K Venkateswara Rao

K Venkateswara Rao

సరికొత్త గరిష్ఠాలకు సెన్సెక్స్ నిఫ్టీ

స్టాక్ సూచీలు సరికొత్త రికార్డ్

అంతర్జాతీయంగా, దేశీయంగా అందిన సానుకూల సంకేతాలతో మూడో రోజూ దేశీయ స్టాక్ సూచీలు లాభాల్లో ముగిశాయి. పలు కంపెనీల త్రైమాసిక ఫలితాలు వెలువడుతోన్న సమయంలో స్టాక్ సూచీలు...

సుప్రీంకోర్టుకు ఇద్దరు జడ్జిల నియామకం

సుప్రీంకోర్టుకు ఇద్దరు జడ్జిల నియామకం

సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు జడ్జిలను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. జస్టిస్ ఎన్.కోటేశ్వర‌సింగ్, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించినట్లు కేంద్ర...

గుజరాత్‌లో వైరస్ కలకలం : ఆరుగురు చిన్నారుల మృత్యువాత

గుజరాత్‌లో వైరస్ కలకలం : ఆరుగురు చిన్నారుల మృత్యువాత

చిన్నారుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గుజరాత్‌లోని నాలుగు జిల్లాల్లో చాందీపుర వైరస్ కారణంగా ఆరుగురు చిన్నారులు చనిపోయారు. 12 మంది చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా ఆరావళి, మహిసాగర్,...

500 ఎలుగుబంట్లను చంపేయాలని నిర్ణయం

500 ఎలుగుబంట్లను చంపేయాలని నిర్ణయం

అడవి జంతువుల దాడుల పెరిగిపోవడంతో రొమేనియా పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పెరిగిపోయిన ఎలుగుబంట్లను తగ్గించేందుకు పార్లమెంట్ అత్యవసరంగా సమావేశమైంది. దేశంలో ఇటీవల కాలంలో ఎలుగుబంట్ల...

జమ్ము కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : నలుగురు సైనికులు మృతి

జమ్ము కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : నలుగురు సైనికులు మృతి

జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. జమ్ములోని దోడా జిల్లా డెస్సా ప్రాంతంలో ఉగ్రవాదులు తిరుగుతున్నారనే పక్కా సమాచారంతో స్థానిక పోలీసుల సాయంతో సైనికులు తనిఖీలు చేపట్టారు. సోమవారం...

నటి రకుల్‌ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్‌ప్రీత్‌సింగ్ అరెస్ట్

నటి రకుల్‌ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్‌ప్రీత్‌సింగ్ అరెస్ట్

ప్రముఖ నటి రకుల్‌ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్‌ప్రీత్‌సింగ్‌ను డ్రగ్స్ రవాణా కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అమన్ వద్ద నుంచి 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. మరో...

అక్రమాస్తుల కేసులో డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

అక్రమాస్తుల కేసులో డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డికె శివకుమార్‌కు అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టులో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. తనపై నమోదైన అక్రమాస్తుల కేసులను కొట్టివేయాలంటూ వేసిన పిటిషన్‌ను...

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అనారోగ్యానికి గురయ్యారంటూ తప్పుడు ప్రచారంపై తిహార్ జైలు అధికారులు సీరియస్

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అనారోగ్యానికి గురయ్యారంటూ తప్పుడు ప్రచారంపై తిహార్ జైలు అధికారులు సీరియస్

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో తిహార్ జైల్లో ఉన్న సీఎం కేజ్రీవాల్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, ఆయన 8.5 కిలోల బరువు కోల్పోయారంటూ ఆ పార్టీ...

రిటైర్మెంట్‌పై ఊహాగానాలకు రోహిత్ శర్మ క్లారిటీ

రిటైర్మెంట్‌పై ఊహాగానాలకు రోహిత్ శర్మ క్లారిటీ

పొట్టి క్రికెట్ టీ20 నుంచి ప్రముఖ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రోహిత్ శర్మ రెండు...

గురుకుల పాఠశాల హాస్టళ్లో 100 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

గురుకుల పాఠశాల హాస్టళ్లో 100 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 100 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల కిందటి పాచిపోయిన...

నిజమే : సముద్ర గర్భంలో రామసేతు నిర్మాణం : ఇస్రో

నిజమే : సముద్ర గర్భంలో రామసేతు నిర్మాణం : ఇస్రో

రామసేతు నిర్మాణంపై ఇస్రో కీలక ప్రకటన చేసింది. అమెరికాకు చెందిన ఐస్‌శాట్ 2 శాటిలైట్ సహకారంతో ఇస్రో కొన్ని శాటిలైట్ చిత్రాలను విడుదల చేసింది. తాజా చిత్రాలు...

శాంతి చర్చల నుంచి వైదొలగిన హమాస్

శాంతి చర్చల నుంచి వైదొలగిన హమాస్

ఇజ్రాయెల్ హమాస్ శాంతి చర్చలకు బ్రేక్ పడింది. కాల్పుల విరమణ చర్చల నుంచి వైదొలగుతున్నట్లు హమాస్ రాజకీయ విభాగం అధిపతి ఇస్మాయిలీ హనియా ప్రకటించారు. గాజాలోని ఖాన్...

పూరీ దేవాలయ భాండాగారం తెరిచిన అధికారులు

పూరీ దేవాలయ భాండాగారం తెరిచిన అధికారులు

కోట్లాది మంది ఎంతో ఆసక్తిగా గమనిస్తోన్న పూరీ జగన్నాథుడి ఆలయ భాండాగారాన్ని ఇవాళ మధ్యాహం గం.1.28 నిమిషాలకు అధికారులు తెరిచారు. 1978 తరవాత భాండాగారం తెరవడం ఇదే...

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఎవరు?

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఎవరు?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిపిన దుండగుడు క్రూక్స్‌ను పోలీసులు కాల్చి చంపారు. అయితే ఎవరీ క్రూక్స్ అనే ప్రశ్న తలెత్తుతోంది. రిపబ్లికన్ పార్టీకే...

ఖేద్కర్ ఆడి కారు సీజ్

ఖేద్కర్ ఆడి కారు సీజ్

ప్రొబెషనరీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఆడీ కారును పుణె పోలీసులు సీజ్ చేశారు. ఖేద్కర్ ఆడి కారు 21 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడటం, వీఐపీల నెంబర్...

తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యలో నిందితుడు ఎన్‌కౌంటర్

తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యలో నిందితుడు ఎన్‌కౌంటర్

తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యలో అనిమానితుడు తిరువెంగడం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. కొద్ది రోజుల కిందట చెన్నై సెంబియం ప్రాంతంలో ఆర్మ్‌స్ట్రాంగ్ ఇంటి వద్ద కొందరు...

గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు : 90 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు : 90 మంది మృతి

పాలస్తీనాలోని ఖాన్ యూనిస్, అల్ మవాసీపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. హమాస్ కమాండర్ మహమ్మద్ డెయిఫ్ లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. రఫాపై దాడుల సమయంలో...

36 మంది ఐపీఎస్‌ల బదిలీ

36 మంది ఐపీఎస్‌ల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్ అధికారులను పెద్ద సంఖ్యలో బదిలీ చేశారు. 36 మంది ఐపీఎస్ అధికారులతోపాటు, ఒకరు నాన్ క్యాడర్ ఐపీఎస్ అధికారిని బదిలీ చేశారు. 23 జిల్లాలకు...

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులకు తెగబడ్డ దుండగుడు

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులకు తెగబడ్డ దుండగుడు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దుండగుడు కాల్పులకు తెగబడ్డారు. ట్రంప్ కుడి చెవిని బుల్లెట్ తాకింది. దీంతో ఆయనకు రక్తస్రావం అయింది. పెన్సుల్వేనియాలోని బట్లర్ ప్రాంతంలో...

రెండు రికార్డులు సొంతం చేసుకున్న కల్కి హీరో ప్రభాస్

రెండు రికార్డులు సొంతం చేసుకున్న కల్కి హీరో ప్రభాస్

ప్రభాస్ హీరోగా నటించిన కల్కి మూవీ మరో రెండు రికార్డులను సొంతం చేసుకుంది. వెయ్యి కోట్లు వసూలు చేసిన ఏడవ చిత్రంగా కల్కి రికార్డు క్రియేట్ చేసింది....

రియల్టర్ కమ్మరి కృష్ణను చంపించింది కుమారుడే : పోలీసుల వెల్లడి

రియల్టర్ కమ్మరి కృష్ణను చంపించింది కుమారుడే : పోలీసుల వెల్లడి

రియల్ ఎస్టేట్ వ్యాపారి కమ్మరి కృష్ణ హత్య కేసులో మిస్టరీ వీడింది. హైదరాబాద్ గండిపేట మండలం హౌదర్షాకోట్‌కు చెందిన కమ్మరి కృష్ణను రెండు రోజుల కిందట కొందరు...

