param

param

మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం విస్పోటనం

MOUNT ETNA VOLCANO: ఇటలీలోని సిసిలీ తూర్పు తీరంలో ఉన్న మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం విస్పోటనం చెందింది. యూరప్ లోని పర్యాటక ప్రదేశాల్లో ఈ పర్వతప్రాంతం కూడా...

రాజమహేంద్రవరం ఐడీబీఐ బ్యాంకులో భారీ మోసం : ఈడీ కేసు నమోదు

రాజమహేంద్రవరం ఐడీబీఐ బ్యాంకులో రుణాల మోసం వెలుగు చూసింది. నకిలీ పత్రాలతో, రైతుల పేరుతో ఐడీబీఐ బ్యాంకు నుంచి కొందరు రూ.311 కోట్లు కాజేశారు. ఇటీవల సీబీఐ...

మెక్సికోకు చెందిన మహిళా డీజేపై లైంగికదాడి…? ఉపాధి పేరిట బెదిరించి మరీ…

ఓ మెక్సికన్ జాతీయురాలి(31)పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు, బాధితురాలు కలిసి గతంలో కొన్ని డీజే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సదరు...

నాగార్జునసాగర్  వద్ద ఉద్రిక్తత, ప్రాజెక్టు నుంచి నీటి విడుదల

నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఏపీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత డ్యామ్ కు ముళ్ళ కంచె ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు 26 గేట్లలో...

తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకే నాగార్జున సాగర్ వివాదం

నాగార్జున సాగర్ డ్యామ్‌ను అర్ధరాత్రి సమయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం తదనంతరం నీళ్ళు విడుదల చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. తెలంగాణలో ఎన్నికలు...

ఎగ్జిట్ పోల్స్ సమయాన్ని సవరించిన ఎన్నికల సంఘం

ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. దీంతో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినట్లవుతుంది. ఓట్ల లెక్కింపు డిసెంబరు 3న నిర్వహిస్తారు....

ఫైబర్‌నెట్ కేసు @ సుప్రీంకోర్టు : చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా

ఫైబర్‌నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ మళ్ళీ వాయిదా పడింది. చంద్రబాబు పిటిషన్‌ను విచారించిన జస్టిస్...

తెలంగాణలో ముగిసిన పోలింగ్ సమయం… మధ్యాహ్నం  తర్వాత  పోటెత్తిన ఓటర్లు

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల లోపు క్యూలైన్ లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఫలితాలు డిసెంబర్ 3న విడుదల చేయనున్నారు....

కాల్పుల విరమణ పొడిగింపు : కొనసాగుతోన్న బందీల విడుదల

ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య కుదిరిన కాల్పుల విరమణ మరో రోజు పొడిగించారు. గురువారం ఉదయం కాల్పుల విరమణ సంధి ముగియాల్సి ఉంది. అయితే కాల్పుల విరమణ...

ఆంధ్రప్రదేశ్ కు తుఫాను ముప్పు, కోస్తాకు సమీపంగా అల్పపీడనం

WEATHER WARNING: ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తబోతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా బలపడనుంది. దీంతో కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురవబోతున్నాయని...

లాభాల్లో స్టాక్ మార్కెట్లు : నిఫ్టీ సరికొత్త రికార్డు

అంతర్జాతీయంగా లభించిన సానుకూల ఫలితాలతో దేశీయ స్టాక్ సూచీలు లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్ 306 పాయింట్లు పెరిగి, 67295 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 95...

శ్రీనగర్ నిట్‌లో సోషల్ మీడియా చిచ్చు, ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు

శ్రీనగర్ ఎన్ఐటీ(NIT-SRINAGAR)లో మతపరమైన అంశంపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకు నిరసనగా కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థులు రెండువర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో వర్సిటీ అధికారులు సెలవులు...

