Tuesday, May 20, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

రాజ్ కోట్ టెస్ట్: ఇంగ్లండ్ ను చిత్తుగా ఓడించిన భారత్

param by param
May 12, 2024, 07:05 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

రాజ్‌కోట్
వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ పై భారత్  434 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్
నిర్దేశించిన 557 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఇంగ్లండ్ ఘోరంగా విఫలమైంది.
నాలుగో రోజు ఆటలో 39.4 ఓవర్లకు 122 పరుగులు చేసి ఇంగ్లండ్ జట్టు పెవిలియన్
చేరింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ లో భారత్ 2-1తో ఆధిక్యం సాధించింది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ ఫిబ్రవరి 23 నుంచి
రాంచీ వేదికగా జరగనుంది.

తొలి
ఇన్నింగ్స్ లో భారత్ 445 పరుగులు చేయగా ఇంగ్లండ్ 319 రన్స్ కే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్
ను భారత్, 430 /4 పరుగులు వద్ద డిక్లేర్ చేసింది.
భారత్
నిర్దేశించిన 557 పరుగుల ఛేదనలో  ఇంగ్లండ్ ఇన్నింగ్స్
పేలవంగా సాగింది. భారత బౌలర్ల దెబ్బకు పెవిలియన్ కు క్యూ కట్టారు.  మార్క్ వుడ్(33) మాత్రమే ఫర్వాలేదు అనిపించాడు.

బెన్
డకెట్ రనౌట్ తో ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్ పతనం ప్రారంభమైంది. 6. 1 బంతికి
డకెట్  ఔట్ కావడంతో 15 పరుగుల వద్ద
ఇంగ్లండ్ తొలి వికెట్ నష్టపోయింది.  బుమ్రా
బౌలింగ్ లో జాక్ క్రాలే (11)ఎల్బీ కావడంతో భారత్ కు రెండో వికెట్ దక్కింది. 20
పరుగుల వద్ద  ఇంగ్లండ్ మూడో వికెట్
నష్టపోయింది. ఓలీ పోప్(3) జడేజా బౌలింగ్ లో రోహిత్ క్యాచ్ గా దొరికిపోయాడు. దీంతో
పది ఓవర్లకు ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది. 

ఆ తర్వాత 28 పరుగుల వద్ద జడేజా బౌలింగ్ లోనే
జానీ బెయిర్ స్టో కూడా వెను దిరగడంతో ఇంగ్లండ్ పరిస్థితి మరింత దిగజారింది. జడేజా
బౌలింగ్ లో జో రూట్ (7), ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వత వచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్
బెన్ స్టోక్స్(15) కూడా ఆరో  వికెట్ గా
నిష్క్రమించాడు. కుల్దీప్ బౌలింగ్ లో ఎల్బీ అయ్యాడు. 

బెన్ ఫోక్స్(16), టామ్ హార్ట్ లీ(16)
వెనుదిరగడంతో భారత్ భారీ విజయం సాధించింది.
రవీంద్ర
జడేజా 5 వికెట్లు తీయగా, కుల్ దీప్ రెండు, బుమ్రా, అశ్విన్ చెరో వికెట్ తీశారు.

Tags: BHARAT vENG TEST : Day 4 in Rajkot Bharat win the 3rd Test by 434 runsBhrat2-1 leads in the Test series
ShareTweetSendShare

Related News

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు
general

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు
general

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
general

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు
general

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు
general

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

Latest News

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

నేటి నుంచి సరిహద్దులో బీటింగ్ రీట్రీట్ పున:ప్రారంభం

ఇంటర్ ఫలితాలు విడుదల

వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో క్వాంటమ్, ఏఐ కోర్సులు

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.