వీడని మిస్టరీ : బాలికపై మైనర్ బాలుర అత్యాచారం హత్య

వీడని మిస్టరీ : బాలికపై మైనర్ బాలుర అత్యాచారం హత్య

ఉన్మాద బాలురు పేట్రేగిపోయారు. కర్నూలు జిల్లా ముచ్చుమర్రి గ్రామానికి చెందిన బాలికపై ముగ్గురు బాలురు అత్యాచారం చేసి హత్య చేశారు. నాలుగు రోజుల కిందటే ఘటన జరిగినా...

వెంటాడిన సర్పాలు : 40 రోజుల్లో 7 సార్లు కాటేశాయి

వెంటాడిన సర్పాలు : 40 రోజుల్లో 7 సార్లు కాటేశాయి

ఒక్కసారి పాము కాటేస్తేనే, సరైన వైద్యం అందకపోతే బతకడం కష్టం. ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ సమీపంలోని సౌరా గ్రామవాసి వికాస్ దూబేను...

మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు

మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మర్డర్ కేను నమోదైంది. తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గత నెల 11న ఇచ్చిన ఫిర్యాదు మేరకు...

ఉద్యోగాల పేరుతో కంబోడియాకు యువతను తరలిస్తోన్న అలాం అరెస్ట్

ఉద్యోగాల పేరుతో కంబోడియాకు యువతను తరలిస్తోన్న అలాం అరెస్ట్

అక్రమ మానవ రవాణాకు పాల్పడుతోన్న క్రిమినల్ అబ్దుల్ అలాంను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువతను కంబోడియాకు తరలించిన...

బలపరీక్షలో ఓడిన ప్రచండ : కాబోయే ప్రధాని ఓలి

బలపరీక్షలో ఓడిన ప్రచండ : కాబోయే ప్రధాని ఓలి

నేపాల్‌లో ప్రచండ ప్రభుత్వం కుప్పకూలింది. శుక్రవారం జరిగిన బలపరీక్షలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్ట్ సెంటర్ నేత పుష్ప కమల దహల్ ఆలియాస్ ప్రచండ ఓడిపోయారు....

సరికొత్త గరిష్ఠాలకు సెన్సెక్స్ నిఫ్టీ

సరికొత్త గరిష్ఠాలకు సెన్సెక్స్ నిఫ్టీ

దేశీయ స్టాక్ సూచీలు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. అంతర్జాతీయంగా అందిన సానుకూల ఫలితాలతో దేశీయ స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 622 పెరిగి 80519 పాయింట్ల...

హథ్రస్ తొక్కిసలాట ఘటనపై పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

హథ్రస్ తొక్కిసలాట ఘటనపై పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

ఉత్తరప్రదేశ్‌లో హథ్రస్ తొక్కిసలాట ఘటనపై విచారణ జరపాలంటూ విశాల్ తివారీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇలాంటి ఘటనలను తరచూ గుర్తు చేస్తూ...

సేంద్రీయ సేద్యానికి అంతర్జాతీయ గుర్తింపు

సేంద్రీయ సేద్యానికి అంతర్జాతీయ గుర్తింపు

ఎరువులు, పురుగుమందులతో పనిలేకుండా సాంప్రదాయ విత్తనాలతో సాగు విధానాలను ప్రోత్సహించినందుకు రైతు సాధికార సంస్థకు, రైతు నెట్టెం నాగేంద్రమ్మకు ప్రతిష్ఠాత్మక గుల్బెంకియన్ అవార్డు దక్కింది. ఏపీ సమాఖ్య...

ఐపీఎస్ సునీల్ కుమార్‌పై హత్యాయత్నం కేసు నమోదు

ఐపీఎస్ సునీల్ కుమార్‌పై హత్యాయత్నం కేసు నమోదు

సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు నగరపాలెం పోలీసులు కేసు నమోదు...

కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్

కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్

మద్యం విధానం కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత ధర్మాసనం ఆయనకు...

కొండచరియలు బస్సులపై విరిగిపడి 65 మంది గల్లంతు

కొండచరియలు బస్సులపై విరిగిపడి 65 మంది గల్లంతు

నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున నేపాల్ రాజధాని ఖాట్మండు వెళుతోన్న రెండు బస్సులపై నారాయణఘాట్ ముగ్‌లింగ్ జాతీయ రహదారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో బస్సులు...

సెన్సెక్స్ నిఫ్టీ సరికొత్త రికార్డు

సెన్సెక్స్ నిఫ్టీ సరికొత్త రికార్డు

అంతర్జాతీయంగా అందిన సానుకూల సంకేతాలతో స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. దేశీయంగా సానుకూల సంకేతాలు వెలువడటంతో స్టాక్ మార్కెట్లో ప్రారంభం...

తిరుపతిలో విజృంభించిన డయేరియా : ఇద్దరు మృతి, ఐదుగురి పరిస్థితి విషమం

తిరుపతిలో విజృంభించిన డయేరియా : ఇద్దరు మృతి, ఐదుగురి పరిస్థితి విషమం

తిరుపతి నగరంలో అతిసార వ్యాధి విజృంభించింది. పద్మావతిపురం పాస్ మనోవికాసకేంద్రంలో ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు మరణించారు. మరో ఏడుగురి...

హథ్రస్ ఘటనపై సిట్ రిపోర్ట్ : ఆరుగురు అధికారుల సస్పెండ్

హథ్రస్ ఘటనపై సిట్ రిపోర్ట్ : ఆరుగురు అధికారుల సస్పెండ్

హథ్రస్ తొక్కిసలాటలో 121 మంది చనిపోయిన ఘటనపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం ( సిట్) ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ దాస్‌కు నివేదిక సమర్పించింది. అధికారుల నిర్లక్ష్యం...

విరాట్ కోహ్లి పబ్‌పై కేసు నమోదు

విరాట్ కోహ్లి పబ్‌పై కేసు నమోదు

క్రికెటర్ విరాట్ కోహ్లి బెంగళూరు చిన్నస్వామి స్టేడియం సమీపంలోని కస్తూర్భా రోడ్డులో నిర్వహిస్తోన్న వన్ 8 కమ్యూన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అర్థరాత్రి ఒంటిగంట దాటిన...

అమెరికాలో అక్రమంగా పనిచేయించుకుంటోన్న నలుగురు తెలుగోళ్లు అరెస్ట్

అమెరికాలో అక్రమంగా పనిచేయించుకుంటోన్న నలుగురు తెలుగోళ్లు అరెస్ట్

అమెరికాలో అక్రమంగా పనిచేయించుకుంటోన్న నలుగురు తెలుగోళ్లను ప్రిన్స్‌టన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రిన్స్‌టన్‌లోని గిన్స్‌బర్గ్ లేన్‌లో ఓ అపార్టుమెంటులో అక్రమంగా కట్కూరి సంతోష్ భార్య ద్వారక పనిచేయిస్తున్నట్లు...

మరో రికార్డు నమోదు చేసిన కల్కి మూవీ

మరో రికార్డు నమోదు చేసిన కల్కి మూవీ

ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన కల్కి చిత్రం మరో రికార్డు నమోదు చేసింది.రూ. 900 కోట్ల వసూళ్లు దాటిన పదో భారతీయ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. నాగ్...

ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ఖరారు

రష్యా సైన్యం వద్ద సహాయకులుగా పనిచేస్తోన్న భారతీయులకు విముక్తి

రష్యా సైన్యం వద్ద సహాయకులుగా పనిచేస్తోన్న భారతీయులకు విముక్తి లభించనుంది. రెండు రోజుల పర్యటనకు రష్యా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో భారతీయులకు విముక్తి లభించింది....

అస్సాంను ముంచెత్తిన వరదలు :: కంజరంగా జాతీయ పార్కులో జంతువుల మృత్యువాత

అస్సాంను ముంచెత్తిన వరదలు :: కంజరంగా జాతీయ పార్కులో జంతువుల మృత్యువాత

అస్సాంను వరదలు ముంచెత్తుతున్నాయి. రెండు వారాలుగా కురుస్తోన్న అతి భారీ వర్షాలకు బ్రహ్మపుత్ర, దాని ఉప నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. 28 జిల్లాల్లో 27 లక్షల మంది...

నీట్ ప్రశ్నాపత్రం లీకైన మాట వాస్తవం : సుప్రీంకోర్టు

నీట్ ప్రశ్నాపత్రం లీకైన మాట వాస్తవం : సుప్రీంకోర్టు

వైద్య విద్యలో ప్రవేశాలకు దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షల్లో, ప్రశ్నా పత్రాలు లీకైన మాట వాస్తవమని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ ఫలితాలపై కొందరు...

విజయవాడలో కిడ్నీ దొంగలు : గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు

విజయవాడలో కిడ్నీ దొంగలు : గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు

కిడ్ని దొంగల ముఠా అరాచకం విజయవాడలో మరోసారి వెలుగులోకి వచ్చింది. గుంటూరుకు చెందిన మధుబాబును విజయవాడకు చెందిన బాషా అనే వ్యక్తి కిడ్నీ ఇస్తే రూ.30 లక్షలు...

బీఎండబ్ల్యూ కారుతో ఢీకొట్టి మహిళ ప్రాణాలు తీసిన శివసేన నాయకుడు

బీఎండబ్ల్యూ కారుతో ఢీకొట్టి మహిళ ప్రాణాలు తీసిన శివసేన నాయకుడు

ముంబైలో మరో ఘోరం జరిగింది. బాలుడు ఖరీదైన కారుతో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను బలిగొన్న ఘటన మరవక ముందే మరో ప్రమాదం జరిగింది. శివసేన నాయకుడు రాజేష్...

