Monday, May 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఉగ్రదాడికి ముందు పహల్గాం సందర్శించిన జ్యోతి మల్హోత్రా

భారత్‌తో వాణిజ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం : బంగ్లా ప్రధాని

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు జూన్ 2 వరకు రిమాండ్

కారు డోరు మూసుకుపోయి నలుగురు చిన్నారులు, నీటిలోపడి ఐదుగురు మృతి

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home ఆర్థికం

సబ్బులు, కాఫీ, టీపొడి ధరల్లో పెరుగుదల…

పామాయిల్‌పై సుంకాల పెరుగుదలతో సబ్బుల ధరలు పెంపు

T Ramesh by T Ramesh
Nov 30, 2024, 11:16 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా భారీగా పెరిగిన టీ, కాఫీ పొడి రేటు  

పామాయిల్‌ ధర పెరుగుదల ప్రభావం సబ్బుల తయారీ పరిశ్రమపై ప్రభావం చూపింది. సబ్బుల తయారీలో పామాయిల్ ముడిసరుకు కీలకం. ఇటీవల పామాయిల్‌పై దిగుబడి సుంకం పెరగడంతో పాటు దేశీయ మార్కెట్లో రేటు పెరగడంతో దాని ప్రభావం త్వరగా అమ్ముడయ్యే సరుకుల జాబితాలోని సబ్బులపై ప్రభావం చూపింది. హెచ్‌యూఎల్, విప్రో వంటి సంస్థలు సబ్బుల ధరలను దాదాపు 7 నుంచి 8 శాతం పెంచాయి.

తమ మార్జిన్లను కాపాడుకోవడానికి ప్రస్తుత త్రైమాసికంలో సబ్బుల ధరల సవరణ ఉంటుందని పలు లిస్టెడ్ కంపెనీలు సూచనప్రాయంగా తెలిపాయి. వివిధ కారణాలతో పామాయిల్‌ ధరలు దాదాపు 35 నుంచి 40 శాతం ఎగశాయి. క్రీమ్స్, బాడీ లోషన్స్, పౌడర్లు కూడా మరింత ప్రియం కానున్నాయి.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పంట  ఉత్పత్తి తగ్గడంతో టీ, కాఫీ పొడి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవలే కాఫీ, టీపొడి ధరలను కంపెనీలు 25 శాతం వరకు పెంచాయి. కొన్ని కంపెనీలు ఒక్కసారిగా ఎనిమిది శాతం వరకు ధర పెంచితే.. మరికొన్ని కంపెనీలు దశలవారీగా పెంచుతున్నాయి.

Tags: CoffeeFMCGPalm OilPersonal Care Productsprice hikeSLIDERSoapsTeaTOP NEWS
ShareTweetSendShare

Related News

ఉగ్రదాడికి ముందు పహల్గాం సందర్శించిన జ్యోతి మల్హోత్రా
general

ఉగ్రదాడికి ముందు పహల్గాం సందర్శించిన జ్యోతి మల్హోత్రా

భారత్‌తో వాణిజ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం : బంగ్లా ప్రధాని
general

భారత్‌తో వాణిజ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం : బంగ్లా ప్రధాని

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు
general

జూన్ నుంచి థియేటర్లు బంద్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి
general

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు జూన్ 2 వరకు రిమాండ్

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

కారు డోరు మూసుకుపోయి నలుగురు చిన్నారులు, నీటిలోపడి ఐదుగురు మృతి

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.