రఫాపై దాడులు ఆపండి : ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం
ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రఫాలో వెంటనే సైనిక చర్యలను నిలిపివేయాలని ఐసీజే ఆదేశించింది. రఫాలో దాడులతో అక్కడి ప్రజల జీవనం దుర్భరంగా మారిందంటూ...