లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు
లాటరీ కింగ్‌గా పేరు తెచ్చుకున్న తమిళనాడుకు చెందిన శాంటియాగో మార్టిన్ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. చెన్నై సహా దేశంలోని పలు నగరాల్లో శాంటియాగో ఆస్తులపై...
లాటరీ కింగ్‌గా పేరు తెచ్చుకున్న తమిళనాడుకు చెందిన శాంటియాగో మార్టిన్ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. చెన్నై సహా దేశంలోని పలు నగరాల్లో శాంటియాగో ఆస్తులపై...
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డిపై మరో అట్రాసిటీ కేసు నమోదైంది. ఇప్పటికే అతనిపై కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో హరి అనే వ్యక్తి ఇచ్చిన...
భారత్ చైనా రక్షణ మంత్రుల సమావేశం త్వరలో జరగనుంది. ఆసియా దేశాల రక్షణ మంత్రుల సమావేశంలో భాగంగా ఈ భేటీ జరగనుంది. సరిహద్దు సమస్యలపై ప్రధానంగా ఇరు...
https://www.youtube.com/watch?v=h25C6cfKfUQ
రష్యాలో ప్రముఖుల అంతుపట్టని మరణాలు ఆగడం లేదు. గతంలో వ్యాపారులు, జర్నలిస్టులు, ప్రతిపక్షనేతలు సహా అనేక మంది అనుమానాస్పద స్థితిలో చనిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పుతిన్‌పై...
స్టాక్ సూచీలు భారీ నష్టాలను నమోదుచేశాయి. త్రైమాసిక ఫలితాలు విదేశీ పెట్టుబడిదారుల సెంటిమెంటును దెబ్బతీశాయి. భారీగా అమ్మకాలకు దిగడంతో స్టాక్ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 820...
అభివృద్ధిని అడ్డుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు పీహెచ్‌డీ చేశారని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చంద్రాపూర్...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో అబార్షన్ మాత్రలకు భారీ గిరాకీ ఏర్పడింది. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తాను...
https://www.youtube.com/watch?v=eqi8KYIFC0M
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామసభలో సోమవారం అధికారులపై దాడి ఘటనలో 55 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫార్మా కంపెనీకి భూ సేకరణలో భాగంగా...
ఘోరం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తుఫాన్ కాలనీలోని ఓ చిన్నారిని కుక్కలు కొరికి చంపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఇవాళ ఉదయం తుపాన్ కాలనీకి...
పెను విమాన ప్రమాదం తప్పింది. హౌతీ రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతోన్న విమానంపై ఉగ్రమూకలు కాల్పులు జరిపాయి. ఫైలెట్ చాకచక్యంగా దారిమళ్లించడంతో...
https://www.youtube.com/watch?v=eIl0QbO7GNM
దర్శకుడు రాంగోపాల్‌వర్మపై కేసు నమోదైంది. ప్రకాశంజిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వ్యూహం చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా రాంగోపాల్‌వర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్,...
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు నిరసన సెగ తగిలింది. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో జనం తిరగబడ్డారు. వికారాబాద్...
కెనడాలో ఇద్దరు ఖలిస్థాన్ వేర్పాటువాదులను అరెస్ట్ చేశారు. అయితే వారి పేర్లు మాత్రం ప్రకటించలేదు. అరెస్టైన వారిలో ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ అనుచరుడు అర్ష దీప్‌సింగ్ ఆలియాస్...
సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నాతో...
ఏపీ వార్షిక బడ్జెట్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీ క్యాబినెట్ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. కాసేపట్లో ప్రారంభం...
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజులుగా వర్రా కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. గత రాత్రి బెంగళూరులో అరెస్ట్...
బెజవాడ కనకదుర్గమ్మ భవానీ దీక్షలు రేపటి నుంచి ప్రారంభమై డిసెంబరు నెల 25 వరకు నిర్వహించనున్నట్లు దేవస్థాన ఈవో ప్రకటించారు. నవంబరు 11వ తేదీ సోమవారం భవానీల...
కాంగ్రెస్, శివసేన(యుబిటి), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీల మహా వికాస్ అఘాడి కూటమి నేతలు ముంబైలో మ్యానిఫెస్టో విడుదల చేశారు. మ్యానిఫెస్టోలో యువత, మహిళలు,రైతులకు పలు హామీలు...
