T Ramesh

T Ramesh

నేత్రపర్వంగా తిరుమల శ్రీవారి  స్వర్ణ రథోత్సవం, గజవాహనసేవ

నేత్రపర్వంగా తిరుమల శ్రీవారి స్వర్ణ రథోత్సవం, గజవాహనసేవ

తిరుమల వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సాయంత్రం శ్రీవారు బంగారు తేరులో పయనించి భక్తులను అనుగ్రహించారు. స్వ‌ర్ణర‌థోత్స‌వం అత్యంత వైభ‌వంగా జరిగింది. స్వామివారి స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంతో...

కాళరాత్రి స్వరూప అలంకారంలో భ్రమరాంబ అమ్మవారు

కాళరాత్రి స్వరూప అలంకారంలో భ్రమరాంబ అమ్మవారు

ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరాస్థితా లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా వర మూర్థధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ     సమస్త భూ మండలానికి నాభిస్థానం, శక్తిపీఠం,...

హరియాణాలో బీజేపీ గెలుపు ఎన్డీయేకు శుభసూచకం : చంద్రబాబు

హరియాణాలో బీజేపీ గెలుపు ఎన్డీయేకు శుభసూచకం : చంద్రబాబు

హరియాణా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం ఎన్డీయేకు శుభసూచకం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధాని మోదీపై నమ్మకంతో సుస్థిరత, అభివృద్ధికే ప్రజలు ఓటేశారని...

హిందువులను విభజించాలని కాంగ్రెస్ కుట్ర : ప్రధాని మోదీ

హిందువులను విభజించాలని కాంగ్రెస్ కుట్ర : ప్రధాని మోదీ

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. సమాజంలో కాంగ్రెస్ పార్టీ విష బీజాలు నాటుతోందని మండిపడిన ప్రధాని మోదీ, హిందువులను విభజించేందుకు కుట్రలు చేస్తోందని...

Nobel Prize 2024: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

Nobel Prize 2024: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్‌ బహుమతి లభించింది. ప్రొటీన్ల డిజైన్లకు సంబంధించిన పరిశోధనలకు గానూ శాస్త్రవేత్తలు డేవిడ్ బెకర్, డెమిస్‌ హసబిస్‌, జాన్‌...

కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

శరన్నవరాత్రుల సందర్భంగా బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గమ్మవారికి సీఎం చంద్రబాబు, రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి కొండపైకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబులకు ఆలయ...

లావోస్ పర్యటనకు ప్రధాని మోదీ

లావోస్ పర్యటనకు ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రేపు లావోస్ కు పయనం అవుతున్నారు. అక్టోబర్ 10, 11 తేదీల్లో...

ఆర్బీఐ : పదోసారి స్థిరంగానే కీలక వడ్డీ రేట్లు

ఆర్బీఐ : పదోసారి స్థిరంగానే కీలక వడ్డీ రేట్లు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.  రెపో రేటును వరుసగా పదో  సారి కూడా  6.5 శాతంగా కొనసాగించాలని నిర్ణయించింది. మూడు రోజుల...

ఏపీలో అర్హులకు త్వరలో రేషన్ కార్డులు మంజూరు …!

ఏపీలో అర్హులకు త్వరలో రేషన్ కార్డులు మంజూరు …!

అర్హులకు త్వరలో రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్‌కార్డుల్లో పేరు మార్పు చేర్పులు కూడా చేపట్టనుంది. కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపు, చేర్పుతో...

తిరుమల శ్రీవారికి హనుమంత వాహనసేవ, వైభవంగా గరుడ సేవ

తిరుమల శ్రీవారికి హనుమంత వాహనసేవ, వైభవంగా గరుడ సేవ

సప్తగిరులపై తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా  సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు  బుధవారం ఉదయం శ్రీరాముని అవతారంలో హనుమంత వాహనంపై మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు....

కాత్యాయనీదేవి అలంకారంలో శ్రీశైల భ్రమరాంబ అమ్మవారు

కాత్యాయనీదేవి అలంకారంలో శ్రీశైల భ్రమరాంబ అమ్మవారు

శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రమైన  శ్రీగిరిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు కనులపండగగా కొనసాగుతున్నాయి. భ్రమరాంబ అమ్మవారు మంగళవారం రాత్రి కాత్యాయనీ అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. ఈ అలంకారంలో  కాత్యాయనీ...

