Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క రోజు వ్యవధిలో గ్రూప్-1,2 నోటిఫికేషన్లు

param by param
May 12, 2024, 01:14 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉద్యోగార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
మరో తీపికబురు చెప్పింది. ఒక్క రోజు వ్యవధి లోనే రెండు జాబ్ నోటిఫికేషన్లు జారీ
చేసింది.  ఇప్పటికే గ్రూప్ -2 నోటిఫికేషన్
విడుదల చేసిన వైసీపీ ప్రభుత్వం, తాజాగా నేడు గ్రూప్ -1 ఉద్యోగాల భర్తీకి ప్రకటన
జారీ చేసింది.
81 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ
నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇందులో
డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 9, డీఎస్పీ
ఖాళీలు 26, జైళ్ళ శాఖ పరిధిలో ఒక డీఎస్పీ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు
ఏపీపీఎస్పీ ప్రకటనలో తెలిపింది.
స్టేట్ ట్యాక్స్ సర్వీసు పరిధిలో
అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు 18,  
రవాణE శాఖ పరిధిలోని ప్రాంతీయ రవాణా అధికారి
పోస్టులు 6, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ అధికారి పోస్టు-1, జిల్లా సాంఘిక సంక్షేమ
అధికారి పోస్టులు -3, సహకారసంస్థల్లో డిప్యూటీ రిజిస్ట్రార్ ఖాళీలు-3, పురపాలక
శాఖలో కమిషనర్ పోస్టు ఒకటి, ఎక్సైజ్ శాఖ లో ఒక ఖాళీ కి నియామకాలు చేపడుతున్నారు.

అసిస్టెంట్ ఆడిటర్ పోస్టులు-2, జిల్లా
ఉపాధి అధికారి-4, ట్రెజరీ, అకౌంట్ సెక్షన్ లో 3 పోస్టులు
ఉన్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు.  
మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష
ఉంటుందని తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 21 వరకు దరఖాస్తులు
స్వీకరించనున్నారు.
గ్రూప్‌-2
ఉద్యోగాల‌కు భ‌ర్తీ ఏపీపీఎస్సీ డిసెంబ‌ర్ 7న
ప్రకటన జారీ చేసింది.  ఈ నెల 21 నుంచి జనవరి 10 వరకు ఆన్‌లైన్‌లో
దరఖాస్తులు స్వీకరించనున్నారు.

గ్రూప్‌–2 ప్రిలిమినరీ పరీక్షను
ఆబ్జెక్టివ్‌ తరహాలో ఫిబ్రవరి 25న  నిర్వహించనున్నారు.
కమిషన్‌
ప్రకటించిన గ్రూప్‌–2
నోటిఫికేషన్‌లో 114 డిప్యూటీ తహసీల్దార్, 150 ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్, గ్రేడ్‌–3 మున్సిపల్‌ కమిషనర్ల
పోస్టులు 4, గ్రేడ్‌–2 సబ్‌ రిజిస్ట్రార్‌ 16, అసిస్టెంట్‌ లేబర్‌
ఆఫీసర్‌ 28
పోస్టులతో పాటు 59
శాఖల్లో 331 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులున్నాయి.

నాన్‌
ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, సీనియర్‌ ఆడిటర్, ఆడిటర్‌ ఇన్‌ పే అండ్‌
అకౌంట్స్, పలు సెక్షన్లలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 566 ఉన్నాయి.

ShareTweetSendShare

Related News

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత
general

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
general

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.