సౌర రహస్యాల ఛేదనకు బయల్దేరిన ఆదిత్య ఎల్1
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదిత్య ఎల్1 ఆర్బిటర్ తన అంతరిక్ష ప్రయాణం విజయవంతంగా ప్రారంభించింది. ఈ ఉదయం గం. 11.50...
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదిత్య ఎల్1 ఆర్బిటర్ తన అంతరిక్ష ప్రయాణం విజయవంతంగా ప్రారంభించింది. ఈ ఉదయం గం. 11.50...
సూర్యుడి గురించి పరిశోధన కోసం ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 లాంచింగ్ విజయవంతమైంది. శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్ళిన పీఎస్ఎల్‌వీ-57 రాకెట్ ఆదిత్య ఎల్-1 ఆర్బిటర్ ను...
ఆసియా కప్ -2023 లో భాగంగా దాయాదుల మధ్య రసవత్తర పోరు ప్రారంభమైంది. భారత్, పాకిస్తాన్ మధ్య శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో ఆట ఆరంభమైంది. టాస్ గెలిచిన...
రాజస్థాన్‌లో గురువారం అవమానకర ఘటన జరిగింది. ఒక గిరిజన మహిళను ఆమె భర్త చితకబాది, ఆమెను వివస్త్రను చేసి, ఊరంతా నగ్నంగా ఊరేగించిన దుర్ఘటన సభ్య ప్రపంచాన్ని...
చందమామపై రోవర్ ఆటలు
ఎక్స్ వేదికగా ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. త్వరలో ఎక్స్‌లో వీడియో, ఆడియో కాల్స్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు. అంతే కాదు ఈ...
వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇవాళ ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీని కలిశారు. గంటకుపైగా వారితో చర్చలు జరిపారు. వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో...
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రపతి భవన్‌ను కూడా రాజకీయాల్లోకి లాగాడని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందరేశ్వరి ధ్వజమెత్తారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియా...
భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కొత్తగా కట్టిన ఇండియా కూటమి దశా దిశా నిర్ణయించే కీలకమైన సమావేశాలు ఇవాళ, రేపు ముంబైలో జరుగుతున్నాయి. ఈ తరుణంలో...
పార్లమెంట్ ప్రత్యేక భేటీకి కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదురోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్...
కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డు సీఈవో, చైర్‌పర్సన్‌గా జయావర్మ సిన్హాను కేంద్రం నియమించింది. ఆమె నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ఈ...
దక్షిణ ఆఫ్రికాలోని అతిపెద్ద పట్టణం జొహానెస్‌బర్గ్‌లో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 73కు పెరిగింది. వీరిలో తొమ్మిది మంది చిన్నారులు కూడా ఉన్నారు....
ఇస్రో చైర్మన్ సోమనాథ్ గురువారం ఇండిగో విమానంలో ప్రయాణించారు. విమానం గాల్లోకి లేచే ముందు ప్రత్యేక అనౌన్స్ మెంట్ తో ఆయనను ఇండిగో సిబ్బంది గౌరవించింది. ఆయన...
దేశంలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే రాజకీయ విశ్లేషకుల అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. సెప్టెంబరు 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్టు...
నైరుతి ఋతుపవనాలు మళ్ళీ పుంజుకుని వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. వందేళ్ళలో ఎన్నడూ లేనంతగా తక్కువ వానలు ఆగస్టులో కురిసినా...
రూ. 5లక్షల కంటె తక్కువ వార్షికాదాయం ఉన్న దేవాలయాల నిర్వహణ బాధ్యతను అర్చకుడు లేదా ధర్మకర్తలకు విడిచిపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంగీకరించింది....
తిరుమల కాలినడక మార్గం సమీపంలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. తాజాగా మరో చిరుత కదలికలు ట్రాప్ కెమెరాల్లో చిక్కాయి. అలిపిరి నడక మార్గంలో శ్రీ లక్ష్మీ...
వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వ రంగ చమురు విక్రయ సంస్థలు తగ్గించాయి. 19 కిలోగ్రాముల సిలిండర్ ధరపై రూ. 158 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఎల్పీజీ సిలిండర్...
సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపడుతున్ ఆదిత్య ఎల్-1 లాంచింగ్ కు రంగం సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్...
రజనీకాంత్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన జైలర్ నిర్మాత
ఇటీవల చైనా తమ ప్రామాణిక మ్యాప్ అని విడుదల చేసిన మ్యాప్‌లో భారతదేశపు కొన్ని ప్రాంతాలను తమ దేశపు ప్రాంతాలుగా చూపుతున్న గొడవ తెలిసిందే. చైనా వాదనలను...
ఏపీలో విద్యుత్ కార్మిక సంఘాల సమ్మెకు హైకోర్టు అనుమతించింది. తమ డిమాండ్ల సాధన కోసం విద్యుత్ కార్మిక సంఘాలు విజయవాడలో నిర్వహించ తలపెట్టిన ధర్నాకు అనుమతి కావాలంటూ...
ఆకాశంలో ఇవాళ సాయంత్రం అద్భుతఘట్టం ఆవిష్కృతం కానుంది. సహజ చంద్రుడికి బదులుగా అరుదైన సూపర్ బ్లూ మూన్ కనిపించనుంది. ఈ పౌర్ణమినాడు చంద్రుడు, భూమికి అత్యంత చేరువలో...
PUSHPA 2 దినచర్యతోపాటు పుష్ఫా 2 మేకింగ్ వీడియో షేర్ చేసిన అల్లు అర్జున్
రాఖీ పండుగ అనగానే... అన్నలు లేదా తమ్ముళ్ళ చేతికి అందమైన రాఖీ కట్టి, వారి నుంచి డబ్బులో కానుకలో తీసుకునే పండుగగా మాత్రమే ఈరోజుల్లో మనకు తెలుసు....
జాతీయ పరిశోధనా సంస్థ ఎన్ఐఏ తనకు నోటీసులు జారీ చేసిందంటూ వచ్చిన వార్తలపై తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజంలేదంటూ వాటిని...
చంద్రయాన్ -3 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై అడుగుపెట్టినప్పటి నుంచి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. చంద్రుడిపై వాతావరణ పరిస్థితుల్లో మార్పులు అంచనా వేయడంతోపాటు...
ఎస్సై ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. తుది రాత పరీక్షల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబరు 14, 15వ తేదీల్లో తుది పరీక్షలు...
చెస్ ప్రపంచ కప్ ఫైనల్స్‌లో రన్నరప్, రజత పతక విజేత ప్రజ్ఞానందకు చెన్నైలో ఘన స్వాగతం లభించింది. బుధవారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ప్రజ్ఞానందకు వేల...
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది అధిక శ్రావణమాసం కారణంగా...
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ దేశరాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార, విపక్ష పార్టీలు అప్పుడే ఎన్నికల వాతావరణంలోకి వెళ్లాయి. పోటాపోటీ సమావేశాలు, ప్రజాకర్షక నినాదాలతో ప్రజల్లోకి వెళ్ళేందుకు...
లద్దాఖ్ ఉత్తరభాగంలోని దెప్సాంగ్ మైదానానికి తూర్పున 60 కిలోమీటర్ల ఎగువన కొండ ప్రాంతంలో చైనా సైన్యాలు సొరంగాలు తవ్వుతున్నాయి. అక్కడ తమ సైన్యం కోసం, ఆయుధాలు నిల్వ...
ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలం దేవస్థానం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి లలితాంబికా కాంప్లెక్సు ఎల్ బ్లాకులోని దుకాణాల్లో ఈ ప్రమాదం జరిగింది....
కావేరి జల వివాదం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. కర్ణాటకలోని కృష్ణరాజసాగర్ ప్రాజెక్టు నుంచి తమిళనాడు తాగునీటి అవసరాలకు 5 వేల క్యూసెక్కుల జలాలను దిగువకు వదిలారు. కావేరీ...
సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతుండడంపై సుప్రీంకోర్టు మండిపడింది. సాధారణ వ్యక్తుల నుంచి ఉన్నత సంస్థల వరకూ సైబర్ నేరగాళ్ళ బాధితుల జాబితాలోని వారేనని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది....
వేయి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలవుతుందంటారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర కూడా చిన్నగా మొదలై ప్రభంజనంలా మారింది. ఒక్కో...
దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద నగరం జొహానెస్‌బర్గ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఓ బహుళ అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 60 మంది...
అదరగొడుతోన్న షారుఖ్ జవాన్ ట్రైలర్
‘‘ప్రపంచ సంస్కృత దివస్’’ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఒక సంస్కృత వాక్యాన్ని రాసి ఇతరులతో పంచుకుని సంస్కృత భాషా వేడుకల్లో...
షారుఖ్ జవాన్ ట్రైలర్
పాకిస్థాన్‌లో భారత హై కమిషనర్‌గా గీతిక శ్రీవాస్తవను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాక్ అంబాసిడర్‌గా ఓ మహిళను నియమించడం ఇదే మొదటిసారి. డాక్టర్ ఎం.సురేష్ కుమార్...
ఏపీ సీఆర్‌డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. సీఆర్‌డీఏ పరిధిలోని గ్రామాల్లో 500 మీటర్లలోపు లేఅవుట్లకు మాత్రమే అనుమతి అనే నిబంధన తొలగించారు. ఈ నిబంధన వల్ల ప్రభుత్వం ఆదాయం...
సూర్యుడి రహస్యాలు కనుగొనడానికి ఉద్దేశించిన ఆదిత్య-ఎల్1 ఉపగ్రహ ప్రయోగానికి శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహాన్ని పీఎస్ఎల్‌వీ-సీ57 వాహకనౌక...
అస్సాంలో వరదలు విరుచుకుపడ్డాయి. తాజాగా 17 జిల్లాల్లో పోటెత్తిన వరదలకు 1.91 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. లక్ష్మీపూర్ జిల్లాలో 47,400 మంది, ధేమాజీ జిల్లాలో 41000, గోలాఘాట్...
హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ కంపెనీ షేర్ల పతనం వ్యవహారంలో కొత్తకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో పన్ను ఎగవేతకు స్వర్గధామాలుగా ఉన్న దేశాల ద్వారా విదేశీ పెట్టుబడిదారులు,...
తోషాఖానా కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. తోషాఖానా కేసులో ట్రయల్ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను...
రాజ్యాంగంలోని35ఎ అధికరణం కశ్మీరేతరులకు కొన్ని కీలకమైన హక్కులను నిరాకరించిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ అన్నారు. అవకాశాల్లో సమానత్వం, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు, భూమిని...
చైనా మరో అరాచకానికి తెరతీసింది. భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంతోపాటు, అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని కూడా కలిపి అధికారిక మ్యాప్‌లను చైనా ముద్రించింది. చైనా తాజాగా ఆగష్టు 28న...
వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గృహోపయోగ వంటగ్యాస్‌పై ఒకేసారి రూ.200 తగ్గించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ...
తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న తన మాజీ పీఏ గురించి విచారించేందుకు కొచ్చిలోని...
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను కేసులు వెంటాడుతున్నాయి. తోషఖానా అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న ఇమ్రాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టులో ఇవాళ ఊరట లభించింది. అయితే తోషఖానా...
అంతర్జాతీయ మార్కెట్ల దన్నుతో దేశీయ స్టాక్ సూచీలు లాభాల్లో దూసుకెళుతున్నాయి. వరుసగా మూడో రోజూ సూచీలు లాభాలను నమోదు చేశాయి. ప్రారంభంలోనే 289 పాయింట్ల లాభంతో సెన్సెక్స్...
ఎండలతో అల్లాడిపోతోన్న ఏపీ ప్రజలకు భారత వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు...
సీపీఎస్ రద్దు చేయాలంటూ ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలు ఫలించలేదు. ఓపీఎస్‌కు సమానమైన జీపీఎస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, అయితే ఆ ముసాయిదా...
జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి మారుతోంది. ఉగ్రవాదుల ఘాతుకాల వేడితో అట్టుడికిపోతుండే ఈ ప్రాంతంలో పరిస్థితి ఇప్పుడు చల్లబడుతోంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని...
ఆసియాకు చెందిన ఆరు దేశాలుతలపడే ఆసియా కప్క్రికెట్ టోర్నమెంట్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి శ్రీలంక, పాకిస్తాన్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తుండగా, తొలి మ్యాచ్...
చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుమోపి ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసిన చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ ప్రయోగం అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేస్తోంది. చంద్రుడి ఉపరితలం మీద...
ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా విశాఖ విమానాశ్రయంలో దాడి ఘటన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో సాక్షిగా ఉన్న దినేష్ కుమార్...
మథురలోని శ్రీకృష్ణుడి జన్మభూమి ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత అంశంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ ఎస్వీన్...
కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదలంతా రానున్న కాలంలో మధ్యతరగతి వర్గాలుగా మారతారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వారంతా దేశాభివృద్ధికి చోదకులుగా ఉంటారని వివరించారు. దిల్లీలో...
కేసీఆర్ పదేళ్ల పాలనలో అవినీతి పెరిగిపోయిందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనకబడిపోయిందని...
భారత జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా సంచలనం సృష్టించాడు. బుడాపెస్ట్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం...
చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్ మొదటి సారిగా శాస్త్రీయ సమాచారం పంపిందని ఇస్రో వెల్లడించింది. చంద్రుని ఉపరితలంపై, ఉపరితలం నుంచి 10 సెం.మీ...
ఎన్టీఆర్ స్మారక రూ.100 నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నాణేన్ని ముద్రించింది. రాష్ట్రపతి భవన్‌లో...
పేదరిక నిర్మూలన, లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ ఫలాలు అందించే లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా ప్రారంభమైన జన్‌ధన్ యోజన పథకం 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2014...
తిరుమలలో చిరుతల కలకలం తగ్గడం లేదు. తాజాగా అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుతపులి చిక్కింది. అలిపిరి కాలి నడక మార్గంలో ఏడో మైలురాయి...
పాఠశాలల్లో ముస్లిం విద్యార్థులు ధరించే బుర్ఖా(అబయ వస్త్రధారణ)పై నిషేధానికి ఫ్రాన్స్ పాలకవర్గం సిద్ధమైంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే బడుల్లో పాటించాల్సిన లౌకిక చట్టాలకు వ్యతిరేకంగా ఈ వేషధారణ...
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, సీఎం పదవి గుంజుకుని, ఆయన చావుకు కారణమైన చంద్రబాబునాయుడు, స్మారక నాణెం విడుదల కార్యక్రమంలో పాల్గొనడం సిగ్గుచేటని సీఎం జగన్‌మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు....
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో మొబైల్స్ వాడకంపై నిషేధం విధించింది. విద్యార్థులు బడులకు మొబైల్స్ తేవడాన్ని పూర్తిగా నిషేధించింది. ఉపాధ్యాయులు కూడా తరగతి గదుల్లోకి...
విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి రాజస్థాన్ అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. రెండు నెలల పాటు శిక్షణా సంస్థలు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే...
రిలయన్స్ ఏజీఎం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది చివరి నాటికి హైస్పీడ్ 5జీ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు....
సూర్యుడిపై పరిశోధనలకు సిద్ధమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (isro) ఆదిత్య ఎల్-1 మిషన్ లాంచింగ్ముహూర్త సమయాన్ని ప్రకటించింది. సూర్యుడి గురించి పరిశోధన కోసం ఉద్దేశించిన ఈ...
పుష్కర కాలంగా గుడి గోపుర శిఖరం మీదున్న బంగారు కలశం మాయమైంది. దాన్ని కోతులు పడేసి ఉంటాయని, ఎవరో ఎత్తుకుని పోయి ఉంటారనీ కథలు వినిపిస్తున్నాయి. ఇంతకీ...