జమ్మూ ఎన్‌కౌంటర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూ ఎన్‌కౌంటర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. ఆదివారంనాడు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం, సోమవారం మరో ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపారు. జమ్ము కశ్మీర్ కుల్గామ్ జిల్లా మోదర్గామ్ గ్రామంలో...

గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం కోసి రూ.30 లక్షలు లేపేశారు

గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం కోసి రూ.30 లక్షలు లేపేశారు

దొంగలు చెలరేగిపోతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా గుడిపాల మండల కేంద్రంలో స్టేట్ బ్యాంకు ఏటీఎంను దొంగలు గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి రూ.30 లక్షలు కాజేశారు. ఈ...

మహమ్మారి హెచ్‌ఐవి నుంచి పూర్తి రక్షణ

మహమ్మారి హెచ్‌ఐవి నుంచి పూర్తి రక్షణ

పూర్తిగా నయం చేసేందుకు మందులు లేని హెచ్‌ఐవి నుంచి రక్షణ కల్పించే దిశగా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. లెనాకాపావిర్ అనే మందును ఇంజెక్షన్ రూపంలో ఏటా...

శోభాయమానంగా పూరీ జగన్నాధ రథయాత్ర : లక్షలాది భక్తుల కోలాహలం

శోభాయమానంగా పూరీ జగన్నాధ రథయాత్ర : లక్షలాది భక్తుల కోలాహలం

ఒడిశాలోని ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాధుని రథయాత్ర మొదలైంది. దేశం నలుమూలల నుంచి విదేశాల నుంచి లక్షలాది భక్తులు రథయాత్ర వీక్షించేందుకు తరలివచ్చారు. పూరీ పుర వీధులు...

ఉత్తరాఖండ్‌లో వరదలు : చార్‌ధామ్ యాత్ర నిలిపివేత

ఉత్తరాఖండ్‌లో వరదలు : చార్‌ధామ్ యాత్ర నిలిపివేత

ఉత్తరాఖండ్‌లో వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో చార్‌ధామ్ యాత్ర నిలిపివేశారు.గార్వాల్ జిల్లాలో కొండచరియలు విరిగి పడుతున్నాయి. బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసివేశారు. మరో మూడు రోజులు అతి భారీ...

హైదరాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

అక్రమంగా తరలిస్తోన్న బంగారాన్ని డీఆర్ఐ అధికారులు హైదరాబాద్‌లో స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతా నుంచి బస్సులో హైదరాబాద్ తరలిస్తోన్న ముఠా నుంచి 4 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు...

టీచర్‌ని పొడిచి చంపిన విద్యార్థి

టీచర్‌ని పొడిచి చంపిన విద్యార్థి

అస్సాంలో ఘోరం జరిగింది. మార్కులు తక్కువ వచ్చాయని మందలించిన ఉపాధ్యాయుడినే ఓ అరాచక విద్యార్థి కత్తితో పొడిచి చంపిన ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అయింది....

జమ్మూలో ఎన్‌కౌంటర్ : నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూలో ఎన్‌కౌంటర్ : నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ము కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. కుల్గాన్ జిల్లా కుల్‌గ్రామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. శనివారంనాడు ఈ...

కానిస్టేబుళ్ల వేధింపులు తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య

కానిస్టేబుళ్ల వేధింపులు తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అరాచకం చోటు చేసుకుంది. కానిస్టేబుళ్ల వేధింపులు తట్టుకోలేక కొత్తగూడెం అశ్వారావుపేట ఎస్సై శ్రీరాములు శ్రీనివాస్ గత నెల 30న ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పటి...

జులై 23న కేంద్ర బడ్జెట్

జులై 23న కేంద్ర బడ్జెట్

కేంద్ర బడ్జెట్ సమావేశాలు జులై 22 నుంచి ప్రారంభం కానున్నాయి. 23న కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆగష్టు 12 వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. పార్లమెంట్...

నటుడు రాజ్‌తరుణ్‌ కేసులో మరో కీలక మలుపు

నటుడు రాజ్‌తరుణ్‌ కేసులో మరో కీలక మలుపు

నటుడు రాజ్‌తరుణ్‌ తనను పెళ్లి చేసుకుంటానని, శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే....

