param

param

TTD funds Contro: హిందూసంఘాల విజయం: తిరుపతికి తిరుమల నిధుల ప్రతిపాదన తిరస్కరణ

తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్‌లోనుంచి 1శాతం నిధులను తిరుపతి నగరం అభివృద్ధి కోసం కేటాయించాలన్న టీటీడీ పాలకమండలి ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం తిరస్కరించింది. విశ్వహిందూ పరిషత్, ఇతర...

AP State BJP : పంటలు ఎండిపోతోన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు

తీవ్ర కరవు పరిస్థితులతో పంటలు ఎండిపోతోన్నా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రైతులను పట్టించుకోవడం లేదని ఏపీ బీజేపీ నేత పాతూరి నాగభూషణం విరుచుకుపడ్డారు.ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వివరిస్తూ పంటలు ఎండిపోయిన...

NewsClick Row : న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడి విన్నపాలపై పోలీసుల వివరణ కోరిన సుప్రీం

న్యూస్‌క్లిక్ సంస్థకు చైనాతో సంబంధాలున్న పలు కంపెనీల నుంచి భారీగా అక్రమ మార్గంలో నిధులు వచ్చాయని ఆ సంస్థ వ్యవస్థాపకుడు, ఎడిటర్ ఇన్ ఛీప్ ప్రబీర్ పురకాయస్త,...

CBN REMAND: చంద్రబాబు రిమాండ్ మరోసారి పొడిగించిన ఏసీబీ కోర్టు

స్కిల్ కేసులో అరెస్టు అయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు నవంబర్ 1 వరకు పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్ నేటితో ముగియడంతో...

YouTube Recommendations:యూట్యూబ్ సంచలన నిర్ణయం…

తప్పుడు వార్తలను నిరోధించే క్రమంలో యూట్యూబ్ కొత్త మార్గదర్శకాలకు సిద్ధమైంది. ఇక నుంచి వాచ్ పేజీలో విశ్వసనీయ వర్గాల నుంచి అందే వార్తలను మాత్రమే  ఉంచనున్నారు. ఈ...

Google Pixel Phone : భారత్‌లో గూగుల్ పిక్సెల్ ఫోన్ల తయారీ

గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ ప్రీమియం ఫోన్ పిక్సెల్ సిరీస్‌ను ఇక నుంచి భారత్‌లోనే తయారు చేయనుంది. మేకిన్ ఇండియాలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు...

Janasena: జనసేన సంచలన ఆరోపణ… ఐబీ సిలబస్ లో సీఎం జగన్ సెస్ రూ.4,500 కోట్లు

విద్యాశాఖలో ముఖ్యమంత్రి జగన్ బహిరంగ అవినీతికి తెరలేపారని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ- ఐబీ (ఇంటర్నేషనల్ బెకాలారెట్) సిలబస్...

CBN SKILL CASE: చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వెకేషన్ బెంచ్‌కు బదిలీ

స్కిల్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేసింది. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా మధ్యంతర బెయిల్...

Britain PM Israel Tour : ఇజ్రాయెల్‌లో బ్రిటన్ ప్రధాని పర్యటన

ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్ల యుద్ధం నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అక్కడ పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనకు ఆయన ఇవాళ ఇజ్రాయెల్ చేరుకున్నారు. తన ప్రజలకు...

Cwc 2023 BHARAT VS BAN: నిలకడగా ఆడిన బంగ్లాదేశ్… భారత్ ముందు 259 పరుగుల లక్ష్యం

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ చెప్పుకోదగిన స్థాయిలో స్కోర్ చేసింది. భారత్ ముందు 259 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మొదటి ఓవర్ లో ఒక పరుగు...

CWC 2023 BHARAT VS BAN: బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన భారత్, ఖాతాలో నాలుగో విజయం

హ్యాట్రిక్ విజయాల మంచి జోరుతో పుణెలో అడుగుపెట్టిన భారత జట్టు, బంగ్లాదేశ్‌తో జరిగిన పోరులోనూ విజయయాత్రను కొనసాగించింది. 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించి...

Bharat Canada Row: భారత్ నుంచి 41 మంది కెనడా దౌత్యవేత్తల ఉపసంహరణ

ఖలిస్తాన్ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్ నిజ్జర్ హత్య తరవాత కెనడా, భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో భారత్‌లో ఉన్న మొత్తం 41...

