Monday, May 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

విద్యార్ధుల మధ్య గొడవ : ఉపాధ్యాయుడు అనుమానాస్పద మృతి

K Venkateswara Rao by K Venkateswara Rao
Dec 5, 2024, 10:59 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

రాయచోటిలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్ధుల మధ్య గొడవను రాజీ చేసే ప్రయత్నంలో ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

రాయచోటిలోని ఉర్దూ పాఠశాలలో ఏజాష్ అహ్మద్ సైన్స్ ఉపాధ్యాయుడుగా చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు క్లాసు చెబుతుండగా తొమ్మిదో తరగతి గదిలో విద్యార్ధులు కొట్టుకోవడం ప్రారంభించారు. ఇది గమనించిన ఉపాధ్యాయుడు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా ఓ విద్యార్ధిని గట్టిగా మందలించినట్లు తెలుస్తోంది. అది మనసులో పెట్టుకుని ముగ్గురు విద్యార్థులతో కలసి ఉపాధ్యాయుడి గుండెపై బలంగా కొట్టినట్లు తెలుస్తోంది.

ఆ వెంటనే పాఠశాలలోని ఇతర ఉపాధ్యాయులు కూడా అక్కడకు వచ్చి అహ్మద్‌ను ప్రధానోపాధ్యాయుడి గదికి తీసుకెళ్లారు. అలసటగా ఉందని, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని చెప్పడంతో రాయచోటిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అహ్మద్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్థారించారు.గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు చెబుతున్నారు.

ఉపాధ్యాయుడు అహ్మద్ మృతిపై ఆయన భార్య రెహమూన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఛాతిపై బలంగా కొట్టడంతోనే చనిపోయారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అహ్మద్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు అప్పగించారు. నివేదిక వచ్చిన తరవాత అహ్మద్ మృతికి కారణాలు తెలిసే అవకాశముంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: andhra pradesh crime newsandhra today newscrime newsSLIDERteache deadTOP NEWS
ShareTweetSendShare

Related News

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు
general

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
general

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి
general

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్
general

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
general

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.