పరువునష్టం దావా : నాంపల్లి కోర్టులో నాగార్జున వాంగ్మూలం

పరువునష్టం దావా : నాంపల్లి కోర్టులో నాగార్జున వాంగ్మూలం

మంత్రి కొండా సురేఖ పై పరువునష్టం దావా వేసిన  టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, కోర్టులో అందుకు సంబంధించిన వాంగ్మూలం ఇచ్చారు. నాగార్జున భార్య అక్కినేని అమల,...

మోహిని అవతారంలో శ్రీ మలయప్పస్వామి దర్శనం

మోహిని అవతారంలో శ్రీ మలయప్పస్వామి దర్శనం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గోవిందనామ స్మరణతో సప్తగిరులు పులకించిపోతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో అవతారంలో దర్శనమిస్తున్న మలయప్ప స్వామివారు భక్తులను కటాక్షిస్తున్నారు. ఉత్సవాల్లో...

దీపావళికి అయోధ్యలో రెండు లక్షల దీపాలు

దీపావళికి అయోధ్యలో రెండు లక్షల దీపాలు

దీపావళి సందర్భంగా దీపకాంతుల్లో అయోధ్య మెరిసిపోనుంది. త్రేతాయుగాన్ని తలపించేలా అయోధ్య ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు.రామజన్మభూమి ప్రధాన మార్గం నుంచి గర్భగుడి వరకు విద్యుత్ దీపాలతో భారీగా...

తిరుమల శ్రీవారికి సర్వ భూపాల వాహనసేవ

తిరుమల శ్రీవారికి సర్వ భూపాల వాహనసేవ

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సాయంత్రం (సోమవారం) స్వామివారికి సర్వభూపాల వాహనసేవ నిర్వహించారు. శ్రీదేవి,భూదేవి సమేతంగా శ్రీనివాసుడు భక్తులను కటాక్షించారు....

స్కందమాతగా శ్రీశైల భ్రమరాంబదేవి అమ్మవారి దర్శనం

స్కందమాతగా శ్రీశైల భ్రమరాంబదేవి అమ్మవారి దర్శనం

సింహాసనగతా నిత్యం పద్మాంచిత కరద్వయా శుభదాస్తు సదా దేవా స్కందమాతా యశస్వినీ   శ్రీశైలంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదిపరాశక్తి నవ దుర్గా రూపాల్లో ఐదో...

శ్రీశైలం దేవస్థానం ఈవోగా పెద్దిరాజు కొనసాగింపు

శ్రీశైలం దేవస్థానం ఈవోగా పెద్దిరాజు కొనసాగింపు

శ్రీశైలం క్షేత్రానికి సంబంధించి ఏపీ ఎన్డీయే ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ...

హత్య కేసులో వైసీపీ నేత, మాజీ ఎంపీ సురేశ్ కు రిమాండ్

హత్య కేసులో వైసీపీ నేత, మాజీ ఎంపీ సురేశ్ కు రిమాండ్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను కేసులు వెంటాడుతున్నాయి. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేశ్ కు ఇటీవలే హైకోర్టు...

తుది దశకు మావోయిస్టు తీవ్రవాదం : అమిత్ షా

తుది దశకు మావోయిస్టు తీవ్రవాదం : అమిత్ షా

మావోయిస్టు తీవ్రవాదం చివరిదశకు చేరిందని కేంద్ర హోంఖ మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సు జరిగింది. మావోయిస్టు...

కమలకాంతుడు: తిరుమల శ్రీవారికి కల్పవృక్ష వాహన సేవ

కమలకాంతుడు: తిరుమల శ్రీవారికి కల్పవృక్ష వాహన సేవ

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి.శ్రీ వేంకటేశ్వరస్వామి సేవలో భక్తులు తరించిపోతున్నారు. బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై నుంచి భక్తులను అనుగ్రహించారు....

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై తమిళనాడు పోలీసులకు ఫిర్యాదు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై తమిళనాడు పోలీసులకు ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తమిళనాడు పోలీసులకు ఓ న్యాయవాది ఫిర్యాదు చేశాడు. తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి కల్తీ...

ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ హెచ్చరిక…

ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ హెచ్చరిక…

అరేబియాలో ఒకటి,బంగాళాఖాతంలో రెండు అమరావతి వాతావరణ కేంద్రం కీలక విషయాన్ని వెల్లడించింది.  బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున ఏపీలో మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు...

కుష్మాండ దుర్గగా భ్రమరాంబ అమ్మవారు

కుష్మాండ దుర్గగా భ్రమరాంబ అమ్మవారు

శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రులు కనులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాల్గో రోజైన ఆదివారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారులకు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. నవదుర్గా స్వరూపాల్లో భాగంగా...

