ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు
రేపు (శుక్రవారం) ఉదయం వెలువడనున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు ఈ విషయాన్ని వెల్లడించింది.
తొలి, రెండో ఏడాది ఫలితాలను ఒకేసారి
ప్రకటించనున్నారు.
రికార్డుస్థాయిలో
22
రోజుల్లోనే ఫలితాలు ప్రకటించేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమైంది.
మార్చి ఒకటి నుంచి
20
వరకు పరీక్షలు జరిగాయి. మొత్తం 10,53,435 మంది విద్యార్ధులు
పరీక్షలు రాశారు. అందులో మొదటి ఏడాది పరీక్షలు 5,17,570 మంది విద్యార్ధులు, రెండో ఏడాది పరీక్షలు 5,35,865 మంది రాశారు.
సరికొత్త
టెక్నాలజీని ఉపయోగించి లీకేజ్‌కి ఇంటర్ బోర్డు చెక్ పెట్టింది. ప్రత్యేక బార్ కోడ్‌తో పాటు
ప్రశ్నాపత్రంలోని ప్రతీ పేజీపై సీరియల్ నంబర్లతో పకడ్బందీగా పరీక్షలను
నిర్వహించింది.
ఫలితాలను httsps://resultsbie.ap.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు