Monday, May 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యూకో బ్యాంకు మాజీ సీఎండీ గోయల్ అరెస్ట్

ఐసిస్ ఉగ్రవాదుల రిమాండు రిపోర్టులో సంచలన విషయాలు

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

ఉగ్రదాడికి ముందు పహల్గాం సందర్శించిన జ్యోతి మల్హోత్రా

భారత్‌తో వాణిజ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం : బంగ్లా ప్రధాని

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home ఆధ్యాత్మికం

తిరుమల శ్రీవారికి హనుమంత వాహనసేవ, వైభవంగా గరుడ సేవ

T Ramesh by T Ramesh
Oct 9, 2024, 10:56 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

సప్తగిరులపై తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా  సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు  బుధవారం ఉదయం శ్రీరాముని అవతారంలో హనుమంత వాహనంపై మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులుగా పురాణాలు చెబుతున్నాయి. కనుక ఈ ఇరువురిని ఏకకాలంలో దర్శించిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుందని విశ్వాసం. స్వామివారికి సాయంత్రం స్వర్థ రథోత్సవం నిర్వహించనున్నారు.  రాత్రికి గజ వాహన సేవ జరపనున్నారు.

ఐదో రోజైన అనగా  మంగ‌ళ‌వారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారికి గరుడ వాహనసేవ నిర్వహించారు. స్వామివారు లక్ష్మీకాసుల మాల ధరించి భ‌క్తుల‌కు దర్శనమిచ్చారు. గజరాజులు నడుస్తుండగా, భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టి మధ్య వైభవంగా గరుడవాహన సేవ జరిగింది.

పౌరాణిక నేపథ్యం ప్రకారం  108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవకు చాలా  ప్రాముఖ్యం ఉంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని వివరిస్తారు.   గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తులు నమ్ముతారు.

Tags: Hanumantha vahanamOn the Srivari Salakatla BrahmotsavamSLIDERSri Venkateswara SwamyTIRUMALATOP NEWS
ShareTweetSendShare

Related News

ఐసిస్ ఉగ్రవాదుల రిమాండు రిపోర్టులో సంచలన విషయాలు
general

ఐసిస్ ఉగ్రవాదుల రిమాండు రిపోర్టులో సంచలన విషయాలు

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
general

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు జూన్ 2 వరకు రిమాండ్

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి
general

కారు డోరు మూసుకుపోయి నలుగురు చిన్నారులు, నీటిలోపడి ఐదుగురు మృతి

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు
general

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
general

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

Latest News

యూకో బ్యాంకు మాజీ సీఎండీ గోయల్ అరెస్ట్

యూకో బ్యాంకు మాజీ సీఎండీ గోయల్ అరెస్ట్

ఐసిస్ ఉగ్రవాదుల రిమాండు రిపోర్టులో సంచలన విషయాలు

ఐసిస్ ఉగ్రవాదుల రిమాండు రిపోర్టులో సంచలన విషయాలు

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

ఉగ్రదాడికి ముందు పహల్గాం సందర్శించిన జ్యోతి మల్హోత్రా

ఉగ్రదాడికి ముందు పహల్గాం సందర్శించిన జ్యోతి మల్హోత్రా

భారత్‌తో వాణిజ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం : బంగ్లా ప్రధాని

భారత్‌తో వాణిజ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం : బంగ్లా ప్రధాని

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు జూన్ 2 వరకు రిమాండ్

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

కారు డోరు మూసుకుపోయి నలుగురు చిన్నారులు, నీటిలోపడి ఐదుగురు మృతి

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.