కేరళలో కలకలం : మెదడును తినే అమీబా

కేరళలో కలకలం : మెదడును తినే అమీబా

కేరళలో మెదడును తినే అమీబా కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ జబ్బు భారిన పడి ముగ్గురు మృత్యువాత పడ్డారు. తాజాగా కోజికోడ్‌లోని పయోలి ప్రాంతంలో నివశిస్తోన్న మరో...

ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్

ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్

ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో ఇరాన్‌లో అధ్యక్ష ఎన్నికలు అనివార్యం అయ్యాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో మసౌద్ పెజెష్కియాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సయీద్ జిలిలీతో...

మీడియా ముందుకు భోలేబాబా : చాలా వేదనకు గురయ్యాం

మీడియా ముందుకు భోలేబాబా : చాలా వేదనకు గురయ్యాం

ఉత్తరప్రదేశ్ హథ్రస్ తొక్కిసలాట ఘటన తరవాత తొలిసారి భోలేబాబా మీడియా ముందుకు వచ్చారు. జరిగిన విషాద ఘటనపై ప్రశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన తరవాత చాలా...

రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకున్న చంద్రబాబు : నేడు తెలంగాణ సీఎంతో భేటీ

రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకున్న చంద్రబాబు : నేడు తెలంగాణ సీఎంతో భేటీ

రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హైదరాబాద్ చేరుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో...

బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్

బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్

బ్రిటన్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ ప్రధానిగా నియమితులయ్యారు. ఇంగ్లాండ్ పార్లమెంటులో 650 స్థానాలుండగా...

టీఎంసీ ఎంపీ మహువాపై కేసు నమోదుకు జాతీయ మహిళా కమిషన్ ఆదేశం

టీఎంసీ ఎంపీ మహువాపై కేసు నమోదుకు జాతీయ మహిళా కమిషన్ ఆదేశం

జాతీయ మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖాశర్మపై టీఎంపీ ఎంపీ మహువా చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. హథ్రాస్ తొక్కిసలాట ఘటన తరవాత ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన...

తమిళనాడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి దారుణ హత్య

తమిళనాడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి దారుణ హత్య

బహుజన సమాజ్‌వాదీ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్యకు గురయ్యారు. చెన్నైలోని పెరంబూరులో ఆయన ఇంటి వద్ద అనుచరులతో మాట్లాతుండగా ఆరుగురు దుండగులు, డెలివరీ బాయ్స్...

నీట్ రద్దు చేయడం హేతుబద్దతకాదు : సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్

నీట్ రద్దు చేయడం హేతుబద్దతకాదు : సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్

వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించిన నీట్ పరీక్షాపత్రాల లీకేజీపై కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ పరీక్షలు రద్దు చేయడం హేతుబద్ధత కాదని..కోర్టుకు విన్నవించింది. పరీక్షలు...

ప్రపంచంలోనే తొలిసారి సీఎన్‌జీతో నడిచే బైక్ విడుదల చేసిన బజాజ్

ప్రపంచంలోనే తొలిసారి సీఎన్‌జీతో నడిచే బైక్ విడుదల చేసిన బజాజ్

వాహనరంగంలో మరోమైలు రాయి ఆవిషృతమైంది. ప్రపంచంలో ఎవరూ చేయని సాహసం బజాజ్ కంపెనీ చేసింది. ప్రపంచంలోనే మొదటిసారిగా సీఎన్‌జీ గ్యాస్‌తో నడిచే బైక్ విడుదల చేసింది. గ్యాస్...

పామును కరచిన బిహార్ వాసి : పాము మృతి

పామును కరచిన బిహార్ వాసి : పాము మృతి

పాములు మనుషులను కరుస్తూ ఉంటాయి. ఇలాంటి వార్తలను తరచూ పత్రికలు, టీవీల్లో వింటూనే ఉంటాం. కానీ బిహార్‌లో వింత చోటు చేసుకుంది. తనను కరచిన పామును ఓ...

కేజ్రీవాల్‌కు జులై 12 వరకు జుడీషియల్ రిమాండ్

కేజ్రీవాల్ కేసులో సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో అవకతవకలకు పాల్పడ్డారంటూ, మనీలాండరింగ్ కేసు ఎదుర్కొంటోన్న సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సీబీఐకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జులై 17న...

హైదరాబాద్‌లో పోలీసుల కాల్పులు : పార్థీ గ్యాంగ్ అరెస్ట్

హైదరాబాద్‌లో పోలీసుల కాల్పులు : పార్థీ గ్యాంగ్ అరెస్ట్

నేరాలను వృత్తిగా మలచుకుని దొంగతనాలకు పాల్పడుతోన్న పార్థీ గ్యాంగ్‌ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ అవుటర్‌రింగ్ రోడ్డు అంబర్‌పేట సమీపంలో పార్థీ గ్యాంగ్ కదలికలపై...

