Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్ విజయం స్వదేశీ సాంకేతిక వ్యవస్థల ఫలితం

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రీడలు

మహిళల క్రికెట్ IND-W  vs WI-w 2ndODI: హర్లీన్ సెంచరీ… భారత్ భారీ స్కోర్

విండీస్ లక్ష్యం 359

T Ramesh by T Ramesh
Dec 24, 2024, 05:16 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మహిళా క్రికెట్ పోటీల్లో భాగంగా వెస్టిండీస్, భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే మొదటి వన్డే లో భారీ విజయం సాధించిన భారత మహిళ క్రికెట్ జట్టు, రెండో మ్యాచ్ లోనూ రికార్డు ఇన్నింగ్స్ స్కోర్ చేసింది. వడదొరలోని కొటాంబి స్టేడియం వేదికగా జరిగిన రెండో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన  హర్మన్ ప్రీత్ కౌర్ సేన అద్భుతమైన షాట్లతో అభిమానులను అలరించింది.

ఓపెనర్లు స్మృతి మంథాన 47 బంతుల్లో 53 పరుగులు చేయగా, ప్రతికా రావల్ 86 బంతుల్లో 76 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.  అయితే అర్ధ శతకం కొట్టిన తర్వాత స్మృతి, రన్ ఔట్ గా వెనుదిరిగింది. 16.3 బంతిని ఆడి రామ్ హరఖ్ చేతిలో ఔట్ అవడంతో వెనుదిరిగాల్సి వచ్చింది. మరో ఓపెనర్ ప్రతికా రావల్ 28.6 వబంతికి వెనుదిరిగింది.

హర్లీన్ డియోల్ బ్యాట్ తో మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోర్ చేయగల్గింది. హర్లీన్ , 98 బంతుల్లో 102 పరుగులు చేసి శతకం నమోదు చేసింది. అనంతరం 115 పరుగుల వద్ద  కియానా బౌలింగ్ లో క్యాచ్ ఔట్ అయింది. దీంతో భారత్ 331 పరుగుల వద్ద నాలుగో వికెట్ నష్టపోయింది.

కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, 18 బంతుల్లో 22 పరుగులు చేసి బౌల్డ్ అయి అభిమానులను నిరాశపరిచింది. అఫీ ఫ్లెచర్ బౌలింగ్ లో 35.5 బంతికి పెవిలియన్ చేరింది. దీంతో క్రీజులోకి జెమిమా రోడ్రిగ్స్ అడుగుపెట్టి, హర్లీన్ కు మంచి సహకారం అందించింది.  34 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంది.  అనంతరం 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద  ఐదో వికెట్ గా వెనుదిరిగింది.

నిర్ణీత 50 ఓవర్లకు గాను భారత్ ఐదు వికెట్లు నష్టపోయి 358 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి క్రీజులో రిచా ఘోష్(13 ), దీప్తి శర్మ(4 ) క్రీజులో ఉన్నారు.

Tags: 2nd ODIIndia Women VS West Indies WomenKotambi StadiumSLIDERTOP NEWSVadodaraWEST INDIES WOMEN TOUR OF INDIA ODI SERIES 2024
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

ఆపరేషన్ సిందూర్ విజయం స్వదేశీ సాంకేతిక వ్యవస్థల ఫలితం

ఆపరేషన్ సిందూర్ విజయం స్వదేశీ సాంకేతిక వ్యవస్థల ఫలితం

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.