ముత్యపుపందిరిపై బకాసుర వధ అలంకారంలో శ్రీ‌ మలయప్ప స్వామి

ముత్యపుపందిరిపై బకాసుర వధ అలంకారంలో శ్రీ‌ మలయప్ప స్వామి

తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడోరోజు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ‘ బకాసుర వధ’...

మహిళల టీ20 ప్రపంచకప్ : పాకిస్తాన్ పై ఆరువికెట్ల తేడాతో భారత్ విజయం

మహిళల టీ20 ప్రపంచకప్ : పాకిస్తాన్ పై ఆరువికెట్ల తేడాతో భారత్ విజయం

మహిళల టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించింది. యూఏఈ వేదికగా జరిగిన పోరులో భారత్ అన్ని...

మహిళల టీ20 ప్రపంచకప్ : భారత బౌలర్ల విజృంభణతో కుప్పకూలిన పాకిస్తాన్

మహిళల టీ20 ప్రపంచకప్ : భారత బౌలర్ల విజృంభణతో కుప్పకూలిన పాకిస్తాన్

మహిళల టీ20 వరల్డ్ కప్ -2024లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, పేలవంగా ఆడింది. పాకిస్తాన్...

ఎస్బీఐలో  భారీగా ఉద్యోగాలు…

ఎస్బీఐలో  భారీగా ఉద్యోగాలు…

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా త్వరలో ఉద్యోగాల జాతరకు తెరలేపనుంది. ఈ ఆర్థిక ఏడాదిలో  దాదాపు 10 వేల మందిని కొత్తగా నియమించుకోనుంది.   సాధారణ బ్యాంకింగ్‌ అవసరాలను...

రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

ఏపీలోని రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఓ అగంతకుడు.. సీఐఎస్‌ఎఫ్‌ అధికార వెబ్‌సైట్‌కు ఈ-మెయిల్‌ ద్వారా బెదిరింపు మెసేజ్ పంపాడు.  రెండు రోజుల కిందట...

ఆపరేషన్ బేడియా సక్సెస్: బహ్రెయిచ్ లో దారుణం

ఆపరేషన్ బేడియా సక్సెస్: బహ్రెయిచ్ లో దారుణం

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌ జిల్లా పరిధిలో కొన్ని నెలలుగా ప్రజలను ఇబ్బందిపెట్టిన తోడేళ్ల కథ ముగిసింది. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ భేడియా విజయవంతమైంది. బహ్రెయిచ్‌లో మనుషులపై దాడులు చేసిన...

ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటేనే శబరిమల అయ్యప్ప దర్శనం

ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటేనే శబరిమల అయ్యప్ప దర్శనం

శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి సంబంధించి కేరళ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో కార్తీకమాసం ప్రారంభం కానుండటంతో  అయ్యప్ప దీక్షలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో,...

హంస వాహనంపై సరస్వతీ అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీవారు

హంస వాహనంపై సరస్వతీ అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీవారు

తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో రెండోరోజున( శనివారం) రాత్రి శ్రీ మలయప్పస్వామివారు హంస వాహనంపై నుంచి భక్తులను ఆశీర్వదించారు . వీణ ధ‌రించి స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో...

చంద్రఘంటాదేవి అలంకారంలో భ్రమరాంబ అమ్మవారు

చంద్రఘంటాదేవి అలంకారంలో భ్రమరాంబ అమ్మవారు

జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలంలో దసరా నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు మూడోరోజు అలంకారంలో భాగంగా చంద్రఘంటాదేవిగా...

వైఎస్సార్ జిల్లా పేరు మార్చాలంటూ సీఎంకు మంత్రి సత్యకుమార్ లేఖ

వైఎస్సార్ జిల్లా పేరు మార్చాలంటూ సీఎంకు మంత్రి సత్యకుమార్ లేఖ

  తిరుపతికి వెళ్ళే ముందు భక్తులు ఇక్కడ పూజలు చేసేవారని  వెల్లడి   దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి గౌరవార్థం కడప జిల్లా పేరును వైఎస్సార్ కడప...

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులు వానలు

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులు వానలు

బంగాళాఖాతంలో  ఏర్పడిన అల్పపీడనం కార‌ణంగా తెలుగు రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వానలు కురిసే అవ‌కాశం ఉంద‌ని భారత వాతావరణ కేంద్రం (IMD) అంచనా...

తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలన్న సీఎం చంద్రబాబు

తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలన్న సీఎం చంద్రబాబు

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన  ముఖ్యమంత్రి చంద్రబాబు  కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీవారి దర్శనానికి వీఐపీలు...

