Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు

K Venkateswara Rao by K Venkateswara Rao
Dec 22, 2024, 12:51 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్‌లోని బరేలి కోర్టు సమన్లు జారీ చేసింది. ఎన్నికల సమయంలో కుల గణనపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశంలో అంతర్యుద్ధం తీసుకువచ్చేలా ఉన్నాయంటూ ఆయనపై కేసు నమోదైంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ బరేలి కోర్టు సమన్లు జారీ చేసింది.

గతంలో దీనిపై కొందరు ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేశారు. అక్కడ కొట్టివేయడంతో బరేలి కోర్టును ఆశ్రయించారు. బరేలీ కోర్టు రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. జనవరి 7న హాజరు కావాలని సమన్లలో పేర్కొంది.

కులగణన చేయడం ద్వారా దళితుల రిజర్వేషన్లు తొలగిస్తారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లోనే దుమారం రేగింది. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ అధికారం ఇస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తారంటూ యూపీ కాంగ్రెస్ చేసిన ప్రచారం ఆ పార్టీకి పెద్దగా ప్రయోజనం చేకూర్చలేదు. కులగణనను కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. కులగణన చేయడం ద్వారా ఆయా కులాల జనాభాపై స్పష్టత వస్తుందని కేంద్రం భావిస్తోంది.

Tags: andhra today newsapnewsbareli courtrahul commentsSLIDERSummons to Rahul GandhiTOP NEWSup courtuttarpradesh news
ShareTweetSendShare

Related News

general

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

general

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

general

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు
general

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
general

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.