Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

హిందువులపై బంగ్లాదేశ్ సైన్యం అరాచకాలు, ముస్లిం యువతిని  ప్రేమించిన హిందూ యువకుడి హత్య

Phaneendra by Phaneendra
Nov 20, 2024, 04:54 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బంగ్లాదేశ్‌లో జిహాదీ శక్తులు మాత్రమే కాదు, ఆ దేశ సైన్యం కూడా హిందువులను బతకనీయడం లేదు. ఇస్లామిక్ ఛాందసవాద మహమ్మద్ యూనుస్ నేతృత్వంలో ఉన్న ఆ దేశపు సైన్యం హిందువులను వేధించడాన్ని నిత్యకృత్యంగా మార్చుకుంది. తాజాగా, ఒక ముస్లిం అనాధ యువతితో ప్రేమబంధంలో ఉన్న హిందూ యువకుణ్ణి అమానుషంగా చంపేసింది.

‘ఢాకాలోని కిషోర్‌గంజ్ ప్రాంతానికి చెందిన హృదయ్ రవిదాస్, ఒక ముస్లిం యువతిని ప్రేమిస్తుండేవాడు. ఆ విషయం తెలిసిన బంగ్లాదేశ్ సైన్యం అతన్ని కస్టడీలోకి తీసుకుంది. సైనికులు అతన్ని చిత్రహింసలు పెట్టారు. వాటిని తట్టుకోలేక హృదయ్ రవిదాస్ హృదయం స్పందించడం మానేసింది. ఆ యువకుడు నవంబర్ 15న చనిపోతే ఇప్పటివరకూ కనీసం కేసు రిజిస్టర్ అయినా చేయలేదు. ఈ సంఘటనపై విచారణ జరిపించాలి’ అని మానవ హక్కుల నూర్‌ఖాన్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఆ అనాధ ముస్లిం యువతి కూడా, సైన్యం చేతిలో హత్యకు గురైన హృదయ్ రవిదాస్‌కు న్యాయం జరగాలి అని డిమాండ్ చేస్తోంది.

హృదయ్ రవిదాస్ శరీరం దొరికినప్పుడు దానిమీద గాయాల గుర్తులున్నాయి. ఆ శవాన్ని తల్లిదండ్రులు చూసారు, వైద్యులు పరిశీలించారు. అతను అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయాడని వారు భావిస్తున్నారు. తమ కొడుకు మరణం మీద వారు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Tags: andhra today newsBangladeshBangladesh ArmyDhakaHindu Youth KilledMuslim girlRelationshipSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

general

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

general

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

general

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం
general

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.