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భద్రతా బలగాలు జమ్ముకశ్మీర్‌లోని కిస్త్‌వార్ ప్రాంతంలో గస్తీ తిరుగుతుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో సైనికులు ఎదురు కాల్పులు మొదలు పెట్టారు....
https://www.youtube.com/watch?v=sLLrK2enKXc
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. నీట్ శిక్షణ కోసం ఓ కోచింగ్ కేంద్రంలో చేరిన విద్యార్థినిపై అక్కడే పనిచేస్తోన్న ఇద్దరు కామోన్మాధులు అత్యాచారానికి పాల్పడ్డారు. నూతన...
కెనడా మరో దూకుడు నిర్ణయం తీసుకుంది. భారతీయ విద్యార్ధులతోపాటు, విదేశీ విద్యార్ధులకు త్వరగా వీసా అందించే స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు కెనడా ప్రభుత్వం...
హైదరాబాద్ నగరంలో భారీ పేలుడు జరిగింది. ఆదివారం ఉదయాన్నే జూబ్లీహిల్స్ రోడ్డు నెం.1లోని తెలంగాణ స్పైస్ కిచెన్ హోటల్లో భారీ పేలుడు సంభవించింది. హోటల్లోని ఫ్రిజ్ కంప్రెషర్...
ఖలిస్థాన్ వేర్పాటు వాది గురుపర్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ఆస్ట్రేలియా టుడే ఎడిటర్ జితార్థ్ జై భరద్వాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా, కెనడాల్లో పన్నూ...
https://www.youtube.com/watch?v=AkGFzHKIa0U
ఏపీ ప్రభుత్వం రెండో విడత నామినేటెడ్ పదవులను ప్రకటించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి చెందిన 59 మందికి పదవులు లభించాయి. టీడీపీకి 45, జనసేన 10,...
కృష్ణా జల వివాదం ఏపీ తెలంగాణ అధికారుల మధ్య తోపులాటకు దారితీసింది. తాజాగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువ వద్ద నీటి విడుదల రీడింగ్ తీసుకునేందుకు తెలంగాణ...
గత వైసీపీ ప్రభుత్వం అవినీతి, డ్రగ్స్‌ను ప్రోత్సహించిందని, దేశంలో ఏ మూల కొకైన్, గంజాయి పట్టుబడ్డా మూలాలు ఏపీలో ఉండేవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు....
బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య తెలంగాణలో సంచలనంగా మారింది. నల్గొండ జిల్లా డిండి డీసీసీ బ్యాంకు మేనేజరుగా పనిచేస్తోన్న సయ్యద్ ఖాదర్ పాషా శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి వెళ్లి...
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నిందని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తెలిపింది. ఆ కుట్రను భగ్నం చేసినట్లు వెల్లడించింది. కుట్రకు...
ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి రంగం సిద్దమైంది. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి ఉచితంగా ఇవ్వడంతోపాటు, కొత్తగా పెళ్లైన జంటలకు కార్డులు మంజూరు...
మహిళల ఆత్మగౌరవం పెంచేలా ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు పంపిందుకు సిద్దమైంది. మహిళల దుస్తులు పురుషులు కుట్టరాదని, మహిళల దుస్తులు కుట్టే...
సరస్వతి పవర్ కంపెనీకి చెందిన షేర్లను తనకు తెలియకుండా వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలకు బదిలీ చేశారంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేషనల్ లా ట్రైబ్యునల్‌లో వేసిన పిటిషన్...
https://www.youtube.com/watch?v=QthFjam0nIw
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్ముకశ్మీర్‌లోని కిస్తువాడ్ ప్రాంతంలో ఇద్దరు గ్రామరక్షణ సభ్యులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. కిస్తువాడ్ సమీపంలో అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు...
రాష్ట్రంలో ఎస్సీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. త్వరలోనే ఎస్సీలను జిల్లా యూనిట్‌గా వర్గీకరణ చేసేందుకు కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ...
తప్పుడు సమాచారం అందిస్తోందంటూ కేంద్రం నోటీసులు జారీ చేసిందంటూ వచ్చిన వార్తలను వికీపీడియా ఫౌండేషన్ ఖండించింది. తమకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేసింది. వికీపీడియాలో ఎడిట్...
https://www.youtube.com/watch?v=ZOzvxSTOJEE
బెదిరింపు కాల్స్ బాలీవుడ్‌ను షేక్ చేస్తున్నాయి. సల్మాన్ వ్యవహారం మరువకముందే మరో అగ్రనటుడు షారుక్ ఖాన్‌కు బెదిరింపులు వచ్చాయి. కోట్లాది రూపాయలు ఇవ్వకపోతే చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో...
