Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home వినోదం

‘రాజాసాబ్’ గా రెబల్ స్టార్… దుమ్మురేపుతోన్న పోస్టర్

T Ramesh by T Ramesh
Oct 23, 2024, 04:09 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా  ‘ది రాజా సాబ్’ మేకర్స్, ఓ డిఫరెంట్ మోషన్ పోస్టర్ ను విడుద‌ల చేశారు. అందులో ప్రభాస్ గతంలో చూడని సరికొత్త లుక్ లో ఉన్నారు. సింహాసనంపై కూర్చొని సిగార్ కాలుస్తూ రాజుగా ప్రభాస్ దర్శనమిచ్చాడు.
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి దర్శకత్వం లో హారర్ కామెడీ జాన‌ర్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ , నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్‌ నటిస్తున్నారు.

 పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై  తెరకెక్కు ఈ మూవీకి టీజీ విశ్వప్రసాద్ నిర్మతగా వ్యవహరిస్తున్నారు. ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా ఈ చిత్ర నిర్మాణం జరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది.

Tags: 2025film to release on April 10looks royalPrabhasSLIDERThe Raja Saab posterTOP NEWS
ShareTweetSendShare

Related News

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు
general

జూన్ నుంచి థియేటర్లు బంద్

వేదికపై స్పృహ తప్పి పడిపోయిన నటుడు విశాల్
general

వేదికపై స్పృహ తప్పి పడిపోయిన నటుడు విశాల్

పాకిస్థాన్ నటుల సినిమాల నిషేధంపై నటుడు ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
general

పాకిస్థాన్ నటుల సినిమాల నిషేధంపై నటుడు ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

విశాఖ రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసు
general

విశాఖ రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసు

రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది ఫస్ట్ షాట్ గ్లింప్స్
Entertainment

రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది ఫస్ట్ షాట్ గ్లింప్స్

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.