param

param

2024 : ఎన్నికల నామ సంవత్సరం

2024 is a year of elections ప్రపంచ ఎన్నికల చరిత్రలో 2024 ప్రత్యేక సంవత్సరంగా నిలిచిపోతుంది. ఈ ఒక్క ఏడాదిలోనే సుమారు 60 దేశాల్లో ఎన్నికలు...

లోక్‌సభ ఎన్నికలు : రేపు షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీ

లోక్ సభ-2024 ఎన్నికలకు సంబంధించి రేపు(మార్చి 16) షెడ్యూల్ విడుదల కానుంది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్రఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించి ఎలక్షన్ టైమ్...

వైఎస్సార్‌సీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం

Mudragada Padmanabham joins YSRCP మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ ఉదయం వైఎస్సార్‌సీపీలో చేరారు. తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి...

పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకానికి కోటికిపైగా దరఖాస్తులు

గత నెలలో ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకానికి అపూర్వ స్పందన లభించింది. కోటి మందికి ప్రయోజనం చేకూర్చేందుకు...

దేశ ప్రజలకు ప్రధాని బహిరంగ లేఖ, దక్షిణాదిలో బిజీబీజీగా  షెడ్యూల్

ప్రధాని నరేంద్ర మోదీ, దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తన పదేళ్ళ పరిపాలన కాలాన్ని పరిగణనలోకి తీసుకుని వికసిత భారత్ అభివృద్ధికి మద్దతు ఇవ్వాలంటూ విజ్ఞప్తి...

దిల్లీ లిక్కర్ స్కామ్‌లో  కేజ్రీవాల్‌కు బెయిల్

దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది. దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు, కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు...

కెనడాలో భారత సంతతి కుటుంబం అనుమానాస్పద మృతి

కెనడాలో ముగ్గురు సభ్యుల భారత సంతతి కుటుంబం మంటల్లో చిక్కుకుని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కెనడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో ఈడీ సోదాలు

దిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.  దిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఈడీ అధికారుల...

జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి నివేదిక అందజేత

ఒకే దేశం- ఒకే ఎన్నిక సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి భారత ప్రభుత్వం నియమించిన అత్యున్నత స్థాయి కమిటీ తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది. మాజీ రాష్ట్రపతి...

రాజ్యసభ ఎంపీగా సుధామూర్తి ప్రమాణ స్వీకారం

రాజ్యసభ ఎంపీగా సామాజిక సేవకురాలు సుధామూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపక చైర్మన్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తిని మహిళాదినోత్సవం రోజు రాజ్యసభ ఎంపీగా కేంద్రం నామినేట్...

బీజేపీలో చేరబోతున్నానని ప్రకటించిన టీఎంసీ ఎంపీ

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టీఎంసీ కీలక నేత, బర్రక్‌పూర్ ఎంపీ అర్జున్ సింగ్ బీజేపీలో...

ఈడీ సమన్లపై సెషన్స్ కోర్టులో సవాల్ చేసిన కేజ్రీవాల్

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ జారీ చేసిన సమన్లను సీఎం కేజ్రీవాల్ సెషన్స్ కోర్టులో సవాల్ చేశారు. ఈ కుంభకోణంలో రెండో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్ విచారణకు...

కేంద్ర ఎన్నికల సంఘంలో రెండు కమిషనర్ల పోస్టులు భర్తీ

భారత ఎన్నికల సంఘానికి కొత్తగా ఇద్దరు కమిషనర్లు నియామకం అయ్యారు. జ్ఞానేష్ కుమార్, సుఖ్ భీర్ సింగ్ సంధులను కమిషనర్లుగా సెలక్షన్ కమిటీ నియమించింది. ఈ విషయాన్ని...

పిఠాపురం నుంచే జనసేనాని పోటీ

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  పోటీ చేసే స్థానంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. లోక్‌సభకు పోటీ చేస్తారని గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. వచ్చే...

టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ కర్నూలు ఎంపీ

వైసీపీ నుంచి మరో ఎంపీ జంప్ అయ్యారు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి...

ఈ ఏడాది వర్షాలకు ఢోకా లేనట్లే…!