పన్నూ హత్య కుట్రలో భారతీయుడిపై తీవ్ర అభియోగాలు

సిఖ్స్ ఫర్ జస్టిస్ ఉగ్రవాది పన్నూ హత్య కుట్ర కేసులో (pannun case) ఓ భారతీయుడిపై అమెరికా తీవ్ర అభియోగాలు మోపింది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అమెరికా...

బ్యాంకులో ఏడు కేజీల బంగారం మాయం

బ్యాంకులో కుదువ పెట్టిన బంగారం (crime news) జాగ్రత్తగా ఉంటుందని నమ్మితే జనం మోస పోకతప్పదు. బ్యాంకుల్లో కూడా బంగారానికి భద్రత కరవైంది. అత్యవసరాల కోసం బ్యాంకుల్లో...

ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో శాస్త్రీయత ఎంత…? కాంగ్రెస్ కు ఆశాజనకమంటూ ప్రచారం

హోరాహోరీగా జరిగిన  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సరళిపై పలు సర్వే సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ,  ఛత్తీస్‌గఢ్ లో  కాంగ్రెస్...

డిసెంబరులో బ్యాంకు ఉద్యోగులకు 18 రోజుల సెలవు

ఈనెలలో బ్యాంకులు 18 రోజులపాటు (banks holidays) మూతపడనున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో పండుగలకు బ్యాంకులకు ప్రత్యేకంగా సెలవులు ప్రకటించారు. జాతీయ పండగైన క్రిస్మస్ పర్యదినాల రోజు...

కాకినాడ తీరంలో బోటు ప్రమాదం, 12 మందిని కాపాడిన కోస్టుగార్డులు

Boat Accident@kakinada: కాకినాడ తీరంలో వేటకు వెళ్లిన బోటులో మంటలు చెలరేగడంతో రూ. 80 లక్షల ఆస్తినష్టం జరిగిందని బాధితులు చెబుతున్నారు. ప్రమాదం నుంచి 12 మంది...

తెలుగు రాష్ట్రాల మధ్య సాగర్ వివాదం, ఏపీ పోలీసులపై కేసు

Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్ వద్ద పోలీసు పహారా కొనసాగుతోంది. ఇరు రాష్ట్రాల పోలీసులు పెద్ద సంఖ్యలో డ్యామ్ వద్ద మోహరించారు. ఆంధ్రప్రదేశ్ వైపు దాదాపు 1200...

తొలిసారిగా 333 లక్షల కోట్లకు చేరిన స్టాక్ మార్కెట్ మదుపరుల సంపద

భారత స్టాక్ మార్కెట్లు (stock market capitalization) ఇవాళ సరికొత్త రికార్డును నెలకొల్పాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్లకుపైగా లాభపడింది. దీంతో భారత స్టాక్ మార్కెట్లలో మదుపరుల...

గ్యాస్ లీక్ ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

విశాఖ మధురవాడ వాంబేకాలనీలో జరిగిన గ్యాస్ ప్రమాద ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది. ఘటనలో గాయపడి ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య నాలుగుకు చేరింది. ఒకే కుటుంబానికి చెందిన...

చైనాలో నిమోనియా కేసులు: కేంద్రం ఆదేశాలతో రాష్ట్రాలు అప్రమత్తం

China pneumonia scare: కరోనా వ్యాప్తిని తొలినాళ్ళలోనే అరికట్టలేకపోయిన చైనా, తనతో పాటు మొత్తం ప్రపంచాన్నే కుదేలు చేసింది. కరోనా ముప్పు తొలిగిపోయింది అనుకునే లోపు ఆదేశాన్ని...

రాష్ట్రానికి క్రైస్తవుడు సీఎం కావాలి : వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు

కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి (ysrcp mla) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు మరో 140 రోజుల్లో ఉన్నాయని, ఆ తరవాత సీఎం ఎవరో తేలిపోతుందన్నారు....

విమానంలో కొట్టుకున్న మొగుడు పెళ్లాం : ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్

విమానాల్లో ముఖ్యంగా అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో వికృత చేష్టలు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో వింత ఘటనతో అంతర్జాతీయ విమానాన్ని (international flight) అత్యవసరంగా దించాల్సి వచ్చింది. మ్యూనిచ్...

కేంద్రమంత్రివర్గ నిర్ణయం: మరో ఐదేళ్ళు ఉచిత రేషన్ కొనసాగింపు

Union cabinet approves: కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో పేదల కోసం ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత రేషన్ పథకం మరో ఐదేళ్ళు...

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ సూచీలు (stock market ) అనూహ్య లాభాలార్జించాయి. ఉదయం ప్రారంభంలోనే లాభాలతో మొదలైన సెన్సెక్స్, నిఫ్టీ, మార్కెట్ ముగిసే సమయానికి భారీ లాభాలను మూటగట్టుకున్నాయి....

బిలిమోరా-సూరత్ :  బుల్లెట్ ట్రైన్ పట్టాలెక్కేది ఎప్పుడంటే…

దేశంలో నిర్మిస్తున్న మొదటి బుల్లెట్ రైలు మార్గానికి సంబంధించి అభివృద్ధి పనుల పురోగతిపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు.  గుజరాత్ రాష్ట్రంలో  బిలిమోరా- సూరత్ మధ్య...

కుప్పకూలిన అమెరికా సైనిక విమానం: ఎనిమిది మంది సైనికుల గల్లంతు

అమెరికాకు చెందిన సైనిక విమానం (crime news) జపాన్ సముద్రంలో కుప్పకూలిన ఘటనలో ఒకరు చనిపోయారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. యకుషిమా దీవి సమీపంలో అమెరికా సైనిక...

Telangana polls : తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్…ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు

voting underway in 119 seats:   తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 119 స్థానాల్లో ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తుండగా ఉదయం 7 గంటల...

వాయు కాలుష్యం మేం భరించలేం

ఢిల్లీ, ముంబై వాసులను వాయు కాలుష్యం (delhi air polution) కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వాయు నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో ప్రజలు అనేక అనారోగ్య...

RAIN ALERT మిచాంగ్ తుఫాన్: డిసెంబర్ 2 నుంచి వానలే వానలు… !

CYCLONE INFO: బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైనే ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గత అంచనాలకు భిన్నంగా డిసెంబర్ 2 నుంచి...

యువకుడిని చంపి 400 ముక్కలుగా నరికిన తండ్రీ కొడుకులు

మధ్యప్రదేశ్‌లో అరాచకం వెలుగు చూసింది. గ్వాలియర్ జిల్లా బహదుర్‌పుర్‌లో ఓ తండ్రి, కొడుకు దారుణానికి (crime news) ఒడిగట్టారు. ఓ యువకుడిని హతమార్చి 400 ముక్కలుగా నరికారు.అనంతరం...

పాక్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన అంజు ఆలియాస్ ఫాతిమా

ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన పాకిస్తాన్ యువకుడిని రెండో పెళ్లి చేసుకున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన యువతి భారత్ తిరిగి వచ్చింది. ఇద్దరు బిడ్డలకు తల్లైన అంజూ, ఫేస్‌బుక్‌లో పరిచయమైన...

పన్నూ హత్య కుట్ర కేసులో భారత వ్యక్తిపై అమెరికా అభియోగాలు

ఖలిస్థానీ ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ (sikhs for justice) నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర జరిగిందని, దాన్ని భగ్నం చేశామని అమెరికా ప్రకటించిన...

Israel-Hamas war: కాల్పుల విరమణ ఒప్పందం గడువు పొడిగింపు

Ceasefire: ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఏర్పడిన తాత్కాలిక సంధి గడువును మరోసారి పొడిగించారు. మరికొద్ది సేపట్లో సంధి సమయం ముగుస్తుందనగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించేందుకు ఇరువర్గాలు...

ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ గెలుచుకున్న ఐర్లాండ్ రచయిత పాల్ లించ్

ప్రముఖ రచయితలకు ఏటా ఇచ్చే బుకర్ ప్రైజ్(booker prize) ఈ ఏడాది ఐర్లాండ్ రచయిత పాల్ లించ్‌ను వరించింది. ఆయన రాసిన నవల ప్రాఫెట్ సాంగ్‌కు ఈ...

బంగాళాఖాతంలో అల్పపీడనం, రాష్ట్రంలో మూడు రోజుల పాటు వానలు…!

Rain alert : బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుంది. రేపటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా...

ఆన్‌లైన్‌లో విషం కొనుగోలు చేసి ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

ఓ ఇంజినిీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేట మండల పరిధిలో చోటుచేసుకుంది. ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో ఏడాది చదువుతున్న...

కూతురిని కీచకుడికి అప్పగించిన తల్లికి 40 ఏళ్ల జైలు శిక్ష

కన్నబిడ్డను కీచకులకు అప్పగించిన కేసులో కేరళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తన భర్త మానసికంగా అనారోగ్యానికి గురి కావడంతో, ఓ మహిళ అతడిని...

గుంటూరులో నకిలీ బంగారంతో బ్యాంకుకు బురిడీ

Gold loan : దొంగ బంగారంతో బ్యాంకునే బురిడీ కొట్టించిన ఘటన గుంటూరు లో వెలుగులోకి వచ్చింది. కొందరు వ్యక్తులు నకిలీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి...

బీజేపీ ఆందోళన : రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మోర్చా నేతల అరెస్టు

రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన వ్యక్తం చేస్తోన్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేయడంపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రైతులను ఆదుకోవాలని,...

సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులకు సాయంత్రానికి విముక్తి

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సిల్క్‌యారా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించే ప్రక్రియ చివరి దశకు (tunnel trapped workers) వచ్చింది. మరో 2 మీటర్లు తవ్వితే...

ప్రార్థనా మందిరాల్లో రాజకీయాలొద్దు : సిఖ్స్ ఫర్ అమెరికా హెచ్చరిక

ఖలిస్థానీలపై సిఖ్స్ ఫర్ అమెరికా (sikhs for america) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికాలోని గురుద్వారాకు వెళ్లిన భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధూను ఖలిస్థానీ...

తెలంగాణ ఎన్నికలు: ముగిసిన ప్రచారపర్వం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. నువ్వానేనా అన్నట్లుగా ప్రచారంలో పాల్గొన్న అభ్యర్థులు, ప్రత్యర్థుల బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు యత్నించారు. ఓటర్లను ఆకర్షించేందుకు దొరికిన ప్రతీఅవకాశాన్ని వినియోగించుకున్నారు....

సిల్క్‌యారా సొరంగం సహాయ చర్యలు:  కాసేపట్లో కార్మికులు బయటకు

Uttarkasi Rescue Operation: ఉత్తరాఖండ్ లోని సిల్క్‌యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులకు మరికాసేపట్లో  విముక్తి లభించబోతుంది. 17 రోజులుగా నిరంతరాయంగా జరిగిన సహాయ చర్యలో...

17 రోజుల తరవాత సొరంగం నుంచి బయట పడ్డ కార్మికులు

ఉత్తరాఖండ్‌లోని సిల్క్‌యారా సొరంగం నుంచి 41 మంది కార్మికులు (trapped tunnel workers safe) ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. ఉత్తరకాశీ జిల్లాలో ఈనెల 12న సొరంగం కూలిపోవడంతో...

టీడీపీ కార్యకర్త హత్య కేసులో తొమ్మిది మందికి యావజ్జీవ శిక్ష

టీడీపీ కార్యకర్త హత్య కేసులో నందిగామ కోర్టు కీలక తీర్పు(crime news) వెలువరించింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడులో 2006లో వినాయక నిమజ్జనం సందర్శంగా జరిగిన...

Cyclone information…ఆంధ్రప్రదేశ్ పై తుఫాను ప్రభావం…! ఆందోళనలో రైతులు

Weather Report: బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉంటుందని వాతావరణ శాఖ(imd) అంచనా వేస్తోంది. దక్షిణ అండమాన్ పరిధిలో ఏర్పడిన అల్పపీడనం, ముందస్తు అంచనాలకు...

అమెరికాలో ముగ్గురిని కాల్చి చంపిన భారత విద్యార్థి

అమెరికాలోని భారత విద్యార్థి ఓం బ్రహ్మబట్ దారుణానికి ఒడిగట్టాడు. కుటుంబ సభ్యులను కాల్చి (crime news) చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్‌లోని సౌత్ ప్లెయిన్ ఫీల్డ్...

భారత్ సంకల్ప్ యాత్ర: లోక్‌సభ ఎన్నికల సన్నాహాల్లో బీజేపీ

2024 Elections Target : హోరాహోరీగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారఅంకం ముగిసి ముగియగానే లోక్‌సభ ఎన్నికల సన్నాహాలపై భారతీయ జనతా పార్టీ దృష్టిసారించింది....

తిరుగుబాటు నాయకులతో శాంతి చర్చలు : మణిపుర్ సీఎం

రెండు జాతుల వైరంలో హింసతో అట్టుడికిపోయిన మణిపూర్‌లో శాంతి చర్చలు మొదలయ్యాయి. ఇంఫాల్ లోయకు చెందిన తిరుగుబాటు నాయకులతో ప్రభుత్వం శాంతి చర్చలు (manipur peace talks)...

దుబ్బాక, హుజూరాబాద్ గెలుపు ట్రైలర్ మాత్రమే, త్వరలో సినిమా…!

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైందన్న ప్రధాని మోదీ, త్వరలో అది సాకారం అవుతుందని ఆకాంక్షించారు. తెలంగాణ అతి పురాతన పట్టణాల్లో ఒకటైన తూప్రాన్ లో...

వేలల్లో ఉద్యోగావకాశాలు, దరఖాస్తు చేసుకోవడమే ఆలస్యం

Jobs Notifications: దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఎఎస్ఎస్‌సీ కానిస్టేబుల్(జీడీ), ఎస్‌బీఐ, పోస్టల్ డిపార్టుమెంట్, ఐడీబీఐ బ్యాంకులలో ఉద్యోగాల...

రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ నిరసన కార్యక్రమాలు

రైతుల సమస్యల పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి విమర్శించారు. రైతులతో మాట్లాడేందుకు మంత్రులు, ఉన్నతాధికారులు ముందుకు...

గుజరాత్‌లో పిడుగుల వాన : 20 మంది మృతి

గుజరాత్‌లో అకాల వర్షం (cylcone) జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. రాష్ట్రమంతా భారీ వర్షం నమోదైంది. కొన్ని చోట్ల వడగండ్లు పడ్డాయి. అనేక ప్రాంతాల్లో పిడుగులు విరుచుకుపడటంతో 20...

తిరుమలేశుడిని దర్శించుకున్న ప్రధాని మోదీ

  తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు.  ఉదయం నైవేద్య విరామ సమయంలో మహాద్వారం గుండా ఆయన ఆలయంలోకి ప్రవేశించారు. ప్రధానికి టీటీడీ ఛైర్మన్...

మూడో విడత బందీల విడుదల

ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మధ్య కుదిరిన కాల్పుల విరమణ (hamas israel seize fire) తాత్కాలిక సంధిలో భాగంగా ఇరువర్గాలు మూడో విడత బందీలను విడుదల చేశాయి....

కార్తిక పౌర్ణమి స్పెషల్ : మహాదేవుడి స్మరణతో మార్మోగుతున్న తెలుగు రాష్ట్రాలు

కార్తిక పౌర్ణమితో పాటు సోమవారం కలిసి రావడంతో శైవక్షేత్రాలతో పాటు ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు.  శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ, అమరావతి ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో...

భారతీయులకు ఇక మలేషియా వీసా అవసరం లేదు

భారతీయ పర్యాటకులకు మలేషియా (malaysia visa) బంపరాఫర్ ప్రకటించింది. ఇక నుంచి మలేషియా సందర్శించే పర్యాటకులకు వీసా అవసరం లేదని స్పష్టం చేసింది. డిసెంబరు 1 నుంచి...

అయోధ్య రాముడికి 2500 కిలోల ఓంకార గంట

అయోధ్యలో ప్రారంభానికి రామాలయం (ayodya ramalayam) సిద్దమవుతున్న వేళ కొందరు భక్తులు వారి మొక్కలు చెల్లించుకునేందుకు సిద్దం అవుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 22ను అయోధ్యలో రామాలయgలో...

అయ్యప్ప భక్తుల కోసం అయ్యన్ యాప్, ప్రత్యేక  రైళ్ళు

శబరిమలకు వచ్చే అయ్యప్పస్వామి భక్తుల కోసం కేరళ అటవీ శాఖ ‘అయ్యన్’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో యాప్ ను...

పార్లమెంటు శీతాకాల సమావేశాలు, డిసెంబర్ 2న ఆల్ పార్టీ మీట్

పార్లమెంటు శీతాకాల సమావేశాల నిర్వహణపై కేంద్రప్రభుత్వం దృష్టి సారించింది. సమావేశాలు డిసెంబర్ 4న ప్రారంభం అవుతుండగా అఖిలపక్ష నాయకులతో డిసెంబర్ 2న సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది....

అమెరికాలో ఖలీస్థానీ ఆందోళన : దేశంపై నిందలు వేస్తూ భారతరాయబరిని అడ్డుకుని నిరసన

అమెరికాలో ఖలీస్థానీ నిరసనకారులు (Khalistanies)మరోసారి రెచ్చిపోయారు. న్యూయార్కులోని ఓ గురుద్వారకు వెళ్ళిన భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధు(Indian Ambassador Taranjit Singh Sandhu)ను అడ్డుకుని భారత్...

సియర్రా లియోన్ లో కర్ఫ్యూ , సాయుధ తిరుగుబాటు గండం

ఆఫ్రికా ఖండంలోని మరో దేశంలో సాయుధ తిరుగుబాటు పరిస్థితులు నెలకొన్నాయి. సియర్రా లియోన్ లోని మిలటరీ బ్యారక్స్ పై గుర్తు తెలియని సాయుధులు దాడి చేసి ఆయుధాలు...

తెలంగాణ ఎన్నికలు: బీఆర్ఎస్ ఓటమి ఖాయమంటున్న మోదీ, షా

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొని బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని...

తిరుమల ప్రభుత్వ కబంధ హస్తాల్లో చిక్కుకుంది : రక్షించాలంటూ రమణ దీక్షితులు ప్రధానికి వినతి

తిరుమల ఆలయం (tirumala temple) ప్రభుత్వ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందని, శ్రీవారి ఆలయాన్ని రక్షించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి రమణ దీక్షితులు విజ్ఞప్తి చేశారు. తిరుమల ఈవో...

ఐదు మీటర్లు తవ్వితే సొరంగం కార్మికులు బయటపడతారు : ఆర్మీ విశ్రాంత అధికారి వెల్లడి

చత్తీస్‌గఢ్ ఉత్తరకాశీ సమీపంలోని సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను (tunnel trapped workers) వెలికితీసేందుకు అన్ని ప్రయత్నాలు వేగవంతం చేశారు. అమెరికా నుంచి తెచ్చిన డ్రిల్లింగ్ మెషీన్ మొరాయించడంతో...