మహిళల టీ20 వరల్డ్‌కప్: న్యూజీలాండ్ చేతిలో భారత్ ఘోర ఓటమి… రేపు పాకిస్తాన్ తో  …

మహిళల టీ20 వరల్డ్‌కప్: న్యూజీలాండ్ చేతిలో భారత్ ఘోర ఓటమి… రేపు పాకిస్తాన్ తో  …

మహిళల టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ లో   భారత జట్టు ఘోర ఓటమిని మూటగట్టుకుంది. గ్రూప్‌ ‘ఎ’ లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో...

బ్రహ్మచారిణి అలంకారంలో భ్రమరాంబ అమ్మవారు

బ్రహ్మచారిణి అలంకారంలో భ్రమరాంబ అమ్మవారు

జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలంలో దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి.నవరాత్రుల్లో నేడు రెండోరోజున అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. భ్రమరాంబ అమ్మవారు మల్లికార్జున స్వామివార్లు మయూర...

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలకు గురువారం సాయంత్రం అంకురార్పణ జరగగా నేటి వారం సాయంత్రం 5.45 నుంచి 6 గంటల మధ్య ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. మీన లగ్నంలో...

దండకారణ్యంలో భారీ ఎన్‌కౌంటర్

దండకారణ్యంలో భారీ ఎన్‌కౌంటర్

దండకారణ్యంలో మరోసారి భారీగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నారాయణ్‌పుర్‌- దంతెవాడ సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకోగా ఏడుగురు మావోయిస్టులు మరణించారు. బస్తర్‌ రేంజ్‌లోని దంతెవాడ, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దుల్లో...

‘‘చంద్రబాబుకు భయమూ లేదు భక్తీ లేదు : వైఎస్ జగన్’’

‘‘చంద్రబాబుకు భయమూ లేదు భక్తీ లేదు : వైఎస్ జగన్’’

 ముఖ్యమంత్రి చంద్రబాబుకు దేవుడంటే భయం,  భక్తి రెండూ లేవని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పటికీ టీడీపీ ట్విట్టర్‌లో అసత్య ప్రచారాలు...

వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు బెయిల్

వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు బెయిల్

బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్ కు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన...

గూగుల్ పేలో బంగారు రుణాలు

గూగుల్ పేలో బంగారు రుణాలు

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ తన ఆర్థిక సేవల సంస్థ గూగుల్‌పే (జీపే) ద్వారా బంగారు రుణాలు అందజేసేందుకు ముత్తూట్‌ ఫైనాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అందుబాటులోని వడ్డీ...

అమరావతి నుంచి బందరుపోర్టుకు జలమార్గం …!

అమరావతి నుంచి బందరుపోర్టుకు జలమార్గం …!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి బందరు పోర్టుకు జలమార్గం ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలో విలేకరులతో మాట్లాడిన కొల్లు రవీంద్ర, ఇన్‌లాండ్‌...

వినుకొండ-గుంటూరు మార్గం నాలుగులైన్లగా విస్తరణ

వినుకొండ-గుంటూరు మార్గం నాలుగులైన్లగా విస్తరణ

NH పనుల పురోగతిపై కేంద్రమంత్రి పెమ్మసాని సమీక్ష   ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కలుపుతూ జాతీయ రహదారి విస్తరణకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించిన...

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు… రైల్వే ఉద్యోగులకు బోనస్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు… రైల్వే ఉద్యోగులకు బోనస్

రైల్వే ఉద్యోగులకు కేంద్ర కేబినెట్ శుభవార్త చెప్పింది. రైల్వే ఉద్యోగులకు బోనస్‌తో పాటు ‘నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబిల్‌ ఆయిల్‌- ఆయిల్‌ సీడ్స్‌’కు ఆమోదం తెలిపింది.మొత్తం 11.72...

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

కలియుగదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీవారి త‌ర‌పున ఆయన సేనాధిపతి విశ్వక్సేనుడు మాడవీధుల్లో ఊరేగింపుగా విహరించి ఏర్పాట్లు పర్యవేక్షించారు....

ధర్మాన్ని రక్షిస్తే అదే మనకు రక్షణ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్

ధర్మాన్ని రక్షిస్తే అదే మనకు రక్షణ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్

ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుందని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఉద్ఘాటించారు. సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ...

లడ్డూ ప్రసాదం వివాదం: సుప్రీంకోర్టు లో విచారణ రేపటికి వాయిదా

లడ్డూ ప్రసాదం వివాదం: సుప్రీంకోర్టు లో విచారణ రేపటికి వాయిదా

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో  కల్తీ నెయ్యి  వినియోగానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. సోలిసిటర్‌ జనరల్‌ అభ్యర్థనతో విచారణను  చివరి...

ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్‌కౌంటర్

ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్‌కౌంటర్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లా  చింతగుప్ప పోలీసు స్టేషన్ పరిధిలోని బొత్తలంక, ఎరపల్లి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యల్లో ఉన్న భద్రతా సిబ్బందిపై నక్సల్స్...

యా దేవీ సర్వభూతేషు: తెలుగింట శరన్నవరాత్రి వైభవం

యా దేవీ సర్వభూతేషు: తెలుగింట శరన్నవరాత్రి వైభవం

తెలుగు రాష్ట్రాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు తొలిరోజు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మవారు శ్రీబాలత్రిపురసుందరిదేవిగా, శ్రీశైలంలో భ్రమరాంబదేవి,...

బీరూట్ నడిబొడ్డున ఇజ్రాయెల్ దాడులు

బీరూట్ నడిబొడ్డున ఇజ్రాయెల్ దాడులు

హిజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌ పై  ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. లెబనాన్ నగరం బీరుట్ నడిబొడ్డున రాకెట్లతో ఇజ్రాయెల్ సేనలు దాడికి దిగాయి. సెంట్రల్ బీరుట్‌లోని పార్లమెంట్...

మహారాష్ట్ర ఎమ్మెల్యే వ్యాఖ్యలు వివాదాస్పదం

మహారాష్ట్ర ఎమ్మెల్యే వ్యాఖ్యలు వివాదాస్పదం

మహారాష్ట్రకు చెందిన ఓ ఎమ్మెల్యే, మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రైతు కుటుంబంలో పుట్టిన అబ్బాయిలను పెళ్లి చేసుకునేందుకు అందమైన అమ్మాయిలు ఇష్టపడరని  ఆ ఎమ్మెల్యే...

అమెరికాలో కాంచీపురం  సోమస్కంధర్ విగ్రహం

అమెరికాలో కాంచీపురం  సోమస్కంధర్ విగ్రహం

మార్కెట్ లో విగ్రహం విలువ రూ. 8 కోట్లు కాంచీపురం శ్రీ ఏకాంబరేశ్వరర్‌ ఆలయానికి చెందిన సోమస్కంధర్‌ విగ్రహం అమెరికాలో ఉన్నట్లు తేలింది. దీని విలువ సుమారు...

కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన ప్రశాంత్ కిశోర్

కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన ప్రశాంత్ కిశోర్

ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తన కొత్త రాజకీయ పార్టీని బుధవారం అధికారికంగా ప్రకటించారు. ‘జన్‌ సురాజ్‌ పార్టీ’ని ఏర్పాటు చేశారు. తమ పార్టీ ఎన్నికల...

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు : భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు : భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన

హిజ్బుల్లా అధినేత నస్రల్లా, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యలకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది.  ఇజ్రాయెల్‌పైకి బుధవారం రాత్రి ఏకంగా 200లకు పైగా...

రేపటి నుంచి ఏపీలో టెట్

రేపటి నుంచి ఏపీలో టెట్

ఏపీలో నిర్వహించే టెట్ -2024 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. అక్టోబర్ 3 నుంచి టెట్ జరగనుందని, అందుకు సంబంధించిన...

గాంధీజయంతి సందర్భంగా స్వచ్ఛభారత్

గాంధీజయంతి సందర్భంగా స్వచ్ఛభారత్

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు రాజ్ ఘాట్ కు వెళ్ళి నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ  ఆయనకు నివాళులర్పించారు. సత్యం,...

‘ఈశాన్య రుతుపవనాల కాలంలో అధిక వర్షపాతం’

‘ఈశాన్య రుతుపవనాల కాలంలో అధిక వర్షపాతం’

భారత వాతావరణ విభాగం అంచనా   అక్టోబర్  నుంచి డిసెంబరు మధ్య ఈశాన్య రుతుపవనాల కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదయ్యే...

అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు  రుణం

అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు  రుణం

మొత్తం రూ. 15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం అందించేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల చొరవతో...

ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి

ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణులతో దాడికి దిగింది. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తుండటంతో కౌంటర్ గా ఇరాన్‌...

ప్రాయశ్చిత్త దీక్ష : తిరుమలకు పవన్ కళ్యాణ్

ప్రాయశ్చిత్త దీక్ష : తిరుమలకు పవన్ కళ్యాణ్

ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనలో ఉన్నారు. ప్రాయశ్చిత దీక్షలో భాగంగా తిరుపతికి వచ్చిన పవన్ కళ్యాణ్ అలిపిరి నుంచి నడక మార్గం...