ప్రస్తుత ఏడాదిలో సమృద్ధిగా వానలు పడతాయని  వాతావరణ శాఖకు చెందిన శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 2023లో దేశంలో అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావానికి కారణమైన ఎల్‌నినో పరిస్థితులల్లో మార్పులు...

ఇసుక మాఫియా కేసు: మూడు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు

ఇసుకు మాఫియా కేసు విచారణలో భాగంగా ఈడీ అధికారులు ఏకకాలంలో మూడురాష్ట్రాల్లోని 13 ప్రాంతాల్లో  సోదాలు చేపట్టారు. ఇసుక మాఫియా కేసులో ఉత్తరప్రదేశ్ కు చెందిన మాజీమంత్రి...

నిజ్జర్ హత్యపై కాంట్రాక్ట్ టు కిల్ డాక్యుమెంటరీ.. నిషేధించిన భారత్‌

నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యపై కెనడాకు చెందిన మీడియా సంస్థ రూపొందించిన కాంట్రాక్ట్ టు కిల్ డాక్యుమెంటరీని భారత్ నిషేధించింది. ఖలీస్థాన్‌ ఉగ్ర సంస్థను భారత్...

సీఏఏ అమలును నిశితంగా పరిశీలిస్తాం…అమెరికా

పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి తీసుకురావడంతో దీనిపై అమెరికా నిశితంగా పరిశీలిస్తోంది. సీఏఏ అమలు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వడంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. సీఏఏ తమను...

పశ్చిమ బెంగాల్ సీఎం తలకు గాయం : డాక్టర్ల అనుమానాలు

పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తూలి పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. గురువారం రాత్రి కోలకతా కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది....

యడియూరప్పపై పోక్సో కింద కేసు నమోదు

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం యడియూరప్పపై లైంగిక వేధింపుల కింద కేసు నమోదైంది. 17 సంవత్సరాల మైనర్ బాలికపై...

అయోధ్య రాముడికి కానుకగా అతిపెద్ద ఢమరకం

అయోధ్య బాలరాముడికి మధ్యప్రదేశ్‌కు చెందిన శివ బరాత్‌ జన్‌ కళ్యాణ్‌ సమితి బృందం 1,100 కిలోల ఢమరుకాన్ని కానుకగా అందజేసింది. ఈ తబలాను వాయించినప్పుడు  శబ్దం కొన్ని...

రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు: ఎన్ఐఏ అదుపులో ప్రధాన నిందితుడు

కర్ణాటక రాజధాని బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసు విచారణలో కీలక పురోగతి లభించింది. ప్రధాన నిందితుడిని  జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసి విచారిస్తోంది....

ఉత్తరాఖండ్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం, దేవభూమిలో చట్టం అమలులోకి

ఉత్తరాఖండ్‌ శాసనసభ ఆమోదించిన యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  ఆమోదం తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం యూసీసీ ముసాయిదాను...

అహ్మద్‌నగర్‌ పేరు అహల్యా నగర్ గా మార్పు

మ‌హారాష్ట్ర‌లోని అహ్మ‌ద్‌న‌గ‌ర్ పేరును అహ‌ల్యాన‌గ‌ర్‌గా మారుస్తూ ఆ రాష్ట్రమంత్రివర్గం  ఉత్తర్వులు జారీ చేసింది. మ‌రాఠా రాణి అహ‌ల్యాభాయ్ హోల్క‌ర్ పేరుతో అహ్మ‌ద్‌న‌గ‌ర్‌ను ఇక నుంచి పిలవాలనే ప్ర‌తిపాద‌న‌కు...

గ్రూప్ -1 మెయిన్స్ పై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

ఏపీపీఎస్సీ, 2018లో నిర్వహించిన గ్రూప్‌-1పై రాష్ట్ర హైకోర్టు  కీలకతీర్పు వెల్లడించింది. గతంలో జరిగిన మెయిన్స్‌ పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.   జవాబు పత్రాలను...

బంగ్లాదేశ్ నౌక హైజాక్

సముద్రపు దొంగలు రెచ్చిపోయారు. ఈసారి హిందూమహాసముద్రంలో బంగ్లాదేశ్‌కు చెందిన నౌకను హైజాక్ చేశారు. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్లు నౌక యాజమాన్యం ప్రకటించింది. హైజాక్ చేసిన...

