Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

అధిక వడ్డీ పేరుతో 6 వేల కోట్ల దోపిడీ : నిందితుడి అరెస్ట్

K Venkateswara Rao by K Venkateswara Rao
Dec 28, 2024, 11:38 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బ్యాంకుల కన్నా అధిక వడ్డీ ఇస్తామంటూ గుజరాత్‌లో రూ.6 వేల కోట్లు వసూలు చేసి పరారైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫైనాన్సియల్ సర్వీసెస్, బీజెడ్ గ్రూప్ సీఈవో భూపేంద్రసింగ్ ఝులాను పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు. మోహసానా ఫాం హౌసులో దాగి ఉన్నాడనే సమాచారంతో పోలీసులు చుట్టుముట్టి భూపేంద్ర సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

గుజరాత్‌లోని పలు జిల్లాల్లో 20కు పైగా కార్యాలయాలు ప్రారంభించి, ఏజంట్ల ద్వారా డిపాజిట్లు సేకరించడం ప్రారంభించిన భూపేంద్రసింగ్ వ్యవహార శైలిపై నిఘా వర్గాలకు అనుమానం వచ్చింది. తీగలాగితే డొంక కదిలినట్లు…అతనిపై పోలీసులు నిఘా పెట్టారు. విలాస జీవితం పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేయడం, ఆర్బీఐ అనుమతి లేకుండా డిపాజిట్లు సేకరించడం వంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని గుర్తించారు.

అప్పటికే 6 వేల కోట్లు వసూలు చేసి చెయిన్ లింకు పద్దతిలో డిపాజిట్లు స్వీకరించాడు. ఈ విధానాన్ని కేంద్రం నిషేధించింది. దీంతో భూపేంద్ర సింగ్‌ను అరెస్ట్ చేయాలని పోలీసులు రంగంలోకి దిగారు.విషయం ముందే గ్రహించిన భూపేంద్ర సింగ్ పరారయ్యాడు. విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో భూపేంద్ర సింగ్ గత కొంత కాలంగా కనిపించకుండా పోయాడు. పోలీసులు నిఘా ఉంచి గుజరాత్‌లోని ఓ ఫాం హౌసులో అరెస్ట్ చేశారు.

Tags: 6000 crore scamandhra today newsbhupendrasingh arrestcrime newsfinancial scamgujarat state crime newsSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

general

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

general

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

general

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు
general

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
general

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.