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరద సాయం

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరద సాయం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  సహా మొత్తం 14 వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మొత్తం 14 రాష్ట్రాలకు గాను రూ.5,858.60 కోట్ల నిధులు విడుదల...

ఎన్డీయే తరఫున ఎక్కువ మంది ఎంపీలు గెలవడంతో  ఏపీకి మంచి

ఎన్డీయే తరఫున ఎక్కువ మంది ఎంపీలు గెలవడంతో  ఏపీకి మంచి

వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు ధ్వంసమని పునరుద్ఘాటన కూటమి తరఫున ఎక్కువ మంది ఎంపీలను గెలిపించి ప్రజలు మంచి పనిచేశారని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో ఎన్డీయే...

తిరుమల లడ్డు: కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ విచారణ నిలిపివేత

తిరుమల లడ్డు: కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ విచారణ నిలిపివేత

తిరుమలలో లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారనే ఆరోపణలపై దాఖలైన పిటీషన్ పై సుప్రీం కోర్టులో జరుగుతున్న విచారణ దరిమిలా సిట్‌ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసినట్లు...

సిరీస్ భారత్ దే: కాన్పూర్ టెస్ట్ లో బంగ్లాదేశ్ పై విజయం

సిరీస్ భారత్ దే: కాన్పూర్ టెస్ట్ లో బంగ్లాదేశ్ పై విజయం

బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. బంగ్లాదేశ్‌తో కాన్పూర్ లో జ‌రిగిన రెండో టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది. రెండో...

జమ్మూ కశ్మీర్ లో ఆఖరి దశ పోలింగ్

జమ్మూ కశ్మీర్ లో ఆఖరి దశ పోలింగ్

జమ్మూకశ్మీర్ శాసనసభకు మూడో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల్లో వాల్మీకి సామాజికవర్గానికి చెందిన ప్రజలు తొలిసారి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ రోజు ఆఖరి దశ...

దసరా స్పెషల్: ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే

దసరా స్పెషల్: ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే

దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణీకులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ) తీపికబురు చెప్పింది. దసరాకు సొంతూళ్ళక వెళ్ళేవారి కోసం అక్టోబర్ 4 నుంచి 20...

అరసవల్లిలో మూలమూర్తిని తాకిన సూర్య కిరణాలు

అరసవల్లిలో మూలమూర్తిని తాకిన సూర్య కిరణాలు

అరసవల్లి దేవాలయంలోని మూలమూర్తిని సూర్యకిరణాలు తాకాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి దేవాలయంలో  శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకాయి. సూర్యోదయం సమయంలో పంచద్వారాలు, గాలిగోపురం మధ్య...

ఏపీలో మరో పథకం  పేరు మార్పు

ఏపీలో మరో పథకం  పేరు మార్పు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకం పేరు మార్చింది. వైసీపీ పాలనలో జగనన్న తోడు పేరుతో అమలైన పథకం పేరును మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే...

వరద బాధితుల సాయం అందజేతపై సీఎం సమీక్ష

వరద బాధితుల సాయం అందజేతపై సీఎం సమీక్ష

భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలకు అందజేసే  పరిహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు., లబ్ధిదారుల సమస్యలు, ఫిర్యాదులు, ఇప్పటివరకు అందిన సాయంపై...

ఆరోపణలను ఖండిస్తూ పీటీ ఉష బహిరంగ ప్రకటన

ఆరోపణలను ఖండిస్తూ పీటీ ఉష బహిరంగ ప్రకటన

భార‌త ఒలింపిక్ సంఘం అధ్య‌క్షురాలు పీటీ ఉష, త‌నపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఓ ప్రకటన ద్వారా ఖండించారు. త‌న‌ది నియంతృత్వ ధోర‌ణి అంటూ అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీకి...

కాన్పూర్ టెస్ట్: మూడోరోజు ఆట కూడా వర్షార్పణం

కాన్పూర్ టెస్ట్: మూడోరోజు ఆట కూడా వర్షార్పణం

భారత్,బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్ లో జరుగుతున్న మూడో టెస్టుకు వాన తీవ్ర ఆటకంగా మారింది. తొలి రోజు నుంచి ఆటపై ప్రభావం చూపుతున్న వరుణుడు నేడు...

మన్‌కీ బాత్ : సామూహికంగా శక్తిని ప్రదర్శించే వేదిక

మన్‌కీ బాత్ : సామూహికంగా శక్తిని ప్రదర్శించే వేదిక

దేశంలోని పలు ప్రాంతాల్లోని ప్రజల ప్రయత్నాలు,విజయగాదలు, స్ఫూర్తిదాయకమైన కథనాలను మన్‌కీబాత్‌ ద్వారా దేశం మొత్తం తెలుసుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు.‘మన్ కీ బాత్’ ప్రారంభించి పదేళ్ళు పూర్తి...

