరింత ఆలస్యం కానుంది. బోయింగ్ వ్యోమనౌకలో సమస్యలు తలెత్తడంతో ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్...
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలో ప్రత్యేక మీడియా సమావేశంలో మాట్లాడిన వైఎస్ జగన్, చంద్రబాబు అంటేనే వంచన, తప్పుడు ప్రచారం...
తమ పాలనలో పెట్టుబడులకు చిరునామగా నిలిచిన రాష్ట్రం, వైసీపీ హయంలో విధ్వంసానికి గురైందని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2014-19 మధ్య రాష్ట్రానికి పెద్ద ఎత్తున...
కెనడాలో కార్చిచ్చు రేగింది. ఒకచోట నుంచి మరోచోటుకు వేగంగా మంటలు వ్యాపిస్తున్నాయి. తాజాగా జాస్పర్ నగరాన్ని మంటలు దాదాపు 100 మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్న అగ్ని ,...
లద్దాఖ్ ద్రాస్ సెక్టార్ లోని కార్గిల్ యుద్ధ అమరవీరుల స్మారకం దగ్గర ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి నేటితో 25 ఏళ్ళు...
హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ళ కేసులో దోషి అనారోగ్యంతో చనిపోయాడు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52) ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఖైదీగా ఉన్నాడు. అనారోగ్యంతో...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. అమరావతి రైల్వే ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయని, సీఆర్డీయే ప్రాంతాన్ని అనుసంధానిస్తూ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో శ్వేతపత్రం విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అసెంబ్లీ వేదికగా మద్యం పాలసీపై శ్వేతపత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వం హయాంలో మద్యం...
నేపాల్ రాజధాని కాఠ్‌మాండూ లో జరిగిన విమాన ప్రమాదంలో 18 మంది చనిపోయినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విమానం రన్‌వే నుంచి టేకాఫ్...
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం...
టీడీపీ ఎన్నికల హామీ మేరకు ‘తల్లికి వందనం’ పథకంపై మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ‘తల్లికి వందనం’ వర్తిస్తుందని...
కృష్ణపట్నం పోర్టు కోసం పారిశ్రామికవేత్త అదానీ కాళ్ళు మొక్కేందుకు సిద్ధమని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో భాగంగా నేడు స్పీకర్ అయ్యన్నపాత్రుడు...
నేపాల్ లో ఘోరం జరిగింది. కాఠ్‌మండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం లో టేకాఫ్ సమయంలో విమానం అదుపుతప్పింది. శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అవుతుండగా రన్‌వేపై...
సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. లోక్ సభ బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ(కాంగ్రెస్) సింగరేణిని...
కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు కేటాయించడం వస్తున్న సందేహాలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నివృత్తి చేశారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ...
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో భద్రతా దళాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. ఆ ప్రాంతంలో మంగళవారం రాత్రి నుంచి భద్రతా బలగాలు, ఉగ్రవాదులు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో...
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ పేపర్ లీక్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. పరీక్షను మళ్ళీ నిర్వహించే అంశంపై వాదనలు ముగియగా, సీజేఐ డీవై చంద్రచూడ్...
విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీ పేరు మళ్ళీ మారనుంది. గత ప్రభుత్వం ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెట్టింది. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో...
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుమతి మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్...
వైట్ బాల్ సిరీస్ కోసం భారత జట్టు శ్రీలంక చేరుకుంది. జులై 27 నుంచి ప్రారంభమయ్యే సిరీస్ భారత జట్టు మూడు టీ20లతో పాటు మూడు వన్డేలు...
పాకిస్తాన్ నుంచి భారత్ లో చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదులను భద్రతా దళాలు అడ్డుకున్నాయి. జమ్ముకశ్మీర్ ప్రాంతంలోని బట్టాల్ సెక్టార్‌లోకి చొరబడేందుకు ముష్కరులు యత్నించగా భారత ఆర్మీ ప్రతిఘటన...
భారత దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రాకు అత్యున్నత గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 'ఒలింపిక్ ఆర్డర్' అవార్డు ప్రకటించింది. కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి...
కెనడాలోని ఎడ్మంటన్‌లో హిందూ దేవాలయం గోడలపై కొందరు దుండగులు భారత వ్యతిరేక రాతాలు రాశారు. ప్రధాని మోదీ, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా కొన్ని స్లోగన్లను గోడలపై రాశారు....
బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల చిచ్చు తీవ్రస్థాయికి చేరడంతో ఆ దేశ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ...