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. అధికార, విపక్ష సభ్యులు ఇద్దరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఇంజనీర్ రషీద్ సోదరుడు ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ 370 ఆర్టికల్‌ను పునరుద్దరించాలంటూ...
అమెరికాను కార్చిచ్చు మరోసారి వణికిస్తోంది. కాలిఫోర్నియాలో మొదలైన కార్చిచ్చు బలమైన గాలుల వల్ల వేగంగా విస్తరిస్తోంది. కాలిఫోర్నియా సమీపంలో మొదలైన కార్చిచ్చు 5 గంటల వ్యవధిలోనే కి.మీ...
ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు విశాఖలో అకాడమీ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. విశాఖపట్నం పెదగదిలి కూడలి వద్ద పీవీ సింధుకు ప్రభుత్వం మూడు ఎకరాల...
హిందూ దేవాలయాలు, హిందూ భక్తులపై దాడుల తరవాత కెనడా, భారత్ దౌత్యసంబంధాలు మరింత దిగజారాయి. బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంలో భక్తులపై ఖలిస్థాన్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో కేంద్రం...
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్లకు ఊతం ఇచ్చాయి. దీంతో పెట్టుబడిదారులు విలువైన లోహాల కొనుగోళ్లు తగ్గించారు.అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి...
అమెరికా ఎన్నికల ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. అమెరికాలో జరుగుతోన్న ఎన్నికల్లో ట్రంప్ మరోసారి అధ్యక్షుడు కాబోతున్నారంటూ సర్వేలు తేల్చిపడేయడంతో స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపించింది....
ప్రభుత్వ అవసరాలకోసమంటూ ప్రైవేటు ఆస్తులను ఎడాపెడా గుంజుకోవడానికి వీల్లేదని సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ప్రైవేటు ఆస్తి సమాజ వనరు కాదని, ఉమ్మడి ప్రయోజనాల కోసం...
యూపీ మదర్సా చట్టం రాజ్యాంగబద్ధమేనని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గతంలో ఈ చట్టం రాజ్యాంగ విరుద్దమంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ...
https://www.youtube.com/watch?v=2ro41hYTjHE
ఏపీ ప్రభుత్వం క్రీడా పాలసీని సిద్దం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు ఇప్పటి వరకు ఉన్న 2 శాతం రిజర్వేషన్లను 3 శాతానికి పెంచాలని నిర్ణయించింది. అంతర్జాతీయ,...
కెనడాలోని బ్రాంప్టన్‌లోని హిందూసభ దేవాలయంలో భక్తులపై ఖలిస్థాన్ అనుకూల శక్తుల దాడులను నిరసిస్తూ హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు. హిందూ ఫోబియాను వీడాలంటూ నిరసనలు తెలిపారు. హిందూ...
బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గత గురువారం రికార్డు స్థాయికి చేరిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. తాజాగా సోమవారం నాడు 10 గ్రాముల...
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఉభయగోదావరి జిల్లాల టీచర్...
అమెరికా ఎన్నికల ఎఫెక్ట్ స్టాక్ సూచీలపై పడింది. అమెరికాలో ట్రంప్ మరోసారి అధ్యక్షుడు అవుతారనే అంచనాలు ఆసియా, ఐరోపా మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి. అంతర్జాతీయంగా అందిన ప్రతికూల...
కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన మహారాష్ట్రలో డీజీపీపై ఈసీ వేటు వేసింది. డీజీపీ అధికార పార్టీ ప్రతినిధిగా పనిచేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ప్రతిపక్ష...
అమరావతి రాజధాని అవుటర్ రింగు రోడ్ పనుల్లో కదలిక మొదలైంది. డీపీఆర్ సిద్దం చేయాలంటూ కేంద్రం జాతీయ రహదారుల సంస్థను ఆదేశించింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు....
ఇండినేషియాలో మరో అగ్నిపర్వతం బద్దలైంది. ఫార్స్ దీవిలోని మౌంట్ లెవోటోబి లకిలకి అగ్నిపర్వతం నిప్పులు చిమ్ముతోంది. 2 వేల మీటర్ల ఎత్తు వరకు వేడి బూడిద వెదజల్లుతోంది....
కెనడాలో ఖలిస్థాన్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కెనడా బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంలో భక్తులపై ఖలిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేశారు. దాడి వీడియోలు వైరల్ అయ్యాయి. హిందూ భక్తులపై...
విద్యుత్ షాక్ నలుగురి ప్రాణాలు తీసింది. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో ఫ్లెక్సీ కడుతున్న యువకులకు విద్యుత్ షాక్ కొట్టడంతో నలుగురు చనిపోయారు. సర్ధార్ పాపన్నగౌడ్...