Tirumala : హనుమంత వాహనంపై మలయప్పస్వామిగా శ్రీనివాసుడు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శ్రీవారు హనుమంత వాహనంపై భక్తులకు అభయ ప్రధానం చేశారు. స్వామి వారి సేవలో...

NAVARATRI FESTIVAL DAY-6: చదువుల తల్లిగా కటాక్షిస్తున్న దుర్గమ్మ…

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. శ్రీదుర్గమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం సందర్భంగా నేడు జగన్మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీకనకదుర్గమ్మవారు  శ్రీ సరస్వతీదేవి అలంకారములో దర్శనమిస్తున్నారు....

CBN PETITIONS: సుప్రీంలో చంద్రబాబుకు దక్కని ఊరట… ఏసీబీ కోర్టులోనూ చుక్కెదురు

ఫైబర్‌నెట్ కేసులో  టీడీపీ అధినేత చంద్రబాబు, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. నవంబర్ 9న ఈ వ్యాజ్యంలో వాదనలు విననుంది....

Biden Speech: హమాస్, పుతిన్… ఇద్దరి లక్ష్యమూ ప్రజాస్వామ్య నిర్మూలనే అన్న బైడెన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ఓవల్ ఆఫీస్ నుంచి జాతినుద్దేశించి అరుదైన ప్రసంగం చేసారు. ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్ దేశాలకు సాయం చేయడం అమెరికా ప్రయోజనాల గురించేనని...

PM Launches RRT System : నమో భారత్ రైలు సేవలు ప్రారంభించిన ప్రధాని

దేశంలోనే మొదటిసారిగా ఢిల్లీ- ఘజియాబాద్-మీరట్ మధ్య రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, ర్యాపిడ్ ఎక్స్ రైలు సేవలను ప్రధాని మోదీ ఢిల్లీలో ఇవాళ జెండా ఊపి ప్రారంభించారు....

TMC MP Mahua Moitra : ప్రధాని కార్యాలయంపై సంచలన ఆరోపణలు చేసిన తృణమూల్ ఎంపీ

ప్రధాని కార్యాలయంపై తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని కార్యాలయం బెంగాల్ పారిశ్రామిక వేత్త దర్శన్ హీరానందానిపై ఒత్తిడి తెచ్చి, తెల్లకాగితంపై సంతకం...

TS ELECTIONS: తెలంగాణకు 100 కంపెనీల కేంద్ర బలగాలు… భారీగా పట్టుబడుతున్న నగదు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ  కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 100 కంపెనీల నుంచి 20 వేల కేంద్ర బలగాలు తెలంగాణకు పంపాలని కేంద్రహోంశాఖను...

Leo movie Release: ప్రకటించిన తేదీనే లియో తెలుగు వెర్షన్ విడుదల: నిర్మాత నాగవంశీ

తమిళనటుడు విజయ్ హీరోగా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లియో మూవీ టైటిల్ వివాదంలో చిక్కుకుంది. దీంతో కోర్టు సినిమాను అక్టోబర్ 20 వరకు విడుదల...

No fuel for Flights:  పెట్రోలు లేక ఆగిపోయిన 48 విమానాలు

పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. ఇప్పటికే ఆహార భ్రదత, నిరుద్యోగం, ఉగ్రవాదంతో అల్లాడుతున్న పాకిస్తాన్, తాజాగా మరిన్ని కఠిన పరిస్థితులు ఎదుర్కుంటుంది. నిధుల లేమితో...

IRR CASE:  చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ నవంబర్ 7కు  వాయిదా

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్)కేసు లో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్  పిటిషన్ విచారణను హైకోర్టు వచ్చే నెల 7కు వాయిదా వేసింది. ఈ కేసులో నేటి...

Pm modi on Gaza HOSPITAL Tragedy: గాజా ఆస్పత్రి విషాదంపై  ప్రధాని మోదీ దిగ్బ్రాంతి

గాజాలోని ఓ ఆస్పత్రిలో చోటుచేసుకున్న పేలుడుపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్బ్రాంతి  వ్యక్తం చేశారు. సామాన్యుల మరణాలు తీవ్రమైనవని ఆవేదన చెందిన మోదీ, బాధ్యులపై చర్యలకు డిమాండ్...