భారత్ విషయంలో పాకిస్తాన్ సైన్యం కుట్రలు మరోసారి బహిర్గతం అయ్యాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి కొందరు ఉగ్రవాదులను పాకిస్తాన్ ఆర్మీ దగ్గరుండి మరీ భారత్ లోకి...
తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారి నేతృత్వంలో చాతుర్మాస్య దీక్ష సంకల్పం జరిగింది. తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి మాట్లాడుతూ, శ్రీ వైష్ణవ సంప్రదాయకర్త శ్రీ రామానుజాచార్యుల పారంపర్యంలో...
పార్లమెంటు సమావేశాలు రేపటి నుంచి జరగనున్న నేపథ్యంలో నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో పార్లమెంట్ అనెక్స్ భవనంలో ఈ భేటీ జరిగింది....
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. నడకమార్గంలో ఆదివారం ఉదయం కొండలపై నుంచి పడిన రాళ్ళు దొర్లిపడటంతో ముగ్గురు యాత్రికులు మృతిచెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు....
ఆషాఢ పౌర్ణమి పర్వదినం సందర్భంగా శ్రీశైల భ్రమరాంబ అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.ఆలయాన్ని 2వేలకిలోల ఆకుకూరలు, కూరగాయలు, వివిధ ఫలాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారి ఉత్సవమూర్తి,...
దేశవ్యాప్తంగా గురు పూర్ణిమ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని...
నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వానలతో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది. ఈశాన్య రుతుపవనాలు, వాయుగుండం ప్రభావంతో కర్ణాటకలో ఎడతెరిపిలేని వానలు పడుతున్నాయి. దీంతో కృష్ణమ్మ వరద ఉద్ధృతి...
తిరుమలలో సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా దర్శనం, వసతి, అన్న ప్రసాదాలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. తిరుమల పవిత్రతను మరింతగా పెంచేందుకు...
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని చిల్కా సరస్సుకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. పూరీ తీరానికి నైరుతి దిశగా 40 కిలోమీటర్లు, గోపాల్ పూర్ కు ఈశాన్యంగా...
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మకు శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున దేవస్థానం నుంచి ఆషాడ మాసం సందర్భంగా పవిత్ర సారేను సమర్పించారు. శ్రీశైల శ్రీ భ్రమరాంభికా మల్లిఖార్జున...
చైనాలో ఎడతెరిపిలేని వానలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతుండగా, ఓ వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర చైనాలోని...
తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి నేతృత్వంలో చాతుర్మాస్య దీక్ష సంకల్పాన్ని జూలై 21న అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. సనాతన వైదిక ధర్మంలో చాతుర్మాస్య దీక్షలకు ప్రాముఖ్యత ఉంది. శ్రావణ,...
గోదావరికి వరద తాకిడి మరింత పెరిగింది. భద్రాచలం వద్ద నీటిమట్టం 30.5 అడుగులకు చేరుకుంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద చేరింది. ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న...
విధ్వంసం,అరాచకాలతో మారణహోమాలకు పాల్పడి అమెరికా సైన్యం చేతిలో హతమైన ఒసామా బిన్ లాడెన్‌కు అత్యంత సన్నిహితుడుగా వ్యవహరించిన అల్ ఖైదా ఉగ్రవాది అమిన్ ఉల్ హక్ అరెస్టయ్యాడు....
పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వానలతో గోదావరి నదికి వరద తాకిడి పెరిగింది. దీంతో జలవనరుల శాఖ అధికారులు వరదను దవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ నుంచి...
పిల్లల అల్లరి మాన్పించేందుకు తండ్రి చేసిన ప్రయత్నం అతడి ప్రాణాలనే తీసింది. ఈ ఘటన విశాఖలోని గోపాలపట్నంలో చోటుచేసుకుంది. పిల్లలు అల్లరి చేస్తే ఉరి వేసుకుంటానని ఓ...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీదుర్గమ్మఆలయంలో శాకంబరీ ఉత్సవాలు రంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఆకుకూరలు, కూరగాయలతో ఆలయాన్ని అలంకరించారు. దుర్గమ్మ ఆలయంతో పాటు ఉపాలయంలోని దేవతామూర్తులు, ఉత్సవ...
టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనంలో సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిశ్చయించింది. జూలై 22న నుంచి శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకు 1,000కి పరిమితం...
త్వరలోనే అన్న క్యాంటీన్లు ప్రారంభం అవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే నెల 10 నాటికి చాలా చోట్ల పనులు పూర్తవుతాయన్నారు. అన్ని అన్న క్యాంటీన్లు ఒకే...
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు నేపథ్యంలో భద్రతకు సంబంధించిన కేబినెట్ కమిటీతో ప్రధాని మోదీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా...
దశాబ్దాల క్రితం కృష్ణా జిల్లాను వీడిన ఉషా పూర్వీకులు అమెరికా ఉపాధ్యక్ష రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా సెనెటర్ జేడీ వాన్స్ ఎంపికైనప్పటి నుంచి ఆయన భార్య...
కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో లడ్డూ ప్రసాదం తయారీపై వస్తోన్న అపోహలపై టీటీడీ స్పందించింది. థామస్ అనే కాంట్రాక్టర్ లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయిస్తున్నారని సోషల్...
ఛత్తీస్‌గఢ్ లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లా మండిమర్క అటవీ ప్రాంతంలో ఐఈడీ పేల్చారు. దీంతో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా నలుగురు కానిస్టేబుళ్ళు తీవ్రంగా...
భారత్ పై దండెత్తిన దురహంకార మహమ్మదీయులను గడగడలాడించిన ఛత్రపతి శివాజీ పోరాటం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఆయన యుద్ధ సమయాల్లో ఉపయోగించిన ప్రత్యేకమైన ఆయుధం...
ఎన్‌హెచ్‌ఎం కింద ప్రత్యేకంగా రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్లు సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖమంత్రి సత్యకుమార్ వెల్లడించారు. దిల్లీ పర్యటనలో పలువురు కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు....
దుబాయ్ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ సోషల్ మీడియా వేదికగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భర్త షేక్ మనా బిన్ మొహమ్మద్...
సింహం ఆకారంలో ఉన్న సింహగిరి క్షేత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. సింహాచలం గిరి ప్రదక్షిణతో సర్వ...
మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రం సందర్భంగా జూలై 24న తిరుమలలో పల్లవోత్సవం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. సహస్రదీపాలంకారసేవ తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి ఊరేగింపుగా...
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా రాంబిల్లి సెజ్‌లో విషాదం చోటుచేసుకుంది. వసంత కెమికల్స్ కంపెనీలో ఉదయం రియాక్టర్ పేలడంతో ఓ కార్మికుడు మృతిచెందాడు. మరికొంతమంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు....
జమ్మూకశ్మీర్ భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దోడా జిల్లాలో ఈ ఘటన జరిగింది. కేవలం 4 గంటల వ్యవధిలోనే రెండుసార్లు కాల్పులు జరాగియా....
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశి కావడంతో దేవతామూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారు జామునే ఆలయాలకు చేరుకున్న భక్తులు భగవంతుడి...
ఒమన్ తీరంలో చమురు నౌక బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 13 మంది భారతీయులు సహా ముగ్గురు శ్రీలంకవాసులు గల్లంతు అయ్యారు. కొమొరస్ జెండాతో ప్రయాణిస్తున్న ‘ప్రెస్టీజ్...
పార్లమెంట్ ఉభయసభల్లోని అన్ని రాజకీయ పార్టీలతో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. అన్నిపార్టీల ఫ్లోర్ లీడర్లను బడ్జెట్ సెషన్, సభా వ్యవహారాలపై చర్చించేందుకు కేంద్రప్రభుత్వం ఆహ్వానించింది. ఈ...
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక...
శ్రీశైలం క్షేత్రంలో వింత ఘటన చోటుచేసుకుకంది. మల్లికార్జున స్వామికి ప్రతిరూపమైన చంద్రలింగం వద్దకు వచ్చిన నాగుపాము కాసేపు పడగవిప్పి పెనవేసుకుంది. ఈ ఘటనను చూసిన భక్తులు వీడియో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో జరగనుంది. సమావేశానికి మంత్రులందరూ హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు సూపర్ సిక్స్ పథకాల...
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎడతెరిపి లేని వానలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ముసురు వాతావరణం అలుముకుంది. విజయవాడలో సోమవారం నాడు రోజంతా వాన కురిసింది....
సహజ వనరుల దోపిడీని ఏ ఒక్కరూ ఆమోదించరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఐదేళ్ళ వైసీపీ పాలనలో సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం...
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ క్వారీలో కార్మికులపైన బండరాళ్ళు పడటంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది....
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు కొలువైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించి, దేవస్థానం పాలకమండలి కీలక విషయం వెల్లడించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి గదుల...
జమ్ముకశ్మీర్‌లోని ఉమా భగవతి దేవి పురాతన ఆలయాన్ని 30 ఏళ్ళ తరువాత తెరిచారు. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమక్షంలో ఆలయాన్ని తెరిచి పునరుద్ధరణ పనులు చేపట్టారు....