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన 85 లక్షల మంది యూజర్ల ఖాతాలను నిషేధించింది. ఐటీ రూల్స్ 2021 ఉల్లంఘన కింద...
కేంద్ర మంత్రి సురేశ్ గోపిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు.త్రిశ్సూర్ పూరం ఉత్సవాలకు కేంద్ర మంత్రి గోపి అంబులెన్సులో వచ్చారని, ఉత్సవాలకు భంగం కలించేందుకే ఆయన...
తాము అధికారంలోకి వస్తే ఝార్ఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను ఆయన...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. నగరాలు, మున్సిపాలిటీలు, గ్రామాల్లో వంద గజాలలోపు నిర్మించే ఇళ్లకు ప్లాన్ అవసరం లేకుండా చట్టాన్ని సవరిస్తామని మంత్రి...
ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లోని బలరామ్‌పూర్‌లో చోటు చేసుకుంది. బుధబాగినా నుంచి సూరజ్‌పూర్ వెళుతోన్న కారు బలరామ్‌పూర్ వద్ద...
ముంబైకు చెందిన ఎన్సీపీ నేత సిద్దిఖీని చంపినట్లే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ బెదిరింపు మేసేజ్‌లు కలకలం రేపాయి. ముంబై పోలీసులకు ఈ విషయం వెల్లడించారు....
ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ వద్ద నగదు నిల్వల వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్టాక్ మార్కట్లో ట్రేడింగ్ ద్వారా లక్షల కోట్లు సంపాదించిన అపరకుబేరుడు వారెన్...
కరుడుగట్టిన నేరస్థుడు, సింగర్ సిద్దూ మూసేవాలతోపాటు, అనేక మంది ప్రముఖులను బెదిరించిన, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడిని అమెరికా నుంచి భారత్ రప్పించే ప్రయత్నం మొదలైంది. లారెన్స్...
రాష్ట్ర రహదారులపై ఏర్పడిన గుంతలను సంక్రాంతి నాటికి పూడ్చి వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెం వద్ద ఆయన...
https://www.youtube.com/watch?v=FKtnAhHnfUo
మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై అత్యాచారం, మోసం కేసులు నమోదయ్యాయి. మేరుగ నాగార్జున మంత్రిగా ఉన్న సమయంలో తన శాఖకు చెందిన కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ రూ.90 లక్షలు...
స్పెయిన్‌లో ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి. సంవత్సరంలో కురవాల్సిన వర్షపాతం ఒక్క రోజులోనే కురవడంతో వరదలు పోటెత్తాయి. తాజా వరదల్లో 205 మంది పౌరులు చనిపోయారు. వందలాది మంది...
తిరుపతి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మూడున్నరేళ్ల చిన్నారి ఓ దుర్మార్గుడు అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల...
దేశంలో యూపీఐ చెల్లింపులు రికార్డు స్థాయికి చేరాయి. అక్టోబరు మాసంలో 1658 కోట్ల లావాదేవీలు జరిగాయని ఎన్‌పీసీఐ వెల్లడించింది. గత నెలలో 1500 కోట్ల ట్రాన్సాక్షన్లు జరగ్గా...
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఛీటింగ్ కేసు నమోదైంది. తనకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.90 లక్షలు కాజేశాడంటూ విజయవాడకు...
బంగారం ధర దిగి వచ్చింది. గడచిన పది రోజుల్లోనే 10 గ్రాములకు రూ.5 వేలు పెరిగిన బంగారం నేడు రూ.770 తగ్గి, రూ.8100కు దిగివచ్చింది. గడచిన మూడు...
ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధాని ఆర్థిక సలహామండలి అధ్యక్షుడు బిబేక్ దెబ్రాయ్ ఢిల్లీలోని స్వగృహంలో హఠాత్తుగా కన్నుమూశారు. 69 సంవత్సరాల బిబేక్ దెబ్రాయ్ ప్రధాని ఆర్థిక సలహా మండలి...
మహారాష్ట్ర ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. మొత్తం 8918 నామినేషన్లు దాఖలు కాగా 921 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. బరిలో 7994 మంది నిలిచే అవకాశ మంది....
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. అక్టోబరు 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ 200 రాకెట్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో నలుగురు ఐడిఎఫ్ సిబ్బంది చనిపోయారు. దాడులను...
మధ్యప్రదేశ్‌లో ఏనుగులు మృత్యువాత ఆందోళన కలిగిస్తోంది. ఎంపీలోని బాంజద్‌గఢ్ టైగర్ రిజర్వ్ పార్కులో గడచిన మూడు రోజుల్లోనే పది ఏనుగులు చనిపోయాయి. విషాహారం తినడం వల్లే ఏనుగులు...
భారత స్టాక్ మార్కెట్లో ఐపీవోల సందడి కొనసాగుతోంది. గడచిన పది మాసాల్లోనే రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. 2021లో గరిష్ఠంగా లక్షా 18 వేల కోట్లు సేకరించారు....
అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తరవాత జరుపుకున్న మొదటి దీపావళి రోజు రెండు గిన్నిస్ రికార్డులు నెలకొల్పారు. సరయూ నదీ తీరంలోని 55 ఘాట్లలో ఒకేసారి 2512585...
https://www.youtube.com/watch?v=52s10P1Wt1U&t=1s
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా టీవీ5 మీడియా సంస్థల అధినేత బీఆర్ నాయుడును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ నాయుడు ఛైర్మన్‌గా మరో 24...
https://www.youtube.com/watch?v=1fE_2QIxTY4
హెజ్బొల్లా ఉగ్ర సంస్థకు కొత్త చీఫ్‌ను ఎన్నుకున్నారు. ఇప్పటి వరకు ఈ ఉగ్రవాద సంస్థకు డిప్యూటీ కమాండర్‌గా ఉన్న నయీం ఖాసింను హొజ్బొల్లాకు అధిపతిగా ఎన్నుకున్నారు. ఇటీవల...
గత రెండు వారాలుగా వరుసగా విమానాలకు వస్తోన్న బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్‌పై పోలీసులు పురోగతి సాధించారు. మహారాష్ట్రలోని నాగపూర్ సమీపంలోని గోండియాకు చెందిన జగదీశ్..యూకీ అనే...
https://www.youtube.com/watch?v=-O47XIboyik
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏపీ, తెలంగాణ పోలీసులు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరిపిన సోదాల అనేక దారుణాలు వెలుగు చూశాయి. సైబర్ నేరగాళ్లు స్వయంగా పేమెంట్...
అరాచకశక్తులు పేట్రోగిపోతున్నాయి. ఆధ్యాత్మిక ప్రవచనాలు ఆపకపోతే చంపేస్తామంటూ ఉత్తరప్రదేశ్‌లోని మధురకు చెందిన పదేళ్ల అభినవ్ అరోరాకు బెదిరింపులు వచ్చాయని అతని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....
కేరళలోని ఓ ఆలయంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కేరళ కాసర్‌గోడ్‌లోని అంజోతరంబలం వీరర్కవు ఆలయంలో కాళియాట్లం ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏటా...
అంతర్జాతీయంగా లభించిన సానుకూల సంకేతాలతో స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. వరుస నష్టాలకు బ్రేకులు పడ్డాయి. ఒక దశలో 1100 పాయింట్లు పెరిగి 80539 పాయింట్లకు చేరిన సెన్సెక్స్...
జనగణనకు కేంద్రం సిద్దమవుతోంది. 2021లో జరగాల్సిన జనగణన కోవిడ్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఏదొక కారణంతో ఈ మహాక్రతవు వాయిదా పడుతూనే...
విమానయానరంగంలో భారత్ కీలక ముందడుగు వేసింది. స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ సంస్థతో కలసి టాటా అడ్వాన్సుడ్ సిస్టమ్స్ లిమిటెడ్ గుజరాత్‌లోని వడోదరలో ఏర్పాటు చేసిన కర్మాగారాన్ని ప్రధాని...
ఏపీ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. జస్టిస్ మహేశ్వరరావు కుంచం, జస్టిస్ చంద్రధనశేఖర్ తూట,జస్టిస్ గుణరంజన్ చల్లా ప్రమాణ...
జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రదాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సోమవారం ఉదయం 7గంటలకు గస్తీలో ఉన్న సైనిక వాహనంపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటన అఖ్నూర్ సెక్టార్‌లో చోటు చేసుకుంది....
ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ భారీ టక్కుతో విరుచుకుపడ్డారు. మొస్సాద్ కార్యాలయం సమీపంలో ఓ ఉగ్రవాది భారీ ట్రక్కుతో దూసుకెళ్లాడు. దీంతో ఆరుగురు...
https://www.youtube.com/watch?v=zIVtcfL-0fM
మహిళలపై దారుణాలు ఆగడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యాపారవేత్త భార్యను దారుణంగా హత్య చేసి పూడ్చేసిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూపీలోని కాన్నూరుకు చెందిన...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.