బ్రిటన్‌లో స్పష్టమైన మెజారిటీ సాధించిన లేబర్ పార్టీ

బ్రిటన్‌లో స్పష్టమైన మెజారిటీ సాధించిన లేబర్ పార్టీ

బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది. కన్జర్వేటివ్ పార్టీ నేత, భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఓటమి పాలయ్యారు. ఓటమికి బాధ్యత...

ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ఖరారు

ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ఖరారు

ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ఖరారైంది. జులై 8,9,10 తేదీల్లో ప్రధాని రష్యాలో పర్యటించనున్నారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత ప్రధాని రష్యాలో పర్యటించడం...

పెళ్లి చేసుకుంటానంటూ మాయమాటలు : యవతిని రాష్ట్రాలు దాటించిన అంజాద్

పెళ్లి చేసుకుంటానంటూ మాయమాటలు : యవతిని రాష్ట్రాలు దాటించిన అంజాద్

తేజస్విని మిస్సింగ్ కేసును విజయవాడ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. విజయవాడ రామవరప్పాడులో బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకుంటోన్న తేజస్విని మిస్సింగ్ కేసు కొలిక్కి వచ్చింది. పోలీసులు తెలిపిన...

ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం

ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం

ఉత్తరాది రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్క్ష్యంగా ఉత్తరాఖండ్‌లో గడచిన వారం రోజులుగా కురుస్తోన్న అతి భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వందకుపైగా రహదారులు తెగిపోయాయి. దీంతో...

నటి పవిత్రా గౌడను మా ఆయన వివాహం చేసుకోలేదు : దర్శన్ భార్య విజయలక్ష్మి

నటి పవిత్రా గౌడను మా ఆయన వివాహం చేసుకోలేదు : దర్శన్ భార్య విజయలక్ష్మి

రేణుకాస్వామి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. నటి పవిత్రా గౌడ నటుడు దర్శన్ భార్య కాదని తేలింది. దర్శన్ భార్య విజయలక్ష్మి ఈ విషయం పోలీసులకు...

లైంగిక ఆరోపణలు : వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

లైంగిక ఆరోపణలు : వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

లైంగిక ఆరోపణల కేసులో కొడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ను పోలీసులు కాసేపటి కిందట అరెస్ట్ చేశారు. ఇంట్లో పనిచేసే బాలికపై మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ అసభ్యంగా...

భోలే బాబా అరాచకం : అనుమతి 50 వేల మందికి…హాజరు 2.50 లక్షల మంది

భోలే బాబా అరాచకం : అనుమతి 50 వేల మందికి…హాజరు 2.50 లక్షల మంది

ఉత్తరప్రదేశ్ హథ్రస్‌లో భోలే బాబా అరాచకాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. హథ్రస్‌లో భోలేబాబా పాద ధూళి కోసం జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 123కి చేరింది. సత్సంగ్‌కు...

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో తొక్కిసలాట : 27 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో తొక్కిసలాట : 27 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రతిభాన్‌పూర్‌లో నిర్వహించిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 27 మంది శివ భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో...

విజయ్‌మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

విజయ్‌మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడి ఇంగ్లాండ్‌లో తలదాచుకుంటోన్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్ట్ ఓపెన్ ఎండెడ్ అరెస్ట్...

యాప్‌లతో విద్యుత్ బిల్లులు చెల్లించడం ఇక నుంచి కుదరదు

యాప్‌లతో విద్యుత్ బిల్లులు చెల్లించడం ఇక నుంచి కుదరదు

పోన్ పే, గూగుల్ పే, అమెజాన్ యాప్‌లను ఉపయోగించి కరెంటు బిల్లులు చెల్లించడం ఇక నుంచి సాధ్యం కాదు. రిజర్వు బ్యాంకు నిబంధనలు ప్రకారం జులై 1...

కారులోనే సల్మాన్‌ఖాన్ హత్యకు కుట్ర : విచారణలో వెలుగులోకి బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్

కారులోనే సల్మాన్‌ఖాన్ హత్యకు కుట్ర : విచారణలో వెలుగులోకి బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్

బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ హత్యకు బిష్ణోయ్ పన్నిన కుట్రలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. గత ఏప్రిల్‌లో ముంబైలో సల్మాన్ నివశించే అపార్టుమెంట్ గేటు వద్ద కాల్పుల ఘటన...

సచివాలయ ఉద్యోగిని అనుమానాస్పద మృతి

సచివాలయ ఉద్యోగిని అనుమానాస్పద మృతి

నంద్యాల జిల్లా నూనెపల్లె సచివాలయం కార్యదర్శి సుధారాణి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆమె నంద్యాలలోని 29వ వార్డు సచివాలయంలో కార్యదర్శిగా పనిచేస్తోంది. నూనెపల్లెలోని ఆమె ఇంట్లోని స్నానాల...

ఫలించిన నమాజులు: మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చిన న్యాయమూర్తి

ఫలించిన నమాజులు: మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చిన న్యాయమూర్తి

ఒడిషా హైకోర్టు వింత తీర్పు వెలువరించింది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం కేసులో పోక్సో కోర్టు ఆసిఫ్ అలీకి విధించిన మరణ శిక్షను జీవితఖైదుగా మార్చింది. అతను దేవుడి...

ఉక్రెయిన్ ప్రభుత్వం ఖైదీలకు బంపర్ ఆఫర్

ఉక్రెయిన్ ప్రభుత్వం ఖైదీలకు బంపర్ ఆఫర్

రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ భారీగా సైన్యాన్ని కోల్పోయింది. దీంతో ఖైదీలను యుద్ధంలోకి దింపుతోంది. హత్య, అత్యాచారం కేసుల్లో జీవితఖైదు పడిన వారిని మినహాయించి మిగిలిన ఖైదీలను సైన్యంలోకి...

భీకర తుపానుతో బార్బడోస్‌లో చిక్కుకుపోయిన భారత క్రికెట్ జట్టు

భీకర తుపానుతో బార్బడోస్‌లో చిక్కుకుపోయిన భారత క్రికెట్ జట్టు

టీ 20 గెలిచిన సంబరాలు జరుపుకుంటున్న వేళ భారత క్రికెట్ జట్టు భీకర తుపాను కారణంగా బార్బడోస్ విమానాశ్రయంలో చిక్కుపోయింది. బెరిల్ హరికేన్ విరుచుకుపడటంతో విమానాశ్రయం మూసివేశారు....

బెంగాల్‌లో మహిళలకు రక్షణ లేదు : నడ్డా సంచలన వ్యాఖ్యలు

బెంగాల్‌లో మహిళలకు రక్షణ లేదు : నడ్డా సంచలన వ్యాఖ్యలు

పశ్చిమబెంగాల్‌లో తాజాగా చోటుచేసుకున్న అరాచకంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా స్పందించారు. అక్రమ సంబంధం పెట్టుకున్నారనే నెపంతో ఓ జంటపై టీఎంసీ నేత తాజ్‌ముల్ విచక్షణా రహితంగా...

పండగలా పింఛన్ల పంపిణీ : స్వయంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందజేత

పండగలా పింఛన్ల పంపిణీ : స్వయంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందజేత

పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండగలా సాగుతోంది. రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచిన మొత్తంతోపాటు, మూడు నెలల బకాయిలు కలిపి మొత్తం రూ.7 వేలు అందిస్తున్నారు....

నీట్ రీటెస్ట్ ఫలితాల్లో మారిన ర్యాంకులు

నీట్ రీటెస్ట్ ఫలితాల్లో మారిన ర్యాంకులు

వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ టెస్టింగ్ ఏజన్సీ నిర్వహించిన నీట్ పరీక్షల్లో లోపాలు తలెత్తడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రేస్ మార్కులు రద్దు చేసిన సంగతి...

భూమికి తప్పిన గ్రహ శకలాల ఢీ ముప్పు

భూమికి తప్పిన గ్రహ శకలాల ఢీ ముప్పు

భూమికి పెనుముప్పు తప్పింది. రెండు గ్రహ శకలాలు భూమికి అత్యంత దగ్గరగా వచ్చి వెళ్లాయి. ఆదివారం అంతర్జాతీయ గ్రహ శకల దినోత్సవం నాడు ఈ ఘటన చోటు...

నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలు

నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలు

భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయం మొదలైంది. బ్రిటిష్ కాలంనాటి బూజు పట్టిన చట్టాలనే నేటి ఆదివారం అర్థరాత్రి కాలం చెల్లింది. ఐపీసీ, సిఆర్‌పీసీ, ఐఈఏ చట్టాల స్థానంలో,...

ఇంద్రకీలాద్రిపై జులై 6 నుంచి వారాహి ఉత్సవాలు

ఇంద్రకీలాద్రిపై జులై 6 నుంచి వారాహి ఉత్సవాలు

తొలిసారి ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుడిలో జులై 6 నుంచి 15 వరకు వారాహి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రామారావు ప్రకటించారు. జులై 6 నుంచి నెల...

Page 1 of 4 1 2 4