ముంబైలో మహిళ అనుమానాస్పద మృతి, పరారీలో సహాయకుడు

ముంబైలో 63 ఏళ్ళ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మహిళను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దక్షిణ ముంబైలోని నెపియాన్ సీ రోడ్...

టీడీపీ రెండో విడత జాబితా విడుదలకు రేపే ముహూర్తం

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను గురువారం విడుదల చేయనున్నట్టు ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. భాగస్వామ్య పార్టీలతో చర్చలు కొలిక్కి...

జమిలి ఎన్నికల నిర్వహణపై నేడు నివేదిక అందజేత…!

ఒకే దేశం- ఒకే ఎన్నిక కోసం కేంద్ర్ర ప్రభుత్వం నియమించిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిద్ కమిటీ నేడు నివేదికను అందజేయనుంది. ఏకకాలంలో దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్...

దూరదర్శన్ లో ‘అయోధ్య హారతి’ లైవ్, హైదరాబాద్ నుంచి నేరుగా విమానం

అయోధ్య రామలయం ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి భక్తులు బాలరాముడి హారతి కార్యక్రమాన్ని లైవ్ లో వీక్షించే అవకాశం కల్పించింది. దూరదర్శన్ నేషనల్ ఛానల్...

ఎన్నికల బాండ్ల వివరాలపై సుప్రీంలో ఎస్బీఐ అఫిడవిట్

రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల  వివరాలను  భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (SBI)  సుప్రీంకోర్టుకు అఫిడవిట్ గా అందజేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ డేటాను...

మూడు సెమీకండక్టర్ ప్లాంట్లకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ

PM lays foundation for three semiconductor projects భారతదేశం అనతికాలంలోనే ప్రపంచ సెమీకండక్టర్ల ఉత్పాదన కేంద్రం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఇవాళ ఆయన లక్షా...

ఉమ్మడి రాజధాని పొడిగింపు పిటిషన్ తిరస్కరణ

ఆంధ్రప్రదేశ్‌,  తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ ఏడాది జూన్ 2 తో...

సీఏఏను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు : అమిత్ షా

సీఏఏ ముస్లింలకు వ్యతిరేకం కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సీఏఏ అమలుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన మరోసారి...

చైనా అక్కసుపై తీవ్రంగా స్పందించిన భారత విదేశాంగ శాఖ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అరుణాచల్‌ప్రదేశ్‌ పర్యటనపై చైనా అక్కసుకు భారత్ విదేశాంగా శాఖ అధికారులు దీటుగా బదులిచ్చారు. ప్రధాని మోదీ అరుణాచల్‌ పర్యటనపై చైనా వ్యాఖ్యలను ఖండించిన...

అందుబాటులోకి మరో పది వందేభారత్ రైళ్లు

దేశంలో అత్యంత వేగంగా పరుగులు తీసే పది కొత్త వందేభారత్ రైళ్లు నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ పది వందేభారత్ రైళ్లను వర్చువల్‌గా...

సీఏఏను సుప్రీంలో సవాల్ చేసిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్

పాకిస్తాన్, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌ల నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మనదేశ పౌరసత్వాన్ని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని...

దివ్యాస్త్రతో శత్రు భయంకరంగా భారత్ : అగ్ని-5 పరీక్ష వేళ సముద్రంలో నక్కిన ‘డ్రాగన్’

మిషన్ దివ్యాస్త్రతో  శత్రు దుర్భేధ్య దేశంగా భారత్ అవతరించింది. రక్షణ రంగంలో అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా  అరుదైన ఘనతలు సాధిస్తోంది. అగ్ని-5 క్షిపణిని సోమవారం విజయవంతంగా...

పాక్‌తో చర్చలకు తలుపులు మూయలేదు…జైశంకర్

పాకిస్థాన్‌తో చర్చలకు భారత్ ఎప్పుడూ సిద్దమేనని విదేశాంగ మంత్రి జైశంకర్ అభిప్రాయపడ్డారు. రెండు దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న జైశంకర్ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఒకవేళ...

హర్యానా కొత్త సీఎంగా నాయబ్ సింగ్ సైనీ

హర్యానాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం ఖట్టర్ రాజీనామా చేయడంతో, బీజేపీ నూతన సీఎంగా నాయబ్ సింగ్ సైనీని ప్రకటించింది. సైనీ ప్రస్తుతం హర్యానా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు.కొద్ది...

త్వరలో ప్రధాని మోదీ ఏపీ పర్యటన

ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన అధికారికంగా ఖరారైంది. మార్చి 17న చిలకలూరిపేటలో జరనున్న ఎన్డీయే కూటమిలోని పార్టీల బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని...

తమిళ నటుడు శరత్ కుమార్ పార్టీ బీజేపీలో విలీనం

లోక్ సభ ఎన్నిలకు ముందు తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.  సినీనటుడు ఆర్‌.శరత్‌ కుమార్‌, తాను స్థాపించిన  ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కచ్చి (AISMK)ని...

తప్పుడు సమాచారానికి చెక్ : సీఈసీతో ఒప్పందం చేసుకున్న గూగుల్

ఎన్నికల వేళ దేశంలో తప్పుడు సమాచార వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు సీఈసీ సిద్దమైంది. ఇందుకు గూగుల్‌తో జట్టు కట్టింది. తప్పుడు సమాచారాన్ని అడ్డుకుని, సరైన సమాచారం ప్రజలకు...

సీఏఏ కోసం కొత్త పోర్టల్ ప్రారంభించిన కేంద్ర హోంశాఖ, త్వరలో మొబైల్ యాప్

పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుపై భారత్‌లోని ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోంశాఖ తెలిపింది. హిందువులతో సమానంగా వారి హక్కులు కొనసాగుతాయని  స్పష్టం...

హైదరాబాద్ విమోచనదినంపై గెజిట్ జారీ చేసిన కేంద్రం

ప్రతీ ఏడాది సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల...

ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువు మరో మూడు నెలలు పొడిగింపు

Aadhar free update deadline extended again ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేగడువును మరో మూడు నెలలు పొడిగించారు. ఆ మేరకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ...

శ్రైశైల మల్లన్న ఆదాయం…రూ.5.16 కోట్లు, అహోబిలంలో బ్రహ్మోత్సవ శోభ 

మహాశివరాత్రి  బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ. 5.16 కోట్ల ఆదాయం లభించింది. ఈ మేరకు దేవస్థాన...

జైసల్మేర్ లో హాస్టల్ భవనంపై కూలిన తేజస్ ఎయిర్ క్రాఫ్ట్

భారత వాయుసేనకు చెందిన తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్ కూలింది. శిక్షణ సమయంలో ఈ ఘటన చోటుచేసుకోగా ఫైలెట్ ప్రాణాలతో బయటపడ్డాడు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ వద్ద ఓ స్టూడెంట్ హాస్ట‌ల్...

ఏపీ డీఎస్సీ-2024 కొత్త షెడ్యూల్ : మార్చి 30 నుంచి పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ లో 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ డీఎస్సీ-2024 పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు విద్యా శాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ తెలిపారు. గత షెడ్యూల్...

రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రైల్వే శాఖ ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 9,144 రైల్వే టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది.  ఆర్‌ఆర్‌బీల ద్వారా ఈ పోస్టుల...

హైదరాబాద్ మహిళ : ఆస్ట్రేలియాలో దారుణ హత్య

తెలుగు మహిళ ఆస్ట్రేలియాలో దారుణ హత్యకు గురైంది. స్వయానా కట్టుకున్న భర్తే కాలయముడిలామారి హత్య చేశాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. హైదరాబాద్‌కు చెందిన శ్వేతను, అశోక్‌రాజు ప్రేమించి...

డీప్‌ఫేక్ బారినపడ్డ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి

కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటున్నా డీప్‌ఫేక్ ముఠాల అరాచకాలకు అడ్డుకట్టపడటం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ డీప్‌ఫేక్ వీడియో వైరల్‌గా మారింది. షుగర్ మందులకు...

ఎన్నికల బాండ్ల వివరాలు వెంటనే వెల్లడించండి : సుప్రీంకోర్టు

రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చిన విరాళాల వివరాలు సమర్పించడానికి సమయం కావాలంటూ ఎస్‌బీఐ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మార్చి 12లోగా వివరాలు అందించాలని అత్యున్నత...