జాబిల్లిపై చక్కర్లు కొడుతున్న భారతీయ ప్రజ్ఞాన్ రోవర్ , తన అధ్యయనంలో ఎదురువుతున్న సవాళ్లను చాకచక్యంగా సురక్షితంగా అధిగమిస్తోంది. తాజాగా తన మార్గంలో అడ్డుగా ఉన్న...
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల నియామకాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. పలు కుంభకోణాల్లో నిందితులు, లిక్కర్ వ్యాపారాలు చేస్తున్న వారికి పాలకమండలిలో చోటు...
వైసీపీ మంత్రి రోజా భర్త సెల్వమణిపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరు కాకపోవడంతో రోజా భర్త, డైరెక్టర్ ఆర్‌కె.సెల్వమణిపై...
ఉప్పుడు బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం 20 శాతం సుంకం విధించింది. ధరలను అదుపులో ఉంచేందుకు నిల్వలను సరిపడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు...
గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి ‘వ్యోమమిత్ర’ అనే మహిళా రోబోను పంపిస్తామని సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయమంత్రి జితేంద్రసింగ్ చెప్పారు. గగన్‌యాన్ ప్రాజెక్టులో తొలుత ప్రయోగాత్మకంగా ఒక...
చంద్రయాన్-3 దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’ అని పేరు పెట్టడానికి గల కారణాన్ని ప్రధాని మోదీ వివరించారు. ‘‘ శివ అనే పదాన్ని శుభంగా భావిస్తాం, దేశంలోని నారీమణుల...
చంద్రయాన్-3 వ్యోమనౌక చంద్రుడి దక్షిణ ధ్రువం మీద దింపిన ల్యాండర్, రోవర్ తమ పని ప్రారంభించాయి. విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ జాగ్రత్తగా, సురక్షితంగా చంద్రుడి...
మదురై రైలు ప్రమాద దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల నగదు సాయం అందిస్తామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. బాధిత...
వరుస వరదలతో అతలాకుతలమైన హిమాచల్‌ప్రదేశ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే జాతీయ రహదారులపై కొండచరియలు నేటికీ విరిగిపడుతూనే ఉన్నాయి. అనేక ప్రాంతాలకు రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. హిమాచల్‌లోని ప్రముఖ...
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ తేలికపాటి నుంచి...
కస్టమ్స్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తోన్న బంగారాన్ని పెద్దఎత్తున స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్, శ్రీలంక నుంచి బంగారం అక్రమంగా విజయవాడకు తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు....
ఇటీవల విశ్వ హిందూ పరిషత్ హర్యానాలోని నుహ్ జిల్లాలో చేపట్టిన శోభాయాత్ర సందర్భంగా అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం హిందూ సంస్థలుశోభాయాత్రకు మరోసారి పిలుపునివ్వడంతో...
చంద్రుడితో పాటు అంగారకుడు, శుక్రుడుపైకి వెళ్లే సామర్థ్యం భారత్ కు ఉందని ఇస్రో చీఫ్ సోమనాథ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతను ఇస్రో అమలు చేయగలుగుతోందని...
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఓ టపాసుల ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా, దత్తాప్రకార్‌లో అనధికారికంగా నిర్వహిస్తోన్న ఓ టపాసుల ఫ్యాక్టరీలో...
దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2024 కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ను ఇండియన్...
చంద్రయాన్-3 విజయం సరికొత్త భారత్‌కు ప్రతీకంటూ ప్రధాని మోదీ 104వ మన్ కీ బాత్ కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు. తెలుగువారందరికీ తెలుగు భాషా దినోత్సవ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్-3...
దిల్లీ మెట్రోస్టేషన్‌లోఖలిస్థానీ అనుకూల రాతలు కలకలం రేపాయి. గ్రీన్ కారిడార్ పరిధిలోని ఐదు మెట్రోస్టేషన్ల గోడలపై ఖలిస్థాన్ మద్దతుదారలు పలు నినాదాలు రాశారు. ఖలిస్థాన్ రెపరెండమ్ జిందాబాద్,...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు