param

param

నేడు ఏపీ కేబినెట్…ఫిబ్రవరి5 నుంచి బడ్జెట్ సమావేశాలు …!

ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్...

‘దిశను నిర్దేశించే బడ్జెట్’: కొత్త శిఖరాలను అధిరోహిస్తోన్న దేశం

దేశం దినదినాభివృద్ధి చెందుతూ కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఈ సారి ఆర్థికమంత్రి దిశను నిర్దేశించే బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో గెలిచి...

పేదరికం లేని దేశంగా అవతరించబోతున్న భారత్ : రాష్ట్రపతి ముర్ము

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా దేశం ముందుకెళుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గత పదేళ్ళలో 25 కోట్ల  మంది పేదరికం నుంచి బయటపడ్డారన్నారు. తన చిన్నప్పటి నుంచి...

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: మెగా డీఎస్సీ నిర్వహణకు ఆమోదం

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన 49వ మంత్రి మండలి సమావేశంలో 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహించాలని...

కేజ్రీవాల్‌కు ఐదోసారి ఈడీ నోటీసులు, స్పందించకపోతే అరెస్టేనా…?

ఆమ్ ఆద్మీపార్టీ జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలని...

ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా జై షా హ్యాట్రిక్

బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న కేంద్ర హోం మంత్రి తనయుడు జై షా, అంతర్జాతీయ క్రికెట్ లోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. బీసీసీఐ కార్యదర్శిగా ఉంటూనే జై షా, ఆసియా...

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ

అమరావతి ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. చంద్రబాబుకు లభించిన...

ఝార్ఖండ్ సీఎం ఇంటికి ఈడీ అధికారులు

మనీలాండరింగ్ కేసులో విచారించేందుకు ఈడీ అధికారులు ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇంటికి చేరుకున్నారు. ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో హేమంత్ సోరెన్‌ను (ed case) విచారించనున్నారు....

రాజ్యసభ ఎన్నికల రంగం సిద్దం

త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ, రాజ్యసభ ఎన్నికలకు సీఈసీ సిద్దమైంది.ఏప్రిల్ మాసంలో రాజ్యసభలో 56 స్థానాలు ఖాళీ కానున్నాయి. రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల...

కేంద్ర మంత్రి సంచలన ప్రకటన : వారంలో సీఏఏ అమలు చేస్తాం

మరో వారం రోజుల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) అమలు చేస్తామని కేంద్ర నౌకాయానశాఖ సహాయ మంత్రి శాంతనూ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్‌లోని ఓ...

Big Profit :భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలార్జించాయి. ఉదయం ప్రారంభంలోనే లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు (sensex bse nse nifty )ముగిసే సమయానికి భారీ లాభాలార్జించాయి. అంతర్జాతీయ...

మనిషి మెదడులో విజయవంతంగా చిప్ అమర్చిన శాస్త్రవేత్తలు

మనిషి మెదడులో అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు చిప్ అమర్చారు. న్యూరాలింక్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఈ విషయం వెల్లడించారు.మెదడులో చిప్ పెట్టించుకున్న వ్యక్తి వేగంగా కోలుకుంటున్నాడని మస్క్...

తిరుమలేశుడి భక్తులకు మంగళసూత్రాలు, లక్ష్మీకాసుల విక్రయం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు మంగళసూత్రాలు, లక్ష్మీకాసులు విక్రయించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. బంగారు మంగళసూత్రాలను తయారు చేసి శ్రీవారిపాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించి భక్తులకు...

అమెరికాలో భారత విద్యార్థి హత్య

అమెరికాలో మరో అరాచకం వెలుగుచూసింది. అమెరికాలోని లిథోనియా నగరంలో వివేక్ సైనీ అనే భారత విద్యార్థి దారుణ హత్యకు ( america crime news) గురయ్యాడు. పోలీసుల...

శ్రీశైల భ్రమరాంబ అమ్మవారికి బంగారు, వెండి పుష్పాలు

శ్రీశైల శ్రీభ్రమరాంబా, మల్లికార్జునస్వామి వార్లకు ఓ భక్తుడు బంగారు, వెండి పుష్పాలు కానుకగా సమర్పించి తన భక్తిని చాటుకున్నాడు. 82 గ్రాముల బంగారంతో తామర పువ్వుల ఆకారంలో...

కనిపించకుండా పోయిన ఝార్ఖండ్ సీఎం

భూ కుంభకోణంలో మనీలాండరింగ్ కేసు ఎదుర్కొంటోన్న ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కనిపించకుండా పోయారు. సోమవారం నాడు హేమంత్ సోరెన్‌ను విచారించేందుకు ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసానికి...

భయపడితే బతకలేం:  మళ్ళీ మొదలైన ఉత్తర కాశీ సొరంగ నిర్మాణం

ఉత్తర కాశీలోని సిల్క్యారా సొరంగ నిర్మాణ పనులు మళ్ళీ ప్రారంభమయ్యాయి. గతేడాది సొరంగం కూలిన ఘటన తర్వాత పనులు నిలిపివేశారు. దాదాపు రెండు నెలల విరామం తర్వాత...

బీజేపీ నాయకుడి హత్య కేసులో 15 మందికి మరణశిక్ష

బీజేపీ నాయకుడు రంజిత్ శ్రీనివాసన్ దారుణ హత్య కేసులో కేరళలోని అలప్పుళ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిషేధిత ఇస్లామిక్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలున్న...

రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోనున్న టీడీపీ, ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసారి…!

తెలుగుదేశం పార్టీ(TDP) ఆవిర్భావం తర్వాత మొదటిసారి రాజ్యసభ(Rajya Sabha )లో తన ప్రాతినిధ్యాన్ని కోల్పోనుంది. ఆ పార్టీ నుంచి పెద్దల సభకు ఎన్నికైన సీనియర్ న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్...

ఫిబ్ర‌వ‌రిలో తిరుమలలో విశేష ప‌ర్వ‌దినాలు

Tirumala news:  TTD   కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమ‌ల ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రి లో పలు విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఫిబ్ర‌వ‌రి 9న...

ఇండీ కూటమితో నితీశ్ తెగతెంపులు, మళ్ళీ బీజేపీతో చెలిమి…!

బిహార్‌లో రాజకీయాలు (Bihar Politics) రసవత్తరంగా మారాయి. ఇప్పటివరకు మిత్రపక్షాలుగా వ్యవహరించిన పార్టీలు వైరిపక్షాలుగా మారాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ – మాజీ సీఎం...

దారుణం : కాలేజీ హాస్టళ్లో బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని

నంద్యాల జిల్లా పాణ్యంలో అరాచకం వెలుగు చూసింది. ఓ ఇంజనీరింగ్ కాలేజీ అతిథి గృహంలో విద్యార్థిని ఆడబిడ్డను ప్రసవించింది. తల్లిబిడ్డలను నంద్యాల ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర...

5 లక్షల కోట్ల డాలర్లకు చేరడం సాధ్యమే

ప్రపంచంలోని అతిపెద్ద ఐదు ఆర్థిక వ్యవస్థల్లో భారత ఆర్థిక వ్యవస్థ చేరిన సంగతి తెలిసిందే. అయితే భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే...

ఉప్పల్ టెస్ట్ డే-4: డబుల్ సెంచరీ చేజార్చుకున్న పోప్, భారత్ టార్గెట్ 231

హైదరాబాద్ వేదికగా భారత్ –ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్, నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ లో 420 పరుగులు చేసిన ఇంగ్లండ్...

బిహార్ సీఎం రాజీనామా, మహాకూటమిపై ఘాటు విమర్శలు

బిహార్ సీఎం నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ను కలిసి రాజీనామా లేఖ అందజేశారు. నితీశ్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్,...

కేరళ గవర్నర్ నిరసనపై సీఎం ఘాటు వ్యాఖ్యలు

కేరళలో గవర్నర్, సీఎం మధ్య విభేదాలు మరింత ముదిరాయి. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా...

పాలనలో రామరాజ్యమే ఆదర్శం : మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ

శ్రీరాముడి పాలనే స్ఫూర్తిగా భారత రాజ్యాంగ రచన జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.  పరిపాలన, సంక్షేమం విషయంలో రామరాజ్యమే సరైన ఉదాహరణ అని పేర్కొన్నారు. ‘మన్...

చరిత్ర తిరగ రాసిన విండీస్, టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియాపై విజయం

టెస్ట్ చాంపియన్‌షిప్ విజేత, వన్డే వరల్డ్‌కప్ విజేత ఆస్ట్రేలియాను సొంతగడ్డపై కరేబియన్ జట్టు ఓడించి చరిత్ర సృష్టించింది. బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో జరిగిన పింక్ బాల్...

ఉదయం రాజీనామా : సాయంత్రం సీఎంగా ప్రమాణం

బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ 9వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నితీశ్ కుమార్‌తో గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణ...

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా బెర్నార్డ్ ఆర్నాల్డ్

ప్రపంచ కుబేరుల జాబితాలో అందరిని వెనక్కునెట్టి బెర్నార్డ్ ఆర్నాల్డ్ నెంబర్ వన్‌గా నిలిచారు. విలాస వస్తువులు విక్రయించే ఎల్‌వీఎంహెచ్ ఛైర్మన్, సీఈవోగా వ్యవహరిస్తోన్న ఆర్నాల్డ్ (richest people...

Stock Markets Bullrun : భారీ లాభాల్లో స్టాక్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయంగా అందిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు పరుగులు పెడుతున్నాయి. సోమవారం ప్రారంభంలోనే సెన్సెక్స్ భారీ లాభాలతో...

ఉత్తమ చిత్రం 12th ఫెయిల్ : 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రకటన

బాలీవుడ్ ప్రతిష్ఠాత్మకంగా భావించే ఫిల్మ్‌ఫేర్ అవార్డుల (69th filmfare awards list)జాబితాను విడుదల చేశారు. 69వ ఫిల్మ్‌ఫేర్ జాబితాలో 12th ఫెయిల్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. 2023...

రక్షణ వలయంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం

ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయానికి భద్రత పెరిగింది. మహారాష్ట్రలోని నాగపూర్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై ఇక నుంచి డ్రోన్లు ఎగురవేయడాన్ని నిషేధించారు. ఆ ప్రాంతాన్ని నో...

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దారుణ హత్య

అనుమానం పెనుభూతమైంది. పదేళ్లు ప్రేమించిన యువతిని దారుణంగా తుపాకీతో కాల్చి చంపిన ఘటన మహారాష్ట్రలోని పుణేలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన...

యువత ‘గోవింద కోటి’ రాస్తే బ్రేక్ దర్శనం, టీటీడీ పరిధిలోకి మరో రెండు ఆలయాలు

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కీలక ప్రకటన చేసింది. 25 ఏళ్ళ వయస్సు లోపు వారు గోవిందకోటి రాస్తే  బ్రేక్ దర్శనం కల్పిస్తామని తెలిపింది. యువతలో తిరుమలేశుడిపై భక్తిభావాన్ని,...

మరాఠాల డిమాండ్లు అంగీకరించిన ప్రభుత్వం :నిరసన విరమించిన మనోజ్ జరంగే పాటిల్

మహారాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేసేందుకు అంగీకరించడంతో మరాఠా కోటా నిరసనకారుడు మనోజ్ జరంగే పాటిల్ చేపట్టిన నిరాహార దీక్షను విరమించారు. ఓబీసీ కేటగిరీ కింద మరాఠాలకు...

‘అయోధ్య బాలక్ రామ్’ శిలను వెలికితీసిన వ్యక్తికి జరిమానా

అయోధ్య బాలరాముడి విగ్రహానికి ఉపయోగించిన కృష్ణశిలను గుర్తించిన వ్యక్తికి కర్ణాటక ప్రభుత్వం జరిమానా విధించింది. ఓ ప్రైవేటు స్థలంలో అక్రమంగా మైనింగ్ చేశారని ఆరోపిస్తూ కర్ణాటక రాష్ట్ర మైనింగ్,...

పోయాడనుకుంటే నేరుగా అతనే ఫోన్ చేశాడు

కొన్ని వినడానికి విచిత్రంగా ఉన్నా...నమ్మాల్సిందే. ఇటీవల కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి కాలిపోయి చనిపోయాడు.బంధువులు శవాన్ని తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం వెళ్లారు. అందరూ శోకసముద్రంలో...

పాకిస్తాన్ రాజకీయం: ప్రచారం చేయలేని దుస్థితిలో ఇమ్రాన్ పార్టీ అభ్యర్థులు

పాకిస్తాన్ మాజీ క్రికెటర్, ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ జీవితం అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే డజన్లు కొద్దీ కేసుల్లో ఇరుక్కుపోయిన ఇమ్రాన్ ఖాన్,...

పీసీసీ చీఫ్ షర్మిలపై బీజేపీ మండిపాటు

రాజకీయాలపై అవగాహన లేకుండా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు. బీజేపీ మతతత్వ పార్టీ అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు...

రోడ్డుపై బైఠాయించిన కేరళ గవర్నర్

కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్ విచిత్రంగా వ్యవహరించారు. కారు దిగి, రోడ్డుపక్కన ఓ దుకాణం ముందు బైఠాయించారు.నిరసన వ్యక్తం చేస్తూ కారు ఆపిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను...

బీజేపీకే ఎమ్మార్పీఎస్ మద్దతు, ప్రధాని మోదీని గుండెల్లో పెట్టుకుంటాం…

వాగ్దానం మేరకు ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ వేసిన ప్రధాని మోదీని గుండెల్లో పెట్టుకుంటామని, రాజకీయంగా బీజేపీకి మద్దతు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ఎమ్మార్పీఎస్ నేతలు తెలిపారు. విజయవాడలో...

బీజేపీ ఎంపీని మళ్ళీ ఎన్నుకోమంటూ ప్రజలకు సూచించిన కాంగ్రెస్ నేత

Congress MLA backs BJP MP in Karnatakaప్రత్యర్ధి పార్టీ నాయకుడు గెలవాలని ఏ పార్టీ నాయకుడైనా కోరుకుంటాడా? అందునా, కాంగ్రెస్ పార్టీ నేత బీజేపీ ఎంపీ...

లేడీస్ హాస్టల్ : విద్యార్థిని అనుమానాస్పద మృతి

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్‌లో ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. ఉదయం హాస్టళ్లో విద్యార్థిని ఉరి...

ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ : విజేతగా నిలిచిన బెలారస్ స్టార్

ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ : విజేతగా నిలిచిన బెలారస్ స్టార్బెలారస్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన అరినా సబలెంక ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్...

ఫ్లిప్‌కార్టు నుంచి వైదొలిగిన బిన్నీ బన్సల్, కొత్త వెంచర్ ప్రారంభం

ఫ్లిప్‌కార్ట్ తో ఆ కంపెనీ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ అధికారికంగా తెగతెంపులు చేసుకున్నాడు. ఆయన ప్రారంభించిన కొత్త వెంచర్ విషయంలో బోర్డు సభ్యులతో విభేదాలు పొడచూపడంతో...

ప్రపంచంలోనే అతి పెద్ద క్రూజ్ 

పర్యాటకులకు కనువిందు చేసే ప్రపంచంలోనే అతి పెద్ద క్రూజ్ నౌక జల ప్రవేశం చేసింది. దాదాపు రూ.4500 కోట్ల వ్యయంతో రాయల్ కరీబియన్ సంస్థ ఐకాన్ ఆఫ్...

రేషన్ కార్డుల ఈ-కేవైసీ పొడిగింపు

రేషన్ కార్డు ఉపయోగించుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. రేషన్ కార్డుల ఈ-కేవైసీ (rationcard E kyc) చేసుకునే గడవును కేంద్రం పొడిగించింది. గతంలో విధించిన...

జనసేన అభ్యర్థులు పోటీచేసే రెండు స్థానాలను ప్రకటించిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. 75వ గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని మంగళగిరిలో జాతీయజెండాకు వందనం చేసిన తరవాత పవన్ కళ్యాణ్ (janasena chief...

దేశ వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఢిల్లీలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. కర్తవ్యపథ్‌లో రాష్ట్రతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని...

శామ్ బహాదుర్ సినిమా నేటినుంచీ జీ5 ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది

స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్ షా జీవితచరిత్ర ఆధారంగా తీసిన శామ్ బహాదుర్ సినిమా నేటినుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం :దేశంలో 96 కోట్ల ఓటర్లు

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం చకచకా పనులు చక్కబెడుతోంది. దేశంలో 96 కోట్ల మందికి ఓటు హక్కు కల్పించినట్లు సీఈసీ (central election...