పరీవాహక ప్రాంతంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో గోదావరి ఆధారిత జలాశయాల్లో వరద ఉద్ధృతి క్రమేణ పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 88,409 క్యూసెక్కులు వరద చేరుతోంది. దీంతో...
క్రికెట్ లో భారత్ మరో ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ నేతృత్వంలోని భారత చాంపియన్స్ జట్టు ఫైనల్‌లో పాకిస్తాన్ ఓడించి ట్రోఫీని...
జింబాబ్వే టూర్ లో భాగంగా ఆ జట్టుతో జరిగిన ఆఖరి ఐదో టీ20 మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది. 42 పరుగులతో ఆతిథ్య జట్టును ఓడించి...
నేపాల్ కొత్త ప్రధానిగా కేపీ శర్మ ఓలి, సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన బలపరీక్షలో ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ ఓడారు. దీంతో ఆయన...
పూరీ జగన్నాథుడి ఆలయంలోని రత్న భాండాగారాన్ని ఎట్టకేలకు తెరిచారు. నేటి (ఆదివారం) మధ్యాహ్నం రహస్య గది తలుపులు తెరవగానే పూరి జిల్లా ఎస్పీ పినాక్ మిశ్రా గదిలోనే...
మణిపూర్‌లో తిరుగుబాటుదారులు మరోసారి దాడికి తెగబడ్డారు. గస్తీలోని జవాన్లపై కాల్పులు జరపడంతో సీఆర్పీఎఫ్‌కు చెందిన కానిస్టేబుల్ మరణించాడు. జిరిబామ్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అస్సాం సరిహద్దు...
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు, రేపు వానలు పడతాయని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణకోస్తా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ...
అమర్‌నాథ్‌లో దేవదేవుడైన పరమశివుడిని దర్శించుకునేందుకు ప్రతీ రోజూ వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం నాటికి అమర్ నాథ్ యాత్రికుల సంఖ్య మూడు లక్షలు దాటింది. అమరనాథుణ్ణి శనివారం...
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల దాడి ఘటనను భారతప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. తన స్నేహితుడు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి...
జింబాబ్వే సిరీస్ -2024ను భారత్ సొంతం చేసుకుంది. ఓటమితో సిరీస్ ను ప్రారంభించిన భారత్, వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించింది. నాలుగో మ్యాచ్ లో ఆతిథ్య...
RRR మూవీ మరోసారి సత్తా చాటింది. 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2023లో ఉత్తమ చిత్రం విభాగంలో అవార్డు గెలిచింది. ఉత్తమ దర్శకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి ఎంపిక అవ్వగా...
కలియుగ ప్రత్యక్ష దైవం వేంచేసిన తిరుమల క్షేత్రంలో ఆకతాయిల చర్యలపై పాలకమండలి స్పందించింది. భక్తుల మనోభావాలను కించపరిచేలా వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది. వినోదం కోసం భక్తులను...
పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న ఒడిశా ప్రభుత్వం ఒడిశాలోని శ్రీక్షేత్ర రత్నభాండాగారం తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జస్టిస్ బిశ్వనాథ్ అధ్యక్షతన ఏర్పాటైన అధ్యయనసంఘం ఈ నెల 14న భాండాగారం...
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్రంలో విద్యుత్ రంగం ప్రస్తుత పరిస్థితిని వివరించిన సీఎం చంద్రబాబు, ‘‘ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి’’...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రివర్గం ఈ నెల 16న సమావేశం కానుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ నెల 22 నుంచి బడ్జెట్ సమావేశాలు...
రష్యాతో భారత్ మైత్రి కొత్త పుంతలు తొక్కుతోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రష్యాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, భారత సంతతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తాను...
కథువా ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరామనె తేల్చి చెప్పారు. ఉగ్రవాదులకు బదులిచ్చే విషయంలో వెనుకాడే పరిస్థితి ఉండదన్నారు. జవాన్ల ప్రాణత్యాగాన్ని దేశం...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి బెంగళూరుకు విమాన ప్రయాణం మరింత సులువుకానుంది.విజయవాడ-బెంగళూరు మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ డైలీ ఫ్లైట్ నడిపేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ ఒకటి నుంచి...
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 3 వరకు శ్రావణమాసం వేడుకలు రంగరంగ...
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఆవర్తనం రెండ్రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీంతో కోస్తా ప్రాంతంలో రాగల...
ఎన్టీఆర్ జిల్లాలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలిన ఘటనలో 20 మంది కార్మికులు గాయపడ్డారు. బోదవాడలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఈ ఘటన...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.