Exports Policy : చక్కెర ఎగుమతులపై నిషేధం : బియ్యంపై సడలింపు

చక్కెర ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పొడిగించింది. గతంలో విధించిన గడువు అక్టోబర్ 31తో ముగిసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చక్కెర ఎగుమతులపై నిషేధం కొనసాగుతుందని...

BRITISH POLICEWOMAN RAPED NEAR EIFFEL TOWER: ఈఫిల్ టవర్ వద్ద మహిళా పోలీసుపై అత్యాచారం

బ్రిటిష్ పోలీస్ అధికారిణి ఫ్రాన్స్‌లో అత్యాచారానికి గురైంది.  ఈఫిల్ టవర్ సమీపంలోని నైఫ్ పాయింట్ వద్ద ఆమెపై ఓ దుండుగుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. 23 ఏళ్ల...

Manappuram : కంకిపాడులో 10 కిలోల బంగారం చోరీ

కృష్ణా జిల్లా కంకిపాడులో భారీ చోరీ చోటు చేసుకుంది. కంకిపాడులోని మణప్పురం గోల్డ్‌లోన్ బ్రాంచి కార్యాలయంలో దుండగులు 10 కేజీలకుపైగా బంగారం దోచుకెళ్లారు. దీని విలువ రూ.6...

HIGH COURT JUDGES TRANSFER: తెలుగు రాష్ట్రాల హైకోర్టు జడ్జిల బదిలీ…

దేశవ్యాప్తంగా 16  మంది హైకోర్టు జడ్జీలు బదిలీ అయ్యారు. సుప్రీంకోర్టు కొలీజయం సిఫార్సు మేరకు పదహారు మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలను కేంద్రప్రభుత్వం బుధవారం నోటిఫై చేసింది....

Cricket World Cup : ఆఫ్ఘన్‌పై అలవోకగా నెగ్గిన న్యూజిలాండ్

ఇంగ్లాండ్ జట్టును ఓడించి ఔరా అనిపించుకున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు, న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. తాజాగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి కివీస్ బ్యాటింగ్‌కు దిగింది. 50...

Stock Market Opening Bell : భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ సూచీలు

స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 457 పాయింట్ల నష్టంతో, 65419...

NAVARATRI FESTIVAL DAY-5: శ్రీమహాచండీదేవిగా  దర్శనమిస్తున్న బెజవాడ దుర్గమ్మ

రాష్ట్రవ్యాప్తంగా దసరా ఉత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి. భక్తుల కోలాహలం మధ్య నవరాత్రి ఉత్సవాలు నేడు ఐదోరోజుకు చేరుకున్నాయి. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బెజవాడ శ్రీకనకదుర్గమ్మవారు శ్రీమహాచండీదేవిగా దర్శనమిస్తున్నారు....

TTD: నేత్రపర్వంగా  శ్రీవేంకటేశ్వరుడి  బ్రహ్మోత్సవాలు…మోహినీ అవతారంలో దర్శనం…

తిరుమలలో వేంచేసియున్న శ్రీవేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు ఉదయం మోహినీ అవతారంలో స్వామి వారు దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులను తన్మయత్వంలో...

Israel Hamas War : ఐసిస్ కన్నా హమాస్ చాలా ప్రమాదకరం

ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అక్కడ పర్యటించారు. ఇజ్రాయెల్ దాడులతో ధ్వంసమైన గాజాకు అమెరికా అధ్యక్షుడు భారీ సాయం ప్రకటించారు....

CWC 2023 BHARAT VS BAN ODI: వరల్డ్‌కప్ పోరు.. బంగ్లాతో అమీతుమీకి సిద్ధమైన భారత్

వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో భాగంగా విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టు, నేడు మరో సమరానికి దిగుతోంది. మధ్యాహ్నం పుణేలో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆస్ట్రేలియా, ఆప్ఘన్, పాకిస్తాన్...

Oscars  Academy Class Of Actors: మరో అరుదైన ఘనత జూ.ఎన్టీఆర్ సొంతం

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. అద్భుతమైన నటనతో గ్లోబల్‌స్టార్ గా పేరుతెచ్చుకున్న ఎన్టీఆర్ కు తాజాగా మరో ఘనత దక్కింది. ఆయన...

Shiv Sena UBT MP Controversy : బీజేపీ కూడా హమాస్ లాంటిదే

శివసేన యూబీటీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీని హమాస్ తీవ్రవాదులతో పోల్చారు. ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల యుద్ధం నేపథ్యంలో ఎన్‌సీపీ...