మరోసారి హౌతీల క్షిపణి దాడులు

ఎర్రసముద్రంలో హౌతీలు మరోసారి రెచ్చిపోయారు. గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ప్రాంతంలో చమురు ట్యాంకర్లతో వెళుతోన్న రవాణా నౌకలపై హౌతీలు (houthi rebels attak) దాడులకు దిగారు. హౌతీ...

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ సూచీలు

స్టాక్ మార్కెట్ల లాభాల పరుగునకు బ్రేక్ పడింది. ఇవాళ దేశీయ స్టాక్ సూచీలు భారీగా నష్టపోయాయి. పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడం, అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా లేకపోవడంతో...

తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 246/10…తొలి వికెట్ కోల్పోయిన భారత్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు  తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులు చేసి ఆలౌటైంది. తొలి వికెట్ గా బెన్ డకెట్(35) అశ్విన్ బౌలింగ్...

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవికి ‘పద్మవిభూషణ్’

5 Padma Vibhushan 17 Padma Bhushan and 110 Padma Shri Awards  మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్‌ పురస్కారం అందుకోనున్నారు....

తెలంగాణ ‘ఎంసెట్’ పేరు మార్పు… పలు ప్రవేశ పరీక్ష తేదీలు ఖరారు

తెలంగాణలో ఎంసెట్(TS EAMCET) పేరును టీఎస్ ఈఏపీసెట్‌గా(TS EAPCET) మారుస్తూ  ఆ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి( TSCHE)  ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ నీట్( NEET) పరిధిలోకి...

‘ ఆలయ కట్టడంపైనే జ్ఞానవాపి మసీదు నిర్మాణం’  గోడలపై తెలుగు శాసనాలు

వారణాసీలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు శాఖ (ASI) అధికారులు నిర్వహించిన సర్వేలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నివేదికలోని అంశాలను హిందూ పక్షం...

ఘోరం : ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసిన పానీపూరీ

జంగారెడ్డిగూడెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విషపూరిత పానీపూరీ తిని ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదం (crime news) నింపింది....

కన్న కూతురిపై లైంగికదాడి చేసిన తండ్రికి 150 ఏళ్లు జైలుశిక్ష

కన్న కుమార్తెపై పలుమార్లు అత్యాచారం చేసిన నీచుడికి కేరళ కోర్టు కఠిన శిక్ష విధించింది. మలప్పురం జిల్లాకు చెందిన ఒకడికి ముగ్గురు భార్యలు. వారిలో ఒక భార్య...

రిపబ్లిక్ డే సందర్భంగా 1,132 మందికి గ్యాలంట్రీ అవార్డులు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాదికి 1,132 మంది ఉద్యోగులకు కేంద్ర హోంశాఖ గ్యాలంట్రీ అవార్డులు ప్రకటించింది. పోలీసు, ఫైర్, హోంగార్డు, ఫైర్, సివిల్ డిఫెన్స్ శాఖలకు...

తీరు మార్చుకోని కెనడా : ఎన్నికల్లో విదేశాల జోక్యం విచారణలో భారత్ పేరు

ఖలిస్థాన్ వేర్పాటువాది నిజ్జర్ హత్య తరవాత కెనడా, భారత్ మధ్య దౌత్యపరమైన సంబంధాలు దిగజారిన విషయం తెలిసిందే. నిజ్జర్ హత్య కుట్ర వెనుక భారత్ హస్తముందంటూ కెనడా...

దేశ భవిష్యత్‌ను నిర్ణయించేది యువ ఓటర్లే : ప్రధాని మోదీ

దేశం పయనించే దిశను యువశక్తే నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతీ ఓటు విలువైనదన్న ప్రధాని మోదీ, 2047 నాటికి  భారత్ అభివృద్ధి చెందిన దేశంగా...

కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన మాజీ సీఎం

మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.   కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, కాంగ్రెస్ పార్టీని వీడారు....

పౌష్యపూర్ణిమ సందర్భంగా త్రివేణీసంగమంలో భక్తుల పవిత్రస్నానాలు

Devotees take holy dip at Triveni Sangam during Magh Melaమాఘమేళాలో రెండవ పవిత్రదినమైన పౌష్య పూర్ణిమ సందర్భంగా ప్రయాగలోని త్రివేణీసంగమంలో పెద్దసంఖ్యలో భక్తులు పవిత్రస్నానాలు...

Page 20 of 49 1 19 20 21 49