సత్యవేడులో సత్తా చాటెదెవరు...?
T Ramesh | 14:45 PM, Fri May 10, 2024
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్
K Venkateswa... | 14:42 PM, Fri May 10, 2024
విజయలక్ష్మీ వరించెదెవరిని శ్రీకాళహస్తీశ్వరా
T Ramesh | 14:40 PM, Fri May 10, 2024
తిరుపతిలో గెలిచే మారాజు ఎవరో... ?
T Ramesh | 14:29 PM, Fri May 10, 2024
తిరుపతి పార్లమెంటులో ఎవరి పట్టు ఎంత...?
T Ramesh | 14:20 PM, Fri May 10, 2024
లోక్‌సభలో మన స్థానాలు : రాజంపేట
P Phaneendra | 13:17 PM, Fri May 10, 2024
ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయండి : సుప్రీంకోర్టు ఆదేశం
K Venkateswa... | 12:44 PM, Fri May 10, 2024
పుంగనూరు బరిలో గెలుపుగిత్త పెద్దిరెడ్డేనా?
P Phaneendra | 12:32 PM, Fri May 10, 2024
మదనపల్లె మార్కెట్లో మొనగాడెవడు?
P Phaneendra | 12:04 PM, Fri May 10, 2024
పీలేరులో వైసీపీ హ్యాట్రిక్ సాధించేనా?
P Phaneendra | 11:32 AM, Fri May 10, 2024
కేదారనాథుడికి తొలిపూజ చేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి
T Ramesh | 11:19 AM, Fri May 10, 2024
ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయండి : సుప్రీంకోర్టు ఆదేశం
ఇంద్రకీలాద్రిపై చైత్రమాస బ్రహ్మోత్సవాలు, ముగిసిన వసంత నవరాత్రులు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో రేపటి నుంచి చైత్ర మాస బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 19 నుంచి 27 వరకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల చైత్రమాస బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. 22న రాత్రి 10.30 నిముషాలకు శ్రీ దుర్గా మల్లేశ్వర దివ్య కళ్యాణమహోత్సవాన్ని నిర్వహించనున్నారు. 24న ఉదయం 10 గంటలకు పూర్ణాహుతి, సాయంత్రం శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్లకు పవిత్ర కృష్ణానదిలో తెప్పోత్సవం జరగనుంది.
ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలు నేటితో ముగిసాయి. చివరరోజు ప్రత్యేక పుష్పాలతో శ్రీదుర్గమ్మకు అర్చన చేశారు. చివరి రోజులో భాగంగా పూర్ణహుతి కార్యక్రమం నిర్వహించారు. యాగశాలలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారు, వైదిక కమిటీ సిబ్బందిచే శాస్త్రోక్తంగా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో దంపతులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు..
శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని ధర్మపదం వేదిక నందు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్ రామరావు పాల్గొన్నారు.
Trending Tag
భద్రాద్రి రాములోరి తలంబ్రాలు నేరుగా ఇంటికే కావాలా ఇలా చేయండి
హోదా వద్దు ప్యాకేజీనే కావాలని చంద్రబాబే అడిగారు : పురందరేశ్వరి
ఏపీ లాసెట్ గడువు మే 4 వరకు పెంపు
ఓటు ప్రాధాన్యంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
ఏపీ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయి
రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు
దూరదర్శన్ లో ‘ది కేరళ స్టోరీ’, రెచ్చగొట్టే చర్యంటూ కమ్యూనిస్టులు అక్కసు...!
ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలకు వేసవి సెలవులు, ఎన్నిరోజులంటే...?
బర్త్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు
తెలుగు రాష్ట్రాల్లో ‘పది’ పరీక్షలు ప్రారంభం
ఉగాది శోభ : ఆలయాలకు పోటెత్తిన భక్తులు, పుణ్యక్షేత్రాల్లో పంచాంగ శ్రవణం
దూరదర్శన్ లో ‘ది కేరళ స్టోరీ’, రెచ్చగొట్టే చర్యంటూ కమ్యూనిస్టులు అక్కసు...!
తిరుమలలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, బ్రేక్ దర్శనాలు రద్దు
బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న ఒంటిమిట్ట.. భద్రాద్రిలో పసుపు దంచుడు, తలంబ్రాల పనులు
తెల్లదొరలను ఎదిరించిన తొలితరం వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
VHP VJA Meet: ఉదయనిధిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్