ఘనంగా ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం

సినీ ప్రియులెందరో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో డాల్బీ థియేటర్‌లో ఈ ఉత్సవాలు ఆదివారం వేడుకగా జరిగాయి....

అత్యంత కరడుగట్టిన ఉగ్రవాది మృతి

అల్ ఖైదా ఉగ్రసంస్థ యెమెన్ శాఖ నాయకుడు ఖలీద్ అల్ బటర్ఫీ మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. అతని మృతికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఖలీద్...

అమల్లోకి సీఏఏ..నోటిఫికేషన్ విడుదల

సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పౌరసత్వ సవరణ చట్టం 2019ని అమల్లోకి తీసుకువస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2019లోనే చట్టం చేసినా...

గూఢచర్యం అనుమానంతో మజగావ్ డాక్ ఉద్యోగి అరెస్ట్

పాకిస్తాన్‌కు కీలక సమాచారం చేరవేస్తున్నాడనే అనుమానంతో ముంబైలోని మజగావ్ డాక్ యార్డులో పనిచేస్తున్న ఓ కీలక ఉద్యోగిని మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. డాక్...

ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi inaugurates Dwarka Expressway‘ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే’తో వాహనాలు మాత్రమే కాదు, ఢిల్లీ ప్రజల జీవితాలు కూడా వేగం పుంజుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఆయన...

దేశ వ్యాప్తంగా 30 ప్రదేశాల్లో ఎన్‌ఐఏ సోదాలు

జాతీయ దర్యాప్తు సంస్థ దేశ వ్యాప్తంగా 30 ప్రదేశాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తోంది. సోమవారం అర్థరాత్రి ఢిల్లీలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్న నేపథ్యంలో ఎన్‌ఐఏ సోదాలకు ప్రాధాన్యత...

అర్థరాత్రి ఢిల్లీలో ఎన్‌కౌంటర్ కలకలం

ఢిల్లీలో సోమవారం అర్థరాత్రి దాటాక జరిగిన ఎన్‌కౌంటర్ తీవ్ర కలకలం రేపింది. పోలీసులకు, గ్యాంగ్‌స్టర్‌లకు మధ్య చోటుచేసుకున్న ఎదురు కాల్పుల్లో ఇరువర్గాలకు గాయాలయ్యాయి.ఈశాన్య ఢిల్లీలోని అంబేద్కర్ కళాశాల...

సీఏఏ అమలుకు నేడే నోటిఫికేషన్!

పౌరసత్వ సవరణ చట్టం 2019కు ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఏఏను పార్లమెంట్ 2019లోనే ఆమోదించింది.విధివిధానాలు రూపొందించి అమల్లోకి మాత్రం తీసుకురాలేదు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు...

బీజేపీ-టీడీపీ-జనసేన : పొత్తుపై ఉమ్మడి ప్రకటనలో స్పష్టత

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు  లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా పోటీ చేయనున్నాయి. దిల్లీలో బీజేపీ అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్ షాతో...

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన యాదాద్రి…18న తిరు కళ్యాణం, 19న రథోత్సవం

యాదగిరిగుట్టలో రేపటి నుంచి శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రేపు(మార్చి 11) స్వస్తి వచనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని ఆలయ అధికారులు వెల్లడించారు. మొదటి రోజు ఉత్సవాల్లో ...

మార్చి 20 నుంచి తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు

కలియుగదైవం శ్రీవేంకటేశుడు కొలువైన  తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  మార్చి 20 నుంచి 24 వరకు ఈ క్రతువు నిర్విహించనున్నారు. రాత్రి 7...

ఏపీ డీఎస్సీ షెడ్యూల్ మార్చిన రాష్ట్ర ప్రభుత్వం…

హైకోర్టు ఉత్తర్వుల మేరకు డీఎస్సీ-2024 పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్‌ 30...

ఇండీ కూటమికి తూట్లు పొడిచిన టీఎంసీ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ఇండీ కూటమికి పశ్చిమబెంగాల్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 42 ఎంపీ స్థానాలకు టీఎంసీ తమ అభ్యర్థులను ప్రకటించింది. బెంగాల్ సీఎం...

Page 12 of 49 1 11 12 13 49

Latest News