తిరుపతిలో లడ్డూ వివాదం: మూడు బృందాలుగా సిట్ విచారణ

తిరుపతిలో లడ్డూ వివాదం: మూడు బృందాలుగా సిట్ విచారణ

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తుబృందం( సిట్) విచారణ కొనసాగుతోంది. రెండో రోజు విచారణలో భాగంగా తిరుపతిలోని పోలీస్ గెస్ట్‌హౌస్...

అక్రమంగా మసీదు నిర్మాణం: కొనసాగుతున్న ‘దేవభూమి’ నిరసనలు

అక్రమంగా మసీదు నిర్మాణం: కొనసాగుతున్న ‘దేవభూమి’ నిరసనలు

హిమాచల్‌ ప్రదేశ్‌లోని సంజౌలీలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న మసీదును కూల్చివేయాలని జరుగుతున్న నిరసనలు రోజురోజుకు తీవ్రం అవుతున్నాయి. దేవభూమి సంఘర్ష్ సమితి ఆధ్వర్యంలో హమీర్‌పూర్‌లో నిరసన ర్యాలీ...

బీజేపీ నేత, మంత్రి సత్యకుమార్ కారును అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు

బీజేపీ నేత, మంత్రి సత్యకుమార్ కారును అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు

అనంతపురం జిల్లాలో కూటమి నేతల మధ్య బేదాభిప్రాయాలు బయటపడ్డాయి. బీజేపీ అగ్రనేత, మంత్రి సత్యకుమార్ కారును టీడీపీ నేతలు అడ్డుకున్నారు. పురపాలక కమిషనర్ బదిలీ అంశంపై మంత్రి...

ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులు

ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులు

విద్యాసంస్థలకు దసరా సెలవులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు 3 నుంచే సెలవులు ఉంటాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు....

తిరుమలకు శృంగేరి జగద్గురువులు, దక్షిణాది పర్యటన ఖరారు…

తిరుమలకు శృంగేరి జగద్గురువులు, దక్షిణాది పర్యటన ఖరారు…

శృంగేరిపీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామివారు దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లో సుమారు 40 రోజుల పాటు పర్యటించనున్నారు.17.10.2024 నుంచి 27.11.2024 వరకు స్వామివారి పర్యటన కొనసాగనుంది.  ...

జమ్మూకశ్మీర్ లో ఎదురుకాల్పులు…ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్ లో ఎదురుకాల్పులు…ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో కుల్గామ్‌ జిల్లా పరిధిలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.ఆదిగామ్‌ ప్రాంత పరిధిలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే...

కాన్పూర్ టెస్ట్ DAY-1: ఆటను ముందుకు సాగనివ్వని వరణుడు

కాన్పూర్ టెస్ట్ DAY-1: ఆటను ముందుకు సాగనివ్వని వరణుడు

తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా స్కోర్ 107/3 కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు ఆట...

అన్యమతస్థుల కోసం ప్రత్యేక బోర్డులు :  టీటీడీ

అన్యమతస్థుల కోసం ప్రత్యేక బోర్డులు :  టీటీడీ

అన్యమతస్థుల డిక్లరేషన్ కు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ఇతర మతాల వారి కోసం సూచిక...

లడ్డూ ప్రసాదం వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకే డిక్లరేషన్

లడ్డూ ప్రసాదం వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకే డిక్లరేషన్

తిరుమల మాటున రాజకీయాలు మానుకోవాలని చంద్రబాబుపై మండిపాటు ఆంధ్రప్రదేశ్ లో రాక్షసరాజ్యం పాలన చేస్తోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తిరుమల...

ఏపీకి కర్ణాటక కుంకీ ఏనుగులు: ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం

ఏపీకి కర్ణాటక కుంకీ ఏనుగులు: ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం

ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగుల బీభత్సవాన్ని అరికట్టేందుకు 8 కుంకి ఏనుగులు పంపేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని  ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ తెలిపారు.  కర్ణాటక,...

డిక్లరేషన్ సంప్రదాయమా…? రాజకీయమా…?

డిక్లరేషన్ సంప్రదాయమా…? రాజకీయమా…?

తిరుమల డిక్లరేషన్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందని తేలింది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర రాజకీయ...

పార్లమెంటరీ కమిటీలో కంగనాకు చోటు

పార్లమెంటరీ కమిటీలో కంగనాకు చోటు

బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు పార్లమెంటరీ కమిటీలో చోటుదక్కింది. పార్లమెంటరీ కమిటీల జాబితాతో రాజ్యసభ సెక్రటేరియట్ ఓ ప్రకటన విడుదల చేసింది. డిఫెన్స్ కమిటీలో లోక్ సభలో...

శ్రీశైలేశుడి హుండీ కానుకలు లెక్కింపు…

శ్రీశైలేశుడి హుండీ కానుకలు లెక్కింపు…

శ్రీశైలంలో హుండీల ద్వారా దేవస్థానానికి రూ.4,00,65,375 ఆదాయం లభించిందని ఈవో పెద్దిరాజు తెలిపారు. ఆలయంలోని హుండీల ద్వారా రూ.3,86,82,321లు, అన్నప్రసాద వితరణ హుండీ ద్వారా రూ.13,83,054, మొత్తం...

శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం: అయోధ్య రామమందిరం కీలక నిర్ణయం

శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం: అయోధ్య రామమందిరం కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో అయోధ్య రామమందిరం నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.  బాలరాముడికి బయటి సంస్థలు తయారుచేసే  ప్రసాదాలను నివేదించడంపై నిషేధం విధించారు....

దసరా, దీపావళి కోసం తిరుపతికి 42 రైళ్ళు

దసరా, దీపావళి కోసం తిరుపతికి 42 రైళ్ళు

రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య 42 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు  రైల్వే అధికారులు వెల్లడించారు....

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు

జనసేనలోకి చేరికలు ఊపందుకున్నాయి. 2024 ఎన్నికల అనంతరం ఆ పార్టీలోకి పెద్దఎత్తున వలసలు పెరిగాయి. మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి,వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయబాబు, పొన్నూరు మాజీ...

బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి యూనస్ కీలక వ్యాఖ్యలు

బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి యూనస్ కీలక వ్యాఖ్యలు

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పీఠం నుంచి షేక్ హసీనాను దింపడం ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్ర అని అన్నారు. అమెరికా...

సచివాలయ ఉద్యోగుల సంఘానికి ఏపీ ప్రభుత్వం నోటీసులు

సచివాలయ ఉద్యోగుల సంఘానికి ఏపీ ప్రభుత్వం నోటీసులు

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘానికి రాష్ట్రప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనల ఆరోపణలపై వివరణ ఇవ్వాలని తాఖీదుల్లో పేర్కొంది. ఏపీ సచివాలయ సంఘం గుర్తింపు...

పరువునష్టం దావా: శివసేన(యూబీటీ) ఎంపీకి 15 రోజుల జైలు శిక్ష

పరువునష్టం దావా: శివసేన(యూబీటీ) ఎంపీకి 15 రోజుల జైలు శిక్ష

తప్పుడు ఆరోపణలు చేసి తన పరువుకు నష్టం కలిగించారని పిటిషన్ నిరాధార ఆరోపణలని తేల్చిన న్యాయస్థానం   శివసేన (యూబీటీ) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్...

కాలిఫోర్నియాలోని హిందూ ఆలయంపై దుశ్చర్య

కాలిఫోర్నియాలోని హిందూ ఆలయంపై దుశ్చర్య

అమెరికాలో మరో మారు హిందూ ఆలయంపై దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ ఆలయం గోడలపై కొందరు వ్యక్తులు విద్వేషపూరిత రాతలు రాసి, ఆలయానికి సంబంధించిన నీటి సరఫరా...

తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు…

తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు…

దేవాలయాల్లో ప్రసాదం, ఇతర అవసరాలకు వినియోగించే నెయ్యిని విజయ డెయిరీ నుంచి కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికశాతం దేవాలయాల్లో ప్రసాదం తయారీకి...

వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా పూజలు

వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా పూజలు

తిరుమల పవిత్రతకు సీఎం చంద్రబాబు భంగం కలిగించారని,  ఆయన చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ నెల 28న రాష్ట్రంలోని  ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైసీపీ...

విజయవాడ వరద బాధితులకు సాయం అందజేత

విజయవాడ వరద బాధితులకు సాయం అందజేత

విజయవాడ వాసులు ఇటీవల ఎదుర్కొన్న విపత్తును తన జీవితంలో ఇంతవరకూ చూడలేదని ముఖ్యమంత్రి  చంద్రబాబు అన్నారు. ఓ వైపు ఒకేచోట కుండపోతగా కురుస్తున్న వర్షం, మరో వైపు...

Page 1 of 9 1 2 9

Latest News