మద్యం మత్తులో సిగిరెట్ విసరడంతోనే ఫిషింగ్ హార్బర్ ప్రమాదం

విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్రిప్రమాదానికి కారణమైన నిందితులు ు వాసుపల్లి నాని, అతని మామ సత్యంగా తేలినట్లు సీపీ రవిశంకర్ అయ్యర్ తెలిపారు. మద్యం మత్తులో నిందితులు...

ఉత్తరకాశీ సహాయచర్యల్లో రేపటి నుంచి మాన్యువల్ డ్రిల్లింగ్

ఉత్తరాఖండ్ లోని సిల్కియారా సొరంగంలో చేపట్టిన సహాయ చర్యల్లో మరో అడ్డంకి ఏర్పడింది. ఆఖరి ఘట్టం సహాయ చర్యల్లో ఊహించని అవరోధం ఏర్పడటంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు....

సౌభాగ్య తెలంగాణ నిర్మాణం బీజేపీతోనే సాధ్యం : ప్రధాని మోదీ

బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ(PM MODI) అన్నారు. అసెంబ్లీ ఎన్నికల(TS ELECTIONS) ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో...

కేటీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు…

 బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రణ్‌దీప్ సూర్జేవాలా ఫిర్యాదు మేరకు...

సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి మరింత ఆలస్యం

ఉత్తరాఖండ్‌‌లోని ఉత్తరకాశి సమీపంలోని సొరంగంలో 15 రోజులుగా చిక్కుకుపోయిన కార్మికులను రక్షించడానికి చేపట్టిన భారీ డ్రిల్లింగ్ నిలిచిపోయింది. డ్రిల్లింగ్ చేస్తోన్న జెయింట్ డ్రిల్ యంత్రంలో సాంకేతిక సమస్యలు...

శ్రీగిరిపై రాత్రికి జ్వాలా తోరణోత్సవం, అన్నవరంలో రేపు గిరి ప్రదక్షిణ

Karthika Masam : కార్తిక మాసం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నారు. ఉదయమే నదీ, సుముద్ర తీరాల్లో పుణ్యస్నానాలు చేస్తోన్న భక్తులు దగ్గరలోని ఆలయాల్లో దేవతామూర్తులను...

ఆస్తి వివాదంలో బెదిరింపులు, ఆత్మహత్య చేసుకున్న వైద్యుడు

భూ వివాదం కారణంగా ఓ యువ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. ఆస్తి విషయంలో మోసపోవడంతోనే గడ్డి మందు తాగి బలవన్మరణం చెందాడని...

తెలంగాణ ఎన్నికలు : జైలుకు వెళ్ళకుండా  కవిత తప్పించుకోలేరన్న  బీజేపీ ఎంపీ

దిల్లీ లిక్కర్ కుంభకోణ పథకరచన అంతా తెలంగాణ కేంద్రంగా జరిగిందని బీజేపీ ముఖ్యనేత, ఎంపీ మనోజ్ తివారి ఆరోపించారు. కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత,...

కొచ్చిన్  వర్సిటీలో విషాదం: తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు మృతి

కేరళలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కొచ్చిన్ విశ్వవిద్యాలయం(kochi varsity) వార్షికోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు దుర్మరణం( students dead) చెందారు. మరో నలుగురి...

వాతావరణ శాఖ హెచ్చరిక… పలు రాష్ట్రాలకు వర్ష సూచన

Weather Repoprt: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు రోజుల పాటు వర్ష సూచన(Rain alert) ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ దగ్గరలో కేంద్రీకృతమైన అల్పపీడనం సోమవారం...

సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు నిలువుగా తవ్వకాలు ప్రారంభం

ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ సమీపంలోని సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించేందుకు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో కొండపై నుంచి నిలువుగా బోరు తరహాల్లో...

Page 30 of 49 1 29 30 31 49