MADRAS HIGH COURT: తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్ డిస్మిస్

తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు డిస్మిస్ చేసింది. మనీ లాండరింగ్ కేసులో సెంథిల్ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్,...

TTD : సింహ వాహనంపై నుంచి అనుగ్రహించిన దేవదేవుడు

దేవదేవుడు కొలువైన తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడి నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. నేటి ఉదయం స్వామి వారికి సింహ వాహన సేవ నిర్వహించారు. దుష్ట శిక్షణ, శిస్ట రక్షణ కోసం...

America President Israel Tour : ఇజ్రాయెల్‌లో బైడెన్ పర్యటన

ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ, ఆ గడ్డపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ పర్యటించనున్నారు. బుధవారం అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తారని వైట్‌హౌస్...

పదో తరగతి విద్యార్థినిపై టీచర్ అఘాయిత్యం… మగబిడ్డకు జన్మనిచ్చిన బాధితురాలు

ఓ ఉపాధ్యాయుడు, విద్యార్థినిపై  లైంగికదాడికి పాల్పడి తల్లిని చేశాడు. సదరు బాధిత విద్యార్థిని బిడ్డకు జన్మనివ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో...

Supreme Court : జీవిత భాగస్వామిని ఎంచుకోవడం జీవితంలో అంతర్భాగం

స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ఐదుగురి ధర్మాసనం సుదీర్ఘంగా వాదనలు విన్న తరవాత తీర్పును ఇవాళ...

Skill case update: స్కిల్  కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ బుధవారానికి వాయిదా పడింది. చంద్రబాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు కోర్టు...

Putin China Tour : రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనాలో పర్యటన

రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనాలో అడుగుపెట్టారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పథకం మొదలు పెట్టి పదేళ్లైన సందర్భంగా బీజింగ్‌లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సమావేశాల్లో పుతిన్...

RSS FIRE ON DMK GOVT: ‘ఆర్ఎస్ఎస్ ర్యాలీ జరపకుండా అడ్డంకులు సృష్టిస్తోన్న స్టాలిన్ ప్రభుత్వం’

తమిళనాడులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ర్యాలీ జరపకుండా డీఎంకే నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణ్ తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు....

Supreme Court : స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్దత కల్పించలేం

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్దత కల్పించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన కేసులో ఇవాళ కీలక తీర్పు వెలువడింది. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్దత కల్పించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది....

MLA BALINENI: గన్‌మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే…

ఒంగోలు పోలీసుల తీరుపై మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నకిలీ భూ దస్తావేజుల కేసులో పోలీసుల వ్యవహారశైలిపై బాలినేని తీవ్ర...

PUTIN-NETANYAHU PHONE CALL: హమాస్‌ను సమూలంగా నిర్మూలిస్తాం… పుతిన్ –నెతన్యాహు సంభాషణలో వెల్లడి

ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న హమాస్‌ను పూర్తిగా నిర్మూలిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన సందర్భంగా నెతన్యాహు ఈ వ్యాఖ్యలు...

Skill Scam : స్కిల్ స్కామ్ కేసులో తీర్పు రిజర్వు చేసిన సుప్రీంకోర్టు

స్కిల్ స్కామ్ కేసు కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో మాజీ సీఎం చంద్రబాబునాయుడు వేసిన క్వాష్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. చంద్రబాబు తరపు హరీష్...

Leo movie: లియో తెలుగు వెర్షన్ విడుదల పై కోర్టు స్టే…

తమిళ హీరో విజయ్ నటించిన లియో తెలుగు వెర్షన్ విడుదలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా విడుదలపై స్టే విధిస్తూ...

Allu Arjun receives  Best Actor Award: రాష్ట్రపతి చేతులమీదుగా జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్

దిల్లీ లో జరిగిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, రాష్ట్రపతి ద్రౌపది ముర్మ చేతుల...

ODI Cricket : దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ ఘన విజయం

ప్రపంచ క్రికెట్ వన్డేల్లో చిన్న జట్లు చెలరేగిపోతున్నాయి. ఇంగ్లాండ్‌ జట్టును మట్టికరిపించి ఆఫ్ఘన్ జట్టు చరిత్ర సృష్టించిన విషయం మరవక ముందే మరో జట్టు సత్తా చాటుకుంది....

Israel Hamas War : గాజా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి : 500 మంది మృతి

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హమాస్ ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో ఇజ్రాయెల్ సైన్యం, గాజాలోని ఓ ఆసుపత్రిపై బాంబుల వర్షం కురిపించింది. ఈ...

NAVARATRI FESTIVAL DAY-4: శ్రీమహాలక్ష్మీగా దర్శనమిస్తున్న బెజవాడ దుర్గమ్మ…

రాష్ట్రంలో శరన్నవరాత్రి మహోత్సవాల కోలాహలం కొనసాగుతోంది. ఆలయాల్లో అమ్మవారిని శాస్త్రోక్తంగా అలంకరిస్తూ భక్తిని చాటుకుంటున్నారు. దేవీమహత్యాల ప్రవచనాలతో తెలుగునేల పులకించిపోతుంది. అమ్మవారు దుర్గమ్మగా కొలువుదీరిన విజయవాడ ఇంద్రకీలాద్రిపై...

ISIS Links : ఫ్రాన్స్‌లో టీచర్‌ను చంపిన వ్యక్తికి ఐసిస్ ఉగ్రవాదులతో లింకులు

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం తీవ్రంగా జరుగుతున్న వేళ ఫ్రాన్స్‌లో ఉపాధ్యాయుడిని పొడిచి చంపిన వ్యవహారం ఆందోళనకు దారితీసింది. గతవారం ఉత్తర ఫ్రాన్స్‌లో ఓ ఉపాధ్యాయుడిని హత్య చేసి...

TTD: కల్పవృక్ష వాహనంపై బ్రహ్మాండనాయకుడి వైభవం

తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు స్వామివారు కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిగా కొలువుదీరారు. రాత్రికి సర్వభూపాల వాహన సేవలో...

crime news…ఏలూరు జిల్లాలో దారుణం… ‘పదో తరగతి బాలికపై వాలంటీర్ లైంగికదాడి’

పదో తరగతి బాలికపై వాలంటీరు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏలూరు జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకున్నట్లు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. దెందులూరు మండల...

Israel Hamas War : ఆసుపత్రిపై దాడి హమాస్ పనే : ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ గాజా యుద్ధంతో అట్టుడికిపోతోన్న గాజాలో పరిస్థితులు మరింత దిగజారాయి. గాజా ఆసుపత్రిలో సంభవించిన పేలుడులో 500 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఇది హమాస్ తీవ్రవాదుల పనేనని...

Afghanistan vs England ODI : ఇంగ్లాండ్‌పై ఆఫ్ఘన్ ఘన విజయం

క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్‌లలో ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆదివారం ఢిల్లీ వేదికగా జరిగిన ఒన్డేలో ఇంగ్లాండ్ జట్టుపై ఆఫ్ఘనిస్థాన్ ఘన విజయం సాధించింది....

Kanakadurga navaratri utsavalu : శ్రీ గాయత్రీ దేవిగా దుర్గమ్మ దర్శనం

బెజవాడ కనకదుర్గ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి గా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధిపొంది ముక్తా,...

Jai Shri Ram Slogans : భారత్ పాక్ మ్యాచ్‌లో జైశ్రీరామ్ నినాదాల రచ్చ

భారత్ - పాక్ దేశాల మధ్య అహ్మదాబాద్ వేదికగా శనివారం నాడు జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో క్రీడాభిమానులు చేసిన జై శ్రీరామ్ నినాదాలు వివాదానికి దారితీశాయి....

Tirumala : చిన్నశేష వాహనంపై ఊరేగిన తిరుమల శ్రీవారు

తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ బ్రహ్మోత్సవాల్లో సోమవారం ఉదయం శ్రీవారు...

Joe Biden : గాజాలో ఇజ్రాయెల్ దళాలు సుదీర్ఘకాలం ఉండటం పొరపాటే

ఇజ్రాయెల్ హమాస్ తీవ్రవాదుల యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హమాస్ తీవ్రవాదులను ఏరివేసేందుకు ఇజ్రాయెల్ దళాలు గాజాలో సుదీర్ఘం కాలం పాటు...

Amaravati Capital Case : అమరావతి అసైన్డ్ భూముల కేసు రీఓపెన్

అమరావతి అసైన్డ్ భూముల కేసులో కొత్త ఆధారాలు పరిగణనలోకి తీసుకుని విచారించాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ ప్రారంభించింది. సీఐడి ఇచ్చిన కొత్త...

Nithari Accused Acquitted : నిఠారీ నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన అలహాబాద్ హైకోర్ట్

నిఠారీ హత్య కేసు దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. 2005 నుంచి 2006 మధ్యలో ఉత్తరప్రదేశ్‌ నొయిడాలోని నిఠారీ ప్రాంతంలో చోటు చేసుకున్న హత్యలు వెలుగు చూడటం...

CM JAGAN ON VIZAG: విశాఖలో మకాంపై మరోసారి జగన్ ప్రకటన…డిసెంబర్ అంటూ క్లారీటీ

విశాఖకు మకాం మార్చడంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి  మరోసారి కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ నాటికి విశాఖకు రాబోతున్నట్లు, పరిపాలనా విభాగాన్నిఅంతటిని తరలించి పాలన చేస్తామని చెప్పారు....

IRAN WARNS ISRAEL: ఇజ్రాయెల్‌కు ఇరాన్ మరోసారి వార్నింగ్, అమెరికాకు చురకలు..!

హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న పోరును ఇరాన్ మరోసారి తప్పుబట్టింది. పాలస్తీనీయులపై దురాక్రమణను తక్షణమే నిలిపివేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇజ్రాయెల్...

IRR CASE: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా..మళ్ళీ విచారణ ఎప్పుడంటే…?

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ హైకోర్టులో వాయిదా పడింది. సీఐడీ 500...

Supreme Court : మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలంటూ సుప్రీంలో పిటీషన్

పార్లమెంటులో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని...

Supreme Court: ట్రాన్స్‌జండర్లను ప్రత్యేక కులంగా చూడాలన్న పిటిషన్ తిరస్కరణ

కుల గణనలో భాగంగా ట్రాన్స్‌జండర్లను ప్రత్యేక కులంగా చూపేలా ఉత్వర్వులివ్వాంటా ఆ కమ్యూనిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బీహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో...

Sri lanka arrests: భారత జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంక నావికాదళం…

తమ సముద్రజలాల్లో అక్రమంగా చొరబడ్డారంటూ భారత్‌కు చెందిన 27 మంది జాలర్లను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. ఐదు బోట్లను కూడా సీజ్ చేసింది.   తమిళనాడు...

Israel Hezbollah War : హెజ్బొల్లా ఉగ్రవాదులు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు

హమాస్ ఉగ్రవాదులకు సహకరిస్తోన్న హెజ్బొల్లా మిలిటెంట్లను ఏరివేసేందుకు ఇజ్రాయెల్ లెబనాన్‌లోని నిర్దేశిత లక్ష్యాలపై దాడులకు దిగింది. సోమవారం నాడు హెజ్బొల్లా ఉగ్రవాదులకు ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య కాల్పులు...

Lord sri venkateswara: యూకే, యూరప్‌లో వైభవంగా శ్రీవేంకటేశ్వరుడి కళ్యాణం

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విదేశాల్లో శ్రీవేంకటేశ్వరస్వామి కళ్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ నెల 10 నుంచి 15వరకు  స్వామి కళ్యాణాన్ని జరిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగసంస్థ...

Stock Markets : లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లకు సానుకూల వాతావరణం నెలకొనడంతో దేశీయ స్టాక్ సూచీలు కూడా పరుగులు తీశాయి. సెన్సెక్స్ ప్రారంభంలో 298...

NAVARATRI FESTIVAL DAY-3 : శరన్నవరాత్రి వైభవం… నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో శ్రీదుర్గమ్మవారి దర్శనం

రాష్ట్రవ్యాప్తంగా దసరా ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జగజ్జనని స్మరణతో ప్రతీ ఊరూ మార్మోగుతోంది. స్థానిక సంప్రదాయాలను అనుసరించి అమ్మవారికి నవరాత్రులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. రోజుకో అలంకారంలో...

జన గణ మనతో లక్ష గొంతులు ఒక్కటై

చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో మ్యాచ్ అంటేనే కోట్లాది భారతీయుల్లో ఉత్కంఠ. ఇక మ్యాచ్ లో విజయమంటే..అందునా ప్రపంచకప్ లో అయితే...ఆ ఆనందానికి ఆకాశమే హద్దవుతుంది. ఇలాంటి...

PAVAN ON CBN HEALTH: చంద్రబాబు పట్ల ప్రభుత్వ వైఖరి సరికాదు

టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి పై రాష్ట్రప్రభుత్వ వైఖరి అమానవీయంగా ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలపై  మానవతా దృక్పథంలో...

Statue of Equality : విదేశాల్లో అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ

విదేశీగడ్డపై తొలిసారి అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని అమెరికాలోని మేరీలాండ్‌లో ఆవిష్కరించారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 13 ఎకరాల సువిశాల...

Owaisi on Palestine: పాలస్తీనాకు మద్దతు, ఇజ్రాయెల్‌పై మండిపాటు, ఇదే ఒవైసీ నైజం

పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఇజ్రాయెల్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ మీడియా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. పాలస్తీనా భూభాగాన్ని గత...

Pak Coach Comments: ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు..

ఆట అన్నాక ఎవరో ఒక్కరే విజేతగా నిలుస్తారన్నది జగమెరిగిన సత్యం. ఈ నిజాన్ని పాక్ కోచ్ మికీ ఆర్థర్ ఇంకా ఒంటబట్టించుకోలేదేమో ? అందుకే తమ జట్టు...

Hamas Stopping People : గాజా ప్రజలను అడ్డుకుంటోన్న హమాస్ మిలిటెంట్లు

ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. గాజాలో ప్రజలు దక్షిణ ప్రాంతాలకు తరలిపోవాలని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరించింది. గాజాలోని ఉత్తరప్రాంతంలో హమాస్ తీవ్రవాదులను...

IOC member john coats : భారత్ కు ఆ సత్తా ఉంది

ఒలింపిక్స్ నిర్వహణలో భారత్ కు అవకాశాలున్నట్లు ఆశిస్తున్నామని అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ సభ్యుడు జాన్ కోట్స్ అభిప్రాయపడ్డారు. ముంబైలో ఈనెల 14న అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ 141వ...

AP BJP: ఆదర్శనీయుడు అబ్దుల్ కలాం: పురందరేశ్వరి

మాజీ ఉపరాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవితం భారతీయులందరికీ ఆదర్శనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు. విజయవాడలో నిర్వహించిన అబ్దుల్ కలాం జయంతి వేడుకల్లో పాల్గొన్న...

BRS Manifesto: ఆసరా పింఛను ఐదు వేలు, సన్నబియ్యం, కేసీఆర్ బీమా… పొలిటికల్ హీట్ పెంచిన గులాబీ పార్టీ హామీలు

హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి(BRS) ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. తీవ్రమేధోమధనం అనంతరం విడుదలైన ఆ పార్టీ మేనిఫెస్టోతో తెలంగాణ రాజకీయాలు మరింత రంజుగా...

ED ATTACHES NCP LEADER ASSETS: ఎన్సీపీ నేత ఆస్తులు అటాచ్… వాటి విలువ ఎంతంటే…?

నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మాజీ ఎంపీ, ఆ పార్టీ అధినేత శరద్ పవార్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఈశ్వర్ లాల్ శంకర్ లాల్ జైన్...

Hamas commander eliminated by IDF: హమాస్ కమాండర్ హతం

తమ దేశంపై పలురూపాల్లో మారణ హోమం సృష్టించి...వేలమంది మృతికి కారకుడైన హమాస్ ఉగ్రవాద సంస్థ కమాండర్ ను మట్టుపెట్టినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రకటించింది. నిన్నరాత్రి జరిపిన...

Sanskrit language Teachers: సంస్కృతంతోనే  మెరుగైన సమాజ నిర్మాణం

సంస్కృత భాష అభ్యున్నతి కోరుతూ పలువురు ప్రముఖులకు సంస్కృత భాషా పరిరక్షణ సమితి వినతి పత్రాలు అందజేస్తోంది. ఈ క్రమంలో  సంస్కృతభాషా ఉపాధ్యాయ సంఘం సభ్యులు(ఆంధ్రప్రదేశ్), విశాఖ...

CWC 2023 ENG VS AFG ODI-13:  ఇంగ్లండ్ కు 285 టార్గెట్ ఇచ్చిన ఆప్ఘన్

వన్డే క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా న్యూదిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్, ఆప్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. తొలుత ఆప్ఘన్ బ్యాటింగ్ చేసి 285...

Page 37 of 49 1 36 37 38 49